పెట్రోల్ బండి కొనాలా కరెంటు బండి కొనాలా నిజాలు మాట్లాడుకుందాం రండి | Electric vs Petrol Vehicle

  Рет қаралды 240,509

Neelu arts Automobile

Neelu arts Automobile

Күн бұрын

#expecting1000likes #electricvspetrol #neeluarts #relaxntmedia
మీ వాహనము యొక్క పికప్ & మైలేజ్ పెంచే NR CARBON ANTIDOTE కోసం
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
11 నెలల క్రితం వీడియో 1:
• Nr carbon Antidote వేయ...
11 నెలల క్రితం వీడియో 2:
• 25 Days తర్వాత 1500Km ...
👉NR CARBON ANTIDOTE TESTED BY
Teja moto Vlogs
• NR Carbon Antidote నిజ...
👉NR CARBON ANTIDOTE TESTED BY VAMSHEE VLOGGER
• Nr Carbon Antidote REA...
👉NR CARBON ANTIDOTE TESTED 1st time by MOTO MADDZ
• Does it increases Mile...
👉NR CARBON ANTIDOTE TESTED 2nd time by MOTO MADDZ
• Tested twice, ఇంక చాలు...
👉NR CARBON ANTIDOTE TESTED BY SIVA INFO TV
• నా బైక్ కి ఇంజక్షన్ చే...
👉NR CARBON ANTIDOTE TESTED by Teja motovlogs
• NR Carbon Antidote నిజ...
NR carbon antidote is real or fake in {2} telugu | @Neelu arts ​
WHATSAPP NUMBER : 8367050304
on WhatsApp. wa.me/message/...
మీ వాహన పొల్యూషన్ నివారించి, మీ బైక్ ఇంజన్ లైఫ్ పెంచి, మీ బైక్ మైలేజ్ 20% అధికం చేసే NR CARBON యాంటీ డోట్ కావాలంటే 8367050304 ఈ వాట్సాప్ నెంబర్ కి సంప్రదించగలరు👍
NR CARBON ANTIDOTE వలన ఉపయోగాలు:
1) ఇంజన్ యొక్క combustion chamber చాంబర్ లో నిల్వ ఉన్న కార్బన్ ఉద్గారాలను తీసివేస్తుంది
2) ఇంజన్ యొక్క combustion chamber లో పెట్రోల్ అధికశాతంలో వృధా అవ్వకుండా చేస్తుంది
3) ఇంజన్ యొక్క Knocking తగ్గిస్తుంది
4) వాతావరణ కాలుష్యాన్ని నివారించి మీ యొక్క వాహన ఇంజన్ కాలపరిమితిని పెంచుతుంది
5) మీ వాహనం మైలేజ్ 20 శాతం అధికం చేస్తుంది
6) మీ వాహనం యొక్క పిక్ అప్ పెరుగుతుంది, టార్క్ పెరుగుతుంది, పవర్ పెరుగుతుంది
NR CARBON ANTIDOTE యొక్క అవసరత కలిగిన వాహనాలు:
1)అధికమైన నల్ల పొగను వెదజల్లుతుంటాయి
2) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన వెలువడుతుంది
3) ఇంధనం వ్యర్థముగా ఉపయోగించబడటం వలన సైలెన్సర్ నుంచి నిప్పు కనికలు వెలువడుతుంటాయి
4) క్లచ్ ప్లేట్లు బాగానే ఉన్నప్పటికీ బండి పికప్ తక్కువగా ఉంటుంది
5) బండి కండిషన్ అంతా బాగానే ఉన్నప్పటికీ మైలేజ్ చాలా తక్కువ వస్తుంది
NR CARBON ANTIDOTE అవసరం లేని వాహనాలు:
1) ఈ వాహనాల నుంచి నల్లటి పొగ కాని తెలలని పొగ గాని అధిక ఎక్షలరేషన్ ఇచ్చేటప్పుడు కూడా రాదు
2) మంచిగా మైలేజ్ వస్తుంది
3) స్పార్క్ ప్లగ్ గోధుమ వర్ణంలో మండి ఉంటుంది
4) వాహన పికప్ బాగానే ఉంటుంది
5) వాహన సైలెన్సర్ నుంచి ఇంధన వాసన రాదు
6) చివరగా ఆరోగ్యం గల వాహనానికి NR CARBON ANTIDOTE అవసరం లేదు
NR CARBON ANTIDOTE పనిచేయని సందర్భం:
1)మీ వాహనం బోర్ కి వచ్చినట్లయితే ఆ సమస్యను NR CARBON ANTIDOTE పరిష్కరించలేదు
2)వాహనం నుంచి వచ్చే తెల్లని పొగ నివారించ బడదు కానీ కాలుష్య శాతం నివారిస్తుంది
NR CARBON ANTIDOTE మీ వాహనానికి ఇంజెక్ట్ చేసే విధానం:
1)మీ వాహనం యొక్క Combustion Chamber నాకు మరియు కార్బొరేటర్ నకు ఈ మధ్యన గల AIR SUCCESSION పైపు నకు కానీ AIR INTAKE పైపు నకు గాని ఇంజెక్ట్ చేయవలెను
ఇంజెక్ట్ చేసే సమయంలో మీ వాహనము యొక్క RPM అధికముగా ఉండేటట్లు చూసుకొనవలెను.
2) మీ ప్యాకెట్ నందు గల 20ml సిరంజీ తో నిండుగా లిక్విడ్ తీసుకొని మొదటి మోతాదుగా ఇవ్వవలెను
3) ఈ ప్రక్రియ అంతటికి సంబంధించి యూట్యూబ్ ఛానల్ నందు NR ANTIDOTE వీడియోలను పరీక్షించ వలెను
4) మొదటి మోతాదు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మీ వాహనం యొక్క సైలెన్సర్ వద్ద తెల్లని కాగితాన్ని ఉంచి అధిక శాతంలో ఎక్సలరేషన్ చేసినట్లయితే కాగితం మీద నల్లని పొగ యొక్క కార్బన్ ఉద్గారాలు నిలిచి యున్న యెడల మరుసటి రోజు ఈ విధముగా కార్బన్ ఉద్గారాల పరీక్ష చేసి రెండవ మోతాదును ఇవ్వవలెను ఒకవేళ కార్బన్ ఉద్గారాల సంఖ్య పూర్తిగా నివారించబడి నట్లయితే రెండవ మోతాదు ఇంజక్షన్ ఇవ్వనవసరం లేదు

Пікірлер: 429
@KarremSrinivasarao
@KarremSrinivasarao 2 ай бұрын
పెట్రోల్ వాహనాలు 15,20ఏళ్ళువాడొచ్చు ఎలక్ట్రిక్ వాహనాలు 2,3 ఏళ్ళకు మూలకెయ్యాలి . ఎలక్ట్రిక్ వాహనాలు సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాల్సిన అవసరముంది.
