@@sailajakapuganty8572 కొంచెం తేడా ఉంటుంది..నిమ్మకి వేపపిండి, బోనే మీల్ వేయాలి.OWDC అన్నింటికీ కామన్.
@Tanav-d5c Жыл бұрын
A season lo pruning cheyali sir
@PrasadGardenZone Жыл бұрын
జనవరి లేదా ఫిబ్రవరి అండి.
@HARITHABANDRI-ic9hn5 ай бұрын
Bone meal ki other options cheppindi please
@PrasadGardenZone4 ай бұрын
Rock phosphate
@ravikumarhastavaram9726 ай бұрын
Jama plant gurinchi cheppa galara sir!
@PrasadGardenZone6 ай бұрын
Already nenu oka video చేసాను. నా ఛానల్ లో వుంది
@ravikumarhastavaram9725 ай бұрын
Namaste sir. Thailand mango plant ni pruning cheyavachha!
@sailajakapuganty85722 жыл бұрын
Manchi information try chesthanandi naa mokka three yrs indi no flowering maaku bagaa varshalandi garden full ga gaaju purugulu kanda cheemalu ekkuvaga unnayi em cheyyalandi
Tobacco powder link. www.gandhisgardentokitchen.com/products/tobacco-powder-for-plants Boric acid powder link amzn.to/3CndRbM
@xyz-qw5ss Жыл бұрын
Sir I asked for narthangai which grows only on winter season .I hv cut the upper thick stem , donealoe rooting and placed on the mud. I think you would have understood. This is also citrus family next what shd I do
@PrasadGardenZone Жыл бұрын
Insteadvof citting and putting in mud, you better do air layering .. It gives 100% result.. Air layering is same procedure for every plant... I will give link fir doing air layering for hibiscus plant.. For thus also you do sane procedure kzbin.info/www/bejne/bXXad6SabMl6fpY
@Ammulu0052 жыл бұрын
Hi andi ma soil lo shankam purugulu unnae em chesthe pothae konchum chepandi
@PrasadGardenZone2 жыл бұрын
మట్టి పైన గోనె సంచి కప్పి ఉంచండి..చల్ల దా నానికి రాత్రుళ్ళు పైకి వస్తాయి..రాత్రి 9 ఆ టైం లో గాని, early morning 5 గంటలకు గాని గోనె తీసి చూస్తే పైకి వచ్చి ఉంటాయి..వాటిని ఒక లేయర్ క్రింద తీసి పా..అల 3,4 days చేస్తే తగ్గిపోతాయి.
@Myworld_hk2 жыл бұрын
Ma mokkalapaina Aaku pachani midathalu vastunnai sir yenni chesina povatamledu aaku kuralu anni tinestunnai vatini yela nivarinchali
@PrasadGardenZone2 жыл бұрын
వీటిని కంట్రోల్ చేయడం కష్టం..ఒక పని చేయొచ్చు..ఇవి ఆకు కూరలకే ఎక్కువ నష్టం కలుగచేస్తాయి కాబట్టి, నైలాన్ దోమతెర లాంటివి మొక్కలపై కప్పి ఉంచితే చాలా పురుగులను నివారించవచ్చు.
@SLVK_chota_dancers_6 ай бұрын
Malli lemons yellow ga vunda dam ledu
@vijayalakshmibichkunda36895 ай бұрын
Putaravadani ki chappamante Cheppaledu
@PrasadGardenZone5 ай бұрын
Video poortiga chudandi..poota pinde kooda ravalante cheppaanu.
