తిరుమల మూల విరాట్ ఆకర్షణ రహస్యం | Tirumala Balaji attraction secret revealed | Nanduri Srinivas

  Рет қаралды 3,705,282

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер
@somisettyjaganmohanrao9451
@somisettyjaganmohanrao9451 2 жыл бұрын
మన ఆంధ్రప్రదేశ్ అదృష్టం శ్రీ మహావిష్ణు దశావతారాలులో 1) కూర్మావతారం - శ్రీ కూర్మం 2) వరహాస్వామి అవతారం - తిరుమల 3) నారసింహ అవతారం - అహోబిలం 4) శ్రీ వెంకట-ఈశ్వరుని అవతారం - తిరుమల కలిగి ఉండడం ఓం నమో భగవతే వాసుదేవాయ
@rajudxn1
@rajudxn1 Жыл бұрын
చాగంటి కోటేశ్వరరావు ,గరికపాటి నరసింహారావు లాంటి గురువులతో సమాన ప్రతిభ, ఆధ్యాత్మిక జ్ఞానం కల్గిన మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం.మీరు కూడా కారణ జన్మలు 🚩🕉️💥💐🙏
@vijayayadavalli9289
@vijayayadavalli9289 2 жыл бұрын
మీ వీడియో వింటూన్నంతసేపూ ఒళ్ళంతా గగుర్పాటు చెందింది. కళ్ళ ల్లో నీళ్ళు కారిపోయాయి. ఆ స్వామి భక్తుల కోసం, మనందరి కోసం ఎన్నిపాట్లు పడి ఈభూమి మీద అవతరించారో తలుచుకుంటే నే మనసు తన్మయత్వం చెందుతోంది. మీకు వేల వేల ధన్యవాదాలు.
@jayalakshmi7508
@jayalakshmi7508 3 жыл бұрын
ఈ రోజు ఈ వీడియో వినటం మా పూర్వజన్మసుకృతం గా భావిస్తున్నాము.
@divyamedoju3179
@divyamedoju3179 4 жыл бұрын
ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఇలా స్వామి వారి గురించి తెలుసుకునే అవకాశం నాకు దక్కింది. ధన్యోస్మి 🙏. Thanku.
@VamsiKrishna-ke6sg
@VamsiKrishna-ke6sg 3 жыл бұрын
Srinivasudi Ela talchukunte ala kanapadatadhu
@bharathbhushan4136
@bharathbhushan4136 3 жыл бұрын
Chala baga chepparu sir meeku dhanyavadhalu
@sandhyayelma2484
@sandhyayelma2484 3 жыл бұрын
🙏🙏🙏
@jagadishvemulakonda8463
@jagadishvemulakonda8463 3 жыл бұрын
❤️🙏🙏🙏🙏❤️❤️🙏🙏🙏🙏❤️
@arendra3699
@arendra3699 3 жыл бұрын
Swame chlabagudi
@kalpanasrinivas1671
@kalpanasrinivas1671 2 жыл бұрын
నమస్కారమండి. నిజమే మీరు చెప్పినట్టు రెండు ప్లేన్ లు ఉన్నాయని...అవసరమైనప్పుడు అటు ఇటు స్వామివారు దర్శనం ఇస్తారు కూడా.నా స్వ అనుభవం ...ఇప్పటికి 17ఏళ్ల క్రితం మాట...కాలినడకన తిరుమలకు చేసురుకున్నాం...27 ఏళ్ల వయసున్న నేను వెళ్లడం గొప్పకాదు గాని అప్పటికే నాకు కీళ్లనొప్పులు వచ్చి 10 ఏళ్ళు గా బాధపడుతున్న.అందరూ వద్దంటుంటే కూడా వెళ్లాం నడక దారిలో శ్రీవారి దర్శనానికి.కొండపైకి చేరుకునే టప్పటికి సాయంత్రం 6 ఐపోయింది.ఇక అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతున్న .ఈయన సరే మాడ వీధుల్లో కి చేరి అప్పట్లో మహాద్వారం ముందున్న మెట్ల మీద కూర్చున్నాం.దర్శనానికి వెళ్లే ఓపిక ఏమాత్రం లేదు.ఆనంద నిలయం చూసుకుంటూ...ఓ కంట కన్నీరు కారుస్తూ...స్వామి మీ దర్శనం లేకుండా రాత్రి గడపాలా అనుకుంటూ అమ్మ నేను మా వారు కూర్చున్నాం.ఇంతలో మా పక్కనే ఓ వ్యక్తి. ద్వేదీప్యమానంగా వెలుగిపోతూ తెల్లటి వస్త్రాలు తెల్లటి గడ్డం పిచ్చి చూపులతో భిక్షమడుగు కుంటున్నారు నన్ను చూసి...అటు అటు పో పోయినిస్తారు... పో...అన్నారు .వారు మాట్లాడింది ఏ భాషా గుర్తులేదు కానీ నాకు అర్ధమైంది అలా వెళ్తే స్వామివారి దర్శనం దొరుకుతుందని.చూస్తూ వెల్దుము కదా....అద్భుతం సేవ తో శ్రీవారు మాముందు నుండి చిరునవ్వులు అమ్మవార్లతో వెళుతూ కనిపించారు....అలా చేతులు జోడించి...పల్లకి వెనక కదిలామ్ ముగ్గురం.అలా వెళ్లి చూద్దుము కదా పల్లకి సరాసరి కొనేరులోకి తెపోత్సవం కోసం...ఎంత ఆనందం అంటే...ఓ అరగంట కోనేటి లో స్వామి వారిని చూస్తూ ఈలోకమే మర్చిపోయినం.తర్వాత చిత్రంగా ఒక్కసారిగా ఈలోకం లోకి వచ్చినట్టు స్పృహలోకి వచ్చి ...అరే మనకు దారి చూపిన అయ్య ఉన్నాడేమో దానం చేద్దాం అని వెళ్లి ఎంత వెతికినా వారు అగుపించలేదు.అంతకు ముందు కనిపించిన చాలా మంది అక్కడున్నారు అడుక్కునే వాళ్ళు, దివ్యంగులు, అమ్ముకునేవాళ్ళు అందరూ కనిపిస్తున్నారు ఒక్క వారు తప్ప...ఏ భాషలో చెప్పారు అని గుర్తుచేసుకుంటే...అసలు ఆ పదాలు కూడా విన్నట్టు గుర్తు రావటం లేదు. వారి చుట్టూ కనిపించిన పాల నురగ లాంటి ప్రకాశం మాత్రం ఇప్పటికి కళ్ళముందు కదలాడుతూనే ఉంటది.ఆ తర్వాత దాదాపు గా ఇప్పటికి ఓ ఐదారు సార్లు వెళ్లి ఉంటాం.వెళ్లిన ప్రతిసారి కొంచం సేపు నా కళ్ళు ఆ మూర్తి మళ్ళీ కనిపిస్తారేం అని వెతుకుతూ నే ఉంటాయ్ ...కానీ లేదు...ఆనంద నిలయం లో స్వామివారు నన్ను చూస్తూ నర్మగర్బంగా చిరునవ్వునవ్వటం మాత్రం ప్రతి సారి నాకు అనుభవమే,,.. నమో నారాయణాయ