@kothwallavanyamychannel6290
@kothwallavanyamychannel6290 2 жыл бұрын
బ్యాటరీ వాహనాలు ఇంకా చాలా అభివృద్ధి చెందాలి నాకు తెలిసి 25 26 కల్లా పూర్తిస్థాయి ఎలక్ట్రానికల్ వాహనాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయి పెట్రోల్ వాహనాల ఎక్కడపడితే అక్కడ బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లో కూడా అప్పుడు వస్తాయి ఏదేమైనా పెట్రోల్ వాహనాలు తగ్గించడం ఎలక్ట్రానికల్ బ్యాటరీ వాహనాలు అభివృద్ధి చెందడం ఎంతో మేలు చేస్తుంది
@SuryaPrakash-rz4dd
@SuryaPrakash-rz4dd 2 жыл бұрын
Yes
@shaik78619
@shaik78619 2 жыл бұрын
Y
@maheshmahesh-qz5iv
@maheshmahesh-qz5iv 2 жыл бұрын
Y
@techinfotrends7640
@techinfotrends7640 Жыл бұрын
ADMS E BIKES ఉన్నయ్ చాలా మంచి ఫీచర్స్ తో వస్తున్నాయ్
@prakashreddykolli2226
@prakashreddykolli2226 11 ай бұрын
Epluto electric bike konnanu. Problem vachindi 4months Pattindi.service chala problem. Petrol best.my openion
@brlreddy9473
@brlreddy9473 2 жыл бұрын
Electric bikes China లాంటి దేశాలలో చాలా ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకంటే వారికి 120km range and minimum 2 years battery warranty ఉన్న బైకులు అత్యధిక ధర పెట్టి కొన్నా ₹50k దాటదు . అంతేకాకుండా అడుగడుగునా charging points ఉంటాయి. కానీ అదే బండి మనదేశంలో ₹120k ఉంది. పైగా కంపెనీలు పాపం ఎంతో నష్టాలను భరిస్తూ వాటిని తయారు చేస్తున్నారు కాబట్టి వారికి సబ్సిడీ కూడా ఇస్తున్నారు.
@పాలకుర్తిసూరృకుమారి
@పాలకుర్తిసూరృకుమారి 2 жыл бұрын
@satyanarayanaaddagarla6053
@satyanarayanaaddagarla6053 2 жыл бұрын
మీరు చెప్పినది అర్థం కాలేదు
@yesayyamargam
@yesayyamargam Жыл бұрын
😀😀😀
@vemurikrishna5729
@vemurikrishna5729 Жыл бұрын
Kampany lu potee padithe paristhiti marutundi❤
@chandaviswanath
@chandaviswanath 10 ай бұрын
Good
@akkemvenkatesh421
@akkemvenkatesh421 Жыл бұрын
అర్జెంట్ అవసరాలకు వెళ్లాలి అప్పుడు పెట్రోల్ బండి అవసరం ఈ వీడియో అంతా విన్నాక పెట్రోల్ బండి బెస్ట్ జస్ట్ శాంపిల్ ఒక ఫ్రెండ్ దగ్గరికి 25 కిలోమీటర్స్ అనుకోండి వెళ్లడానికి రావడానికి కలిపి ఆ రోజుతో ఈ బండి సర్వీస్ అయిపోతుంది మధ్యలో మన ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాలేకపోయినా వంట సరుకులు అవసరాల కోసమో వెళ్లాలనుకున్నా అత్యవసర కి అవసరమైన బండి పెట్రోల్ ది బెస్ట్❤
@jannebalaram1912
@jannebalaram1912 2 жыл бұрын
Petrol bike maintenance + service cost extra anna. 37000 12 service chestamu. For each service 1000 ayena 12,000 extra anna.
@edukondalukarra6607
@edukondalukarra6607 2 жыл бұрын
బాగా చెప్పారు బ్రదర్ ఒక్ వేళ ఎలక్ట్రిక్ బైక్ కొంటె బ్యాటరీ పేలుతున్నాయి కదా ఏ కంపెనీ ఎలక్ట్రిక్‌ బైక్ సురక్షితం దయ చేసి సమాధానం ఇవ్వగలరు
@pakamdileep2286
@pakamdileep2286 5 ай бұрын
ADMS
@429ab
@429ab 2 ай бұрын
Adms
@rajeshkumarkandula1641
@rajeshkumarkandula1641 2 жыл бұрын
Ev లో కంపెనీ వాళ్ళు చెప్పేది 100కిలోమీటర్ రేంజ్ వచ్చే బండి 1000 ఛార్జింగ్ సైకిల్స్ అంటే లక్ష కిలోమీటర్స్ వరకురవచ్చు కనీసం 70000km అనుకున్న పెట్రో తో చూస్తే 70000×2 rs=1,40,000 అవుతుంది అలాంటప్పుడు 50000 అయిన బ్యాటరీ కొత్తది కొంటే 90000 మనకి మిగులుతాయి కానీ మీరు 35000km ki లెక్కేసరు కచ్చితంగా బ్యాటరీ లైఫ్ ఎన్ని కిలోమీటర్లు లెక్కేస్కోవచ్చు చెప్పండి
@srikanthmandugula9176
@srikanthmandugula9176 2 жыл бұрын
3 ers
@prashanth4038
@prashanth4038 2 жыл бұрын
మోరల్.. పెట్రోల్ బండి ఉంటే ఎలక్ట్రిక్ బండి అవసరం లేదు... ఒకవేళ ఎలక్ట్రిక్ బండి ఉంటే పెట్రోల్ బండి తప్పకుండా ఉండాలి.