@sailajakapuganty85722 жыл бұрын
Mullulekkuva undatam valana peuning cheyyalekapothunvandi em cheyyalandi mari
@azeezabdul64652 жыл бұрын
Sir mamidi mokka aakulu chivarlu yendipothunnai eamicheyyali
@PrasadGardenZone2 жыл бұрын
మట్టి పై మల్చింగ్ చేయండి..ఒక అంగుళం ఎత్తుగా ఎండుటకులతో గాని ఎందు గడ్డి తో గాని..పదిరోజులకు ఒకసారి kitchen compost tea గాని సీ వీడ్ fertilizer gani dilute చేసి foliar స్ప్రే చేయండి
@sudharshanbabu61262 жыл бұрын
Prasad Garu maa grafted nimma mokka akkulu yellow ga mari ralipothunnai emi chayalandi.Memu Mokka petti 3 months aindi
@PrasadGardenZone2 жыл бұрын
నీరు ఉదయాన్నే పోయండి.evening వేయ వద్దు..ఒక్క పూట చాలు. ఎండ బాగ తగిలేలా పెట్టండి మొక్కకు 6,7 hours full ఎండ తగలాలి. ప్రతి నెలా ఎరువు వేస్తుండాలి..పశువుల ఎరువు గాని, vermi compost గానీ..ఒక 3,4 టేబుల్ స్పూన్ ల నేమ్ ఆయిల్ కేకే పొడి కూడా వెస్తుండండి..ఎరువు వేసేటప్పుడు మట్టి గుల్లగా చేసి వేయండి..వేసి నీరు పెట్టండి..వారానికి ఒకసారి నేమ్ ఆయిల్ స్ప్రే చేయండి.ఆకులన్నీ తడిసెలా
@sudharshanbabu61262 жыл бұрын
Ok sir memu mokkalu anni kinda nelalo pettamu rose plants ki akulu Motham holes paduthunnai EMI problem konni kommalu kuda endipothunnai
@krishnameka67149 ай бұрын
A month lo prunning cheyyali sir
@PrasadGardenZone9 ай бұрын
March లో
@subramanyaveenabhat92982 жыл бұрын
🙏 nenu meeru cheppinattu nimma plant ki hard pruning chesanu . Chala kotha chigurlu vachayi. Kani akulu muduchu koni venaka bhagam gitu gituga rekalanni vachayi. Nenu baveriya basiyana theppinchanu miru ichina linc dwara . Danni ela use cheyyali ? Akulanni thisi apply cheyyala ? Problem unnappudu daily cheyyala? Dini gurinchi please chepthara.
@PrasadGardenZone2 жыл бұрын
బాగా పడయిన ఆకులు మాత్రం తీసేయండి..వారానికి ఒకసారి సాయంత్రం చల్ల బద్దాక లీటర్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ కలిపి స్ప్రే చేయండి...బ్లీచింగ్ చేసిన municipal neeru paniko రాదు..బోర్ water గాని, a.c ల నుండి కారే నీరు గాని, వర్షం నీరు గాని మంచిది.ఒక వేళ మునిసిపల్ water మాత్రమే ఉంటే, అది 24 గంటలు తరువాత వాడండి..లేదంటే బ్లీచింగ్ వల్ల బవేరియా సూక్షంజీవులు (fungii)చనిపోతాయి.
@subramanyaveenabhat92982 жыл бұрын
@@PrasadGardenZone thankyou sir, Maadi devudu dayavalla swachamaina bavi nillu (well) mevundedi Karnataka Udupi district. Maa place lo nimma chettuni baga penchali ani asha nenu mimmalni fallow avthanu. Thankyou very much.
@suryanarayana7998 ай бұрын
Two years back first time kapu vachindi. Taravata puta/ kapu raledu
@pushpalathapushpaabraham8642 жыл бұрын
Anna mamidi chettu pootha ravalante em cheyyali
@apkofukan7022 жыл бұрын
Replanting chesaka chiguru vachina tar u vats mokkalu chani potunnayi. Nimma mokkalu akulu endu tegulu la vachi chanipotunnayi. Cure cheppandi. PLEASE
@@PrasadGardenZone thank you Sir. Will try this. Thank you much
@kanakayyalabarapeta8836 Жыл бұрын
Sir lemon plant pruning appudu cheyalai.. Present kayalu vunnaee
@PrasadGardenZone Жыл бұрын
కాయ తో ఉన్నపుడు హార్డ్ pruning చేయవద్దు.
@xyz-qw5ss Жыл бұрын
How to do grafting for lemon plant
@PrasadGardenZone Жыл бұрын
Same as other plants.. You mean air layering.
