E రోజు అన్నదానం కార్యక్రమం నిర్వహించె కార్యక్రమాలు మరియు హిందూ ఆలయంలోనైనా అన్న NTR గారు పుణ్యంమై jai ntr జోహార్ జోహార్ Anna ntr🙏🙏🙏🙏🙏
@manikantareddygade50255 жыл бұрын
ఇండియా లొనే no 1 లో వున్నా మన తిరుపతి ఇది చాల ఆద్భతుమ్
@svnk74782 жыл бұрын
World lo no1 richest temple in. "Tirupati"
@telugugamingguru20232 жыл бұрын
@@svnk7478 yess
@swamyarukala13672 жыл бұрын
Ippudu Ala ledu
@svnk74782 жыл бұрын
@@swamyarukala1367 emi ledu
@sudhakarmallavarapu64022 жыл бұрын
Emi ledhu..Vatican number no 1 ricchest temple aa babu .melanti vallu valane Hinduism n Hindus temples n Hindus chanka naaki postunnaaru bro
@lourdumary59152 жыл бұрын
మంచి మనసుథో ప్రారంభించిన యే పనికైనా, దైవము, ప్రకృతి, మంచి మనసున్న దాతలు, వారి యోక్క సహకారాన్ని అందిస్తూనే వుంటారు. అన్నితికన్నా ముఖ్యమైన, అత్యవసరమైన అన్నప్రసాదము భక్తుల కోసము, భక్తులద్వార అంచలంచలుగా యెదుగుతోంది. అదే దేవుని యొక్క మహిమ. 🙏👍🙏👍👍🙏
@MVS6662 жыл бұрын
ఇలాంటి అద్భుతమైన పథకాలన్నీ తెలుగుదేశం వారి హయాంలో నే ప్రారంభమవుతాయి.
@DEVARAMAKSHAYAREDDY2 жыл бұрын
Wrong
@MVS6662 жыл бұрын
@@DEVARAMAKSHAYAREDDY ఏమిటి wrong రెడ్డి గారూ.... అభివృద్ధి కి కాంగ్రెస్ వారు పునాదులు వేస్తే, తెలుగుదేశం వారు అభివృద్ధి చేశారు... తుగ్లక్ గాడు చేసిన ఒక్క మంచిపని చెప్పండి ? రెడ్డి కాని వాడ్ని వెనకేసుకొచ్చి రెడ్ల పరువు తీయకండి.
@balaswamy38392 жыл бұрын
Greate. ఇది ఒక చాలా గొప్ప విషయం. ఈ అన్న ప్రసాదం పథకం ఎప్పటికీ అమలలో వుండాలని కోరుకుంటున్నాను
@AK-tq5wv5 жыл бұрын
AM A MUSLIM WHEN WE GO TO TIRUMALA WE EAT HERE VERY GOOD FOOD. ALL BLESSED WITH SWAMI .TTD 👌
@enemy21175 жыл бұрын
AK47 👌👌👌👌🙏
@AK-tq5wv5 жыл бұрын
@@enemy2117 🤝💗
@santhal38355 жыл бұрын
Great bro god does not see religion only humanity and devotion
@yadav-du1ok5 жыл бұрын
Me lanti vallni chusta NAKU ABDUL KALAM GARU GURTHU VASTARU
@garrepallisrinivaschary27365 жыл бұрын
TQ 🙏👍
@DistressXsoul5 жыл бұрын
హుండీలో వేయడం కంటే అన్నప్రసాద కార్యానికి విరాలమిస్తే ఇంకా ఎక్కువ పునః వస్తుంది
@TeluguBidda0073 жыл бұрын
