15 ఏండ్లుగా ఎర్ర చందనం, శ్రీగంధం పెంచుతున్న | రైతు బడి

  Рет қаралды 576,823

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Жыл бұрын

రెండెకరాల భూమిలో గత 15 సంవత్సరాలుగా ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఎందుకోసం ఈ సాగు ఎంచుకున్నారు.. 15 ఏండ్లుగా ఏం నేర్చుకున్నారు.. ఎప్పుడు పంట అమ్మాలనే ఆలోచనతో ఉన్నారనే పూర్తి సమాచారం ఈ వీడియోలో వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 15 ఏండ్లుగా ఎర్ర చందనం, శ్రీగంధం పెంచుతున్న | రైతు బడి
#RythuBadi #శ్రీగంధం #ఎర్రచందనం

Пікірлер: 265
@kalaganisravan582
@kalaganisravan582 Жыл бұрын
మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు పడే తపన కు హ్యాట్సాఫ్ 🙏🙏
@chitramtalkies5527
@chitramtalkies5527 Жыл бұрын
మీరు ప్రకృతితో అనుబంధం ఏర్పర్చుకున్నారు...చాలా సంతోషం
@sundarraja9196
@sundarraja9196 Жыл бұрын
అయ్యా , మీలాంటి రైతులు మన దేశానికి గర్వకారణం !!! మీ పట్టుదల , కృషిని ప్రజలు గుర్తించి తాము కుాడా మీలాగే శ్రమించి తమ జీవిత౦లో పైకి రావాలి. మీరు ఆయురారోగ్యాలతో వు౦డి ప్రజలకు మ౦చి చేయాలని హృదయపూర్వక౦గా కోరుకుంటున్నాను .
@venkatreddya5949
@venkatreddya5949 Жыл бұрын
రైతులకు ఉచిత విద్య లాగా, వారికోసం నీ కృషి చాలా గొప్పది రాజేందర్ అన్న
@chennapv
@chennapv Жыл бұрын
గ్రేట్ తన జీవితాన్ని ప్రకృతి నిలబెట్టింది ...
@neelakantappgajulaneelakan3459
@neelakantappgajulaneelakan3459 4 ай бұрын
మీ ఆలోచనలు చాలా బాగున్నాయి పొగడ్తలు ఎన్ని చేసినా తక్కువే
@raviraviraviravi672
@raviraviraviravi672 Жыл бұрын
సూపర్ అన్న వ్యవసాయం గురించి చాలా భాగ రైతులకు తెలువ జేస్తున్నరు సూపర్ అన్న
@viswanadhs5240
@viswanadhs5240 Жыл бұрын
వ్యవసాయం చేసే విధానం వ్యవసాయం చెయ్యాలి అన్న ఆలోచన పెరుగుతుంది మీ వీడియోస్ వల్ల... గ్రేట్ అన్న
@PavanKumar-bw5sx
@PavanKumar-bw5sx Жыл бұрын
రైతు కి పదాభి వందనం
@sastryayyanna5528
@sastryayyanna5528 Жыл бұрын
👌👌🎉🇮🇳🌹 Jai Jawan 🇮🇳 and Jai 🌾🌴 Kisaan 🇮🇳👍. మంచి మనసుతో.. ముందుచూపుతో.. స్వార్థం లేకుండా.. పిల్లలకోసం అని ముందు చూపుతో ఎంతో కష్ట పడి సహనంతో ఈ చెట్లను పెంచారు. దానికి..వారి మంచి మనసుకు 💕🌈👏👏👏🌹💐🤝
@praveenkondoju3131
@praveenkondoju3131 Жыл бұрын
సూపర్ అన్న చాలా బాగా మీ అనుభవాన్ని వివరించారు 🙏🏻🙏🏻
@bommineniashokreddy2990
@bommineniashokreddy2990 Жыл бұрын
అన్నా మీరు వివరించే తీరు బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@eswaraprasad7763
@eswaraprasad7763 Жыл бұрын
మీ ఫ్యామిలీ కోసం మీరు చేసిన కృషికి కృతజ్ఞతలు
@btrinath9172
@btrinath9172 Жыл бұрын
అద్భుతమైన ఆలోచనావిధానం.