@estherraninadigotlagardeni91912 жыл бұрын
🙏 nenu seed tho penchanu 6 years ki puta vachindi grafting cheyaledu Athuga perigi savthsaraaluga puta kaapu raakapoinatlaite meku kodataaru viparedtangaputa kaapu vastai veru dbbatinakunda jaagrataga meku kottali.
@ramkishanbhagya84492 жыл бұрын
oh really. cool
@raons65012 жыл бұрын
Bavaria bassiana, which company product do you suggest, Sir.
@PrasadGardenZone2 жыл бұрын
Kn biosciences
@kondurunagaratnam68252 жыл бұрын
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 👏👏
@PrasadGardenZone2 жыл бұрын
🙏🙏
@leelagirijagarikipati22612 жыл бұрын
Tq clearly straight expressed . TqTq 🙏
@sivakumararepaka51752 жыл бұрын
ప్రసాద్ గారు, నేను మీ వీడియోస్ అన్ని చూస్తాను... కానీ ఏ ఏ మొక్కలకి ఏ ఏ ఫర్టిలైజర్ ఎప్పుడు ఇవ్వాలో చెప్తూ ఒక వీడియో విడివిడిగా (పండ్లకి, కూరగాయాల మరియు పూలు)
@harithahsbujjihs4044 Жыл бұрын
Sir nimma chettu ki putha raledhu sir
@PrasadGardenZone Жыл бұрын
వీడియో లో చెప్పినట్టు చేయండి..పూరా వస్తుంది.. ఎండ బాగా తగలాలి మొక్కకు.
@adilakshmi94572 жыл бұрын
Namaste Prasad garu Prati 15 days ku fertilizer veymannarukada Naa daggara bonemeal badulu rockpaspet undi 4 వ ఎరువు గా rockpaspet వాడవచ్చా చేపండి
@PrasadGardenZone2 жыл бұрын
వాడవచ్చు
@J315662 жыл бұрын
Seed nunchi grow chesamu,2 years ayyindi ,chaala pedda purugu ,green color purugulu vastunnay
@naveenvillagevlogs2 жыл бұрын
Neemoil spray cheyandi
@krishnareddyg67472 жыл бұрын
@@naveenvillagevlogs l
@naveenvillagevlogs2 жыл бұрын
Proum cheyandi
@gaddamvasu58935 ай бұрын
సర్ నేను కూడా నిమ్మ మొక్కలు నాటాను కానీ వాటిలో ఎదుగుదల లేదు. కొన్ని మొక్కలైతే ఎండి పోయినాయి. మొక్క ఎదుగుల కోసం ఏమైనా టిప్స్ ఇస్తే పాటిస్తం.
@PrasadGardenZone4 ай бұрын
ఎండ బాగా తగలాలి, నీరు తక్కువ వేయాలి..ఎరువు వేసినప్పుడల్లా వేపపిండి కలిపి వేయాలి.
@vpadmavathi30272 жыл бұрын
Same plant in my house
@vantaramvenkat8 ай бұрын
బవేరియా బాస్ యాన బవే రిన్ ఒకటేనా దయచేసి చెప్పగలరు
@PrasadGardenZone8 ай бұрын
బెవారిన్ లో బవేరియా బేసియాన తో పాటు ఇంకా రెండు pesticides ఉంటాయి..బెవరిన్ అన్నింటికీ ఉపయోగపడుతుంది.
@thallapakavindhyakumari63672 жыл бұрын
Eefertiliser grafted mokkakukuda evvochha
@PrasadGardenZone2 жыл бұрын
ఇవ్వ వచ్చు
@phaneendraraop52122 жыл бұрын
Drip irrigation lo konni plants ki water andatam ledu Ela cheyali
@PrasadGardenZone2 жыл бұрын
Pipe సమానమైన హైట్ లో ఉండాలి.రెండు line లు వేసినప్పుడు రెండింటి tap లు సమానం గా అడ్జస్ట్ చేసుకోవాలి..నెక్స్ట్ నీటి ప్రెషర్ తక్కువైనా ప్రాబ్లెమ్ వస్తుంది.