Yes kaani hundilo vesevi kooda yekkadiki povu T.T.D lo workers and volunteers yentho mandhi vatiki viniyogistharu and kshetra development ki bhakthula saukaryaniki vaduthunnaru. Tirumala motham T.T.D nidhulatho run avuthadhi govt yemi ivvadhu so ee funds yeppatiki vyardham kavu brother annitilo manam thappu choodaradhu
@ramesh-ms1jy2 жыл бұрын
@@TeluguBidda007 em povu government ki pothadhi 🤣🤣🤣
@gsvsgaddamsrinivas3028 Жыл бұрын
@@ramesh-ms1jy mi yellow government vunte poleda,mari😊
@savaralaharishroyal74193 жыл бұрын
ఈ అన్నప్రసాద కేంద్రంలో నేను పని చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. .గోవిందా గోవిందా🙏🙏🙏
@ranjaniadipudi28463 жыл бұрын
Atleast meeranna komcham nojam cheppandinayya
@Gathithanda3 жыл бұрын
Nenu kuda Pani cheyalanukuntunanu koncham proses maku chepava
@savaralaharishroyal74193 жыл бұрын
@@ranjaniadipudi2846 ☺
@microbio72803 жыл бұрын
Om
@ravichandrareddy99323 жыл бұрын
@@ranjaniadipudi2846 Rtyyugfg
@kgovindu27113 жыл бұрын
చూడండి, వినండి ! 1985 నుండి మా పుణ్యాత్ముడు NTR ఏర్పాటు చేసిన మహా గొప్ప అన్న దానం పథకం ! దాతలు ఇచ్చిన సహాయ, సహకారాలు. వారిని వారి కుటుంబాలను సర్వ విధాలా కాపాడుతుంది.
@vnmreddy82403 жыл бұрын
Mee punyatmudu enta viralamitcharo telupagalaru
@kgovindu27113 жыл бұрын
@@vnmreddy8240 విరాళాలు యిచ్చే జాతి మాది కాదు! అడుక్కు తినే జాతి? మొన్న భ్రమరావతి కాదు అమరావతికి భూములిచ్చిన రైతులకు ఉచిత పథకాలు అమలు చేయాలి అని జోలే పట్ట లేదా! కరోనా కు రెండు తెలుగు రాష్ట్రాలకు యెంత నిస్వార్థంగా సహాయం చేశామో తెలియదా? ఇవన్నీ యెవరికీ తెలియకుండా చేస్తుంటాం? పేర్లు చచ్చినా చెప్పం!? అర్థం చేసుకోవాలి?!.
@janakiraam38763 жыл бұрын
రేయి చెప్పేష్ 😂 ఇది మహా భక్తురాలు వెంగమాంబ ప్రారంభించింది రా ఉడల్ 😂
@kgovindu27113 жыл бұрын
అప్పటి ఆ పుణ్యాత్ములు ప్రారంభించినా యెవో కారణాలతో తిరిగి నిర్విఘ్నంగా యిప్పటికీ యెవరి వల్ల కొనసాగుతోంది? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే? దాన కర్ణుల వలే యిప్పటికీ దాన ధర్మాలు చేసే భక్తులు వుండడం అని అర్థం చేసుకో! నీతి నిజాయితీ తో ఆనాడు ఆ పుణ్యాత్ముడు NTR తిరిగి ఏర్పాటు చేశారు కదా! ఏర్పాటు యెవరైనా చేయవచ్చు! దాన్ని నిర్విఘ్నంగా కొనసాగాంచే శక్తి యుక్తులు కూడా వుండాలి!