@anandg8596
@anandg8596 2 жыл бұрын
😀😂
@narasimharaoperakam4465
@narasimharaoperakam4465 2 жыл бұрын
అంతేగా అంతేగా
@givinerishi4407
@givinerishi4407 Жыл бұрын
పెట్రోల్ వెహికల్ అయితే ప్రతి లీటర్ పెట్రోల్ వెనకప్రభుత్వానికి ఓ యాభై రూపాయలు మిగులుతాయి Ev అయితే ఏమి మిగలవు
@staripl312
@staripl312 9 ай бұрын
Migilina niku evvaru le avinithi jaruguthundhi
@masampallylingaswamy8069
@masampallylingaswamy8069 6 ай бұрын
Konni rojula tarvata ev unnavallaki electricity charges penchutadi govt
@PMR1495
@PMR1495 2 жыл бұрын
You have given right advices. It's better petrol at this moment. For short distances about 50 or60 daily travel it is much better,if it is standard one. It also creates non polluted atmosphere.
@veerababumendru4926
@veerababumendru4926 2 жыл бұрын
Sir రెండు వాటికి మధ్య తేడాలను బానేచెప్పేరు కాని పర్యావరణం మూడు సంవత్సరాలలో ఎంత సేవ్ అవుతుందో కూడా చెప్పితే బాగుండును
@vickyrjy9960
@vickyrjy9960 2 жыл бұрын
@Raja true.. influencers shud mention this
@vickyrjy9960
@vickyrjy9960 2 жыл бұрын
@Raja yes brother... those "Go electric Go Green" Guys.. need to watch these... kzbin.info/www/bejne/fWeampKQbdqeepY kzbin.info/www/bejne/iHerp6RjbdOjZ9E
@vasusir-q6l
@vasusir-q6l 2 жыл бұрын
Baga chepparu amdi
@vkrm2000
@vkrm2000 2 жыл бұрын
మరొక విషయం యాక్టివా 5 ఏళ్ళు దాటిన బండో 30 మైలేజ్ కూడా రాదు.. Electric is best..
@shivagummadidala
@shivagummadidala Жыл бұрын
This is ignorable
@beesettivenkatarao2911
@beesettivenkatarao2911 2 жыл бұрын
చాలా బాగా రెండు బైక్స్ మధ్య తేడా చెప్పారు అన్న ఏ బైక్ తీసుకోవాలి అన్నది విషయం మనదే
@hariproddatur3711
@hariproddatur3711 Жыл бұрын
మీరు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ బైక్‌ల మధ్య తేడాను బాగా వివరించారు.
@narasimharaoperakam4465
@narasimharaoperakam4465 2 жыл бұрын
ఎండకు ఎండకూడదు వానలో తడవకూడదు అంటే మనదేశంలో కుదురుతుందా...ఎక్కువమంది ఓపెన్ ప్లేస్ లొనే బండి పార్క్ చేస్తారు కదా...
@anandg8596
@anandg8596 2 жыл бұрын
నిజంగా రెండు రకాల bikes మధ్య తేడాలు బాగా చెప్పారు ఆన్నా ❤️
@prasanth7532
@prasanth7532 2 жыл бұрын
Bro, బాగానే చెప్పారు కానీ EV కి battery cost 50k వేసినప్పుడు పెట్రోలు బండి కి మాత్రం బోర్ charges మాత్రమే వేయడం తప్పు. EV Battery 50k వేశారు కాబట్టి petrol బండి కీ engine cost ఒక 60k వేస్తే perfect గా balance అవుతుంది. అలాగే పెట్రోలు బండి ki engine oil ఖర్చు add చేయడం మర్చిపోయారు. Battery complaints ఉంటే repair చేసి ఇస్తామని showroom వాళ్లు చెప్పారు. Defective batteries వరకూ మార్చుకొంటూ ఒక 2k to 3k లో చేసుకోవచ్చు.కాబట్టి 50k ఖచ్చితంగా కొత్త battery కి పెట్టాలని లేదు.
@neeluartsautomobile
@neeluartsautomobile 2 жыл бұрын
Ok done ✅
@rvtelugu8797
@rvtelugu8797 2 жыл бұрын
నేను జొమాటో రైడర్ ని, రోజు 180 కిమీ వెల్తాను. naku నెలకు 13,300/- పెట్రోల్, ఆయిల్ ఖర్చు అవుతుంది. అదే EV కి అయితే 5,300/- (Rental EV), Range 120km, Top speed 50kmh, charge time 5 Hrs.
@ajayjadejavisuals
@ajayjadejavisuals 2 жыл бұрын
@@rvtelugu8797 ekkada bro
@vasusir-q6l
@vasusir-q6l 2 жыл бұрын
Baga chepparu
@raviyaddanapudi7840
@raviyaddanapudi7840 Жыл бұрын
మీరు ఒక్కరే నిజం చెప్పారు
@brg12385
@brg12385 Жыл бұрын
రెండు తేడాలు చాలా బాగా వివించారు..ధన్యవాదాలు
@BIBHAVLOGS3271
@BIBHAVLOGS3271 2 жыл бұрын
Brother petrol vehicle best Enduku ante long rides ki einka time savings atundi but kasta kharchu eaku atundi but problems taku service kuda petrol bandi sariga cheste engine super ga nadistundi
@dileepkumar-g
@dileepkumar-g 2 жыл бұрын
Naku telisinanta varaku Petrol Vehicle's eyy best Anipistundi Brother 👍🏻 mi review vina tarvata
@gangadharmora3619
@gangadharmora3619 11 ай бұрын
Meeru cheppina lekka aithe prastutaniki petrol vehicle is best And charging stations levu kabbati Ev vehicles tention to nadapali
@srinusrinivas7880
@srinusrinivas7880 Жыл бұрын
Two in one Electric & Petrol good and Emergency time use
@kanakadurga7203
@kanakadurga7203 9 ай бұрын
Ladies ki oka manchi scooty ni suggest cheyyandi petrole or EV....