@Navaneeth_the_fighter Жыл бұрын
Uncle memu seed to vachina plant unchamu alane, ippatiki 3 years aindi.inka flowering raledu, emi cheyalo cheppandi
@PrasadGardenZone Жыл бұрын
అది రావడానికి చాలా టైం పడుతుంది..నేలపై అయితే 5 to 6 years పడుతుంది... grafted మొక్క తీసుకోండి...
@Navaneeth_the_fighter Жыл бұрын
@@PrasadGardenZone ok,
@nagasruthiboinapally92302 жыл бұрын
Kundillo nattalu podaniki remidy cheppandi
@PrasadGardenZone2 жыл бұрын
మొక్కలకు night time నీరు పోయొద్దు..తెల్లవారు ఝామున 6 గంటలకు వేయండి .రాత్రి మట్టి ఫ్రీ గా ఉంటే ఈ పురుగులు ఉండవు..మెల్లిగా పోతాయి.
@karunanulu6564 Жыл бұрын
E fertilizer summer lo evvavachandi
@PrasadGardenZone Жыл бұрын
Yes
@karunanulu6564 Жыл бұрын
Ok Thank you sir
@shaiknoorulla25332 жыл бұрын
Seajen -unseajen ante ey month cheppandi brother
@PrasadGardenZone2 жыл бұрын
Actual గా నిమ్మ కు u nseason season అంటూ ప్రత్యేకం గా ఏమీ ఉండదు..నా ఉద్దేశ్యం కాపు ఆగిపోయిప్పుడు మరల ఇలా చేస్తే మొక్క తిరిగి కొత్త కొమ్మలు చిగురించి కొత్త పూత కాపు వస్తుంది..
@shaiknoorulla25332 жыл бұрын
Thanks brother
@asmathsabira8644 Жыл бұрын
Chakkaga vivarincharu
@akulasaroja46372 жыл бұрын
Brather carrot bataani month chappara
@PrasadGardenZone2 жыл бұрын
September
@xyz-qw5ss Жыл бұрын
Leaf composting
@nirmaladurgarao95492 жыл бұрын
Sir miru cheppina delhi number ki memmu call chesi vermi compost, cow dung order pettamu sir miru vadutunnaru ga avi kapu bagane vunda sir plz reply me
@PrasadGardenZone2 жыл бұрын
బాగానే ఉంది.
@shailajakarampudi74952 жыл бұрын
సార్ బవేరియా బాసియాన ఏ మొక్కకైన ఇవ్వచ్చా. మా మామిడి మొక్కకు ఫస్ట్ ఆకు చివర్లు ఎండి పోతు వచ్చి 4, 5రోజులలోనే మొక్క అంతా ఎండి పోయింది.
@PrasadGardenZone2 жыл бұрын
ఇవ్వవచ్చు
@shailajakarampudi74952 жыл бұрын
@@PrasadGardenZone thank you sir 🙏🏻
@raons65012 жыл бұрын
Bavaria , which company product is better ?
@PrasadGardenZone2 жыл бұрын
@@raons6501 kn biosciences liquid bauveria bassians is best.
@epuripadmavathi6989 Жыл бұрын
Seed tho vesanu, 3 years avuthundhi sir, mokka bagane perigindhi, pura anni years ku vastundhi, pura, kapu ravalante 6 years antunnaru nijamena sir
@PrasadGardenZone Жыл бұрын
Time ఎక్కువ పడుతుంది...4 నుండి 5 సంవత్సరాలు పడుతుంది..grafted మొక్క వేసుకోండి..మంచి జాతి అడిగి తీసుకోండి.
@rameshbarma395511 ай бұрын
❤
@bagaramar41 Жыл бұрын
😮
@lakshmi5462 жыл бұрын
4,5 hours yenda chaala andi?
@PrasadGardenZone2 жыл бұрын
పూర్తి ఎండ అంటే గట్టి ఎండ అయితే 4,5 hours సరిపోతుంది.
@routhuravi23352 жыл бұрын
👍
@SS-ir2yw2 жыл бұрын
Prasad garu thanks for providing useful information about citrus plants. Can you pl. tell where can I get this Bavaria Bassiana , bio pesticide ?
