మీ లాంటి వారు ఉన్నారు కనుకే ఇంకా మన హిందూ సంప్రదాయాలు ఉన్నాయి మీకు ఆ విష్ణువు సదా మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను
@laxminarayanreddy52006 ай бұрын
JAI SHRI RAM RAM RAM JAY JAY
@RaviBhaarath3 жыл бұрын
మానవులు అందరూ మనువు నుండే పుట్టారు. కాబట్టే మానవుడు అంటే దాదాపు అన్ని భాషలలో "మను" అనే శబ్దం వస్తుంది జై శ్రీక్రిష్ణ🙏🙏🙏
@dalitnahipehlehinduhu65693 жыл бұрын
అర్థం చేసుకోడానికి చాలా కష్టం గా వుంది.. సర్
@nivaascreations67933 жыл бұрын
చాలా..చక్కటి.. రుదైన... విశ్లేషణ. బాగా చెప్పారు
@UNTOLDHISTORYTELUGU3 жыл бұрын
కృతజ్ఞతలు
@onlinegame6483 жыл бұрын
మీకు పాదాభివందనం
@SrigadhaPavan27 күн бұрын
హరే కృష్ణ 🙏🙏🙏
@prabhuringtonescreationmp33283 жыл бұрын
ఆహా చాలా చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు మన మంత్రాల గురించి నేను ఎక్కడ వినలేదు అండి ,ఎవ్వరూ చెప్పలేదండి. ఎంత అద్భుతంగా చెప్పారు అంటే అస్సలు చాలా చాలా చాలా చాలా అద్భుతంగా చెప్పారు ఇంతకంటే నేనేమి చెప్పలేను అండి. జై శ్రీ రామ్ భారత్ మాతాకీ జై
@gummadisujatha13183 жыл бұрын
ఇన్ని మన్వంతరాలలో నేనెక్కడున్నాను పూర్తిగా తెలుసు కోవాలని & ఇప్పటి ఇంద్రాదులను సప్తర్షులను కలవాలని కోరుతా
@narendrananda98593 жыл бұрын
meru viva sawthu manuvulo 28 mahayugamlo kali yugam lo vunru Amma meru 🤗
@gummadisujatha13183 жыл бұрын
@@narendrananda9859 జైన కాల చక్రం బౌద్ధ కాల చక్రం మరోలా ఉంటుంది. వీటన్నింటికీ సామరస్యత సమకాలీనతా ఉంది. నాతో పాటు మీరు ఉన్నారు వైవస్వత మన్వంతరంలో
@gummadisujatha13183 жыл бұрын
@@narendrananda9859 మొత్తం మీద మీతో పాటు మేమూ ఉన్నాం. జైన భౌథ్థ కాలచక్రాలు వేరే విధంగా ఉన్నా సామరస్యత సమకాలీనతా చాలా వరకు సరి తూగుతాయి
@uniqueperson30963 жыл бұрын
@@gummadisujatha1318 madam 🙏may I know u r educational qualifications 🙏. just asking ammagaru
@sureshmanda49759 ай бұрын
Shweta varaha kalpam viva vastha manvathram. 28 mahayug lo kaliyug 5125 lo jambhudweepam barthavarshe batha kanda lo vunnaru
@ramaraogalla3 жыл бұрын
My favourite content Sir..... చాలా thanks....
