125 cc లో స్కూటర్ కొనేముందు ఈ వీడియో చూడండి| TVS Jupiter 125 Ride Review| Neelu arts

  Рет қаралды 198,590

Neelu arts Automobile

Neelu arts Automobile

Күн бұрын

#neeluarts #tvsjupiter125 #relaxntmedia
#neeluarts #expecting1000likes #fogglightsforbikes #relaxntmedia
how to operate your bike with mobile:
• How to Operate any Bik...
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 309
@Pothana12
@Pothana12 Жыл бұрын
Economy mode lo drive Cheste 55 kmpl vastundi and tyres lo nitrogen air fill cheyale Use always HP power petrol Manchi mileage vastundi
@suryat4499
@suryat4499 2 жыл бұрын
Brother nenu already Cheppanu. This vehicle is superb 👌 I got 50+ milage in City. 8000 km run.
@naturephotography_8121
@naturephotography_8121 2 жыл бұрын
meku starting lo entha ochindi i am getting 30 and nenu 700 km tiriganu and first service aindi
@prakyathravulapalli
@prakyathravulapalli 2 жыл бұрын
Brother Nadi kuda same bike jerking vastundi acceleration lo meeru emaina problems gamaninchara
@KvsBharadwaj
@KvsBharadwaj Жыл бұрын
@@naturephotography_8121 Nenu August lo konnanu. Naku 44 kmpl vachindi. After first service 50.1 kmpl vastondi. 40 speed maintain chestene e mileage vastundi.
@naturephotography_8121
@naturephotography_8121 Жыл бұрын
@@prakyathravulapalli ok
@sairamsgnv1318
@sairamsgnv1318 Жыл бұрын
​@@naturephotography_8121bro naku 35 ala vasthundi 1300 kms complete chesa
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Jupiter 125 Naku undi bro kani ni videos defarent naku nachindi seat chala big n boot space kani handles ki vibration undi tq e video chasinduku
@baburam09143
@baburam09143 2 жыл бұрын
Jupiter 125 cc... Nenu use cestuanu brother... Chala bagundi scooter
@ssrchamp1237
@ssrchamp1237 Жыл бұрын
Bro naako chinna doubt,Venaka seat dhaggara mother side ki kurchunnappudu,kaalu pettukotaaniki foot rest untundha? Video lo kanipincha ledhu
@pharmatma
@pharmatma Жыл бұрын
@@ssrchamp1237 ledu bro manam fit chepinchali
@mprasad3661
@mprasad3661 2 жыл бұрын
4 months nunchi use chestuna bro Naku mileage 35 vachindi before 1st service and after 1st service am getting 44kmpl
@jashugamingyt6164
@jashugamingyt6164 9 ай бұрын
Bike konna tharavata Naku 7 months kii 63kmpl vachindhi
@durgaprasadsadeofficial9491
@durgaprasadsadeofficial9491 7 ай бұрын
​@@jashugamingyt6164enty Nijame
@sekhargamingr2k987
@sekhargamingr2k987 6 ай бұрын
Ala vunndhi bro nenu tesukudam anukutunna
@LIC-Advisor-681
@LIC-Advisor-681 2 жыл бұрын
Ee scooter nenu dec 2021 lo teesukunna excellent performance... 1. boot lo heat vastadi 2. Highway lo 60 kmph speed lo engine chinna sound vastadi
@fghhgg2705
@fghhgg2705 2 жыл бұрын
Bro mailej 65 thiskunna
@LIC-Advisor-681
@LIC-Advisor-681 2 жыл бұрын
Mileage eco mode city lo 51km/ltr Highway 60 speed lo 55km/ltr
@imindian4760
@imindian4760 Жыл бұрын
@@LIC-Advisor-681 tq
@sairamsgnv1318
@sairamsgnv1318 Жыл бұрын
​@@LIC-Advisor-681naku eco lo 45 kuda ravdam ledu 😊
@LIC-Advisor-681
@LIC-Advisor-681 Жыл бұрын
@@sairamsgnv1318 show room lo adagandi time to time maintenance is important
@imindian4760
@imindian4760 Жыл бұрын
సూపర్ 👏బ్రో tq ఈ రోజే ఇ బైక్ బుక్ చేసా కంప్లీట్ రివ్యూ ఇచ్చావ్ బ్రో im happy
@Gamer-wt5cp
@Gamer-wt5cp Жыл бұрын
Bro bike yela undhii
@progamer701
@progamer701 2 жыл бұрын
Hi sir I own have TVs 125 Jupiter It's run about 2500 kilometres. you have that confidence when you ride this on road the seat is Also more comfortable it's give a mileage of 50km in eco mode. In 40 to 50 speed in city traffic
@9963391551
@9963391551 2 жыл бұрын
Mileage city lo entha vastundhi bro
@ananyachiradala7693
@ananyachiradala7693 Жыл бұрын
HW much price
@ravikiran7178
@ravikiran7178 2 жыл бұрын
Suzuki burgman 125cc also one of the best bike for city and highway commuting...
