15 ఏళ్ల వయసులో డైరీ|raju dairy farm story

  Рет қаралды 63,194

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

15 ఏళ్ల వయసులో డైరీ|raju dairy farm story ‪@MalleshAdla‬
#rajudairyfarm #malleshadla #dairy
మేక గూడ గ్రామం నందిగామ మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువరైతు రాజు గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా డైరీ ఫార్మ్ నిర్వహిస్తున్నారు. 15 సంవత్సరాల వయసులోనే డైరీ రంగంలోకి వచ్చానని మొదట్లో నా దగ్గర డబ్బులు లేనప్పుడు మా మామ గారి సహాయంతో డైరీ తీసుకొని మొదలు పెట్టానని ఇప్పుడు నాకు దాదాపు లక్ష వరకు మిగులుతుందని వారు ఎదుర్కొన్న సమస్యలను మరియు వారి అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#successstory #dairyfarmingsuccessstory #raju
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
---------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
నా ఆవు 7 నెలలకే ఈనింది|ashok dairy farm telugu|mallesh adla| • ఆవు 7 నెలలకే ఈనింది|as...
ఉహించినంత ఆదాయం|woman dairy farm telugu|mallesh adla| • ఉహించినంత ఆదాయం|woman ...
మిర్చి తోటలో నల్ల తామర పరార్|mirapalo nalla thamara nivarana|mallesh adla| • నల్ల తామర పరార్|nalla ...
జీతం లాగ 50 వేల పైన మిగులుతుంది|ramesh buffalo dairy farm|mallesh adla| • 50 వేలు మిగులుతుంది|ra...
నాన్న ఇచ్చిన 1ఆవుతో మొదలు|local cows goshala|mallesh adla| • నాన్న ఇచ్చిన 1ఆవుతో మొ...
మిర్చి తోటలో నల్ల తామరకు మీడియా తయారీ|black thrips control method|mallesh adla| • నల్ల తామరకు మీడియా తయా...
వచ్చిన దాంట్లో సగం ధానకే|Ramulu dairy farm|mallesh adla| • వచ్చిన దాంట్లో సగం ధాన...
మొబైల్ రైస్ మిల్ లాగ వాడవొచ్చు|low cost mini rice mill|mallesh adla| • మొబైల్ రైస్ మిల్ లాగ వ...
నేపియర్ జాతుల్లో మరో రకం|నాదెండ్ల బ్రహ్మయ్య|NB nepier telugu|mallesh adla| • నేపియర్ జాతుల్లో మరో ర...

Пікірлер: 88
@surenderssr6186
@surenderssr6186 Жыл бұрын
మల్లేశన్న ప్రత్యేకంగా ఈ వీడియోలో రైతు దూడల పెంపకం గురించి చాలా వివరంగా చెప్పారు వాటిని పెంచక పోవడం ద్వారా రైతుకు ఎంత నష్టం కలుగుతుందో వివరంగా తెలియజేశారు❤️❤️
@Jeewanvasubabu
@Jeewanvasubabu Жыл бұрын
నేను రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాను వ్యాన్సన్ మిల్కింగ్ మిషన్ నాకు ఎప్పుడు మీరు చెప్పినటువంటి సమస్యలు రాలేదు చెప్పాలంటే మిల్కింగ్ మిషన్ ద్వారానే పాలు హాయిగా ఇస్తున్నాయి వాటికి సౌకర్యవంతంగా ఉంటుంది
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha Жыл бұрын
Yes బ్రదర్. డైరీలో labour ని తగ్గించుకొని machinery వాడకాన్ని పెంచుకోవాలి. Milking machine అనేది one time investment. Milking machine వాడటం వల్ల dairy farmer కి పని ఒత్తిడి తగ్గుతుంది. Half knowledge is dangerous!! 🤦🤦
@surenderssr6186
@surenderssr6186 Жыл бұрын
నమస్తే రాజు బ్రదర్ 🙏 మీరు యువరైతు మీ అనుభవాలు,ఆలోచనలు మాలాంటి బిగినింగ్ ఔస్తాహికులకు చాలా ఉపయోగ పడతాయి మీకు మరియు మల్లేష్ అన్న గారికి కృతజ్ఞతలు👌👌
@vrm1732
@vrm1732 Жыл бұрын
చాల మంది వీడియోలు చూసాను కానీ మల్లేష్ ఇంటర్వ్యూ ద్వారా రియల్ ప్రాబ్లం లేదా సక్సస్ వాస్తవంగా తెలుస్తుంది.
