ఓం శ్రీ గురుభ్యోనమః మీ ఈ భోధ అద్భుతం, భూమి మీద ఉన్న ప్రతీ మనిషీ ఆలకించి, విచక్షణ తో ఆచరించి, మానవ సంబంధాలను ఆనందంగా మలచు కావడానికి అవకాశం ఉన్న అనేక సూచనలు సవివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు, మీకూ మీ కుటుంబ సభ్యులకు దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలని ,మా లాంటి సామాన్యులకు ఇటువంటి జ్ఞాన బోధ చేస్తూ ఉండాలని ప్రార్థిస్తూన్నాను
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@KarrePadmaksn5 ай бұрын
గురువుగారి పాదపద్మములకు నమస్కారము 🙏 నేను చాలా గ్రంథాలు చదివాను చాలామంది గురువుల ప్రవచనాలను విన్నాను వినగా వినగా వేము తీయనుండు అన్నట్టుగా నా మెదడులో వాళ్ళ మాటలు ఆత్మను గురించి చెప్పేవారు నేను ఆలోచించడం మొదలు పెట్టాను నాలో జ్ఞానం మొదలైంది నేను కూడా ఆత్మను గురించి చెప్పేదాన్ని జీవాత్మ పరమాత్మ ఒక్కటే అని చెప్పేదాన్ని కానీ నాకు కష్టం వచ్చినప్పుడు భరించలేకపోయేదాన్ని మళ్లీ నాలో ప్రశ్న మొదలయ్యేది ఇప్పుడు మీ ప్రవచనాలు వింటూ ఉంటే అప్పటి గ్రంథాలు గురువుల ప్రవచనాలు అనుభవాల్లోకి వస్తున్నాయి అంతర్ బహిష్య ఇతి సర్వం నారాయణ అర్థమయింది ఇప్పుడు నాలో వైరాగ్యం మొదలయ్యింది ఏమీ లేదు అంతా మాయ అని అర్థమవుతుంది ఇప్పుడు భయము బాధ మెల్ల మెల్లగా దూరమవుతున్నాయి చాలా ఆనందంగా ఉంది నేను నా శ్వాసలో రామ నామాన్ని జోడించి శ్వాసను తీసుకుంటున్నాను నా మనసంతా శ్వాస కౌంటింగ్ లో ఉంటుంది మీరు చెప్పేదంతా సత్యం సత్యం సత్యం సత్యం ఇప్పుడు నాకు ఆశ లేదు అని అనిపిస్తోంది నా ఈ శరీరము ఈ కోరికలు ఆశలు నీటి బుడగాగా అనిపిస్తుంది. ఇంతకుముందు అనిపించేది నేనే ఆత్మ అయినప్పుడు ఎందుకు ఈ కర్మలు చేయాలి అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. కానీ ఇప్పుడు తెలుస్తోంది కర్మన్యవాదికారిస్తే మా బలేషు కదా చిన్న మా కర్మఫలహేతురు మాతే సంఘోస్తు కర్మణి అని దాని అర్థం ఇప్పుడు తెలుస్తోంది. డాక్టర్ అయిన తర్వాత దీనిని అసహ్యించుకోకుండా ఆపరేషన్ చేస్తూ ఉంటాడు. అలాగే ఆత్మ తెలిసిన తర్వాత ఏ పని ఎదురైనా కోరిక లేకుండా చేస్తూనే ఉండాలి అని అనిపిస్తోంది. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకు విద్య నేర్పుతూ దుర్యోధనునికి ఒక చెట్టు చూపించి దాని పైన ఉన్న పిట్టను చూసి కొట్టు అని అంటాడు అప్పుడు దుర్యోధనుడు అంటాడు పిట్టకు కొమ్మలు ఆకులు అడ్డంగా ఉన్నాయి గురువుగారు అని. అప్పుడు ద్రోణాచార్యుడు అర్జునుని ఉద్దేశించి ఆ పిట్టను కొట్టు అని అంటాడు మళ్లీ అంటాడు ఆ చెట్టులో నీకు ఏం కనిపిస్తోంది అని అర్జునుడు అంటాడు పిట్ట మాత్రమే కనిపిస్తోంది గురువుగారు అని. అలాగే కొంగ నీటిలో ఒకే కాలు మీద నిలబడి చేపను మాత్రమే చూస్తుంది. అలాగే అర్జునుడు దీర్ఘంగా