@manisaikarinki1069
@manisaikarinki1069 2 жыл бұрын
Na openion kuda same Anna nenu anukunnadge chepparu daily 30 kms thirige vallaki electric scooters panichesthayi ayna present unna electric scooters ni startup company scooters anni basic scooters inko 5 to 10 yrs lo oka perfect electric scooters vasthayi appudu matrame petrol bikes tho compare cheyagalam eppudu matram just need kosam teskovali kani petrol bike tho compare chesey antha level ki electric scooters technology ledhu
@puneethanagavarapu1650
@puneethanagavarapu1650 Жыл бұрын
Budget electric bike yedi best andi, mee explained chala bagundi
@suryat4499
@suryat4499 2 жыл бұрын
Petrol vehicle is best. I have TVS Jupiter 125. It is very good. Electric vehicles lo speed ga velte Battery to patu motor kuda damage iyye chance vundi. So speed ga velle variki Petrol vehicles are best.
@nandipatisreenivas5867
@nandipatisreenivas5867 2 жыл бұрын
Petrol Best పెద్ద సమస్య ఏమిటంటే రోజూ ఒక లీటరు ఒకటిన్నర లీటరు పెట్రోలు తోప్రయాణం చేయటం చాలా ఈజీ .అదే మూడు సంవత్సరాలు ఒకటే రోజు 50 వేల రూపాయలు పెట్టి బ్యాటరీ చాలా కష్టం 50,000 రూపాయలు లేక బండి మూల పడేస్తారు.
@rajukadimi4925
@rajukadimi4925 9 ай бұрын
Prasent EV konali maku avasaram best company name and model cheppagalaraaa? Nenu daily 20+20km journey chesta please send your suggestion tq...
@ShashikanthReddy-s4i
@ShashikanthReddy-s4i Жыл бұрын
బాగుంది...మీ విశ్లేషణ బాగుంది....మీ స్వరం బాగుంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు చెప్పవలసి ఉండె.....అదేమిటంటే. ....అతి తక్కువ దూరం... వారానికి మూడు అంతకంటే తక్కువ రోజులు తిరిగే వారికి విద్యుత్ బండి లాభదాయకం కాదు. ఇంకో విషయం...మీ మాటల్లో.. on and average అంటున్నారు. on an average అనాలి. ఇప్పటి నుండి సవరించుకొండి.
@emmanuelkommareddy4067
@emmanuelkommareddy4067 Жыл бұрын
బాగా చెప్పారు
@pilliganesh5565
@pilliganesh5565 4 ай бұрын
Ok
@Enlightned_Mindset_7
@Enlightned_Mindset_7 2 жыл бұрын
Naaku konni questions unnay please give answers bro 1. What about pollution releasing by petrol vehicle? 2. You didn't explain about engine oil cost and service charges for bike ( 350 to 1000 rupees in cities)? 3. Petrol bike lu kooda intial stage lo ekkuva petrol bunk lu and service center latho ne business start chesaya? 4. Electric vehicles ippude mellaga devolope avuthunnay, so meeru ila Electric vehicles ni degrade chesthu petrol vehicles ni pogadatam naaku nachaledhu, naake kaadhu naa laga nature ni love chese and nature ni pollute chese vehicles ni evaru support. Mari meeru endhuku ila support chesthunnaro explanation ivvandi? 5. Petrol engine bore ki vachina or petrol vehicles release chese carbondoixide valla manushulaki manchindha? 6. Petrol vehicles lo over speed povachu annaru, ala over speed povatam valla accidents avvava? 7. Petrol valla entha pollution anedi kooda explanation ivvandi? 8. Devoloped countries like the USA, Europe, China etc... vallantha endhuku electric busses use chesthunnaro adhi kooda explain cheyandi?
@sureshbabuediga9748
@sureshbabuediga9748 2 жыл бұрын
Very good explanation, Thank you Sir.
@voiceofjanasainik
@voiceofjanasainik 2 жыл бұрын
Q-11. Petrol Bunk lo pure petrol fill chesthunnara? Q-12. 100 rupees ki petrol correct ga paduthunnara?
@TearfulNight
@TearfulNight 2 жыл бұрын
50k for battery aa omg .. nenu bike antha use cheyanu bro .. use cheyakundane battery dobestadi elano 4-5 yrs ki .. inka vuttine 50k pettukovali .. naalativadiki petrol bike aa best emo
@shankarkalamata7649
@shankarkalamata7649 2 жыл бұрын
పెట్రోల్ వెహికల్ 2000 కిలోమీటర్లు సర్వీసింగ్ గురించి అయ్యే కాస్ట్ కూడా యాడ్ చేయాలి
@NikhilAkhirala
@NikhilAkhirala 2 жыл бұрын
Video chusaka naku artam indi entante battery eppudanna dobacchu ani nd oka 20k kosamo 30k kosamo kakrutti padi pelipoye bandlanu i mean electric bikes ni konadaani i understand
@vasanthkumar-tr1wl
@vasanthkumar-tr1wl 2 жыл бұрын
Nice baga explain chesaru yedyna maintenance battey untundi
@Bhattuvk
@Bhattuvk 7 ай бұрын
I do not use 2 wheeler on a daily basis, I will use once in a week or once in 2 weeks. So, for people like me, which bike is good, if it is EV, what precautions should be taken? Thanks!
@vamsikrishnavaddeboina4385
@vamsikrishnavaddeboina4385 2 жыл бұрын
Hero glamour Full bore with crack entha avudhi change cheste Hero spares parts genuinety ni find cheyadaniki app unda Em em parts estaru
@NikhilAkhirala
@NikhilAkhirala 2 жыл бұрын
Local lo tirgadanki best i think daily 30 kms ante daily anna daily 70 rs save itadi but pelutunnay ade bayam
@bikeloverganesh9282
@bikeloverganesh9282 2 жыл бұрын
ఈ రోజుల్లో పల్లెటూరు వారికీ వద్దు (EV BIKES ) THANKS అన్న 😍😍😍😍
@narendarreddyj
@narendarreddyj 5 ай бұрын
పెట్రోల్ బండి లో ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? అది విడుదల చేసే అది విడుదల చేసే అనేక కార్బన్ కాలుష్యాల వలన ఊపిరితిత్తులు పాడవుతాయి అలానే ఆ పెట్రోల్ వెహికల్ నడపడానికి అనేక రకాల రసాయనాలు వాడాలి అది తెలుసా? ఇకపోతే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏ వాడుతున్నారు ఇప్పుడు కొత్తగా గ్రాఫీన్ టెక్నాలజీ వచ్చింది మైలేజ్ కూడా ఇస్తాయి మన్నిక కూడా ఎక్కువ పేలవ కూడా. మొదట టెక్నాలజీ వచ్చినప్పుడు అనేకరకాల విమర్శలు చేస్తారు కొత్తదనాన్ని ఏది తొందరగా స్వీకరించరు భారతీయ ప్రజలు అందుకే దేశం ఇలా ఉంది.