@kesavasaikumargelli70453 жыл бұрын
One of the best best videos which have a lot of information if we just decode this video about puranas and dasavataras . This itself is an excellent video 🙏👏👍🙏👏👌
5 వేళకే ఇంత పాపం తో నిండి పోయింది 5 లక్షలు వోచేవరకు ఇంకా ఎంత గోరంగా అవుతుంది భూమి మీద పాపం
@bnagaraju50343 жыл бұрын
Yes
@gkamarajureddy28693 жыл бұрын
ABaduta lu vachi manalni dharma marga mu ku ,sanatana dharma ni ki kaapadutaaru.example -adi shankarachaaryulu, dattaatreyudu,potuluri veer brahmendra, Raghavendra swamy,kasireddynayana,kanchi paramachaarya lu,sanamukha sharma,vaddiparthi padmakar,prastutam peethamula sankaramatha shankarachaaryulu. munduku raboye rojulaolo bharat deshamu malli dharma guru aye rojulu ki mire sakhyamu kaabotunnaaru.jay sri ram
@krishnakaliga2542 жыл бұрын
Due to curruption of all responsible persons and land gathering persons.
@harikrishnamaakam96545 ай бұрын
మార్కండేయ పురాణము లో మనువు ల చరిత్ర ఉంది ఒకసారి వినండి 25/05/2024🌼🌼🌼🌼🌺🌺🌺🌺🌺
@UdayKumar-iq9jc3 жыл бұрын
Excellent one which have more information
@trkra2zchannel2433 жыл бұрын
Mind blowing information Thank you very much
@shivaramakrishna55783 жыл бұрын
Namaskaram andi.Meeku dhanyavadalu
@seelamsrinivasarao31993 жыл бұрын
కృతజ్ఞతలు స్వామి
@muralimohan39503 жыл бұрын
Thanks for sending this messag 🙏🙏🙏
@manikantavaddinedi66703 жыл бұрын
Hare Krishna🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SureshCSCNetcafe3 жыл бұрын
Simple Superb 👍
@harishb49323 жыл бұрын
Ohm namo naarayanaya 🙏🙏🙏
@rajukolipaka1920 Жыл бұрын
Great history
@srinugeddada4255 Жыл бұрын
Jaisrikrishna
@kameshwaria28122 жыл бұрын
Verynice
@vasanthabanothu44873 жыл бұрын
Chala baga chepyaru great.....🙏
@srkravi43533 жыл бұрын
TQ 🙏🙏🙏 Great job
@gkamarajureddy28693 жыл бұрын
Bhaibswatha manwantara kalomu lo manamu unnamu.lucky jeevamulu kaaranamu rama , krishna,budha,raboye kalki mana manvantaramu idhe mana adrustamu.thanks for information
@SubbaReddy-uh5uw3 жыл бұрын
It is a very goodI informative vedio
@venkateshababuabc4303 жыл бұрын
Super video,
@a3dhyasadhana9203 жыл бұрын
Chala chala baga chepparru
@sriram44613 жыл бұрын
Jai sri ram
@lakshminarayanamamidi11723 жыл бұрын
Great information
@karunakarbannepaka3113 жыл бұрын
సర్ మీరు దశావతారాలలో ఏ అవతారం మొదట ఏ అవతారం చివరో ఒక వీడియో చేయండి...
@rajashekargaddalolla85923 жыл бұрын
Adbhutham.... veetilo inka thelusukovalasinavikuda cheppandi sir
@KrishnaReddy-pr3rl3 жыл бұрын
I am always like
@ramamohanraochepuri52603 жыл бұрын
Nice post thanks
@bikshamtadikonda793 жыл бұрын
ధన్యవాదాలు
@a3dhyasadhana9203 жыл бұрын
Maku theliyani samacharam chepparu
@madhumadhu-nd3cl3 жыл бұрын
Prastutam ye mavantaram ..