పిట్టను మాత్రమే చూశాడు కనుక పిట్టను కొట్టాడు. అలాగే నేను మొదట పూజలు చేసేదాన్ని గుళ్ళు గోపురాలు తిరిగే దాన్ని గురువుల దగ్గరికి స్వాముల దగ్గరికి వెళ్ళేదాన్ని ఆశ్రమాల్లోకి వెళ్లేదాన్ని పూజలు చేస్తూ ఉండగా మంత్రజపం కావాలి దానికి గురువు కావాలి అని గురువు నుండి మంత్రం తీసుకున్నాను. మన నా త్రాయతే ఇది మంత్రః అని నేను 24 గంటలు మంత్రాన్ని మీదనే ధ్యాస ఉండేది జపిస్తూ ఉండేదాన్ని. దుర్యోధనుడికి ఆకులు కొమ్మలు పిట్టకు అడ్డంగా కనిపిస్తున్నట్టుగా నాలో కూడా దుఃఖము బాధలు అసలు ప్రశ్నలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి జారిపోయాయి. విష్ణు తల్లి రూపంలో ఉన్నాడని భాగవతం చెప్పింది. నాకు మొదటి గురువు నా తల్లి. అలాగే లయ కారకుడు శివుడు ఇప్పుడు మీరు నాకు చివరి గురువు. సృష్టిలో శివకేశవుల పనితనమే నడుస్తోంది శివుడు గురువుగా ఉన్నారు. తల్లి జన్మనిచ్చి పోషించి పెంచుతుంది. శివుడు లయకారకుడు కనుక గురువు రూపంలో ఉండి జ్ఞానాన్ని నింపి మాయను లయం చేస్తాడు. తల్లి జన్మనిస్తే గురువు మోక్షాన్ని ఇస్తాడు అని ఇప్పుడు అర్థమవుతుంది. చాలా టైప్ చేశాను క్షమించండి. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారి పాదపద్మములకు నమస్కారములు. గురుభ్యోనమః 🙏 జైశ్రీరామ్ జై శ్రీ కృష్ణ 🙏❤🌹🌺🌻💐🪷🍎🥭🥝🥥🥥🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మీకు అర్ధమవుతున్నది అని తెలియచేసినందుకు చాలా సంతోషముగా వున్నది ...నిజముగా కోరుకునే అందరికీ ఆత్మజ్ఞానము అందాలి --- అర్ధమవాలి అనే నా ఉద్దేశ్యములో కొంత సఫలమైనట్లుగా మీలాంటి వారు చెబుతుంటేనే నాకు తెలుస్తున్నది .....god bless you..
@mulaprasadreddy23955 ай бұрын
చాలా మంచి విషయాలు తెలుసుకునే శీర్షిక గురువు గారు. మీకు వందనములు 🌹🙏. కృతజ్ఞతలు గురువు గారు 🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@venkatalakshmikaruturi65405 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉
@lokeshkongara22365 ай бұрын
Thank you guruvugaru 🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@babubce11325 ай бұрын
🙏నమస్తే గురువుగారు 🙏 ఈ శీర్షిక చాలా బాగుంది.
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@mapallimuchatlu79295 ай бұрын
మీలో ఉన్న జ్ఞానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు సార్🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@vijayalakshmi-tl4yp5 ай бұрын
Adbhutamga cheputunnaru nityasatyalu🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@Shloka20095 ай бұрын
గురువుగారికి వందనాలు మీరు చెప్పే. ప్రతి శ్రీసికా చాలా చాలా అద్భుతం నేను అనుభూతి పొందినాను. జై గురుదేవ్.