@sambanaidu5776
@sambanaidu5776 2 жыл бұрын
నీలు గారు నేను ప్రస్తుతం పెట్రోల్ బైక్ తీసుకోమని చెప్తాను అదికూడా మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకోమని చెప్తాను నా బైక్ Hero hf deluxe నేను కొని టూ వీక్స్ అవుతుంది మైలేజ్ 65 ప్లస్ ఇస్తుంది నేను వెళ్ళే స్పీడ్ 45 పెట్రోల్ బైక్లో మీరు చెప్పిన ఫిఫ్టీ యావరేజ్ మైలేజ్ కి ఇంకొక 15 పర్సెంట్ ఖర్చు తగ్గినట్లేగా ఎలక్ట్రిక్ వెహికిల్ అంత కాకపోయినా ఇప్పుడు వచ్చే బీఎస్ సిక్స్ బైక్స్లో పొల్యూషన్ చాలా తక్కువ కదా నీలా మోహన్ గారు
@mygoodvillagekorasavada4152
@mygoodvillagekorasavada4152 2 ай бұрын
ఏమో సార్! మీరు చెప్పేదంతా...నిజమేమో గానీ... నా ఎలక్ట్రికల్ స్కూటీ Okinawa praise pro 9 December 2022 లో కొన్నాను. ఈరోజు తేది 31 అక్టోబర్ 2024. ఈ నాటికీ 32300 కిలోమీటరు తిరిగాను. ఇప్పటికీ దానిపై పెట్టిన ఖర్చు ఒకటైర్ 1400+అదనంగా 2 సార్లు చిన్న రిపేర్ వస్తె 1200 ఖర్చుపెట్టాను. ఇప్పటికీ నా స్కూటీ ఎకో మోడ్ లో 90-100 వస్తుంది. లేదా 40-45 స్పీడ్ లో వెళ్తే 80-85 వస్తుంది. ఇంకా రోడ్లు బాగుంటే ఇంకా మంచి మన్నిక, మైలేజ్ వస్తాయి. నేను 2 రోజులకు ఒకసారి పాతపట్నం నుండి సోంపేట వెళ్తూ ఉంటాను. నా వరకైతే బండి బాగానే ఉంది.
@arjunallu3873
@arjunallu3873 2 жыл бұрын
Chala baga chepparu petrol na bike Karchu yekkuve vachindhi anna
@madenabasha9482
@madenabasha9482 2 жыл бұрын
సూపర్ explanation
@vamsisunny6113
@vamsisunny6113 2 жыл бұрын
Anna nenu battery scooty lo Dailey 10 km tirugutanu Naku ola S1 pro scooter ok na ???
@RajeshPolavarapu1
@RajeshPolavarapu1 2 жыл бұрын
In my experience it is completely reverse i have a pleasure scooty and ved motors rush ( no polution, no insurance, no rc, no driving license and no maintenance like changing of engine oil). For a long distance i use hero pleasure (petrol) and for upto 70kms distance i use rush. I completed 23000kms with rush and till now i haven't spend even one rupee for it. I noticed that our electricity bill increased about max rs.100/-. According to ur calculation If Petrol avg cost is Rs.100/- Avg mileage of a petrol scooty is 50kmpl So for 23000kms petrol costs for Rs.46000/- and if i changed the battery (led acid) for rush scooty it costs for Rs.15000/- so i am in Rs.36000/- surplus. Last thing is i bought rush electric vehicle for Rs.53000/- in year 2020.
@subscription306
@subscription306 2 жыл бұрын
i think you are from Guntur..i also taken Rush Vehicle from VED motors in Harihar mahal street,Guntur...but this ved motor Rush vehicle had issues for up roads and milage per charge..maximum KMs fora single charge. i sold my Rush vehicle for 10k (bought at 43000 in 2018)..but i spent only hardly 4000 for service..Spare parts are the main concern for Rush vehicle..we need to wait for one month and still no assurance of getting them .
@jmohanrao4337
@jmohanrao4337 Жыл бұрын
Petrol ki nela ki 3300 naaku paduthundi ippudu okhi90 swiggy vadu tuna naaku chala benefits
@MGMVILLAGEBOYS96
@MGMVILLAGEBOYS96 Жыл бұрын
5 years lo maximum 30000km drive chesanu anna bike mileage 65+ more 50000 karchu ayyayi anna all maintenance ki ❤
@yugraok
@yugraok 2 жыл бұрын
Excellent information brother
@msg9093
@msg9093 2 жыл бұрын
Very valuable information bro. I think petrol bike is the best option and for local user's electric bike can be used..?