@ashokpolamarasetti9414
@ashokpolamarasetti9414 2 жыл бұрын
భలేగా ఇచ్చారు.నాకు చాలా ఇష్టమైన బండి.
@Aditya-cm9gd
@Aditya-cm9gd 2 жыл бұрын
TVS Jupiter 125 vs TVS IQUBE electric scooter ki comparison cheyandi neelu garu.
@techvizs7560
@techvizs7560 2 жыл бұрын
Adi electric kada daniki difference compare cheyakandi
@VinayKumar-ll8rt
@VinayKumar-ll8rt Жыл бұрын
Price 🤣😂
@sirich6033
@sirich6033 4 ай бұрын
Vehicle vochina kottalone teesukunna ..blue colour di ..daani meeda ride ki veltunte ..aa confidence vere level Abba 😊.. regular service minaha peddaga problems em raledu..rough and tough ga vaadite company battery 1 yr vostadi ..naadi recent ga vochindi problem..go for it guys ..❤
@mrnobody9762
@mrnobody9762 2 жыл бұрын
Hybrid scooter లు తయారు చెయ్యండి రో ఇలా టాంక్ ముందు , బ్యాటరీ సీట్ కింద పెడితే కాస్త bagupadatam
@apparao3847
@apparao3847 Жыл бұрын
బైక్ షోరూమ్ వాళ్ళు ఈమధ్య మాచి ట్రిక్ నేర్చుకున్నారు బల్లుకు షోలు పెట్టి సొమ్ములు వాసులు చేస్తున్నారు నువ్వు నిజయేతిగా వుండాలంటే దూరం పెంచు
@narayanaswamy614
@narayanaswamy614 Жыл бұрын
TVS Jupiter 125 or Suzuki Access 125 which one is best bro?
@ajayvardhanreddy9706
@ajayvardhanreddy9706 2 жыл бұрын
I brought TVS JUPITER 125 CC recently. It is really good. Far better than active. Go for it if you're interested.
@imindian4760
@imindian4760 Жыл бұрын
Tq
@raja7712
@raja7712 Жыл бұрын
Bro petrol emaina leak avuthunda Full tank kottinchinappudu
@suma14327
@suma14327 Жыл бұрын
Bro vibration emaina avutundaa
@ajayvardhanreddy9706
@ajayvardhanreddy9706 Жыл бұрын
@@raja7712 Yes.
@ajayvardhanreddy9706
@ajayvardhanreddy9706 Жыл бұрын
@@suma14327 No
@చేనేత_చరిత్ర_సమాచారం
@చేనేత_చరిత్ర_సమాచారం Жыл бұрын
జూపిటర్ 125 తీసుకున్నాను..తీసుకున్న 3 రోజుల్లో నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లెమ్...స్పీడ్ బ్రేకర్ దాటిన తరువాత క్రింద భాగంలో సౌండ్ వస్తోంది..బండి మీద ఇద్దరు కూర్చున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటిన తరువాత సౌండ్ మరియు బండి move అవ్వడానికి ఇబ్బంది అవుతోంది..సొల్యూషన్ ఏంటి?