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@kashinalakshminarayana27075 ай бұрын
Thank you so much 🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@premprasad61215 ай бұрын
సార్ ఈ శీర్షికకు ఈ శీర్షికలో మనుషుల బంధాన్ని నిలబెట్టుకోవడానికి మనిషి ఎలా సహజంగా ఉండాలో మీరు చెప్పిన పద్ధతికి నా నమస్కారాలు. ఈ శీర్షికలో మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది పాటిస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. కానీ సార్ నాకు ఒకే ఒక డౌటు అది ఎలా అడగాలో అని చాలా రోజుల నుండి చూస్తున్నాను. ఈ శీర్షిక ద్వారా ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఈ శీర్షికలోని మాటలు నాకు నేను అనుకుంటే నేను ఎవరిని బాధ పెట్టకూడదు ఒకవేళ మనం కావాలన్న వ్యక్తులు మనల్ని బాధ పెడితే భరించడం లేదా కాసేపు మౌనంగా ఉండడం చేస్తే సమస్య సర్దుకుంటుంది అనేది ఈ శీర్షికలోని సారాంశం కథ సార్. అయితే ఇక్కడనే నా డౌట్ సార్ చాలా రోజుల నుండి మిమ్మల్ని ఎలా అడగాలో అని ఆలోచిస్తున్నాను. నా సమస్య ఏమిటంటే సార్. నాకు అమ్మ తమ్ముడు తమ్ముడు భార్య ఉన్నారు. అమ్మ నోట్లో నాలుక లేని వ్యక్తి చిన్నపిల్లల మనస్తత్వం అందరితో కలిసి పోవాలని చూస్తుంది అందరూ మనవాళ్లే అనుకుంటుంది. మా మరదలు నోరు ఎక్కువ ఉన్న వ్యక్తి మా మరదలికి మా అమ్మ అలా చిన్న పిల్లల మనస్తత్వం ఉండడం నచ్చటం లేదు అమ్మ చేసిన ప్రతి పని కోప్పడుతూ ఉంటుంది. తమ్ముడికి పెళ్లి అయిన కొత్తలో ఇంట్లో ఏది జరిగిన అమ్మనే కారణమని గొడవ చేసేది. తమ్ముడు ఎటు చెప్పలేక వాడి బాధ ఆల్మోస్ట్ అమ్మ నే సపోర్ట్ చేస్తాడు అలా సపోర్ట్ చేయడం మా మరదలికి నచ్చదు ఎప్పుడు ఏ విషయంలో తప్పు పడుతుందా అని ఒక టెన్షన్ అదే మైండ్ లో ఉండిపోయింది నాకు తమ్ముడికి. నా సమస్య ఏమిటంటే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా మరదలు కావాలని అయినా అమ్మ మీద కోప్పడుతూ గొడవ చేస్తుంది ఆ సిచువేషన్ లో నేను ఏమైనా అరవ నీలెఅని ఒదిలి వేయాలా లేదా కలుగజేసుకొని ఏమన్నా చెప్పాలా అని నాకు తెలియడం లేదు తను అందరి విషయంలోనూ అలానే చేస్తుంది కానీ అమ్మ విషయంలో ఇంకా ఎక్కువ చేస్తుంది ఎందుకంటే తను ఏమన్నా అమ్మ ఎదురు చెప్పలేదు కదా తను కో పడేటప్పుడు అమ్మ నవ్వు ముఖంతో ఉంటుందంట మా మరదలికి అది అసలు నచ్చట్లేదు నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు నవ్వు మొకం పెడతారా నేనేమన్నా పిచ్చి దానిలా కనబడుతున్నానా అని ఇంకా కోప్పడుతూ ఉంది ఇటువంటి సిచువేషన్ లో ఏం చేయాలి. ఇటువంటి సమస్యలు మా కుటుంబంలోనే కాదు చాలా కుటుంబాలలో జరుగుతుంటాయి అటువంటప్పుడు ఎలా ప్రవర్తించాలి. నా ప్రశ్న ఏమిటంటే సార్ మన విషయంలో ఎవరన్నా ఏదన్నా అంటే సర్దుకుని పోతాం కానీ ఎదుటి వ్యక్తిని మాటలతో అంటుంటే హింసిస్తుంటే ఆ మాటలు పడే వ్యక్తి తిరిగి సమాధానం ఇవ్వలేని వ్యక్తి అయినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అన్నది నా సమస్య ఇది వినడానికి చాలా సిల్లీ సమస్య లాగా అనిపిస్తున్న చాలా మెంటల్ స్ట్రెస్ కు గురి చేసే సమస్య నేను ఎంత వదిలేసుకోవాలి అనుకున్న నాకు నేను సర్ది చెప్పుకున్నా మా అమ్మ పోయిన జన్మలో మా మరదలిని ఇబ్బంది పెట్టిందేమో ఈ జన్మలో మా మరదలు ఇబ్బంది పెడుతుంది లే అని సర్ది చెప్పుకున్నా నా మనసుకు ఆ సమాధానం సరిపోవటం లేదు మీరు ఇటువంటి సమస్యకు ఏదన్నా శీర్షిక ద్వారా మాలాంటి వాళ్ళకి సమాధానం చెప్పగలరని నా ప్రార్థన ఇంత పెద్ద మెసేజ్ రాశానని మీరు ఏమీ అనుకోవద్దండి సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను సమాధానాలు చెప్పగల మీలాంటి వ్యక్తులనే అడగ గళం కథ సార్ దయవుంచి నా సమస్యకి ఒక శీర్షిక ద్వారా చెప్పగలరు
@divineplanet-designinglive16815 ай бұрын
అయ్యా , ఇటువంటి సమస్యలు మీకంటే నాకు చాలా ఎక్కువ వున్నాయి ...ప్ఇరతి ఒక్లాకరికి ఎదో ఒక సమస్య వుంటుంది కూడా .... ప్రతి సమస్యకు విడి విడిగా ఎదో ఒకటి చెప్పటము నాకు రాదు క్షమించగలరు ...మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@vishwanadhulavishala91825 ай бұрын
Super andi
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@lakshmig50885 ай бұрын
గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@ramakrishnam37055 ай бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@kondapallijesudaysratnam31955 ай бұрын
Adjustmentissolution❤❤❤ 9:47
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@raghabhargav30095 ай бұрын
🙏🏻🙏 🙏🏻 🙏🙏🏻
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@gayazhussain-zz5by5 ай бұрын
జ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు. నేను అను ప్రజ్ఞ యందు మనసుతో చలించకుండా స్థిరముగా వుండుట. స్థిత ప్రజ్ఞాత. శ్రీ హనుమాన్ స్థిత ప్రగ్నుడు కాబట్టే సీతమ్మ తల్లి జడ కానుగొనుటకి నియమింపబడెను అనీ.. చెప్పబడుతోంది
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@radhikaatipamula29523 ай бұрын
6months nundi mee classes vintunanu....first class vinapatinunde....chaala baga artham ayindhi
@divineplanet-designinglive16813 ай бұрын
Thank you sister..God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe..