@PrasadGardenZone2 жыл бұрын
amzn.to/3PIhWgx
@vsvi40372 жыл бұрын
Akulu kuda ravatledandi ma lemon tree ki, amni cares istuna
@PrasadGardenZone2 жыл бұрын
నాకు ఫొటోస్ క్లియర్ గా pot size మట్టి, మొక్క కనబడేలా ఫొటోస్ పెట్టండి.చెబుతాను.9494663231
@adilakshmi94572 жыл бұрын
Namaste Prasad garu Nimma mokka 12" ×10" kundi lo unnadi 4. 5 kayalu unnayi mariyu chinnaga chiguru vastundi ee stage lo mokkanu repot cheya vacha? If cheyali ante £100 tub or baket loki repot cheyali and Matti mix and fertilizers kuda Cheppandi pl
@PrasadGardenZone2 жыл бұрын
ఇప్పుడు వద్దు సెప్టెంబర్ నెలలో చేయండి. మట్టి మిశ్రమం..50 % మట్టి, 30% కంపోస్ట్, 10% ఇసుక, 10 % cocopeat, 100 గ్రాములు వేప గింజల పొడి, (neem cake powder) 50 గ్రాముల ఎప్సం సాల్ట్ వేసి, మొక్కను transplant చేయండి..పాత మట్టి తో బాటుగా కొత్త కుండీలో పెట్టండి.
@adilakshmi94572 жыл бұрын
@@PrasadGardenZone Thanks Prasad garu mari September lo mokkanu tub or baket loki repot cheyala?
@adilakshmi94572 жыл бұрын
Namaste Prasad garu Ee kundilo pettalo reply pl.
@PrasadGardenZone2 жыл бұрын
@@adilakshmi9457 30 లీటర్ల కెపాసిటీ కనీసం ఉండాలి..100 రూపాయ బ్లాక్ టబ్ లలో వేసుకోవచ్చు..గ్రో బాగ్ అయితే 18 x 18 సరిపోతుంది.
@adilakshmi94572 жыл бұрын
@@PrasadGardenZone TQ OK brother
@MDNageswarRao11 ай бұрын
👍🏽🎉🎉🎉🎉🎉
@lakshmidevin9332 жыл бұрын
Ok have planted on lemon plant for more than one year. but no improvement.given all types of liquids.
@J315662 жыл бұрын
ఆకు తినే పురుగు వస్తూనే ఉంది అండి,దసపాత్ర కాషాయం,నీమొయిల్ స్ప్రే చేసాము,హార్డ్ ప్రూనింగ్ చేసాము అయినా మళ్ళి వస్తున్నాయ్
@PrasadGardenZone2 жыл бұрын
జిగురు మట్టి లేదా ఎర్రమట్టి నీటిలో బాగా కలిసేలా కలిపి ( 5 లీటర్ లనీటిలో 200 గ్రాముల మట్టి) దానిలో 10గ్రాముల బేకింగ్ సోడా 5 ml white vinegar కలిపి, 1 నిమిషం అల వదిలేయండి..తరువాత ఆ నీటిని sprayer lo తీసుకుని ఆకులన్నీ పైన క్రింద తడిసెల బాగా చల్లండి..ఇలా 4 రోజులకు ఒకసారి చేస్తే ఈ రకమైన ఆకులు తినే పురుగైన చనిపోతుంది..అది ఆకుతో పాటు మట్టి రేణువులు కూడా తిని అరగక చనిపోతుంది.(వీటికి లివర్ ఉండదు కాబట్టి).వేపనూనె గుడ్లను చంపేస్తుంది..కొత్తవి పుట్టవు..బేకింగ్ సోడా కూడా తోడవుతుంది.ఇలా చేయండి.రిజల్ట్ చెప్పండి.
@J315662 жыл бұрын
@@PrasadGardenZone thank you prasad garu
@venkataraothakasi81072 жыл бұрын
If Insecticide is sprayed, how much gap to be given for consumption of vegetables--- ఈ మందు వాడిన తర్వాత ఎంత కాలం తరువాత vegetables ని , వాడుకోవచ్చు ?