@mahabubkhanpathan1434
@mahabubkhanpathan1434 Жыл бұрын
Ammidengandi 😂😂
@my_love_never_breaks_on_pk
@my_love_never_breaks_on_pk Жыл бұрын
Nenu kooda
@medreamsinternationaleduca9110
@medreamsinternationaleduca9110 Жыл бұрын
😅
@Binodkumar-y6w
@Binodkumar-y6w 19 күн бұрын
అమ్మ బాబోయ్ నేను రేపు తీసుకుందామని ఫిక్ అయ్యాను. ఆలోచిస్తా వాళ్ళని ఈ ప్రాబ్లం గురించి చెబుతూ టెస్ట్ రైడ్ లో స్పీడ్ బ్రేకర్ ఎక్కిస్తా.thank you బ్రో 😊😊😊
@Prayaanikudu.ప్రయాణికుడు
@Prayaanikudu.ప్రయాణికుడు 6 ай бұрын
Yes anna nenu 11-03-2024 roju konnanu 2 days tarvatha front Disc brake problem vochindi Pickup baaledu 60 speed daatatledu Waste Bandi 120000+interest 20000 bokka Nenu Sangareddy lo Durga TVS Lo konna
@venkydan12
@venkydan12 2 жыл бұрын
Suzuki access125 vs TVs Jupiter 125
@dhanushuma2676
@dhanushuma2676 2 жыл бұрын
Super brother na deggara undhi jupiter 125 orange colour 1,22,000 padindhi brother kadapa loo
@moviyyaa8258
@moviyyaa8258 2 жыл бұрын
Bagundhi review. Mee channel lo ilane review cheyandi. Famous aipotharu
@gollapallilakshmipathi3967
@gollapallilakshmipathi3967 2 жыл бұрын
I buy this bik full thank only 4 and of letters foot rest dhagara gas cylinder not fit and boot please in side flat undhadhu enka TVs any logo color Syed avuthandi enka inside boot light undhadhu maname sepret ga veenchu kovale enka drum break bike charging port kudha manamy venchukovaly this is my experience TVs Jupiter 125
@srinivasaraokadali312
@srinivasaraokadali312 Жыл бұрын
Super Bro 2023 Sankrantiki teesukunta
@durgap4867
@durgap4867 Жыл бұрын
Fuel tank kinda undi speed breakers ni hit chese chances unnayi
@kundururamu7876
@kundururamu7876 2 жыл бұрын
Anna petrol tank kinda fix chesharu, engine paina undhi petrol flow avuthada, tank lo chukka lekunda flow avali
@vinaybnecindus
@vinaybnecindus 2 жыл бұрын
fuel pump available
@medicallymedical9518
@medicallymedical9518 2 жыл бұрын
Enti bro speedometer wire remove chesara more than 10 km tirigesav but 2 km anav ilage show room valu chesthuna ??? Siripuram tvs showroom
@leelakrishna385
@leelakrishna385 Жыл бұрын
😂😂😂😂
@abhiraamnagulakonda8593
@abhiraamnagulakonda8593 9 ай бұрын
Yes
@nikhilkumarreddy8
@nikhilkumarreddy8 2 жыл бұрын
Epudu vache bandla lo afe anitiki estunaru nice option
@seshkumar7905
@seshkumar7905 2 жыл бұрын
Anna, ilane Suzuki Access bike kude review or comparison chesthey, maku Scooter lo edhi konalo clarity vastundi
@Ramcharan-Viratkohili-fans
@Ramcharan-Viratkohili-fans Жыл бұрын
The way you told the review was awesome buddy👏👏
@kornisrinivas5764
@kornisrinivas5764 2 жыл бұрын
TVs Jupiter 125cc scooty ni ma nannagarikosam tisukinnanu brother.. anakapalli lo.. but ikkada servicing bagoledu.. scooty ithe super.. riding ni enjoy cheyachhu....ma scooty ki kickrod ledu
@vegisaikumar3112
@vegisaikumar3112 Жыл бұрын
How is your experience & sounding prblm emaina unda...?
@kornisrinivas5764
@kornisrinivas5764 Жыл бұрын
@@vegisaikumar3112 scooty second service నుంచి back side vibrations vacstundi start చేసినపుడు..rolars change చేయాలి అన్నారు.. ఎన్ని సార్లు service చేయించిన problem repeat 🔁 అవ్తుంది.. showroom service బాగోలేదు...