@navasurya54343 жыл бұрын
Sir chala bagaudi
@p.prakashkumar96613 жыл бұрын
Good information Sir
@ravigujju1780 Жыл бұрын
So,there is no other way to humans,only santhandharm ,wow what a knowledge we are all atoms
@kolluriakshay92143 жыл бұрын
Sir upload Shivapuranam videos
@srinivasddevarakonda41993 жыл бұрын
Sir మీకు 🙏 🙏 🙏 🙏 🙏 🙏
@srikakulamdurga45233 жыл бұрын
Om namah shvaya
@kothamahesh100 Жыл бұрын
Ee explanation ni artham cheskovadanike Chala kastam ga undi .. sanaathana dharmam greatness deenilo telusthundi. Hindhu dharmam vardhillali 🫡🙏🙏🙏🙏🙏❤
@jayakrishnag56083 жыл бұрын
Awesome👌👌👌👌
@sivakrishnaprabhas71003 жыл бұрын
guruvu garu datthatreyuni charithra cheppandi🙏🙏🙏🙏aayana ma grama daivam🙏🙏🙏
ఏమి విచిత్రం ఇది ఈ పేర్లు విష్ణు సహస్ర నామాలలో లేవేమి?? పూర్తి నామాలు పూర్తి వివరాలతో ఎవరన్నా వ్రాసి పుణ్యం కట్టుకుంటే బాగుంటుంది.
@harikrishnamaakam96545 ай бұрын
మార్కండేయ పురాణము లో మనువు ల చరిత్ర ఉంది ఒకసారి వినండి 25/05/2024 🌺🌺🌺🌺🌼🌼🌼🌼🌼
@statusworld26873 жыл бұрын
Kalki series cheyandi guru gaaru
@srikakulamdurga45233 жыл бұрын
Jai sriram
@aadibrahma11483 жыл бұрын
Super sir
@Indianlightstick20113 жыл бұрын
ఇది అంతా మీకు ఎలా తెలుస్తుంది ..స్వామి.... తప్పుగా అనుకోకండి
@UNTOLDHISTORYTELUGU3 жыл бұрын
దాదాపుగా అన్ని పురాణాల్లో ఉంటుంది..thanq
@gkamarajureddy28693 жыл бұрын
Silpa dasari garu vedvyaashalu paramaguru devulu chepparu.18 puranamu lo vuntu ndi.miru chaduvu ko vachhu.
@YedukondalKondal-sb6rt2 ай бұрын
With My Best Knowledge , That Symbolic Indicates The Astronomy ( Cosmology ) ...?
@punnuruvamsi61143 жыл бұрын
Supper
@sanjeevchintha56613 жыл бұрын
అర్ధం ఐనట్లే ఉంది కానీ అర్ధం కాలేదు !
@omshreesairamb74133 жыл бұрын
ప్రతి 5 సంవత్సరాలకి నాయకులు మారుతారు కానీ పదవులు అలానే ఉంటాయి, అలానే దేవలోక పదవులు అలానే ఉంటాయి దేవతలు మారుతారు, వారి పాలన సమయం ఒక మన్వంతరం
@swathi.k31173 жыл бұрын
Sir tq for telling
@nareshnayaknareshnayak25213 жыл бұрын
Bagunnara
@srikakulamdurga45233 жыл бұрын
Jai hanuman
@SB-dg5hu3 жыл бұрын
నమస్తే సార్ 🚩👏🇮🇳
@saisantosh98253 жыл бұрын
Sir punarjanma meeda okaa video cheyandi
@jadirakesh.jadi7773 жыл бұрын
Nice sir
@satyan98193 жыл бұрын
🤝
@maheshmaragoni7373 жыл бұрын
Nenu garuda puram bagavadgitha cheduvuthunna garuda puramlona idi manvantharam ani cheduvaledu nenu🙏
@Lucky-wv2dt9 ай бұрын
గడిచిన 6 మన్వంతరాలలో కలియుగం ఇలాగే ఉండేదా వేరే లాగా ఉండేదా అప్పుడు ఆ 6 మన్వంతరలలో కలియుగం ఎలా ఉండేదో చెప్పండి బ్రదర్ ..