@EMTITruthАй бұрын
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
@divineplanet-designinglive1681Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@sreenivasaraosingamaneni44345 ай бұрын
Super gurvugaru
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@laraju15675 ай бұрын
Guru devula pada padmalaku anantha koti namaskaramulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@laxmigosula59065 ай бұрын
🙏🙏❤️❤️
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@enjitibalaraju95355 ай бұрын
🙏🌹❤️
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@indiranibhanupudi74215 ай бұрын
Enthabaga cheptharu sir gotitho teesestharu manasulo mayalanni
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@KappetaSeshadriReddy-yv8cm5 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@ganeshthota1525Ай бұрын
👋👋👋👋👋👋
@divineplanet-designinglive1681Ай бұрын
అన్ని విషయాలలో, అన్ని వేళలా, అన్ని చోట్లా,అందరితో మంచిగా ఉండటం అంటే - అద్భుతమైన సాధన చేయాలి. అన్ని దైవీ పర, ఆధ్యాత్మిక సాధనలు మనిషికి మంచి నేర్పటానికే.మనిషిలో చెడు పోగొట్టటానికే. మంచిగా జీవించటమే అన్ని సాధనలసారము. మంచిగా జీవిద్దాము. God bless you...
@skjani62235 ай бұрын
natural think
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@mohanadeepa61915 ай бұрын
🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@janardhanchiramana69585 ай бұрын
Jai Prabhu ji
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@skjani62235 ай бұрын
Give and forgive
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@prabhavathipotnuru46655 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@Cosmic97355 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@samuelvadala21205 ай бұрын
THANQ❤UNIVARSE❤❤
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@chaparalavenkateshwarrao52535 ай бұрын
😮 🎉
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిని మించిన సాధన లేదు ...మంచిగా జీవిద్దాము .....
@srilakshmi50635 ай бұрын
🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@geethalakshmisarathy70725 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@ramanaramana68635 ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@ammajiyalamanchili81565 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@subba73885 ай бұрын
Sir, Dharmam ante emiti. Cheppagalaru
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటమే ధర్మము ....మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
Thank you sister... మంచిగా మారిపోండి.. మిగిలిన అన్నీ వాటంతట అవే జరిగిపోతాయి...
@divineplanet-designinglive16813 ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe..
@radhikaatipamula29525 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@bhagavathich73715 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@malatikoganti45925 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@srinivasg33135 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@radhikareddy55295 ай бұрын
🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@RekhaP-e4i5 ай бұрын

@sunandhag87685 ай бұрын
🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@sandhyaraju17005 ай бұрын
🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@sumithrasumukhi94575 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@Saladibhaskararao5 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవించటము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@tatikondavenkatarao91765 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏

@@divineplanet-designinglive1681 🙏🙏
@thatipamulakeerthana32595 ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive16815 ай бұрын
మంచిగా జీవించటము వలన మన లోపల బయట శుద్ధి అవుతుంది ...జీవితము హాయిగా , ప్రశాంతముగా సాగుతుంది ... మంచిగా జీవిన్చాతము చాలా తేలిక .. ఆధ్యాత్మిక సాధనలన్నిటిలో గొప్ప సాధన మంచిగా జీవించటము ...
@sujathapatnamshetty44775 ай бұрын