హిందువుల దేవాలయం హిందువుల అధికారంలో ఉండాలి Vote for janasena and BJP only
@varrikiran15107 ай бұрын
I am Hindu 🕉️🕉️🕉️ but jagan right
@ganga95625 жыл бұрын
తిరుమలలో అన్న ప్రసాదం చాలా బాగుంది ఫుడ్ చాలా బాగుంటుంది
@gunashekar6745 жыл бұрын
Avunu sir
@balusrinivas43935 жыл бұрын
Yes venkateswara punayam
@yashwantkumar22162 жыл бұрын
Yes
@Manoj-lg5zc2 жыл бұрын
ప్రసాదం భుజించడం ఎంతో పుణ్యం. రుచి చూడకూడదు. ఓం నమో వేకటేశాయ. తిరుమల లో అనప్రసాడం ఎంతో hygiene ga untadhi.🙏
@godavarisrimannarayana12082 жыл бұрын
దేశం లోనే ప్రసిద్ధిగాంచిన తిరుమల వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆంధ్ర ప్రదేశ్ లో వుండటం ఆంధ్ర,ఉత్తరాంధ్ర, రాయల సీమ వారు చేసుకునే అదృష్టం.అన్నం పర బ్రహ్మ స్వరూపం.ఈ పథకానికి శ్రీ కారం చుట్టిన స్వర్గీయ,మాజీ ముఖ్యమంత్రి,ప్రముఖ నటులు sri N.T.Ramarao very great.ఆయనకు స్వామి వారి ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాను.మంచి రుచికరమైన భోజనం భక్తులకు పెట్టడం మంచి విషయం. నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏
@ak-zd1zd5 жыл бұрын
నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ప్రారంభించారు అయనా కు శతకోటి వందనాలు
@RAVITEJA-yz5vq5 жыл бұрын
JAI NTR
@nagababu33815 жыл бұрын
Jai ntr Anna garu
@jagadeeshkumar64925 жыл бұрын
Ntr dabultho start chesada janam sommu to chesaru
@ak-zd1zd5 жыл бұрын
@@jagadeeshkumar6492 నికు ఇలా అర్థం అయిందా
@IAMSEKHAR3 жыл бұрын
Bhaiyya who given money for Nobel cause we can appreciate them. Dont endorsed politicians for your shit reasons .. NTR is what is what we can see mandaladisudu movie ..
@SBK315 жыл бұрын
నీ టైటిల్ ఏంటి? ఒక్కడే 1100 కోట్లు ఇచ్చినట్టు చెప్పావు. అందరూ ఇచ్చిన విరాళాలు మొత్తం 1100 కోట్లు. న్యూస్ క్రియేట్ చేసి చెప్ప వద్దు. Reality ని present చెయ్యి అదే న్యూస్ అవుతుంది.
@malisettisuresh51765 жыл бұрын
Yes karakta ga chapparu
@gollaravinder27155 жыл бұрын
Vallu ala cheppaledhu nuvvu ala artham chesukunnav
@Helping955 жыл бұрын
@@gollaravinder2715 టైటిల్ ని చూసారా మీరు 1100 కోట్లు బారి విరాళం అని పెట్టరు అది గమనించారా....? 1100 కోట్లు విరాళాలు అని పెట్టాలి ఈ న్యూస్ ఛానల్ వాళ్లు వ్యూస్ కోసం ఇష్టం వచ్చినట్ టైటిల్ పెడుతూన్నారు తూ.....
@DurgaRao0075 жыл бұрын
NTV kuda sodi chanal la uinde
@rajeshkanisetty42505 жыл бұрын
Correct bro 👍
@chintakumari69482 жыл бұрын
అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఇలాంటి ఫండ్స్ అన్నదానానికి ఉపయోగించండి.చాలా మంది ఆకలి తీరుతుంది దేవుని ప్రసాదం దొరికిందన్న సంతృప్తి ఉంటుంది.