@Intrusive_thoughts_s
@Intrusive_thoughts_s 4 жыл бұрын
హిందూ సనాతన ధర్మాన్ని కాపాడే మీలాంటి మహానుభావులు ఈ దేశానికి చాలా అవసరం గురువుగారు, మీఆద్యాత్మిక విజ్ఞానమునకు పాదాభివందనాలు
@saradag7782
@saradag7782 3 жыл бұрын
1
@malewarjagadeshwar4022
@malewarjagadeshwar4022 3 жыл бұрын
🙏🙏
@marthipadmaja6384
@marthipadmaja6384 2 жыл бұрын
@@malewarjagadeshwar4022 tirumala lo vishnu Sahasranama evevning 6 ghatalaki memu nerchukovalani bhagavatgeeth nerpichinattu nerpichandi roju 2 line lu cheppukuntu first nundi palikinchandi matho dayachesi medayavalana bhgavatgeetha Nerchukunnam
@sanayagaribabu9784
@sanayagaribabu9784 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bogireddyveerareddy7598
@bogireddyveerareddy7598 2 жыл бұрын
Swamy can I contact you personally or in call.. If so please let me have your contact information... 🙏🙏
@indianmodelingdigitalstudi7751
@indianmodelingdigitalstudi7751 4 жыл бұрын
నా తండ్రి గురించి చెప్పినందుకు కృతజ్ఞతలు స్వామి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఈ జన్మలో తండ్రి గురించి మీరు చెప్పడం మేము వినడం ఓం నమో వేంకటేశాయ శ్రీ వెంకటేశా తండ్రి ఏడుకొండలవాడా వెంకటరమణ
@rekhaharinath2725
@rekhaharinath2725 3 жыл бұрын
Govindaa Govinda Govinda 🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷
@seethamahalakshmi6495
@seethamahalakshmi6495 3 жыл бұрын
0l
@saiteja5194
@saiteja5194 2 жыл бұрын
@@rekhaharinath2725.
@krishnaraju3349
@krishnaraju3349 2 жыл бұрын
Iswrya karaka kashta nivaraka govindaa....
@prabhakardevulapally4623
@prabhakardevulapally4623 Жыл бұрын
Namo Venkatesaya
@kritisk1
@kritisk1 3 жыл бұрын
All people who watched this video are extremely blessed. Listening to the narrative of Thirumala and the existence of lord Venkateswara Swamy brings tears. I really do not have words to thank you. I have met Ramana Dikshitalu in person: in one conversation he had said that when he does abishekam to lord, he would feel the warmth of the lord like any other human being. Lord Venkateswara Swamy talks to every devotee who sincerely prays to him. Namo Venkatesa
@tharunkumarbv1813
@tharunkumarbv1813 4 жыл бұрын
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
@shivakumar-kt6si
@shivakumar-kt6si 4 жыл бұрын
200 కోట్ల సం|| చరిత్రను 24 నిముషాలలో చెప్పి time travel చేయించారు.. కృతజ్ఞతలు.. 🙏🏻
@sS-lt3nr
@sS-lt3nr 2 жыл бұрын
TIME TRAVEL.... GOOD GOOD
@ramadevibollapragada2766
@ramadevibollapragada2766 2 жыл бұрын
నమస్కారం గురువు గారు, మీరు చెప్పే తిరుమల విషయాలు చాలా అద్భుతంగా వున్నాయి. తిరుమలలో నాకుకూడ మరచిపోలేని శ్రీవారి మహత్యం ఒకటి జరిగింది ఆవిషం మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నా చిన్నతనంలో శ్రీవారి లడ్డూ ప్రసాదం అది ఎలా ఉందో శ్రీవారి గురించి మా అమ్మాయికి చెప్పేదాన్ని .తరువాత మేము అందరం తిరుపతి వెళ్ళాము.ఇప్పటి లడ్డూ నీ చూసి మా అమ్మాయి అమ్మా నీ చిన్నప్పటి లడ్డూ లాగా ఇప్పుడు లడ్డూ లేదుకదా అన్నది. అంతే.ఇంతలో ఎవరో స్వామి నామాలతో వున్నారు.రేణు చేతులలో నిండుగా లడ్డూలు వున్నాయి మా దగ్గరకు వచ్చి చెరి రెండు లడ్డూలు తీసుకో మనిచెప్పారు .నాకు మాటలులేవు మా అమ్మాయి తీసుకుంది. ఆస్వామి కృప అలా నాకు మా అమ్మాయి కి కలిగింది. ఇంకా చాలా ఇవుంది ఆ ఏడుకొండల వాడి దయతో ఇది చాలు,
@varalakshmivatyam6731
@varalakshmivatyam6731 4 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలని వుంది. వెంటనే తిరుమల వెళ్లి స్వామివారిని చూడాలని వుంది 🙏 ధన్యవాదాలు శ్రీనివాస్ గారు 🙏🙏
@MSBogi-sb3zl