@pavankumarpavan87203 жыл бұрын
🙏
@maheswarimahi44523 жыл бұрын
🙏🙏🙏
@nareshnayaknareshnayak25213 жыл бұрын
Garuu
@thejkumar99323 жыл бұрын
గురువు గారు మీ విశ్లేషణ బాగుంది.....నాకు ఒక అనుమానం.....4 యుగాలలో సత్య యుగం లో పాపులు చాలా తక్కువ ఉంటారు. కలియుగం లో ఎక్కువ పాపులు ఉంటారు కదా.......71 మహాయుగాలలో 71 త్రేతాయుగాలు, 71 ద్వాపర యుగాలు, 71 కలియుగాలు ఉంటాయి కదా..... అలాగే ఇప్పటి వరకు గడిచిన 6 మన్వంతరాలలో 426 (6X71) త్రేతాయుగాలు, 426 ద్వాపర యుగాలు, 426 కలియుగాలు గడిచాయి కదా....... మరి ఇన్ని యుగాలకి కలిపి దేవుడు 10 అవతారాలు మాత్రమే ఎత్తాడా..... మిగతా యుగాల సంగతి ఏంటి.....వాటిలో ఉన్న రాక్షసుల సంగతి ఏంటి.....కొంచెం వివరించండి
@kethinenisurendra32533 жыл бұрын
2:03 sir small mistake kali yugam start ayyi 5123 years avuthundi pls add 3102 and present years appudu age of kali yugam vastundi
@maheshkethineni63543 жыл бұрын
Absolutely correct
@jaychandra78223 жыл бұрын
Assalu nenu ee info ekkada vinaledu sir, ee manavantharam ,kalpam gurinchi telsu gani ee perception lo eppudu telsukoledu me valana Inko kotta vishayam telsukunnanu 🙏🏻🙏🏻🙏🏻
@superbrosuperbro-eq7gc3 жыл бұрын
💝💝💝🙏🏻🙏🏻🙏🏻
@HIRTHIKROSHANganesh..k Жыл бұрын
సర్ ఒక మనువు ఇంకో మనువుకి సంబంధం వుంద లేక నహోదరలు అవుతార దయచేసి చెప్పండి.
@santoshpuvvala78663 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@krishnaraju9133 жыл бұрын
🌹🌹🙏🏻
@venkattulasi80633 жыл бұрын
🙏🚩🚩🚩🚩🚩🙏
@rameshpoltha28343 жыл бұрын
🙏🙏🌹🙏🌹🌹🙏🙏🙏
@guvvadisrinuvas62023 жыл бұрын
G.srinivas
@vinaysheru5743 жыл бұрын
Hlo sirr
@ravibabuvaradhi61063 жыл бұрын
Where n how did you get this history.
@Raghavara-V3q3 жыл бұрын
మీరు సమాచారాన్ని ఎలా సేకరించారు. నేను ఎక్కడ చూసినా దొరకడం లేదు.
@deshmukhsantosh43083 жыл бұрын
పంచాంగం మొదటి పేజిలో నే ఉంటుంది
@harikrishnamaakam96545 ай бұрын
మార్కండేయ పురాణము లో మనువు ల చరిత్ర ఉంది ఒకసారి వినండి 🌼🌼🌺🌺25/05/2024
@cummaheshwari20103 жыл бұрын
Yeni purans chadhivi naru
@pavansathyamudhalkar45693 жыл бұрын
🚩🚩🚩🚩🚩🚩☝☝☝☝☝🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@premmaharaj46413 жыл бұрын
Idhi real na sir
@DineshKumar5173 жыл бұрын
Manuvu ee lokam lo untaaru
@karthiklaveti46003 жыл бұрын
what happen after fourteenth manvantara
@shaikkhajavali42993 жыл бұрын
Anna.... I want to be part of your work
@sanjupoduri406010 ай бұрын
Bill strt stories
@rameshkumar-vl7iz3 жыл бұрын
Sir who is the wife of present Indra ojaswi
@anmfreefire13343 жыл бұрын
Epudu 28 mahayugam kadha 29 mahayugam loo kuda manam vuntamaa 28 mahayugam loo jaragadha 29 mahayugam loo jaruguthadaa