@staripl312
@staripl312 9 ай бұрын
Nenu OLA S1 PRO KONNANU NENU KONNI 1 YEAR AYINDHI 20K KILOMETRES THIRAGANU 130000 PETTI KONNA NAKI 8 YEAR'S WARRANTY UNDHI OR 120000 KM WARRANTY UNDHI NIVU CHEPINA MINUS POINTS NAKI OKATI LEVU LONG RANGE POVALI ANTE MUNDHE CHARGING PETTUKONTA 120KM POTHA CHARGING PETUKONI RAGALANU CHARGING FACILITY LENI SITUATION LO BUS KI POTHA INKA EMERGENCY ANTE MANA FRIENDS CIRCLE LO EVADINA ESTADU EMERGENCY SITUATION ANTE AYINA E KALAM LO MUNDHE BIKE LENI FAMILY UNDADHU SO ADHI NO PROBLEM CHARGING COST NAKI ZERO 30K PETTI ONGRID SOLAR PETUKONA EPUDU SUBSIDY KUDA ESTUNARU 50% SOLAR LEKAPOYINA 4 UNITS KI MA URLO 16RS AVUTHUNDHI 20km ki 3k avochu Adhe petrol ayi unte 110rs litre 40 milage 2.75rs Inko 25paisa oils and maintenance ki avuthundhi So 3rs km ki karchu avuthundhi Ante year ki 200000x3 Almost 60k rupees 😢 Epudu manchi stylish bike konali ante minimum one lakh above easy ga avuthundhi So same price Evadu kuda e kalam lo kuda milage kosam splendor Tvs konnaru Style important Na OLA LO SCREEN TOUCH UNTUDHI MUSIC VASTUNDHI CALLS VASTAI CALLS EASY LIFT CHEYOCHU CUT KUDA CHEYOCHU MAPS EASY GA CHUSUKOVACHU ADVANCED TECHNOLOGY THO BOLEDU OPTIONS UNNAI NAKI AVI FULL USEFUL AVUTHUNAI APP CONNECT UNDHI APP LONE LOCATION CHUSUKOVACHU CHARGING CHUSUKOVACHU 1500 PETITHE SUBSCRIPTION VASTUNDHI ADHI UNTE MANAM EKKADA UNNA VALLE VACHI REPAIR CHESI POTHARU ENNI FACILITIES YE PETROL VEHICLE LO UNDAVU INKA CHALA UNNAI CHEPUKONTU POTHE EPUDU LEKKALU CHUDADI NENU 6 YEARS 120000 KM THIRIGINA NAKI BATTERY NO PROBLEM FREE REPLACEMENT SO 120000X0.20 Just 24k rs avuthundhi Adhe petrol vehicle lo ayithe 120000x 3 rs 360000 Ante aa amount tho nenu 3 ola electric scooter konochu Ante 6 years ki ni investment 360000+120000 bike Almost 5 lakhs Adhe nadhi Ola 140000+30000 170000 Inko 30k anukona 2 lakhs ayina Difference 3 lakhs So epudu cheppu ni lekkalu Half knowledge tho videos thisi views kosam sollu chepaku Niku full knowledge unte pure ev electric vehicle konnavu Kanisam test drive chesi una aa vehicle konnaru
@bneelaneela7632
@bneelaneela7632 4 ай бұрын
Bro ipudu nenu bajaj Chetak or tvs iqube theskoli anukuna edi best
@prasadnvk
@prasadnvk Жыл бұрын
ఏదైనా సరైన పద్ధతిలో కంపేర్ చేయాలి. పెట్రోల్ బండి రిపేర్ల ఖర్చుల లెక్క ఎక్కడ?
@ravikumar-pn7sd
@ravikumar-pn7sd 5 ай бұрын
బాగా చెప్పారు
@deviprasad5482
@deviprasad5482 Жыл бұрын
Good information. I think petrol vehicles are 100% better..
@ntrntrvenky-ol8se
@ntrntrvenky-ol8se Жыл бұрын
Super ga చెప్పారండీ అన్న
@prabhakarreddy7102
@prabhakarreddy7102 2 жыл бұрын
1) An initial investment in an electric vehicle is around ₹40,000/- more than a petrol vehicle 2) Electric vehicle pickup is very less than a petrol vehicle.
@surendrakoduru1859
@surendrakoduru1859 Жыл бұрын
Correct 💯
@vijaykrishna4714
@vijaykrishna4714 Жыл бұрын
the 2 points - which you have shared are now invalid now coz of all EV are upgraded.
@meesalapavan5236
@meesalapavan5236 2 жыл бұрын
Anna nenu ayithe tvs iqube s ni book chedham ani anukuntunna i loved it nenu rojuki average ga 80 km tirugutha anna nenu matram I qube s ne vadudhamanukuntunna
@rvtelugu8797
@rvtelugu8797 2 жыл бұрын
నేను జొమాటో రైడర్ ని, రోజు 180 కిమీ వెల్తాను. naku నెలకు 13,300/- పెట్రోల్, ఆయిల్ ఖర్చు అవుతుంది. అదే EV కి అయితే 5,300/- (Rental EV), Range 120km, Top speed 50kmh, charge time 5 Hrs.
@cheryalashivashanker9074
@cheryalashivashanker9074 2 жыл бұрын
వేడిచారు! బైక్ కొన్న వుంద కిలోమీటర్ల నుండి శ్రీ సర్విసింగ్ అంటారు ఐదు వందలు గుంజుతారు. ప్రతి రెండు వేల కిలోమీటర్ల కు ఆయిల్ చేంజ్. షోరూం లో అయితే పదిహేను వందలు, బయట ₹500. థర్డ్ పార్టీ రెండు వేలు ఇన్సూరెన్స్. సాలుకు రెండొందలు పొల్యూషన్. యావరేజ్ గా పెట్రోల్ కు రెండు రూపాయలు అయ్యే చోటు ఎలక్ట్రానిక్ తో మహా అయితే ఇరవై పైసలవుతుంది. బ్యాటరీ పదివేల కిలోమీటర్ల కు పోతుంది, టైర్లు కూడా..
@satyal8907
@satyal8907 2 жыл бұрын
Mati matiki battery pothe battery pothe enduku ekkuva stress 😬 cheya dam 36000km lo battery enduku pothundi warranty untadi kada
@Komarraju360
@Komarraju360 2 жыл бұрын
Simple One ki petrol scooter ki compersion చెప్పగలరు
@chandumobiles857
@chandumobiles857 Жыл бұрын
Super explain bro what is the best scooty in petrol bro
@SKJBASHA
@SKJBASHA 2 жыл бұрын
Very good explain thanq verymuch
@king36952
@king36952 2 жыл бұрын
My EV Bike Magnus Ex 6 Months 7000 km Riding .till now no problem.by God గ్రేస్....చూడాలి ఎంత కాలం బాగా వస్తుంది అని.