@MSBogi-sb3zl 4 жыл бұрын
తొందరగా వెళ్ళు వరలక్ష్మి తొమ్మిది అడుగుల స్వామివారిని చూడు
@priyak.r5797
@priyak.r5797 4 жыл бұрын
Naaku kuda alaganea annipistundi.. Danyavadamulu guruvu garu. Namaste
@adwaithar6127
@adwaithar6127 4 жыл бұрын
@@MSBogi-sb3zl ಮತ್ತು
@burgerfry445yt7
@burgerfry445yt7 4 жыл бұрын
@@MSBogi-sb3zl chala adbhutanga
@prashanthid6539
@prashanthid6539 3 жыл бұрын
Dhannyavadhamulu
@harishmanuri8179
@harishmanuri8179 4 жыл бұрын
మీరు చెప్పే ఒక్కొక్క రహస్యం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి గురువు గారు🙏🙏🙏ఈ సారి తిరుమల వెళ్తే మీరు చెప్పిన ప్రతి ఒక్కటీ పరిశీలిస్తాను గోవిందా గోవిందా🙏🙏
@sreenivasulumoluguru3395
@sreenivasulumoluguru3395 4 жыл бұрын
Yes
@prabhakarthatipally1621
@prabhakarthatipally1621 4 жыл бұрын
Very good information about thirumala
@saaicharan5757
@saaicharan5757 Жыл бұрын
ఎంత చక్కటి వివరణ 🙏 ఆ దేవదేవుని మూర్తి గురించి ఇంత అద్భుతంగా ఎప్పుడూ వినలేదు ధన్యవాదాలు స్వామీ
@ksreddy115
@ksreddy115 4 жыл бұрын
నమస్కారం స్వామి గారు🙏 ఇంతవరకు మేము ఎప్పుడూ వినని,ఎవరికీ తెలియని రహస్యాలు చెప్పారు.చాలా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాము.
@pradeepp1360
@pradeepp1360 4 жыл бұрын
Super storys about thrimala thank you sir. I can get your phone no.sri this is my phone no. 9442112908. I want speak personal pls gave one call
@adari.srinivasu7103
@adari.srinivasu7103 4 жыл бұрын
Great srinivasu garu. Jaihind
@BasicTechtalks
@BasicTechtalks 3 жыл бұрын
వీడియో చూస్తున్నప్పుడు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా అనిపించింది , నిజంగా నందురి శ్రీనివాస్ గారు మనకు ఎంతో విలువైన ఆధ్యాత్మిక సంపద ని అందిస్తున్నారు .. 🙏🙏🙏
@saiphani4184
@saiphani4184 3 жыл бұрын
నండూరి శ్రీనివాస్ గారికి హృదయ పూర్వక నమస్కారం... చాలా చక్కగా అద్భుతం గా తిరుమల గురించి చెప్తున్నారు.. అలాగే తిరుచానూరు పద్మావతి అమ్మవారు గురించి కూడా చెప్పండి.
@ashokgandi1370
@ashokgandi1370 4 жыл бұрын
ఏమీ తెలుసుకోకుండా తిరుమలను దర్శించిన వారి కంటే ఎక్కువ పుణ్యం మీ వీడియోలు చూసినవారికి వస్తుంది. అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు చెప్పని, చెప్పలేని అమూల్యమైన విషయాలు మాకు చెబుతున్నoదుకు మీకు శతకోటి ధన్యవాదాలు🙏🙏🙏💐💐💐
@rajgunik567
@rajgunik567 4 жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు సర్.. మాకు ఇప్పుడు వెళ్లి ఆ ప్రదేశాలను చూసి స్వామి వారిని దర్శించుకోవాలని అనిపిస్తుంది.
@manimadhav3858
@manimadhav3858 2 жыл бұрын
మనం స్వామి వారి ఆలయంలో నేను ధర్మ మార్గంలో ప్రయాణిస్తాను నాకు తగినంత శక్తి నీ ఇవ్వు స్వామి అని మనస్పూర్తిగా ప్రార్ధించి ఆది తూచ తప్పకుండా ఆచరిస్తే మనం రెండవ ప్రపంచములో కి వెళ్ళొచ్చు అనుకుంటున్నాను🙏🙏🙏ఓం నమో వేంకటేశాయన నమః🙏🙏🙏
@maheshpasaram3180
@maheshpasaram3180 4 жыл бұрын
స్వామి వారికి పాదాభి వందనలు,మన సనాతన ధర్మాన్ని అందరికీ తెలియచేయడంలో మీ కృషి చాలా అనంన్యమయినది.
@abhaysivani
@abhaysivani 4 жыл бұрын
తిరుమల జోలికి వెళితే గల్లంతే.. గుర్తుఉంచుంకుంటే చాలామందికి మంచిది ఇది.
@royalfilmcreations7750
@royalfilmcreations7750 3 жыл бұрын
స్వామి వారి చరిత్ర కళ్ళకి కట్టినట్లు వినిపిస్తున్నారు మీకు చాలా చాలా కృతజ్ఞతలు ఓం నమో వెంకటేశాయ 🙏
@AdityaVamsi31
@AdityaVamsi31 4 жыл бұрын
Thank you Srinivas Garu. I always felt 1. Silathoranam was Stargate or worm hole. Because, until it was closed, people reported that mobile signals and heart pace makers failing. 2. Be it a tree or a shrub, they are manifestations of devotees of Lord Vishnu. 3. Almost all deities come to Tirumala to pray Lord Vishnu. There are parallel planes that exist and all 3 temples exist on same place, for a moment I had tears in eyes. Wondering how blessed to visit the temple and see a glimpse of Lord. Thank you very much Sir.