తిరుమలలో అన్నప్రసాదం ప్రతి భక్తునికి ఆ దేవదేవుడు ఇచ్చిన వరప్రసాదం గోవిందా గోవిందా గోవిందా నమో వెంకటేశాయ నమోనమో
@krishnamurthysivaramuni36662 жыл бұрын
టీటీడీ అన్నప్రసాదం ను భక్తులు కాపాడుతున్నారు విరాళాలు పెద్దలు సక్రమముగా వినియోగించాలని ఆశించు చున్నాము ధన్యవాదములు
@rameshshiga58902 жыл бұрын
అన్నం పర బ్రహ్మ స్వరూపం... ఓం నమో వేంకటేశాయ నమో నమః... 🙏🙏🙏💐💐💐
@kchary59927 ай бұрын
గోవిందా మాది ఒక కోరిక తిరుమల కొండపైన ఈ ప్రసాదం అక్షయ పాత్రలో ఎప్పుడు నీ భక్తులకి దొరుకుతూనే ఉండేలా ఆశీర్వదించు స్వామి
@anjitalks16292 жыл бұрын
అ దాతకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@bobbadivenkataapparao2517 Жыл бұрын
అన్నం పరబ్రహ్మ స్వరూపం ఓం నమో వెంకటేశయ నమః ఇ మద్య అన్న ప్రసాదం లో బియ్యం నాసిరకం వాడకం జరుగుతుంది తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు జైశ్రీమన్నారాయనాయః
@kusumaharanadhareddymunnan5405 жыл бұрын
Good,annadhanam the best to devotees. Swamy gives blessings to donars.
@gangaisettysrinu7240 Жыл бұрын
ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ అన్నదాన ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు అప్పటినుంచి ఈ అన్న ప్రసాదము భక్తులకు అందరికీ అందుబాటులో ఉంది
@kondalaraoregulavalasa10285 жыл бұрын
అన్నా!,నిజంగా నువ్వే కారణం అన్నా!నందమూరి అన్నా!,నీ సంకల్పం లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమం అవదన్నా!నిజంగా నువ్వు కలియుగ రాముడి వన్నా!
@tkrishna76973 жыл бұрын
Govenda govenda govenda
@ksubbarayudu45003 жыл бұрын
Gg
@rajk93295 жыл бұрын
మాతా వెంగమాంబ కి నా శతకోటి సాష్టాంగ నమస్కారాలు. ఎంతో మందికి అన్నం పెట్టే పుణ్యం మీకు ఆ శ్రీనివాసుడు కలిగించాడు. ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలం కదా మీది. మా వంతుగా మేము అన్న దానానికి దానం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఈ అన్న ప్రసాద పుణ్య కార్యాన్ని ప్రారంభించిన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి, దానిని కొనసాగించిన ధర్మ రెడ్డి గారికి, అలాగే అందరికి అన్నదానం అందేలా చేసిన కరుణాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనాలు.
@ramchandramgunda5745 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ అన్నప్రసాదం తిన్నవారు చాలా అదృష్ట వంతులు. దాతలు చాలా గొప్ప అదృష్ట వంతులు.
@lekhanandchikkala28315 жыл бұрын
Give special tickets to people who are donating to tirumal but instead tirumala providing vip tickets to mla , mp, other people
@satyajobsmaddukuri5 жыл бұрын
N T R real hero....om namo venkateshaya...
@renatisurya52864 жыл бұрын
Anduke cheppulatho kottaru
@saritagonapa97312 жыл бұрын
స్వామి నువ్వు మా ఆంధ్రప్రదేశ్ లో అవతరించడం మా అదృష్టం మా పూర్వజన్మ సుకృతం
@nickysiragam163 жыл бұрын
చాల మంచి పని.. ఒకవేళ హుండీలో వేసి ఉంటే ..యేసు రెడ్డి ఎత్తికొని పోయేవాడు... జై హిందు
@balachandar78413 жыл бұрын
😀😀😀
@chandrashekarreddypallapro83463 жыл бұрын
PAPPU vadii pettandii......
@chandrashekarreddypallapro83463 жыл бұрын
PAPPU CHOWDHARY chppadii ...
@IAMSEKHAR3 жыл бұрын
TTD run with good people only all time ..dont include politics for every thing ... You shit eaters
@malleshtamarapalli71553 жыл бұрын
👌👌
@aadisuresh14052 жыл бұрын
జై ఎన్టీఆర్ అన్న
@kumaaraswaamymatam2793 жыл бұрын
అన్న ప్రసాద కార్య క్రమం చాలా గొప్పగా ఉంది ,, దాతల లకు శతకోటి వందనాలు .... కానీ హిందూ దేవాలయాల లో క్రిస్టియన్ లు అధికారం చలాయించ డo దారుణం ... హిందూ సమాజం దీనిపై పోరాటం చేయాలి .... విరాళాలు పక్క దారి పట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది .....