@karranagamani3881
@karranagamani3881 Жыл бұрын
Great person kontamandi raitulu slauter ki ammutunnaru chala manchi vaaru chakkaga chepparu 🙏
@snehithsimha4785
@snehithsimha4785 Жыл бұрын
సూపార్ అన్న కానీ మన్నం వినార్ రైతులు సంతోషం కలుగుతుంది అని నమస్క రం
@azhamohamed2708
@azhamohamed2708 Жыл бұрын
Super anna
@narayanadannada8496
@narayanadannada8496 Жыл бұрын
Malles garu meeru youva rithu anubavalu chala manchiga teliya chesinaduku chala chala Tq
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you very much bro for your support
@bathiniakhil1749
@bathiniakhil1749 Жыл бұрын
Mallesh anna nen chala youtube vedios chusanu but you are always one of best youtuber meeru adige vidhanam nachutundi way of asking questions especially hats off meeru marintha ga develop avvalani korukuntunnanu
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
Thank you bro
@pailamsanthosh5435
@pailamsanthosh5435 Жыл бұрын
Raithu number pettaledhu
@naveenvirat970
@naveenvirat970 Жыл бұрын
@@MalleshAdla anna athani number petaledu anna
@rishiyadav3646
@rishiyadav3646 Жыл бұрын
Raju bhai chala baga cheppavu dudala gurinchi
@gundarapuarun9856
@gundarapuarun9856 Жыл бұрын
Nice vedio anna nice information raju bro
@ayragrotechfarming1485
@ayragrotechfarming1485 Жыл бұрын
బాగా చెప్పారు రైతు 👍
@kondalyadav1518
@kondalyadav1518 Жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్
@k.m.kchowdary4201
@k.m.kchowdary4201 Жыл бұрын
Chala Baga chepparu bro
@dharavathkrishna5655
@dharavathkrishna5655 Жыл бұрын
Good job Mallesh Anna
@madrasejamiaanwarurrashad8096
@madrasejamiaanwarurrashad8096 Жыл бұрын
super video anna
@ravihmwssb1797
@ravihmwssb1797 Жыл бұрын
Superb good video
@ASRfarmingvlogs
@ASRfarmingvlogs Жыл бұрын
It's not Thylaria it's theileria, caused by ticks mostly with 2 species T.annulata and T.parva
@shivasenasena4271
@shivasenasena4271 Жыл бұрын
Gud information brother
@kavaliprabhu4668
@kavaliprabhu4668 Жыл бұрын
Superanna
@agricultureintelangana5453
@agricultureintelangana5453 Жыл бұрын
Namste anna maadhi Jagityal District sambadhinchina diry fom chupincha galara
@varikuppalasaibaba2252
@varikuppalasaibaba2252 Жыл бұрын
Anna super nepiar stems kavali avaridagarina vunte chepaandi anna
@ysrcongreshpartyfarmer1304
@ysrcongreshpartyfarmer1304 Жыл бұрын
ఈయన ఎవరో బ్రదర్ ఎవరు అమ్ముకుంటే కొత్తగా డైరీ ఫార్మ్ పెట్టాలనుకునే వాళ్ళు ఏ విధంగా పెడతారు
@sarath4143
@sarath4143 Жыл бұрын
Aa saman veyenchu kunte manchidhi visakha dairy heritage dairy samans gurunchi cheppandi bro...
@DeshamKosam
@DeshamKosam Жыл бұрын
Good brother
@podipireddisrinuvas1990
@podipireddisrinuvas1990 Жыл бұрын
T'q for information
@shaikbudden-ws9gu
@shaikbudden-ws9gu Жыл бұрын
Manchi sala super tanks
@saleelaapparao3210
@saleelaapparao3210 2 ай бұрын
మల్లేష్ అన్నా ఆవులు 300 రోజులు పాలు ఇస్తయని రైతులు చెప్తారు చుడి కట్టిన తరువాత ఎన్ని నెలలు పాలు ఇస్తాయి ఇస్త్ ఎన్ని ఇస్తాయి చెప్పండి అన్నా
@gkurumaiah8615
@gkurumaiah8615 Жыл бұрын
Fist like
@thirupathireddy3193
@thirupathireddy3193 Жыл бұрын
Thanks bro
@Srinuoficial.
@Srinuoficial. Жыл бұрын
Namastey Mallesh anna vachinavuley
@praveenreddyg9817
@praveenreddyg9817 Жыл бұрын
Good video
@nageswarayadav1534
@nageswarayadav1534 Жыл бұрын
Nice
@Nenumeenestam
@Nenumeenestam Жыл бұрын
రాజు గారి నంబర్ అన్న గారు
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Hi mallesh anna
@Jeewanvasubabu
@Jeewanvasubabu Жыл бұрын
రాజుగారు మీకు తెలియకపోతే తెలియదని చెప్పండి మిల్కింగ్ మిషన్ గురించి అబద్ధాలు చెప్పొద్దు
@teluguanjaneyulu2644
@teluguanjaneyulu2644 Жыл бұрын
@@naveenvirat970 bro akkada midee
@Dharmahimsaa_thadaivacha
@Dharmahimsaa_thadaivacha Жыл бұрын
Yes బ్రదర్. డైరీలో labour ని తగ్గించుకొని machinery వాడకాన్ని పెంచుకోవాలి. Milking machine అనేది one time investment. Milking machine వాడటం వల్ల dairy farmer కి పని ఒత్తిడి తగ్గుతుంది. Half knowledge is dangerous!! 🤦🤦
@gkurumaiah8615
@gkurumaiah8615 Жыл бұрын
Nice anna
@Anilkumar-zb1ey
@Anilkumar-zb1ey Жыл бұрын
రైతు నంబర్ పెట్టు అన్నా
@konthamgangadher4948
@konthamgangadher4948 Жыл бұрын
Maharastralo avulu ekkada dhorukuthai anna
@rameshmadula2345
@rameshmadula2345 Жыл бұрын
Anna chinna request naaku dairy form vundhi beerdhana (or)beerpindi akkada dorukundhi Anna.Reply Anna plz...
@rameshmadula2345
@rameshmadula2345 Жыл бұрын
Anna reply
@rameshmadula2345
@rameshmadula2345 Жыл бұрын
Anna reply
@kskfarmerstelugubadi525
@kskfarmerstelugubadi525 Жыл бұрын
Milking machine gurinchi ee thammuniki sarigga thelvadhu anukunta
@kasaganiravi3096
@kasaganiravi3096 Жыл бұрын
Milking mishion best bro
@bacchireddypurushothamredd4869
@bacchireddypurushothamredd4869 Жыл бұрын
Sir shed musarments
@nagaramshivaram9332
@nagaramshivaram9332 Жыл бұрын
Mallesh Anna naku one cow kavali Anna👌🏾👑
@jinkaliravindarj.ravindar4124
@jinkaliravindarj.ravindar4124 Жыл бұрын
Hai Raju anna
@S.venkateshVenki-ce7wz
@S.venkateshVenki-ce7wz 10 ай бұрын
Mallesh.adulla.anna.s...r
@Chinni143nani
@Chinni143nani Жыл бұрын
Gobar gas video please
@maheshmudiraj895
@maheshmudiraj895 Жыл бұрын
👌👌👌👌👌
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Mallesh anna raytu number evu anna raytu di good karaytar odi naynu Dairy paytuna summer ayaka ghatkesar lo bro
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@kothalapallyvigneshchary5658
@kothalapallyvigneshchary5658 Жыл бұрын
Anna very thanks u replay eche naduku thanks u
@Chandrashekhar-qc2zj
@Chandrashekhar-qc2zj Жыл бұрын
Anna number chepali kada brother
@pulishashikumar9938
@pulishashikumar9938 Жыл бұрын
Athani number petaledhu
@p.s.kalyan4638
@p.s.kalyan4638 Жыл бұрын
Swami farmer details mention cheyandi screen meda with contact num
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@goundlaravindergoud1260
@goundlaravindergoud1260 Жыл бұрын
putannaangane avadra ammdi
@kpraveenreddy3607
@kpraveenreddy3607 Жыл бұрын
Miku entha mandhini chupinchali bro Ala amevalani
@praneethnanipatel2220
@praneethnanipatel2220 Жыл бұрын
Raju anna me contact num kavali
@saikiranpeteri3025
@saikiranpeteri3025 Жыл бұрын
Anna plss anna raithu number send cheyandi anna nenu kothaga diary farm petali anukuntuna anna help kavali naku
@harimallesh1230
@harimallesh1230 Жыл бұрын
Hello Mallesh Anna please share raju Anna contact number....I want to visit his farm once
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@harimallesh1230
@harimallesh1230 Жыл бұрын
Anna share your number also....please 🙏 thank you
@kasaganiravi3096
@kasaganiravi3096 Жыл бұрын
Rytu number please ...please
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@vislavathroopsingh4415
@vislavathroopsingh4415 Жыл бұрын
Anna brother phone number kavali
@titaniclovers6610
@titaniclovers6610 Жыл бұрын
Mallesh Anna Aa anna Number pettu Anna
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@saikiranpeteri3025
@saikiranpeteri3025 Жыл бұрын
Anna Rithu number send cheyandi anna
@m.srishylamms7539
@m.srishylamms7539 Жыл бұрын
Anna rythu number pettu
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@vijayadurgabattu125
@vijayadurgabattu125 Жыл бұрын
Pies call me brother
@Abroad_chinnodu_584
@Abroad_chinnodu_584 Жыл бұрын
Anna framer phone number send chynde
@MalleshAdla
@MalleshAdla Жыл бұрын
9014131333
@sagarb3461
@sagarb3461 Жыл бұрын
Super Anna
@mdgafoor2863
@mdgafoor2863 Жыл бұрын
Super👏 anna
@sureshvarmamudunuri
@sureshvarmamudunuri Жыл бұрын
Nice
@ravichennapuram1042
@ravichennapuram1042 Жыл бұрын
Good anna
@rajupalle8773
@rajupalle8773 Жыл бұрын
Nice
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 98 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 43 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 98 МЛН