@Knowledge949
@Knowledge949 4 жыл бұрын
Govinda! jai srinmannaraya bro!
@poornachandrarao6439
@poornachandrarao6439 4 жыл бұрын
Such a close and fabulous scientific research till date
@abrastro4157
@abrastro4157 3 жыл бұрын
I am fully inspired by your spiritual speech about Lord Venkateswara.Thanks.
@abrastro4157
@abrastro4157 3 жыл бұрын
Hy hn hn
@supcrazyraj7626
@supcrazyraj7626 2 жыл бұрын
yeah
@malekarchaitanya9876
@malekarchaitanya9876 4 жыл бұрын
You always forget everything as soon as you enter" vendi vakali". Because all the other gods and goddess arrive there for Darshanam of Lord Venkateshwara Swamy. How many times I cry after darshan. "Absolutely NO WORDS YOU CAN ONLY FEEL THE DEVINE ".
@bharathasanathanadevalayalu
@bharathasanathanadevalayalu 3 жыл бұрын
గురువు గారు మీ వల్ల నేను ఆధ్యాత్మికంగా చాలా దేవుడి గురించి తెలుసుకుంటున్న మీకు పదబి వందనాలు
@smarkishore753
@smarkishore753 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి గురించి వివరంగా వివరించినందుకు థన్యవాదములు.
@gadirajudurga3297
@gadirajudurga3297 4 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ,🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంతవిన్నా తక్కువే స్వామీ..🙏🙏🙏 ఇంత అందం గా వివరం గా అనుభూతి కలిగేటట్లు చెప్పటం మీకే సాధ్యం అనుకుంట గురువుగారూ..
@phanipriya7195
@phanipriya7195 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanaprasad1558
@venkataramanaprasad1558 4 жыл бұрын
Chala baga cheparru guruvu garuu
@alaharividyadhari2569
@alaharividyadhari2569 4 жыл бұрын
🙏🙏🙏
@vasanthalakshmi5936
@vasanthalakshmi5936 4 жыл бұрын
Chala baga chepparu Guruvu garu🙏
@gangabhavani606
@gangabhavani606 4 жыл бұрын
Shathakoti padabhivandanalu guruvugaru🙏🙏🙏🙏🙏
@satyadevi7747
@satyadevi7747 2 жыл бұрын
ఆహా మీరు చెప్పింది వింటూంటే మనసు పులకరిస్తుంది ఎంత బాగా చెప్పారు మీకు అనేక ధన్యవాదాలు ఓం నమో వేంకటేశాయా గోవిందా గోవింద గోవింద
@Neeli.Venkata.Ramana
@Neeli.Venkata.Ramana 4 жыл бұрын
చాలా చక్కగా స్పష్టంగా మూల విరాట్ గురించి తెలిపి మమ్ములను ధన్యులను చేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు గురువుగారు..🙏
@kingkartikvarma
@kingkartikvarma 3 жыл бұрын
I watched Nanduri Srinivas gari videos for 7.30 hours yesterday. I watched close to 40 videos of him in 2 days(7.30 hours on Sunday and 3 hours on Saturday). I watched his 2 hrs video on Ramanuja Acharya. I think Nanduri Srinivas garu belongs to the same class (in terms of spiritual knowledge) of Changanti garu.
@alnreddy8739
@alnreddy8739 2 жыл бұрын
చాలా చాలా వివరంగా, మాకెవ్వరికి తెలియని విషయాలు, తిరుమల నిజమైన వైకుంఠం అని నమ్మే ఆశ్చర్యమైన ఎన్నో ఎన్నో రహస్యాలు చెప్పారు. మీలాంటి మహానుభావుల వల్ల ఇంకా హిందూ సంప్రదాయం, భక్తి తత్వం కొనసాగుతూ వుంది. మా జన్మ ధన్యం అయింది అండి 🙏🙏🙏
@k.nagabhushanamrajee4016
@k.nagabhushanamrajee4016 4 жыл бұрын
మీరు చెప్పిన మూడు ఆలయాల గురించి ఆలోచించాను మనిషికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అక్కడే ఎలా ఉంటాయో అదేవిధంగా మూడు ఆలయాలు ఉన్నాయి అని భావించాను చాలా ఆనందం కలిగింది అన్నమాచార్యుల వారి కట్టెదుర వైకుంఠము ద్వారా అనుభూతి పొందాను కృతజ్ఞుణ్ణి
@sitharam588
@sitharam588 4 жыл бұрын
Swamp.. M
@UmaDevi-cr9dn
@UmaDevi-cr9dn 3 жыл бұрын
Swamy ninnu chudalanipistondi, tondaraga pilipinchuko thandri
@iimaaa
@iimaaa 4 жыл бұрын
Venkateshwara swami has been our family deity and fav God of me andy sister since childhood.. we have gone around a lot of online portals and done lot of research on the temple, moolavirat, history.. but this info which you gave here is really extensively.. shows how you have gathered a lot of info and compiled it in this video.. feeling content after listening..
@naveenabandaru2805
@naveenabandaru2805 3 жыл бұрын
Hi Sir, Before going to Tirumala, we saw your videos and really this time Darshan was sooo different It's as if we went to visit the supreme God🙏🙏🙏 and felt we were very lucky for the darshan We noticed almost everything you said in video We are Blessed to see your videos Thank you sooo much for all the information 🙏
@vidyamahesh2240
@vidyamahesh2240 3 жыл бұрын
Sir ,don't have words to admire you, Nobody can explain about Tirumala like this .I am blessed 🙏
@sriramulupeethambaram9912
@sriramulupeethambaram9912 4 жыл бұрын
Guruji, I never thought that there is such a divine story behind the sacred hill shrine. My heart filled with joy with no knew bounds. Thank you for narrating the whole secrets of this shrine so patiently to make devotees like me to understand. My pranams to you.