@sirimallasrihari77293 жыл бұрын
హిందువుల మంచితనం అవతల వారికి మూర్ఖత్వం లా కనిపిస్తుంది. జై హిందు జై భారత్ భారత్ మాతా కీ జై 🙏🙏🙏
@paralamallaiahyadav53872 жыл бұрын
శుభాకాంక్షలు తిరుమల టిద తిరుపతి పన తెలంగాణ రాష్ట్ర సమాచారం అందుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
Not only this. Temple hundi gives funds for roads , electricity, flyovers constructions in Tirupati town and tirumala hills , and funding for many government responsibilities from hundi. Also water supply for many villages
@balaiahbala96992 жыл бұрын
Great NTR... గోవిందా హరి గోవిందా...
@ghantasalasongsbyrachapundaree3 жыл бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయనమః.🙏🌺 అన్నదాత సూఖీభవ💐💐🙏🙏🍒🍒🍇🍇
@josephsolomonghorpade3813 Жыл бұрын
Great appreciation to Shri.Y.V.Subha Reddy Garu for this Anna dhanam. Joseph V Reddy.
1, Munduga datalaku na namaskaralu 2, ealochana nitya annadana kendram alochana chesina NTR great 3 edi eppatiki manchiga nirvahistunna TTD ki na dhanyavadamulu
@maruthilvy2 жыл бұрын
Good నాకో డౌటండీ... నే వేద్యం పెడుతున్నారా స్వామికి.. ఆ విధానం ఏమిటో తెలియసీయగలరు
@vlnaiduyadav13572 жыл бұрын
ఎందుకురా బాబు, అక్కడే బోలెడు డబ్బు మూలుగుతుంది , దాని బదులు పేదప్రజల కి మంచి ఇల్లు కట్టించి ఇవ్వొచ్చు కదా, జీవితాంతం గుర్తించుకుంటారు.
@rajamohanrajamohan54275 жыл бұрын
It is great Ness of Balaji.Good service by TTD staff.Keep it up.
@adhikbhagat43922 жыл бұрын
1985 లో n t r హయాంలో ప్రారంభించారు 2007 లో YSR హయాంలో విస్తరించారు ఇద్దరూ గ్రేట్ లీడర్స్
5:03 2005నుండి 2015 వరకు ttd అన్న ప్రసాదానికి తిరుపతి నుండి తిరుమలకు బియ్యం పప్పులు ఉప్పులు transport చేసే అదృష్టం నాకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇచ్చారు 🌹🙏🏾గోవిందా 🌹గోవిందా🌷నేను ఒక డ్రైవర్ 🌷 5:03
@369csm2 жыл бұрын
👍👍
@giridharb89942 жыл бұрын
Annapoorna Devi Anugraham 🙏
@rajuguduru34345 жыл бұрын
Antha aaa venkateshwarudi leele&daya....om namo NARAYANAAYA.