@vegisaikumar3112
@vegisaikumar3112 Жыл бұрын
@@kornisrinivas5764 Fuel tank front side & dikki space comfort Design k but sounding prblm undi ani vinnanu
@kornisrinivas5764
@kornisrinivas5764 Жыл бұрын
@@vegisaikumar3112 engine start చేసినపుడు backside గర్ అని vibrations వస్తోంది.. running lo పోతుంది...
@vegisaikumar3112
@vegisaikumar3112 Жыл бұрын
@@kornisrinivas5764 okay so TV's Jupiter 125cc new version ni teskovachu antara mi experience ki Access kuda chala complaints unnayi like self starting & engine prblms
@rajupolavarapu2876
@rajupolavarapu2876 2 ай бұрын
Ippude latest ga Jupiter 125 smart x connect riweu cheyyandi and one more thing access 125 top end bt mode e. 2 lo adhi best mee opinion cheppandi
@AdarshMeru22
@AdarshMeru22 Ай бұрын
Jupiter 125 smart x waste bro Just normal top model select cheskondi adhi better battery life bagunthadi main reason Digtal meter vala ekkvaga problems vastayi feature lo 2 3 years tarvata
@akshattiwari9534
@akshattiwari9534 2 жыл бұрын
Which scooty is better for back pain persons Jupiter 125 or Access 125 in terms of suspension and performance
@vijayarangarao.m1473
@vijayarangarao.m1473 2 жыл бұрын
Please reply Neelu garu
@KARTHIK-nn9pt
@KARTHIK-nn9pt 2 жыл бұрын
Access nenu use chesthunna single person 30 lopu velthunte suspension chala hard ga untadhi anthe otherwise chala comfort isthadhi back pain depends on fitness
@tvsbrand5052
@tvsbrand5052 2 жыл бұрын
Jupiter 125
@vishnutejavt8125
@vishnutejavt8125 2 жыл бұрын
Jupiter best
@vijayarangarao.m1473
@vijayarangarao.m1473 2 жыл бұрын
Good information Bhayya, long drive cheste back pain vastunda bro?
@vinaybnecindus
@vinaybnecindus 2 жыл бұрын
no
@katrajkonda8060
@katrajkonda8060 Жыл бұрын
Bro.. leg space dagara oka gas cylinder fit avthundha????
@KandukuriTeja
@KandukuriTeja Жыл бұрын
Yes
@koteshreddy6301
@koteshreddy6301 2 жыл бұрын
Hi bro gud morning Front Fual Tank lo nundi Fual leakage issue undhi anta danikosam konchem konchem clear ga cheputhara bro plz. Adhi clear ithey dasara ki e scooty tesukovali anukuntunna Kotesh Reddy from Vizag
@ManojKumar-rj2pd
@ManojKumar-rj2pd 2 жыл бұрын
Nenu thiskooni 20 days ayyindhi leakage issue Yami ledhu
@anilvzg4610
@anilvzg4610 Жыл бұрын
Fuel Leakage undadu..Petrol Bunk lo Meru slow ga kottamani cheppali..vallu high Speed lo kodataru because of its design Idi over flow la bayataki vastundi so petrol bunk lo slow ga kottamani cheppali
@keshavasandeepch8210
@keshavasandeepch8210 2 жыл бұрын
Bro English subtitles vachela video pettu .. views periga chace undhi. Because your explanation bavuntadhi.
@ASHOKSAIKIRANRAJ
@ASHOKSAIKIRANRAJ Жыл бұрын
Yentha tesukunaru sir, promotion ki...
@simhadrimosali4711
@simhadrimosali4711 2 жыл бұрын
Bro TVS I.CUBE ST అనే varient vehicle eppudu launching avuthundi...?