@shashankdawn9887
@shashankdawn9887 4 жыл бұрын
Namesthe guruvu garu
@singampallimkrishna7200
@singampallimkrishna7200 2 жыл бұрын
గురువు గారు మీరు స్వామి వారి గురించి చెప్పే మాటలు ఎంతో ఆనందాన్నిచ్చాయి.మీకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను.స్వామి వారికి కోటి నమస్కారాలు .మీకు వెయ్యి నమస్కారాలు.
@parepallisujana4904
@parepallisujana4904 3 жыл бұрын
అతి అద్బుతం గా వున్నదండి... నిజంగా మనసు అక్కడికి వెళ్లి పోయిందండి 🙏🙏🙏👍
@sudharakshitha6394
@sudharakshitha6394 3 жыл бұрын
అన్నమయ్య కీర్తనలు ప్రతిరోజూ వినండి..మీలో మార్పును ఒక వారం తర్వాత గమనించండి..
@bhargavasitiraju7257
@bhargavasitiraju7257 3 жыл бұрын
Namaskaram .S. Rakshitha garu. Vishayalu telicheyandi Ugadi Plavanam samvatsara greetings.
@mallikarjunaraotiruveedhul7892
@mallikarjunaraotiruveedhul7892 3 жыл бұрын
వెంకట రమణ గోవిందుడు గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం ధన్యవాదాలు.
@janaswarna1581
@janaswarna1581 3 жыл бұрын
నిజంగా అంత మార్పు ఉంటుందా సిర్
@chinup2793
@chinup2793 3 жыл бұрын
Sir namaste. What u told is exactly happened to me when i went tirumala. After having darshan i just lost myself in deep divotion with swamy varu. I felt like im in heaven and really having darshan of sri venkateshwatra swamy .my eyes get filled .
@shaikhussain4328
@shaikhussain4328 3 жыл бұрын
Hi
@shaikhussain4328
@shaikhussain4328 3 жыл бұрын
S,husen
@shaikhussain4328
@shaikhussain4328 3 жыл бұрын
Hi
@shaikhussain4328
@shaikhussain4328 3 жыл бұрын
🌹🌹🌹🌹🌷🌷🌷💕
@sameersathwick5656
@sameersathwick5656 4 жыл бұрын
This time i will never miss my thought process during worshipping. I feel blessed by observing all these things next time. Danyavadaalu guruvu garu for revealing all the unknown things to our generation..
@sreeharshagarimella1593
@sreeharshagarimella1593 Жыл бұрын
When I saw the Vishnu Bhagwan deity I felt so much power emanating from it. My eyes lit up and could see the powerful aura. Govinda Govinda 🙏🙏🙏
@srividyagollapudi
@srividyagollapudi Жыл бұрын
గురువు గారు , మీకు చాలా ధన్యవాదాలు మీరు చెబుతుంటే వింటున్న నాకు కన్నుల వెంట నీరు ధారగా వస్తుంటే ఆ శ్రీమన్నారాయణ ని కన్నులతో దరిసించుకున్నాను❤❤❤🙏🙏🙏🙏🙏
@balagangadhar828
@balagangadhar828 3 жыл бұрын
Tirumala always feels to be heavenly😊 may be because of this parallel plane concept. Fabulous Sir, Hats off for your Conviction to make such a Genuine videos(Science-oriented) to guide Humanity in Divine Path.. Heart full wishes 🙏
@hemalathagajendiran1521
@hemalathagajendiran1521 3 жыл бұрын
I got goose bumps after hearing your divine speech.Om namo narayanaya
@PanduqwalityBags
@PanduqwalityBags 2 жыл бұрын
గురువు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు భగవంతుడు భూమికి దిగివచ్చి ప్రవచనాలు చెప్పినట్టు ఉంది 🙏🙏🙏🙏🙏🙏 ఓం నమో భగవతి వాసుదేవాయ నమః
@saikiranramini698
@saikiranramini698 4 жыл бұрын
శ్రీనివాస్ గారు నీవు నిస్వార్థంగా చేస్తున్న సేవలకు నా అభినందనలు
@naimisha0rani
@naimisha0rani 4 жыл бұрын
Sir, we really appreciate the groundwork and research you went through for this video. 🙏🏻 This video deserves to be watched by every devotee. Lots of new information we get to learn from your channel. 😊
@srilathayemula3807
@srilathayemula3807 4 жыл бұрын
Very true
@dharaniyuvagroup9220
@dharaniyuvagroup9220 4 жыл бұрын
Nice sir thank you
@SasiKumar-qz6oi
@SasiKumar-qz6oi 2 жыл бұрын
Blessed to see this video just before visiting thirumla ఓం నమో నారాయణ నమః
@ces19540
@ces19540 3 жыл бұрын
What a wonderful narration, Srinivas Garu. This brings into view a totally new perspective of Tirumala. I can’t wait to visit again. Thank you for your enlightening discourses, steeped in scientific truths and immersing us into a fervour of devotion. May you bring out more such nuggets !
@NirmalaDevi-dv5jb
@NirmalaDevi-dv5jb 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kbpathi
@kbpathi 4 жыл бұрын
Thank you Sir, Its really hard to read, correlate from our different ancient scriptures and understand And Challenging task to make others to educate about our real wealth Thank you.... is literally a small word ..... I will definatly forward your talks to my heir and also recommand other like minded ......
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 жыл бұрын
అద్భుతం సర్...మీ వీడియో చూసాక, thirumala వెళ్ళడం జరిగింది! నా anuboothi brahmandam!