@ramanabellala24662 жыл бұрын
Bhumana gari Decision GOOD
@ganeshtrivikram96513 жыл бұрын
గోవిందా గోవిందా 🙏🙏🙏
@godfather61202 жыл бұрын
అన్నదానం నిర్మించిన దానం కోటి లేదు నాకు తెలుసు అండి ఆకలేస్తే దాని వ్యాల్యూ ఏంటి తెలుస్తది ఆకలి కలిగిన వారికి కడుపునిండా అన్నం పెట్టడం అనేది చాలా చాలా మంచి పని
@saikumar21533 жыл бұрын
Sambar rice and curd rice are very tasty and excellent. Coconut chutney is superb. Sweet pongal and salt pongal are excellent
@BHAGAVAN5045 жыл бұрын
🌱🌱🌱🌲🌲🌲🌳🌳🌴🌴🌷🌷🌸🌸🌹🌹🌹🍀🍀🍀🍁🍁🍁🍂🍂🍂🍃🍃🍃🌺🌺🌺🌻🌼🌼🌽🌽🌽🌾🌾🌿🌿☀️☀️🌈🌈⛅⛅☁️☁️☁️🌤🌤🌥🌥🌦🌦🌧🌧🌧🌨🌨🌻🌻🌹🌹Om namo venkatesaya namha 🌱🌱🌱🌲🌲🌲🌳🌳🌴🌴🌷🌷🌸🌸🌸🌹🌹🍀🍀🍁🍁🍂🍂🍃🍃🌺🌺🌻🌻🌼🌼🌽🌼🌽🌽🌾🌾🌾🌿🌿☀️☀️🌈🌈⛅⛅⛅☁️☁️☁️🌤🌤🌥🌥🌦🌦🌧🌧🌧🌨🌨☁️☁️🌿🌿🌺🌺🌻🌻🌻🌻🌻🌻
@nutan85 жыл бұрын
Great ideology from NTR sir and reasonably great support and effort form dharma reddy sir. 🙏🙏
@balusrinivas43935 жыл бұрын
Annaparabramha Sri venkateswara swamy
@NaiduaIjjurothu4 ай бұрын
Rocking decision sir om namo venkatesaya
@krishrk25905 жыл бұрын
Kaliyuga prathyeksha daivam srivaru
@swarajyalaxmiponnala19253 жыл бұрын
అన్నదాత సుఖీభవ
@Lifeofram-g3m3 жыл бұрын
0:54 Great ఎన్టీఆర్...
@vnmreddy82403 жыл бұрын
Enta ichado telupagalaru
@Lifeofram-g3m3 жыл бұрын
కులగజ్జి నా కొడకా.
@jagadishguptha38472 жыл бұрын
One of the biggest temple in the world and providing these excellent facilities.
I am happy to say that by the grace of Balaji 18 years back I donated one lakh to Nithya annadana Trust. Om Namo Venkatesaiya
@rrr23735 жыл бұрын
Now Jagan will be super happy, to spend that money for church developments, tirupati development and party funds
@saireddy76225 жыл бұрын
Intha kojjagaadiventra nuvu
@sivaramaJP5 жыл бұрын
@@saireddy7622 teddy he spoken truth.. As teddy understood ur converstion is lost correct
@vinayprashanthreddy96725 жыл бұрын
😂😂nee notlo modda ra
@sivaramaJP5 жыл бұрын
@@vinayprashanthreddy9672 converted reddy reaction , all teddy... He he
@allvideos22195 жыл бұрын
Jagan ni elagina thittali ani pettukuni.. meere gothi lo padathaaru
@gvijayakumar98132 жыл бұрын
Great, and nice 👍👍👌
@ChandraSekharReddy625 жыл бұрын
Good ttd
@NageshNagesh-fw3hu2 жыл бұрын
Om namo narayanaya all the best TTD and NTV
@chinnayadav99515 жыл бұрын
Sr NTR great cm in ap
@subhashchandrabose60292 жыл бұрын
ఓం నమోవెంకటేశాయ 🙏
@chiranjeevipothuganti20025 жыл бұрын
#OmNamoVenkatesaya
@suman-wq2kn Жыл бұрын
Excellent services
@rajendrak2145 жыл бұрын
Que lines lo food avoid chesthe better .Tinnantha tini paresthunnaru ekkadapadithe akkada even inside the temple. Keep the premises clean please🙏 people throw food every where they should stop that. Unecessary wastage of food plus polluting the hills. Even the mats while entering n exiting the temple are wet n dirty with food thrown away. Make the food/ prasadam tasty n fresh so that no one will wanna throw. Please 🙏maintain the temple n hills avoid throwing food n plastic everywhere.And hope those donations n funds won't be misused Very happy about annaprasadam 🌸🌹🌼🌻OM NAMO VENKATESAYA 🌸🌹🌻🌼🙏!!!