@nagarajam7776
@nagarajam7776 5 ай бұрын
రెండు ఎకరాల్లో అటవీ వ్యవసాయం చాలా బాగా చేస్తున్నారు చాలా తెలివిగల వారు ఆయనకు తెలియనిది లేదు గో ఆధారిత వ్యవసాయం కూడ తెలుసు దాన్ని ఆచరణ కూడ చేస్తున్నారు ఆయనకి నా మనస్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈయన గురించి ఎంత చెప్పిన తక్కువ
@madhureddy965
@madhureddy965 Жыл бұрын
వీటిని అమ్మే అప్పుడు, చాలా పర్మిషన్స్ కోసం తిరగాలి. చాలా కష్టం, అన్ని గవ్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో లంచం ఇవ్వాలి... 😭
@poolagopalreddy
@poolagopalreddy Жыл бұрын
your explanation is very appreciable and easy to know every body all the best Gopal Reddy , Poola Retired Tahsildar, Anantapur district
@rajannavenshetty4478
@rajannavenshetty4478 6 ай бұрын
విజయభాస్కర్ రెడ్డి గారికి అభనందనలు, కో కో,మిరియాలు try చేయండి
@bhaskarvattipally6851
@bhaskarvattipally6851 Жыл бұрын
Rythu's language is good and explained very well
@nreddy2230
@nreddy2230 Жыл бұрын
Useful videos for Telugu farmers. Great job Raj.
@RythuBadi
@RythuBadi Жыл бұрын
Thank you sir
@mrb515
@mrb515 Жыл бұрын
ఈ వీడియోలో నిజాలు చెప్పలేదు 12 ఏళ్లకు కోట్లు వస్తాయి అనుకున్నాడు 40 ఏళ్ళు అని తెలిసిందనుకో గుండెపోటు వస్తుంది
@vijayrajahmundry
@vijayrajahmundry 3 ай бұрын
​@@mrb515 నిజమాండీ, 12 or 15 years కాదా🤔
@Am42644
@Am42644 Жыл бұрын
Rajender garu meeku respects 🙏🙏 Society needs more of such people like you
@kkenguva
@kkenguva Жыл бұрын
Chala motivating undi...thank you brother for doing these videos...నాకు ఉన్న కొద్ది పాటి knowledge tho టేక్ వేసాను 12 ఇయర్స్ బ్యాక్..pedda growth ledu..ఈ variety try cheyyali
@venkat.7380
@venkat.7380 Жыл бұрын
అన్న మీకు వందనాలు మీరు చేసే ప్రతీ వీడియో మా కుటుంబం ఆంతా చూస్తుంటాం మా అమ్మ గారు మీకు ధన్య వాదములు చెప్ప మన్నారు మీరు చేసే ప్రతీ వీడియో చూస్తుంటాం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ధన్యవాదములు.
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis
@MUDAVATHTHIRUPATHICHOUHANAssis Жыл бұрын
Good information tq rajendhar Reddy gaaru
@aswanichamarthy3273
@aswanichamarthy3273 Жыл бұрын
Very great effort. I appreciate his vision, entrepreneurship and dynamism. Great inspiration for all the young .
@sk_m24
@sk_m24 Жыл бұрын
Congratulations sir...500K subscribers and mee MEMORY ki hats off 👌👌👍👍
@kantabiotech
@kantabiotech Жыл бұрын
Chivaraga conclude chese vidhanam chala bagunnadi very good memory you had Rajendra Reddy Garu very nice
@vinodstories5945
@vinodstories5945 Жыл бұрын
Very useful video thankyou going to show to my father ❤️
@Vijaykranthi5901
@Vijaykranthi5901 Жыл бұрын
ఈ రైతు కు పిరమిడ్ ఇల్లు గురించి వీడియో తీశారు కానీ అది కనిపించడం లేదు ఎందుకు అన్న ...?
@poolanagarjun5619
@poolanagarjun5619 Жыл бұрын
Chaala clarity ga chepparu Anna...
@Kommareddy0606
@Kommareddy0606 Жыл бұрын
నమస్తే సార్ మీ వ్యాల్యూ టైం ని మా కోసం వెచ్చించి మాకు మీ సలహాలు సూచనలు ఇస్తున్నందుకు మీకు థాంక్యూ సార్. ఈ ఎర్రచందనం మరియు శ్రీ గంధం ఈ రెండిటిలో ఏది ఎక్కువ లాభదాయకం & తక్కువ కాలంలో మంచి ఆదాయం వస్తుంది అలాగే మార్కెటింగ్ చేసుకోవటానికి ఎర్రచందనం OR శ్రీ గంధం ఏది అనుకూలంగా ఉంటుంది
@kirannanip7067
@kirannanip7067 Жыл бұрын
శ్రీగంధమ్
@santoshireddy6704
@santoshireddy6704 Жыл бұрын
Best example, nature allows man to survive,hats off mother earth.