@king36952
@king36952 2 жыл бұрын
Am Govt employee Till now maintenance cost 0₹. Dialy Avg Riding 30 km
@girishkumar6585
@girishkumar6585 2 жыл бұрын
36000 kms varaku engine oil marcavalacina pani leda bro.. Add 7000 more to petrol bike for engine oil
@dancingvindhya2008
@dancingvindhya2008 Жыл бұрын
✌Two in one oste Baguntundi Thanku🇮🇳 so much
@bondalanagendra8847
@bondalanagendra8847 Жыл бұрын
Bike ki solar system pettali ledha danyamo fix cheyali automatic ga charge avuthadhi ahh vidham ga itey traveling bayam undadhu ahh vidham tayaru cheyandhi bikes Bikes kondaniki prajalu mundhuki vastaru
@meesalapavan5236
@meesalapavan5236 2 жыл бұрын
Tedalu matram baga chepparu anna Vunnadhi unnattu tq for the informative information anna love from vizag
@nagarajuraju3305
@nagarajuraju3305 2 жыл бұрын
2018 hf deluxe today still 43000 kilometres 4 years na ku 16000 karchu pataa I hope petrol bike is best🏍️🏍️🏍️🏍️
@somasekhar3154
@somasekhar3154 2 жыл бұрын
నేను నా యునికార్న్ బైక్ లో 180 kms ని 3.30 గంటలలో రీచ్ అయ్యాను.నేను పెట్రోల్ వెహికల్ కె ఓటు వేస్తసాను
@Komarraju360
@Komarraju360 2 жыл бұрын
Simple One Electric Scooter ని test చేసి చూడు తమ్ముడు. అప్పుడు 3 గంటల్లోనే 180km చేరుకోగలవు
@somasekhar3154
@somasekhar3154 2 жыл бұрын
@@Komarraju360 అర్థం కాలేదు
@MohammedAhmedMohammedAhmed-e9x
@MohammedAhmedMohammedAhmed-e9x 10 ай бұрын
Akola local hai to Yamraj almost Manchester local
@nagkrishna8311
@nagkrishna8311 2 жыл бұрын
My father used e byk yash docile for past 10 years right now he use sahara evols i prefer e byk
@raghuramamurthy7308
@raghuramamurthy7308 Жыл бұрын
Thank you. Very good information
@itzsatishchand
@itzsatishchand Жыл бұрын
మా దగ్గర ఒకినేవా రిడ్జ్స్ కరెంటు బండి ఉంది .. 36000 km తిరిగింది .. కంపెనీ వాడు ఇచ్చిన బ్యాటరీ లు 3000 km దగ్గరే పోయాయి .. మళ్ళా వరెంటీ క్లైమ్ చేసి వాడితోనే కొత్త బ్యాటరీలు వేపిచ్చము .. అవి కూడా ఒక 5000 km దగర పోయాయి .. ముచ్చటగా మూడవ సారి 2 బ్యాటరీ ల్లు మార్చి ఇచ్చారు అవి ఇంకో 2000 km దగ్గర పడుకొన్నాయి .. మాకు లీడ్ ఆసిడ్ బ్యాటరీ మీద నమ్మకం పోయింది .. బండి వదిలేద్దాం అనుకొన్నాను చివర ప్రయత్నం గా నేను బాగా రీసెర్చ్ చేసి మంచి బ్యాటరీ లు ఎవి ఉన్నాయి అని వెతికి రివ్యూస్ చద్వి amptek బ్యాటరీ కొని వేసాను .. అవి వాడుతూ ఊరికే చేజింగ్ పెట్టకుండా .. బండి 60 మిలేజ్ వస్తే 50 పైన తిరిగితే మాత్రమే ఛార్జ్ పెట్టడం చేశాను నాకు 22000 ఇన ఇంకా బ్యాటరీలు బాగానే ఉన్నాయి .. ఇప్పటికీ నాకు 55km range వస్తుంది లోపం ఏమిటంటే కంపెనీ వాళ్లు వేసే బ్యాటరీలు బాగాలేవు .. షో రూం వాళ్లకి విషయం తెల్సు కానీ వాళ్ళు చెప్పారు .. బ్యాటరీ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు కూడా చెన్నై నుండి tronteck అని బొక్క అని లోకల్ cheap battery లు వాళ్ళు 1500 కో కొని మనకి 3000 కో అమ్ముతారు .. అవి 6 months కూడా రావు ..ఉబ్బుతాయి .. ఉబ్బితే వారెంటు రద్దు అని మెలిక పెట్టి మోసం చేసి దోచుకుంటున్నారు .. కంపెనీ వాడు దొచికొడమే షో రూం వాడు దిచుకొడమే మనకి మనం తెల్సుకుని మార్చుకుంటే తప్ప కష్టమే .. చాలా మందికి ఈ విషయం తెలియదు .. పాపం మోసపోతుననారు షో రూం వాళ్ళు
@AvinashchowdaryChallagun-dr9ci
@AvinashchowdaryChallagun-dr9ci Жыл бұрын
Nice bro I have changed mi opinion i will continue with my petrole bike
@srinivasaraonagineni856
@srinivasaraonagineni856 Жыл бұрын
మొత్తానికి నిజాలు చెప్పారు
@vamangikumar5945
@vamangikumar5945 Ай бұрын
నేను రోజు 100km తిరుగుతాను డ్యూటీకి పెట్రోల్ బైక్ బెటర్ స్పీడ్ 60, పైనే వెళ్ళాలి మరి ఘాట్ రోడ్డు లో వెళ్ళాలి 😂😂
@mrshashank4189
@mrshashank4189 Жыл бұрын
Electric motor 1 lack lo branded radu sir and motor gurinchi chapaneledu
@jayaramdonipudi909
@jayaramdonipudi909 Жыл бұрын
Differentiation is good
@thisisshareef4355
@thisisshareef4355 Жыл бұрын
పోల్యుషన్ గురించి ఒక మాట కుడా చెప్తే బాగుండేది bro..... మన వంతు బాధ్యతగా, కొంతైనా కాలుష్యం తగ్గించాలి అనే బాధ్యతగా ఆలోచించే వారు..ev నే ప్రెఫర్ చేస్తారు.