@naturephotography_8121
@naturephotography_8121 2 жыл бұрын
bro am getting only 30km on average mileage any suggestions , nenu 700km tiriganu
@ravivirat1208
@ravivirat1208 2 жыл бұрын
Aggressive ga ride chesthee mileage padipotadi like heavy acceleration
@vamsiyadav1
@vamsiyadav1 10 ай бұрын
Nenu 740 km thirgaa bro 56kms ochhindi mileage average ga😊😊
@my_love_never_breaks_on_pk
@my_love_never_breaks_on_pk Жыл бұрын
Nenu deenini perday ki 600kms drive chesanu vjw to Delhi teesukuvellanu and vjw to Bangalore teesukuvellamu
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 2 жыл бұрын
Really excited voice prounuaces extra good explaining Exlant tekenecalexport explain sir you
@shaikrafi976
@shaikrafi976 2 жыл бұрын
Hi neelanna.... Suzuki access 125 or tvs Jupiter 125 which is better for family and milage purpose????
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Jupiter 125
@janakinagaraju6521
@janakinagaraju6521 2 жыл бұрын
@@neeluartsautomobile activa 6g 2022 review pleg
@anilchinnadhoddy2760
@anilchinnadhoddy2760 2 жыл бұрын
Bro fuel tank problem kadha bro
@sarleeee
@sarleeee 10 ай бұрын
Nen scooty theeskundham anukuntunna.activa,acces, Jupiter lo okati cheppandi
@wordlink1037
@wordlink1037 6 ай бұрын
Thiskunnara
@Saturn_tech
@Saturn_tech 2 ай бұрын
Milaga 53 given i took oct22nd 2023 on road price Bangalore 1,11,000 blue colour
@trlygopi
@trlygopi Жыл бұрын
Gettup super annaya yedhay adugudam anukunna kani inthalo nuvvay chappasav nenu yevaro anukunna
@RajuTatipudi-d4p
@RajuTatipudi-d4p Жыл бұрын
Kanisam 60 milage rakapote enduku ebandi konali
@aravindaraja8194
@aravindaraja8194 2 жыл бұрын
Thanks Bai my self useful
@saikrishnapullakandam1939
@saikrishnapullakandam1939 2 жыл бұрын
Bro best engine oil enti nenu oil change chese tapudu asalu oil ledhu bike lo antuanru endhuko ardham avatledhu
@ganaadigitalworks2933
@ganaadigitalworks2933 2 жыл бұрын
I love TVS bikes
@girigiri9112
@girigiri9112 2 жыл бұрын
Anna a scooty milege ekkuva vastundi?
@simhadrimosali4711
@simhadrimosali4711 2 жыл бұрын
No
@girigiri9112
@girigiri9112 2 жыл бұрын
@@simhadrimosali4711 what
@cherukuarunkumar
@cherukuarunkumar Жыл бұрын
Excellent brother 👏💯👍👍👍👍 nice jupiter
@Prathaptunes
@Prathaptunes 2 жыл бұрын
Nice video bro maestro 125 video cheyyu bro please
@Just_be_there
@Just_be_there 2 жыл бұрын
Which is best tvs 125cc or access 125 access???? Rendu compare chesaru kabatty edokty cheppandy best one
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Show room vadu 5000kms engine oil change cheya chu anadu avuna kada chepandi
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
3000 ki marchandi
@vamsiyadav1
@vamsiyadav1 10 ай бұрын
Dicky lopala light enduku ivvaledu?
@kingsatish562
@kingsatish562 2 жыл бұрын
Good central bro...nenu use chesthunna
@Ammusathish112
@Ammusathish112 Жыл бұрын
Which one is best scooty
@rajaraog5435
@rajaraog5435 2 жыл бұрын
Suzuki access 125 blue tooth version vs TVs Jupiter 110 cc adhi better sir
@AvadithaNekandhuku
@AvadithaNekandhuku Жыл бұрын
Suzuki
@ajaysrinu72
@ajaysrinu72 2 жыл бұрын
Hallo bro...I by this. Soooper.exlant scooty. 😊👏👍milaje also soooper.
@RajuTatipudi-d4p
@RajuTatipudi-d4p Жыл бұрын
On of chesinappudu oil kharhu avvada bhayya
@middebalakrishna4802
@middebalakrishna4802 2 жыл бұрын
Hi Anna TVS 125 Jupiter best or Suzuki acsses best anna
@ilyasbasha4124
@ilyasbasha4124 Жыл бұрын
FRONT VISOR VIBRATION....