@chandrasekhar9218
@chandrasekhar9218 Жыл бұрын
Rajendra you are superbly collecting valuable information. All are interesting
@Tharunkumar-kr7kp
@Tharunkumar-kr7kp Жыл бұрын
ఎలాగూ నీడ ఉంది కాబట్టి స్ట్రాబెర్రీ ప్రయత్నించండి మల్చింగ్ వేస్ట్ కాకుండా ఉంటుంది
@rajeshgudepu7059
@rajeshgudepu7059 Жыл бұрын
Manchi vyakthithwam manchi aalochana aa dhevudi dhivenalu meeku thappakunda untaayi 🙏
@vunnamapeddareddyreddy2280
@vunnamapeddareddyreddy2280 6 ай бұрын
ఇన్ని రోజులకు కరెక్ట్ సమాచారం ఇచ్చారు తమ్ముడూ.దీనికి వచ్చే పెద్ద సమస్య కొమ్మ తొలుచు పురుగు.నేను 600 మొక్కలు వేసాను.3 years తీసి వెద్ధామనుకున్నా.
@mraj6811
@mraj6811 Жыл бұрын
congrats for 500k anna....keepup ur great work
@chandut2610
@chandut2610 Жыл бұрын
చాలా మంచి వీడియో
@upendarraobandari2232
@upendarraobandari2232 Жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు.ఈ రైతు ఉండే ఇంటిని గూర్చి కూడా ఒకసారి ఒక వీడియో చెయ్యి గలరు. మెయిన్ సబ్జెక్ట్ ఏమిటి అంటే .హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల పిరమిడ్ అకారం గల ఇంటిలో ఉంటున్నారు. ఆ ఇంటిని గూర్చి అందరికి తెలుస్తుంది
@maharshi-uk6vd
@maharshi-uk6vd 6 ай бұрын
Mee laanti raithulu chaalaa mandhiki inspiration god bless u Anna
@justanalyze
@justanalyze Жыл бұрын
, మంచి ఆలోచన
@raythusevaRS
@raythusevaRS Жыл бұрын
Anna chala callarittika chyparu 🙏🙏 jai kisan
@srinivasulubheemisetty8196
@srinivasulubheemisetty8196 Жыл бұрын
Super super king
@pathanmuradkhan3081
@pathanmuradkhan3081 Жыл бұрын
Very good all video 👍👍👍
@battugangadhar4262
@battugangadhar4262 Жыл бұрын
Perfect interview anna good video
@user-vz1yr5uz5k
@user-vz1yr5uz5k Жыл бұрын
నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి
@jaganmohanreddy4866
@jaganmohanreddy4866 Жыл бұрын
Rajender Reddy garu. Hats off for your efforts. Please cover more videos on Citrus Sweet Lime Battai from Nalgonda Dist. Namasthe Vijaya Bhaskar Reddy garu.Thanks for the information and hats off to your struggle.
@karlapudyglory356
@karlapudyglory356 Жыл бұрын
Chala manchi video
@redapanguestherrani1982
@redapanguestherrani1982 Жыл бұрын
Very good video Reddy garu 👌😊😊
@sureshsingani6419
@sureshsingani6419 Жыл бұрын
Great job sir 🙏🙏
@lingaraonarala5390
@lingaraonarala5390 Жыл бұрын
E video kosam chustunna super raitanna
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 Жыл бұрын
He is absolutely right that, we should wait for minimum 25 years to get good value to cut Red sandal tree, as I experienced to see some of the 20 years old trees has been cut in the road widening in our neighbors farm at Mulugu near Gajwel, found only 25% heart wood developed.
@naturalfarmingharibabu-liv6281
@naturalfarmingharibabu-liv6281 9 ай бұрын
Nice episode rajender garu ......
@tvsambasivarao1297
@tvsambasivarao1297 Жыл бұрын
Good work 👍
@pspk_world1980
@pspk_world1980 Жыл бұрын
మీరు బాగుండాలి సార్
@Haranwedh_vihaa
@Haranwedh_vihaa Жыл бұрын
మంచి వీడియో
@dumberimallanna
@dumberimallanna Ай бұрын
👌👌అన్న గుడ్
@user-ih7vj3hp9e
@user-ih7vj3hp9e Жыл бұрын
Hi bro ela unnav...congrats 500 k subscribers ...👌
@kkenguva
@kkenguva Жыл бұрын
Prakruthi meeku ayush posindi....mee manchi panulu meeku kapadayi
@slvvenkatraju2474
@slvvenkatraju2474 Жыл бұрын
very good sir No pains No gains
@hareesh.888
@hareesh.888 Жыл бұрын
Good explanation
@lakshmireddy8429
@lakshmireddy8429 Жыл бұрын
Rajender eddy garu meeri great job
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 Жыл бұрын
🙏 రైతు బాగుండాలి 🙏
@msreddy6050
@msreddy6050 Жыл бұрын
Nice information brother
@peddirakesh1416
@peddirakesh1416 Жыл бұрын
Grate sir miru 👍👌👌
@javeedsk7047
@javeedsk7047 Жыл бұрын
Good job Anna i salute you
@hareesh.888
@hareesh.888 Жыл бұрын
Good health and good effort
@nawwinch5739
@nawwinch5739 Жыл бұрын
good job farmar. and thanks brothear good imoermatchiin
@NiranjanBommidi
@NiranjanBommidi Жыл бұрын
Brother, if possible please do a video with "Live Village Life - Hari Babu - Natural Farming" sir
@balajisrinivas8509
@balajisrinivas8509 Жыл бұрын
Really great anna
@meramvlogs4260
@meramvlogs4260 4 ай бұрын
Anna me aarogyam bagundalani manaspurthyga korukuntuna .... me matallone miru chetlani entha premisthunaro telusthundi ❤. Me pillalu me allullu mimmalni manchiga chusukoavalani korukuntuna.