@PrasadGardenZone2 жыл бұрын
ఇది రసాయన పురుగుమందు కాదు కాబట్టి మన health ki emi problem లేదు.వెంటనే వాడుకోవచ్చు.
@avitisrinivasarao37312 жыл бұрын
ఎరువులు ఎక్కడ దొరుకుతాయి sir Address chappar sir Readymade ఎరువులు అడ్డ్రస్ ఎవ్వండీ sir
@PrasadGardenZone2 жыл бұрын
Amazon lo online lo anni dorukutaayi..
@muralikrishnaiduri14792 жыл бұрын
Neem cake, mustered cake మంచి quality వి ఎక్కడ దొరుకుతాయండి!
@PrasadGardenZone2 жыл бұрын
www.gandhisgardentokitchen.com/
@muralikrishnaiduri14792 жыл бұрын
@@PrasadGardenZone thank you very much for your kind information sir 🙏
@suryadakarapu24402 жыл бұрын
I think idi balaji nimma verity
@kranthipara41732 жыл бұрын
మా ఇంట్లో నిమ్మకాయ మొక్కకి పూలు రావడం లేదు ఏమి ఇవ్వాలి సర్?
@PrasadGardenZone2 жыл бұрын
వీడియో లో చెప్పాను కదండీ
@vishveshwarkovuri9889 Жыл бұрын
మా నిమ్మ చెట్టుకు కాయలు కాసి చిన్నగా same size ఉంటున్నాయి. కాయ size పెరగట్లేదు. కాయలు గుత్తులుగా ఎక్కువ కాయట్లేదు
@PrasadGardenZone Жыл бұрын
మీకు గొర్రె పెంట దొరికితే నెలకు ఒక్కసారి గుప్పెడు గొర్రె పెంట , కొద్దిగా నేమ్ ఆయిల్ cake powder వేయండి.. నీరు తక్కువగా వేయాలి మొక్కకు.
@vishveshwarkovuri9889 Жыл бұрын
@@PrasadGardenZone thnq sir I'll try 👍
@KalyaniSharma Жыл бұрын
4 సంవత్సారాలు అయింది విత్తనం నుండి పెంచి ,కనీసం 10 అడుగుల ఎత్తు పెరిగింది భూమిలో,ప్రూనింగ్ చాలా సార్లు చేసిన తర్వాత, bone meal ,kitchen compost అన్ని ఇస్తున్నాను,నీళ్లు కూడా రెగ్యులర్ గా ఇస్తాను.ఇప్పటివరకు ఒక్కసారి కూడా పూతలేదు.ఒక 6 అడుగుల దూరం లో ఉన్న బత్తాయి ఈ సారి ఒక్క కాయ మాత్రమే వచ్చింది.దక్షిణం వైపు ఉన్నాయి ఈ రెండు చెట్లు .పూత రాని కారణం ఏమయి ఉంటుంది ?
@PrasadGardenZone Жыл бұрын
ఒకటి మనం ఇస్తున్న ఎరువులు మొక్క గ్రహించలేక పోయినా ఈ సమస్య వస్తుంది..అందులోనూ నిమ్మ ఇంకా పండ్ల జాతి మొక్కలు బ్బిత్తనం.నుండి వేసినవి చాలా సమయం పడుతుంది..పూత కు కాత కు..అందులోనూ నెల పై వేసిన మొక్క మొదట బాగా ఎదుగుతుంది..ఎదుగుదల అగాక పూత వస్తుంది..అందుకే grafted మొక్కలకు గిరాకీ.. అవి ఆల్రెడీ బాగా వయసున్న మొక్కనుండి తీస్తారు కాబట్టి త్వరగా పూత కాత వస్తుంది. నీరు బాగా తగ్గించండి, మట్టిలో వేప పిండి కలపండి..మొక్క చుట్టూ గొయ్యి లాగా తీసి తరువాత నీరు పెట్టండి..
@KalyaniSharma Жыл бұрын
@@PrasadGardenZone ధన్యవాదాలు ప్రసాద్ గారు.మీరు చెప్పిన సలహా ప్రయత్నం చేస్తాను 🙏