@venkateswararaovankayalapa8453
@venkateswararaovankayalapa8453 3 ай бұрын
ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు కొని మూడు సంవత్సరాల తర్వాత అమ్మితే 10 వేలు కూడా రావు పదివేలు కూడా ఎవరు కొనరు
@venkataramana892
@venkataramana892 2 жыл бұрын
Thank you good advise
@bokamdemudu7512
@bokamdemudu7512 6 ай бұрын
Only cost is compared.But the cost of pollution control is not touched. Pollution control is major benefit. Please touch that also.
@doragalluramachandra3330
@doragalluramachandra3330 Жыл бұрын
Super Bro Correct ga Analysis Chesaru Thank You Very Much Brother
@nithinreddyr1
@nithinreddyr1 Жыл бұрын
Scooters lo 50 mileage oche chance chaala thakkuva... Max 40-42 anthey
@venkateswararaobolla7847
@venkateswararaobolla7847 3 ай бұрын
36000 కిలోమీటర్ల కి,18, సార్లు ఇండియా మార్చాలి, బ్రేక్ షూలు, చైన్స్ పాకెట్, హెయిర్ ఫిల్టర్, సర్వీసింగ్, మొత్తం ఎంత అవుతాయి, ఒక్కసారి మీరు చెప్పండి
@cnucnu9079
@cnucnu9079 3 ай бұрын
Anna 10 km daily drive chestan naku petrol besta or Electric besta suggestions cheppu Anna
@purna_kishore
@purna_kishore Жыл бұрын
When compared to petrol bikes and ev bikes. Petrol bike ite kavali anipichinapudu oka 1 liter petrol kotinchukoni valachuu. Repare vasta oka 1000 lopu ayipotundi. Ev bike ite kalvali anukongalana valalamu because of charging petukovalii. Repare vasta oka sari 50k petali anta middle class family ki kastam . Normal ga mobile phone ki charging petali antana kastam new ga vunapudu 1 hour lo charge ayidi 3 years ayinaka 3 hours patidi inka bike gurinchinchi ita inka alochana waste. So, my preference is petrol bike is the best 👍💯
@knmalleshwararao
@knmalleshwararao Жыл бұрын
Best video brother thank you soo much ❤
@prrrmototech
@prrrmototech Жыл бұрын
Engine oil and air filters breaks marchipoyaru, Battery lo breaks and maintenance.
@jagadishkilli835
@jagadishkilli835 2 жыл бұрын
Bro petrol bike maintenance calculate chyledhu.. Only petrol ey chesav
@narsingaraoanuvupalli2899
@narsingaraoanuvupalli2899 Жыл бұрын
s
@trinadharaod211
@trinadharaod211 2 жыл бұрын
Super sir nice.. Explain
@venkateshpachigulla
@venkateshpachigulla 2 жыл бұрын
my requirement is to travel daily 5 to 10kms maximum. for me which vehicle is best. The budget is not a problem.
@friendlyjai2257
@friendlyjai2257 2 жыл бұрын
Ev
@ravikumar.k8480
@ravikumar.k8480 2 жыл бұрын
Petrol vehicle best Daily 50 to 60 km Thirige vaallake ev best
@vasusir-q6l
@vasusir-q6l 2 жыл бұрын
Hero ev meku bagumtumdi
@gangadharmora3619
@gangadharmora3619 11 ай бұрын
Good information
@itzsatishchand
@itzsatishchand Жыл бұрын
మీ వీడియో బాగా నచ్చింది ...అందుకే మా ఎక్స్పీరియన్స్ మీకు చెప్పాను .. మీరు ఐతే అందరికీ తెలియచేస్తారు ఉన్నది ఉన్నట్టు
@voiceofjanasainik
@voiceofjanasainik 2 жыл бұрын
Nenu meeru cheppina konni point lu like petrol vehicle plus points ok kasnee, naaku konni questions unnay please give answers bro 1. What about pollution releasing by petrol vehicle? 2. You didn't explain about engine oil cost and service charges for bike ( 350 to 1000 rupees in cities)? 3. Petrol bike lu kooda intial stage lo ekkuva petrol bunk lu and service center latho ne business start chesaya? 4. Electric vehicles ippude mellaga devolope avuthunnay, so meeru ila Electric vehicles ni degrade chesthu petrol vehicles ni pogadatam naaku nachaledhu, naake kaadhu naa laga nature ni love chese and nature ni pollute chese vehicles ni evaru support cheyaru. Mari meeru endhuku ila support chesthunnaro explanation ivvandi? 5. Petrol engine bore ki vachina or petrol vehicles release chese carbondoixide valla manushulaki manchindha? 6. Petrol vehicles lo over speed povachu annaru, ala over speed povatam valla accidents avvava? 7. Petrol bikes valla entha pollution anedi kooda explanation ivvandi? 8. Devoloped countries like the USA, Europe, China etc... vallantha endhuku electric busses use chesthunnaro adhi kooda explain cheyandi? All nature lovers, please do unlike this video.
@srinivasaraok9353
@srinivasaraok9353 2 жыл бұрын
ఎలక్ట్రానిక్ బ౦డి ఎక్కువసేపు నడిపితే పేలిపోతాయి.ఎలక్ట్రానిక్ బండిని సున్నితంగా చూసుకోవాలి.వాన తడవకూడదు నీళ్లకు పాడైపోతాయి. ఎండకి పేలిపోతుంది.పెట్రోల్ బ౦డి అయితే ఎలాగైనా వాడుకొవచు.బండి పేలితే బండి మీదున్న ప్రాణం పోతుంది.బాంబు మీద కూర్చున్నట్టె.బ్రతికుంటే ఎంత డబ్బులు సంపాదించుకోవచ్చు.మనిషి చనిపోతే ఆ కుటుంబం మొత్తం జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.
@dwaramsri
@dwaramsri 2 жыл бұрын
Electric Vehicles r good for Cities because of charging infra & parts availability
@pedapalliyesu9659
@pedapalliyesu9659 2 жыл бұрын
Exlent bhaga chepparu..anna...
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН
EV Charging Station Business in Telugu - Axonify - EV Kurradu
24:08
Don't Buy an Electric Scooter Before watching the Video
12:39
Neelu arts Automobile
Рет қаралды 105 М.
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН