మీరు అక్కడున్న రైతుని ఆవులు ఎక్కడ కొన్నారని అడగండి అన్న అది యువ రైతులకు ఉపయోగపడుతుంది.. మీరు ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరిని అడగండి అన్నా 🙏🏻 అవసరమైతే ఆవుల అమ్మేవారి నెంబరు చెప్పమనండి
@sandeepvaspari3617 Жыл бұрын
డైరీ లో సింగల్ ఫేస్ కరెంట్ ఎలా తీసుకోవాలో వీడియో చెయ్ అన్న
@ch.mahesh8376 Жыл бұрын
Mallesh Anna Chala Manchi vishayalu Telugu Telugu
@raviyadavchiraboina8555 Жыл бұрын
ఆవులు ఎక్కడ తీసుకుంటే బాగుంటదని అడగండి అన్న మీరు
@paadisirulu Жыл бұрын
Nice concept😊
@manjumanju-er7qb Жыл бұрын
Nice information ana
@paparaoarasavalli7144 Жыл бұрын
మంచి పత్తి చెక్క శ్రీకాకుళం జిల్లా మాది నాకు kavali అంటే ఏమి చెయ్యాలి.
@parshuramu954 Жыл бұрын
అన్న వాళ్ళు ఆవులు ఎక్కడ తెస్తున్నారు ఆవులు అమ్మే వాళ్ళ number కూడా అడగండి
@Keshava1462 Жыл бұрын
Super
@santoshallada1079 Жыл бұрын
Plz do videos in srikakulam
@gangugangadhar7719 Жыл бұрын
Top hf dudalu 20 kavali anna akkada dorukutundi video cheyandi
@beeraiahe723 Жыл бұрын
Ma dairyfarm dagara vedio teyali village vemulnarva beeraiah dairy farm
@srinuvas1051 Жыл бұрын
Mallesh anna asalu nuvvu vellalishinde anna biggboss ki
@yadavallisekharbujji1861 Жыл бұрын
అన్నా నాకు రెండు ఆవులు కావల్లి ఉత్తమ నాణ్యత గల ఆవులు
@narsimlumudhirajnarsimlumudhir Жыл бұрын
మా దగ్గర ఒక్క అవు పేడ లూజుగా వేస్తుంది. ఒక్క రోజుకు రెండు పూటలు వరీ గడ్డి రెండు పూటలు సుపర్నేపియర్ కుట్టి వెస్తునం. అయినా అలాగే వుంది. నట్టల గోలి కూడా వాడినం. ఏమైనా చెప్పగలరా
@maddineninagesh2571 Жыл бұрын
Thine soda kalupu dhaanalo
@girinuvvula6201 Жыл бұрын
Bio sulpha tablet vadu bro
@gollarajeshgolla1511 Жыл бұрын
Anna meru gundu akkada chenchukunaru anna
@nareshkanigeri940 Жыл бұрын
🎉🎉🎉
@vadlavinodkumar2244 Жыл бұрын
Aavulu ammuthara bro
@sampathkumar4560 Жыл бұрын
Ma Nalgonda district lo okka video chey bro...😊
@MalleshAdla Жыл бұрын
మీకు మంచి రైతులు తెలిసి ఉంటే వాళ్ళ నెంబర్లు మీరు ఇంస్టాగ్రామ్ లోమెసేజ్ చేయండిబ్రో
@krkcreativity926 Жыл бұрын
Anna frame number Leda Adress petamdi
@singampallisaikrishna9169 Жыл бұрын
A area lo cows purchase chesukunta bagutadhi annaya