@satishkadarla2597
@satishkadarla2597 2 жыл бұрын
Access 125 or Jupiter 125 edi better suggestion pls price wise koda
@lokesh5513
@lokesh5513 2 жыл бұрын
Bikes Review cheyyalantiii ne taruvathii bro Evadu ayenaa..... 🥰😘🤩
@Mini_2506
@Mini_2506 Жыл бұрын
Helo... Can u suggest best scooty for girls TVs or vespa or fassino?
@neeluartsautomobile
@neeluartsautomobile Жыл бұрын
Fassino
@kalyankumar534
@kalyankumar534 8 ай бұрын
TVs company bike or scooty test drive limit antha bro any body reply
@kothamasulakshmianusha2059
@kothamasulakshmianusha2059 2 жыл бұрын
Average scooter and can get early repair for bike personal experience about it
@malikpatan8542
@malikpatan8542 2 жыл бұрын
Neel anna swiggy / Zomato ki access 125 , activa 6g , Jupiter 125 Edi better anna
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Jupiter
@harim4102
@harim4102 Жыл бұрын
Jupiter
@SandyS1524
@SandyS1524 8 ай бұрын
Kick rod vundha?
@BIBHAVLOGS3271
@BIBHAVLOGS3271 2 жыл бұрын
Jupiter 🤙🤙
@venkateshpachigulla
@venkateshpachigulla 2 жыл бұрын
I am planning to buy scooter. Which is better? Jupiter 125 or access 125 or Activa or TVs iqube or epluto7g?
@prudhviv6753
@prudhviv6753 2 жыл бұрын
Jupiter 125
@harim4102
@harim4102 Жыл бұрын
Jupiter is good
@srinivastechtelugu8557
@srinivastechtelugu8557 Жыл бұрын
Which is the best for long drive.. TVS Jupiter 125 or Activa 125 cc ( no back pain).... Sitting comfortable..... Please anyone reply...
@harim4102
@harim4102 Жыл бұрын
Jupiter
@kopparapuravi
@kopparapuravi Жыл бұрын
​@@harim4102 which one is best for village roads ? Suspension, as our roads are not good
@shivuraj8980
@shivuraj8980 Жыл бұрын
Jupiter 125
@harim4102
@harim4102 Жыл бұрын
@@kopparapuravi depends on the budget bro
@venkatsiva4340
@venkatsiva4340 Жыл бұрын
Suzuki access
@sagarreddymalla2109
@sagarreddymalla2109 7 ай бұрын
Naadhi kuda Jupiter 125 ne naku matram 50kmpl vastundhi
@VsMohan
@VsMohan Жыл бұрын
Drum or disk. Which one is good?
@AvadithaNekandhuku
@AvadithaNekandhuku Жыл бұрын
Disk
@oyoroomzombie1631
@oyoroomzombie1631 2 жыл бұрын
Love from srikakulam❤
@dasusankaranarayana
@dasusankaranarayana 2 жыл бұрын
Bagaaaaa icharu new look 👍
@exploresanatanwithprudvi
@exploresanatanwithprudvi 2 жыл бұрын
Em village bro adhi village motham speed breaker lu e unayi
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Vizag siripuram
@cherry-pz8wc
@cherry-pz8wc 2 жыл бұрын
Antanna adi!!! Attention grasping aa?
@lavetimahesh1406
@lavetimahesh1406 2 жыл бұрын
Which better Ntorq,or,TVs jupitar
@laxmanrao804
@laxmanrao804 2 жыл бұрын
Ntorg waste nenu 2 years undi use chesthunna 30kms vasthundi mile
@lavetimahesh1406
@lavetimahesh1406 2 жыл бұрын
@@laxmanrao804 time to time Oil change chesa, service chesa 3.6year ki bore ki vachindhi Ela ardam kale Bayati mecanic ki ivvadam valanantara?
@laxmanrao804
@laxmanrao804 2 жыл бұрын
@@lavetimahesh1406 same problem bore ki naku 12 k aiyyindhi service centre lo echanu 1 month back
@lavetimahesh1406
@lavetimahesh1406 2 жыл бұрын
@@laxmanrao804 nnakaithe 22k chepparu
@sivach2451
@sivach2451 2 жыл бұрын
@@laxmanrao804 yes bro, my ntorq also getting sound from engine,
@MS.Mahesh_7
@MS.Mahesh_7 2 жыл бұрын
Meru antha varaku chaduvukunnaru??