@annabalaji858
@annabalaji858 4 жыл бұрын
Sir super i am watching KZbin videos for the last 4 years.i never get happiness till now.afer watching this particular video till end of point i get huge amount of happiness,goosebumps and many mixed feelings unable to express.i tasted the feeling equal to when i was hear bhagavtam told by chaganti koteswara rao.i feel that I am flying in the sky when i hearing the words about tirumala temple.super super super super unable to express my feelings.
@harishmrv
@harishmrv 4 жыл бұрын
By this video I got a clarification on Satya Yuga and Kali Yuga. Recently I discussed with my relatives about Swamy varu they also didn't gave me a proper answer not only them lot of people. But Thank Q Srinivas garu for my confusion.
@Stellar_Dusk
@Stellar_Dusk Жыл бұрын
Mee prati video lo ento shrama మరియు research Pani untundi Maamu Mee videos dorakatam chala adrustam❤
@Andhra18
@Andhra18 3 жыл бұрын
In complete awe at the explanation of the temple which I had not known prior to this. Hoping Lord Venkateshwara wills me to visit him again at Tirumala for me to fully appreciate the sacred place with this newly found awareness and information gained. Om Namo Venkateswaraya 🙏🏽
@indiranellore538
@indiranellore538 4 жыл бұрын
ఏ పూర్వ జన్మ పుణ్యవెూ స్వామివారిని మీ వాక్కులలో చూడగలుగుతున్నాం...ఓం నవెూవేంకటేశాయ🙏🙏🙏
@priyankareddy4582
@priyankareddy4582 2 жыл бұрын
Mind blowing video andi 🙏🏻 Ilanti manchi informative videos meeru 30 mins kadu, 2 hours long chesina memu opika utsaham toh chustamu andi 🙏🏻
@giribabuturaka9464
@giribabuturaka9464 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ స్వామి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చాలా మంచి విషయాలు చెబుతున్నారు మాకు వింటుంటే చాలా సంతోషంగా ఉంది ఇలాంటి విషయాలు మరెన్నో చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం నమో వెంకటేశాయ
@anitakedirisetty9032
@anitakedirisetty9032 4 жыл бұрын
గోవిందా గోవిందా ని దర్శన భాగ్యము కలిపించు తండ్రి,
@maddipatijyothsna3970
@maddipatijyothsna3970 4 жыл бұрын
🙏
@sureshadusumalli
@sureshadusumalli 4 жыл бұрын
Srihari
@ramkumarramineni623
@ramkumarramineni623 4 жыл бұрын
@@sureshadusumalli q1
@mvramireddy2476
@mvramireddy2476 3 жыл бұрын
🙏
@rayudugeethanjali40
@rayudugeethanjali40 3 жыл бұрын
🙏 GOVINDA GOVINDA 🙏
@venkataapparaothatichetla8480
@venkataapparaothatichetla8480 Жыл бұрын
గురువు గారు మీరు తిరుమల వేంకటేశ్వర స్వామి వారి గురించి చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు.
@ganjisaleshwaralingaiah4518
@ganjisaleshwaralingaiah4518 3 жыл бұрын
🙏🙏🙏ఓం నమో నారాయణాయ ....ఓం నమో భగవతే వాసుదేవాయ.....ఓం నమో వేంకటేశాయ
@venkateshkn5175
@venkateshkn5175 4 жыл бұрын
మీరే ఓ అద్భుతం స్వామి! చాలా బాగా చెబుతున్నారు. రాంబగీచుడు ఎవరు. వివరిస్తారా?
@hiranmayi6270
@hiranmayi6270 4 жыл бұрын
Ram bhagicha ...bhagicha ante garden...Hindi lo
@Pathisathi
@Pathisathi Ай бұрын
గురువు గారికి ధన్యవాదాలు... ఎంత చక్కగా చెప్పారు... చాలా మంచి విషయాలు తెలిపారు... 🙏🙏💐💐 ఓం నమో నారాయణాయ 🙏🙏🙇‍♀️🙇‍♀️
@sudharakshitha6394
@sudharakshitha6394 3 жыл бұрын
స్వామి ప్రతి హృదయం లో కొలువై ఉన్నాడు..ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి... చక్కగా అవగాహన చేసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి
@TheBubshaker
@TheBubshaker 4 жыл бұрын
Fantastic! I'm gonna definitely meditate and pray all the 3 temples next time I'm there. Just a thought...Using the word Dimension would have been better... instead of "plane" Jai bhavani
@poppavenkatasubbaiah6094
@poppavenkatasubbaiah6094 5 ай бұрын
ఆర్యా మీరు చెపిన విషయాలు అసమాన్యం తిరుమల వైకుంఠం గురించి చాల చక్కగా వివరించారు మీకు శతకోటి వందనాలు 🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@tripurarangarao1896
@tripurarangarao1896 3 жыл бұрын
అనుభవించి మీరు ప్రకటించిన అపూర్వ విషయాలకు సదా కృతజ్ఞతలు🙏🙏🙏
@santoshprasanth6633
@santoshprasanth6633 4 жыл бұрын
Guys here when sir is addressing planes that means they are hyperdimensions (lokas) ...human can acess only 3 dimensions...but not hyperdimensions...and also to see that hyperdimensions we need to open our chakras in our body so that we can gain power to visualise and imagine hyperdimensions.. presently only we can calculate hyperdimensions only in mathematical spaces.thats the reason why maths is called as universal language..and also there is a space ship which use to travel btw hyperdimensions (pushpaka vimana is also with Venkateswara Swamy in his dimension )
@yoshithyoshith3611
@yoshithyoshith3611 Жыл бұрын
