Ma nimma Chettu ki mango Chettu ki asalu putha ravadam ledandi chiguru kuda ravadam ledu 3 years iendi Bhumi lo vesi....mango tree ki chiguru vache daggara madipoyinattu untundi any solution
@royalgardenkumari10 ай бұрын
Plant age తక్కువ ఉన్నా పూత రాలిపోతుంది అండి. nutrients problem ఉన్నా water తక్కువ లేదా ఎక్కువ ఉన్నా పూత రాలిపోతుంది
@CharminiSriPinipe10 ай бұрын
Em fertilizer evvamantaru putha vachi kayalu ravadaniki..nimma akulu muduchukupothunnay
@shaikshameem539511 ай бұрын
Tq ma❤
@sreenumagati702311 ай бұрын
Lemon plant seeds tho vachindi andi flowers ravatledu .banana fertilizer echanu compost echanu but result ledu tip chepandi pls.lime plant pakkana mudda ganeru plant oke madulo undi reason cheppandi pls
@royalgardenkumari11 ай бұрын
Seed తో పెట్టిన plant కి కాయలు రావడానికి 4 to 5 yers పడుతుంది అండి
@padmagurram130111 ай бұрын
Lemon plant cuttings tho pettavacha?
@royalgardenkumari11 ай бұрын
పెట్టవచ్చు అండి
@stark45617 ай бұрын
Normal lemon ki table lemon difference enti ?
@royalgardenkumari7 ай бұрын
Table lemon orange flavour ఉంటుంది అండి.juse కి మాత్రమే పని చేస్తాయి.గుత్తులుగా వస్తాయి
@stark45617 ай бұрын
@@royalgardenkumari thanks 🙏 . Alage desi lemon ki Balaji lemon ki difference kuda chepandi .
@SM-mv7sm11 ай бұрын
Mam naku seeds pampisthara
@royalgardenkumari11 ай бұрын
8985771190 watsapp message for seeds
@lokeshbabu879911 ай бұрын
అక్క నా పేరు దుర్గ టమాటా కాకర ఆకులు ఎండిపోతున్నాయి అక్క చామంతి చెట్లు చాలా ఉన్నాయి అక్క ఎన్ని ఫెర్టిలైజర్ ఇచ్చిన సరే మొక్కలకు పూలే రావట్లేదు అక్క చెట్లు పీకేద్దాం అనిపిస్తుంది మరవం గురించి చెప్పండి అక్క
@royalgardenkumari11 ай бұрын
టమాటా,కాకర మొక్కలకి కింద నుండీ ముదిరిన ఆకులు అన్నీ తీసివేయండి. చామంతి మొక్కలకి మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి చూడండీ .
@veeswari130611 ай бұрын
మా లెమన్ ప్లాంట్ కి నిమ్మకాయలు పచ్చి గానే ఉంటున్నాయి colour రావడం లేదు అండి. Juice కూడా ఉండడం లేదు.
@royalgardenkumari11 ай бұрын
మంచి fertlilizr ఇవ్వాలి అండి fruiting time lo
@ujvalabadugu582Ай бұрын
@@royalgardenkumari emi fertilizer ivvalandi Na daggara d a p bone meal Vermicompost unnay
@NamalaNagamanimma-yu2mc11 ай бұрын
Seeds ఏమున్నాయ్ అవి పెట్టడి మాకు కావాలి
@royalgardenkumari11 ай бұрын
8985771190 watsapp message for seeds
@AITHAPRABHAVATHI4 ай бұрын
Hi
@royalgardenkumari4 ай бұрын
Hi
@KondareddyD.V8 ай бұрын
ప్రూనింగ్ అంటే. ఏమిటి వివరించండి
@royalgardenkumari8 ай бұрын
Plant ni hight వెళ్లకుండా ఎప్పటికప్పుడు cut చేయడం
@vaanakka6 ай бұрын
D@@royalgardenkumari, దుచెయ్య డం అని కూడా అనవచ్చు