@gonthinapydiraju6978
@gonthinapydiraju6978 2 жыл бұрын
Anna dominar 400 bs6 2022 model review chyu anna please anna
@madhureddy6899
@madhureddy6899 Жыл бұрын
I am 6.2 feet tall & 100 kg weight person, which scooter will give more comfort for me please give your suggestions.
@dailyinfo9510
@dailyinfo9510 Жыл бұрын
Ntroq Or avenis sporty looks Access for family use Burgam different looks Mee height ki viti vatilo ne best suit aithadhi bcoz of it's handle mee legs ki kagalavu and comfort ga handle cheyochu but features prathi okati different ga untadhi like milege and boot or meter others iga me usability ne cost drusti lo petukoni vetilo tisukondi brother
@dileepkumar-g
@dileepkumar-g 2 жыл бұрын
Suzuki Access 125 or TVS Jupiter 125 best aaa Chepandi Brother
@anandam2326
@anandam2326 2 жыл бұрын
Suzuki access
@vamsiyadav1
@vamsiyadav1 10 ай бұрын
Jupiter 125 sxconnect
@TheDigitalConnectsHub.blogspot
@TheDigitalConnectsHub.blogspot Жыл бұрын
55 mileage istundi present i bought this recently just 4 months back
@gollabrahma4422
@gollabrahma4422 2 жыл бұрын
Tvs jupiter nenu tesukunna super 👌 bike new model
@talarivenkatrao5569
@talarivenkatrao5569 2 жыл бұрын
Nice video 👌
@Mr.Nadiminti.Nethaji.17
@Mr.Nadiminti.Nethaji.17 10 ай бұрын
Self start problem undhi..😢
@Pothana12
@Pothana12 Жыл бұрын
Genuine Review
@improveyourself..697
@improveyourself..697 Жыл бұрын
Anna suzuki burgman 125 review chi Anna plzz
@Mini_2506
@Mini_2506 Жыл бұрын
Jupiter 125 or vespa? For girls
@parduking2747
@parduking2747 2 жыл бұрын
Bro bmw g310 gs review cheyava kuderithi ownership review kuda cheyava plz
@Autotravelnh
@Autotravelnh 2 жыл бұрын
👌 features
@maruthipallapothu5342
@maruthipallapothu5342 2 жыл бұрын
Exleint bro
@metikalasrinivas7181
@metikalasrinivas7181 6 ай бұрын
Anna petrol tank road ki touch avvutunda aandi
@gayazsyed6016
@gayazsyed6016 2 жыл бұрын
Activa 6g meeda oka video cheyandi
@keerthibhujangavrao5357
@keerthibhujangavrao5357 2 жыл бұрын
అన్నా 40000 కి గ్లామర్ 2014 మోడల్ బోర్ చేసి తీయుకోవచ్చా
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Ha loss bro
@keerthibhujangavrao5357
@keerthibhujangavrao5357 2 жыл бұрын
@@neeluartsautomobile thanks bro best mileage and pick up unna bike chappandi bro
@veera7391
@veera7391 2 жыл бұрын
Which scooty is best for girls???
@rockstrrockstr4675
@rockstrrockstr4675 Жыл бұрын
Hero pleaser
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Access 125 vs jupiter 125 video kuda chayu bro
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Nadigira jupiter 125 undi
@coderprakash
@coderprakash 2 жыл бұрын
Which is best for mileage bro
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Na jupiter 125 38 km vachindi
@coderprakash
@coderprakash 2 жыл бұрын
@@ramanujarahk2766 enni yrs ayyindhe bro and entha distance travel ayyav bike tho
@ramanujarahk2766
@ramanujarahk2766 2 жыл бұрын
Dec 2021 2800kms
@avinah223
@avinah223 2 жыл бұрын
Excellent review brother 😁👍
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,3 МЛН
She's very CREATIVE💡💦 #camping #survival #bushcraft #outdoors #lifehack
00:26
TVS Jupiter 125 New 2024 Model Review in telugu
17:15
Mana Wheels
Рет қаралды 24 М.
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,3 МЛН