ఐదు సంవత్సరాల వయస్సు అప్పుడు తిరుపతి వెళ్లాము, ఇరవై ఏడు సంవత్సరాల వయస్సు అప్పుడు వెళ్ళాను తిరుపతి లో మా కుటుంబం అందరి పాదరక్షలు పోయాయి ఎవరో తీసుకుని వెళ్లి పోయారు .కొండ పైన ఒక రోజు మొత్తం పాదరక్షలు లేకుండా నడిచాను, రాత్రి పూట నేను కాలు నొప్పులు కు చాలా ఏడిచాను, అంతా జనం లో కూడా మాకు చాలా సేపు వేంకటేశ్వర స్వామి. దర్శనం జరిగింది కొద్ది సేపు వేంకటేశ్వర స్వామి ని రూపం చూసుకుని ఉండి పోయాను సెక్యూరిటీ సిబ్బంది ఏమి అనలేదు కాని మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి పోదాం అన్నారు కానీ అక్కడ నుండి రావాలి అనిపించలేదు ఎన్నో బాధలు ఉన్న స్వామి వారి రూపం చూసుకుని ఆ బాధ లు మరిచి పోయాను ఏదో తెలియని ఆనందం, నాకు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళి నా దైవదర్శనం బాగా జరుగుతుంది అక్కడ ఎవరు ఎంత సేపు ఉన్న ఏమి అన్నారు ‌. నాకు కష్టం లు మాత్రం అలాగే ఉంటాయి , కానీ అక్కడ తెలిసినా వారు ఎవరు ఉండరు దైవదర్శనం జరుగుతుంది దేవుడు ను చూసుకుని నాకు కష్టం ఉన్న విషయం కూడా మరిచి పోతాను, ఇంట్లో అందరికీ పదే పదే చెబుతూ ఉంటాను దేవుడు నవ్వుతూ చూస్తున్నాడు ఎంత సేపు చూసినా తనివి తీరదు ‌,రావాలి అనిపించదు అని, ఆ సంతోషం లో ఎందుకు వెళ్ళాను అని కూడా మరిచి పోతాను.మనకు ఎన్నో బాధలు ఉన్న దేవుడి ని రూపం చూడగానే మనసు సంతోషంతో నిండిపోతుంది
@jaisriram7392
@jaisriram7392 4 жыл бұрын
ఏమి మాట్లాడాలో ఏమి వ్రాయాలో తెలియడం లేదు ఆనంద నిలయవాసుని గురించిఆనందబాష్పాలు కన్నలవెంటకురియగా ప్రత్ర్యక్షంగా వేంకట గిరి రామకృష్ణని చూపించారు మీ వివరణ ద్వార కోటాను కోట్ల నమస్కారాలు స్వామి అమ్మవార్లకు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏🙏🙏
@sivavijay4199
@sivavijay4199 3 жыл бұрын
🙏🙏🙏
@ravisankar1292
@ravisankar1292 4 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏🙏🌺🌺 గురువుగారికి సాష్టాంగ నమస్కారము లు 🙏🙏🙏🙏 తిరుమల ఆవిర్భావము ఆ శ్రీనివాసుని ఆనంద నిలయం విషయాలను మూలమూర్తి విషయములను తిరుమల విషయాలను ఎవరు తెలపని విధంగా మాకు పూర్తి విషయములను అన్నీ అర్థమయ్యే విధంగా వివరించారు. ఆశ్రీనివాసుడు శ్రీనివాస్ గురువుగారి రూపంలో అనుగ్రహిస్తున్నాడు.🙏🙏🙏🌺🌺🌺🙏🙏
@sreedharkolachina9223
@sreedharkolachina9223 2 жыл бұрын
Sreenivas ji......no words for your research and sacred information on Tirumala Lord Sri Venkateswara Swamy. We are very grateful for providing the awesome information to all of us. Thank you so much....🙏🙏🙏
@srinivaseven
@srinivaseven 4 жыл бұрын
Srinivas garu, please make long duration videos😊, we love to listen more. You explained the 2 different planes around Ananda nilayam which I never heard before in my entire life, because nobody did research like you so that it could reach me. Please keep up the good work 🙏. I can't express how I feel about you.
@ammajiyamijala472
@ammajiyamijala472 4 жыл бұрын
Y. శేషా రత్నం వాసు దేవ
@AngelinaJolie-mi5sh
@AngelinaJolie-mi5sh 4 жыл бұрын
Sir, the way you research all these is amazing and it's obvious that it is not possible for ordinary people.. You are a blessed soul sir and of course we are also blessed to watch your videos 🙏
@niharikagangireddy1563
@niharikagangireddy1563 2 жыл бұрын
No words Nanduri garu.. idhi maku nijamga oka varam Swami vari gurinchi intha nishitham ga telusukovadaniki
@sujatayellepeddi3502
@sujatayellepeddi3502 4 жыл бұрын
A million thanks for this research you have done for this information.Hats off to you sir.My request is please can you gather some amazing information about Puri Jagannath mandir too please.Once again thank you for increasing Bhakti among people in this way.
@mhsridhar_37
@mhsridhar_37 3 жыл бұрын
Mind gets relaxed when listening to such speech
@digital.vibes02
@digital.vibes02 Жыл бұрын
Thank u srinivasugaru 19 years ninchi kshetraniki karnatakalo 220km unna kuda swamy dharshananiki parithapnchipothunanu kani ela dharshinchikovali meeru explain chesharu aa lokanni sahita swamyni chudadanikaina prayatnisthanu meelantivaru margadarshana adarana ashirvadamulu ma paina chupandi gurugaru...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shailajavellanki9389
@shailajavellanki9389 4 жыл бұрын
What power u have sir...we experience goosebumps listening to you...may the Lord bless you with health and energy to guide us...Jai Shri Ram 🙏🙏🙏
@gadirajudurga3297
@gadirajudurga3297 4 жыл бұрын
మిమ్మల్ని ఒక కోరిక అడుగుతున్నాను అండీ లలిత సహస్ర నామములు అర్ధం వివరించి చెప్పండి మాకు అందరికీ అర్ధాలు వివరించండి. ప్లీజ్ సర్
@meghacm1556
@meghacm1556 4 жыл бұрын
Yes i have also requesting
@srikanthgovardana
@srikanthgovardana 4 жыл бұрын
Sri Lalitha Sahasra Nama Bashyam by Samavaedam ani type cheyandi...Inthakante evaru baaga explain chesina vaaru leru
@madhulika7587
@madhulika7587 4 жыл бұрын
Nijam annaya... Samavedha shamukha garu chala baga cheparu Lalita sahasranama pravachanam...