@munjalasai513
@munjalasai513 Жыл бұрын
Good Information
@shivareddy.kuwaitreddy4258
@shivareddy.kuwaitreddy4258 Жыл бұрын
Good vedios annnnaaaaa
@chekkaraja5135
@chekkaraja5135 Жыл бұрын
very usefull video. me voice super Anna. waiting for marmarala video pls
@ravipochampalli9802
@ravipochampalli9802 Жыл бұрын
Mañchi information anna 👏👏👍
@superkingsvlogs2900
@superkingsvlogs2900 Жыл бұрын
Hi sar mokkalu yakada dhorukuthaya sir vitini penchadaaniki yemi cheyali sir Naku yakaram bumi vundhi sir
@saiyadav6656
@saiyadav6656 Жыл бұрын
very great real farmer father...
@cherugondidyvakrupaprasad2923
@cherugondidyvakrupaprasad2923 Жыл бұрын
Really hatsp my dear
@basireddysiva3845
@basireddysiva3845 Жыл бұрын
Hii Anna super Anna super Anna
@skidsteer7129
@skidsteer7129 Жыл бұрын
I am impressed.
@sunithabunga4853
@sunithabunga4853 3 ай бұрын
Good message
@rajeshwalks
@rajeshwalks Жыл бұрын
👏👏👏👏👏👏👏 super
@sailenka1639
@sailenka1639 Жыл бұрын
Which fertilizers are used for growing these plants
@nagaraju3943
@nagaraju3943 Жыл бұрын
super anna 🙏🙏
@rajukati212
@rajukati212 Жыл бұрын
Super sir
@blueflowers964
@blueflowers964 Жыл бұрын
Congratulations bro for 500k subscribers
@VinodKumar-ox5hg
@VinodKumar-ox5hg Жыл бұрын
Nuvvu superanna 🙏🙏🙏🙏
@mantipallysrikanth8082
@mantipallysrikanth8082 Жыл бұрын
Nice vedio
@alroundshowchannel8226
@alroundshowchannel8226 Жыл бұрын
Anna permissions and mokkala available nursary gurinchi video cheyyi anna
@VinodKumar-ox5hg
@VinodKumar-ox5hg Жыл бұрын
Superanna 🙏
@ramamohan3133
@ramamohan3133 6 ай бұрын
Good information
@krantikumarcharu1601
@krantikumarcharu1601 8 ай бұрын
Anna meeru oka adhputham 🙏, healthy ga vundali padhi mandhi ki dhyryam cheppali
@suryaaahilpithani
@suryaaahilpithani Жыл бұрын
Avocado/Butterfruit try cheyyandi,needa/challadanam undi kabatti.
@manamhindulammanambandulam4181
@manamhindulammanambandulam4181 Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏
@chinnakalidindi
@chinnakalidindi Жыл бұрын
Great…..
@shashank9764
@shashank9764 Жыл бұрын
Very very tq bro
@yaladrikatam3447
@yaladrikatam3447 Жыл бұрын
Super anna
@laxminarayanavemula4871
@laxminarayanavemula4871 10 ай бұрын
Superbrother
@soorasaidulu897
@soorasaidulu897 Жыл бұрын
Super
@sai____143
@sai____143 Жыл бұрын
Super bro
Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి
23:25
తెలుగు రైతుబడి
Рет қаралды 513 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Scary Teacher 3D Nick Troll Squid Game in Brush Teeth White or Black Challenge #shorts
00:47
Mahogany చెట్లు పెంచుతున్న  | రైతు బడి
15:37
తెలుగు రైతుబడి
Рет қаралды 30 М.
Дарю Самокат Скейтеру !
00:42
Vlad Samokatchik
Рет қаралды 8 МЛН