@rajeshgupta-rr7fz
@rajeshgupta-rr7fz 4 жыл бұрын
Lalitha sahasranamam by shanmukha sharma is really excellent, there are 180 episodes. Please watch.
@krisryali
@krisryali 4 жыл бұрын
Bhaskara Rayalu varu cheppina lalita sahasra bashyame andariki pramanam, adi chaganti varayina, samavedam varayina, inkevarayinaa. Check for Soubhagya Bhaskara Bashyam, it can change life
@narsimhadri
@narsimhadri 3 жыл бұрын
Hi Sir, I have been following you over a year now and your explanation on the subject is very nice. May I request you to do a video explaining the how yedukondalu (7Hills) names have come for tirumala and how we can identify while road way/pedestrian way? Telusukovali ani chaala asakthi ga undi andi. Thanks in Advance! :)
@sravanidurbhakula4039
@sravanidurbhakula4039 4 жыл бұрын
Sir , it's a wonderful experience for me to listen to ur speeches which drives me into other world of spirituality. And gives answers to a lot of questions of mine which are wavering me from years.sir please be keeping some more videos of these for us that drives us to know and change our lives into a spiritual way. Thanq sir
@umakakumani4844
@umakakumani4844 4 жыл бұрын
Thanks you very much for such a nice explanation. We are fortunate to have people like you to explain things like this!! Keep it up!!
@karunakaranravilla2438
@karunakaranravilla2438 4 жыл бұрын
Class
@ramaniah.k.v1515
@ramaniah.k.v1515 2 жыл бұрын
Pranamam guruvaryaa🙏🙏🙏. What a great conceprs explained in simple words with narrating indepth divine contents. ..You are exemplary and contemporary to lords ancestors. Feel like we ate blessed by listening your valuable contents. Satha koti pranamalu. 🙏
@lokeshchinatatareddy1069
@lokeshchinatatareddy1069 3 жыл бұрын
One of the best channel I ever seen in my life thank you very much sir for sharing your knowledge with us
@narayanmurthyvenkatarayalu4873
@narayanmurthyvenkatarayalu4873 3 жыл бұрын
Punyatma all I have to say is shriman Narayana has selected you to render this unparelled service to humanity. Keep it up. Almighty continues to shower Blessings on you.
@turagasesha2273
@turagasesha2273 4 ай бұрын
మీకు శతకోటి వందనాలు.మాకు తెలియని విషయాలు చెప్పారు‌మళ్ళిమళ్ళివినాలనిపిస్తోంది.ధన్యవాదాలు
@savyashree4217
@savyashree4217 4 жыл бұрын
Thanks a lot for the valuable information . Much appreciated for your efforts on the research on Lord Govinda 🙏🏻
@adabalasuresh3222
@adabalasuresh3222 Жыл бұрын
గురువుగారికి ధన్యవాదములు 🙏🙏🙏.. ఇలాంటి వీడియోలు మీరు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను 🙏🙏 గోవిందా గోవిందా హరి గోవిందా 🙏🙏🙏
@paryatakudu
@paryatakudu 2 жыл бұрын
Sir. Each video of yours is so well researched and brings so much knowledge and immense joy to all bhaktas of Swami. Everytime I listen to your video it makes me want to see Tirumala again and again. Thank you so much for doing this great service to all devotees of Venkateswara Swami 🙏
@gstmadhav
@gstmadhav 4 жыл бұрын
Now I got the reason why I feel heavenly when I visit Tirumala. Thanks sir.
@hemanthdevaguptapu9615
@hemanthdevaguptapu9615 4 жыл бұрын
Govinda Govinda 🙏🙏 Your Cored Research , Analysis, Explanation and presentation are Extreme sir!!! I feel lucky and blessed whenever I watched your video because u r feeding Devotion and Love with your Words!!!
@suryakumari3493
@suryakumari3493 2 жыл бұрын
థన్యవాదాలు గురువుగారు. మీరు చెప్తుంటే కళ్ళముందు స్వామి ప్రత్యక్షమైట్లుగా ఉంది.
@vadlamudisujatha5517
@vadlamudisujatha5517 4 жыл бұрын
Seriously sir , maa manasulo sandeehalu anni mere question vesi daniki answer evvatam Nizam ga chala chala bagumdi e video Yenno rahasyalu Mee valla teliyatam chala santhosham ga undi .. ma kosam entha research chestunnaru ..we are blessed to watch this videos .... eeee vedio chhodataniki kooda punyam chesukuni undali
@vijayramagiri9218
@vijayramagiri9218 4 жыл бұрын
Thank you so much Srinivas garu , for deep research and the way you are explaining 🙏🏻🙏🏻🙏🏻 stay blessed
@raghavendrag1880
@raghavendrag1880 2 жыл бұрын
Nanduri Srinivass garu; Tirumala Mahatyammi inta chakkaga unfold Chesaru; meeru chala simple, intelligent and research-minded; Vyasa Maharshi prati Roopam; Jai Shri Mannarayana
@2810balaji
@2810balaji 4 жыл бұрын
Guruvugaru: Superb, the content, research, the way it is communicated. We want more from you.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Lord Shiva Pravachanam by Chaganti | Mana Bakthi
33:01
Vedanta
Рет қаралды 348 М.
Мясо вегана? 🧐 @Whatthefshow
01:01
История одного вокалиста
Рет қаралды 7 МЛН