Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి

  Рет қаралды 513,620

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

3 жыл бұрын

20 సంవత్సరాల క్రితమే శ్రీగంధం మొక్కలు నాటిని నల్గొండ జిల్లా రైతు పోగుల ఇస్తారపు రెడ్డి గారు.. 2016లో వాటిని ప్రభుత్వ అనుమతితో కత్తిరించి అమ్మి మంచి లాభం పొందారు. ఇప్పుడు మళ్లీ 3 ఎకరాల భూమిలో 600 చెట్లు పెంచుతున్నారు. అంతకు ముందు 20 చెట్లు మాత్రమే పెంచిన ఆ రైతు.. భారీగా లాభం ఆర్జించిన అతి తక్కువ మంది తెలుగు రైతుల్లో ఒకరు. శ్రీగంధం చెట్లు పెంచడం.. వాటిని కొట్టడం.. మార్కెట్లో అమ్మడం.. వంటి అనేక విషయాలను వారు ఈ వీడియోలో పంచుకున్నారు. రైతు ఇస్తారపు రెడ్డి గారితో మాట్లాడాలని అనుకుంటే 6304391957 నంబరుకు ఫోన్ చేయండి.
Title : Sandalwood Farmer Success Story | Pogula Istharapu Reddy | తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#Sandalwood #Telugurythubadi #SuccessStory

Пікірлер: 604
@GaneshSM76
@GaneshSM76 3 жыл бұрын
చాలా గొప్ప సమాచారం తెలియజేశారు. ఇంటర్వ్యూ ఇచ్చిన రైతు ఇస్తారపు రెడ్డి గారికి, ఇంటర్వ్యూ చెసిన తెలుగు రైతుబడి వారికి నా ధన్యవాదాలు.
@Twenty-rl5lc
@Twenty-rl5lc 3 жыл бұрын
చాలా మంచిగా విడమరిచి చెప్పారు సార్. ధన్యవాదాలు..మీలాంటి వారు ఇలా ఉన్నది వున్నట్లుగా చెబితే రైతులు ఆసక్క్తి కనబరుస్తారు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@veerannadharavath3805
@veerannadharavath3805 3 жыл бұрын
Sir.. Sri gandam mokka ekkada dorukuthundi.
@venkannajyothi2916
@venkannajyothi2916 3 жыл бұрын
RajanY
@alonzojonathan2553
@alonzojonathan2553 2 жыл бұрын
I know im asking randomly but does anyone know a tool to get back into an instagram account? I somehow forgot my account password. I would appreciate any tips you can offer me
@kothakashavarao9638
@kothakashavarao9638 2 жыл бұрын
@@RythuBadi í
@Ramuanaparthi3531
@Ramuanaparthi3531 2 жыл бұрын
నేడు అందరూ రియల్ ఎస్టేట్ లో శ్రీ గంధం చెట్లపై పెట్టుబడులు పెడుతున్నారు.చాలా విలువైన సమాచారం ఇచ్చారు. శ్రీ గంధం మొక్కలు పెరగటానికి హోస్ట్ గా నిమ్మజాతి మొక్కలు పెంచటం మంచిది. మీరు నాటిన బత్తాయి మొక్కలు శ్రీ గంధం మొక్క ఎదుగుదలకి సపోర్ట్ అయింది. ధన్యవాదములు
@ramudukurva8335
@ramudukurva8335 3 жыл бұрын
తెలుగు రైతు బడి ఛానల్ వారికి ధన్యవాదాలండీ ఇటువంటి రైతు కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటూ రైతులను రాజుగా చేసే ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకుగాను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై హింద్
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@kamalbabus3210
@kamalbabus3210 Жыл бұрын
మీ అనుభవాలు అద్భుతం రెడ్డి గారు ..చాల చక్కగా వివరించారు ...ధన్యవాదాలు
@balachandra9383
@balachandra9383 3 жыл бұрын
గుడ్ ఇన్ఫర్మేషన్ . మరియు చాల బాగా బాగా మాట్లాడుతున్నారు ఇలాంటి మంచి సమాచారం ప్రజలుకు తెలియచేయడం మంచిది . all the best
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@prasadkodurupati8826
@prasadkodurupati8826 2 жыл бұрын
తెలుగు రైతు బడి చానల్ నిర్వహిస్తూ రాజేంద్ర రెడ్డి గారు, తోటి రైతులకు ఎంతో విలువైన సమాచారాన్ని సేకరిస్తూ సమాజసేవ చేస్తున్నారు. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
ధన్యవాదాలు సార్
@krishnaraosrinivas2609
@krishnaraosrinivas2609 2 жыл бұрын
@@RythuBadi 👍
@jaganmohanreddy4866
@jaganmohanreddy4866 Жыл бұрын
Thank you Rajender Reddy. Very good coverage of Srigandham plants cultivation. Namasthe Pogula Istharapu Reddy.
@govindu51sanni38
@govindu51sanni38 Жыл бұрын
Sir naked 200 kavali
@Ksreddy-bt2ly
@Ksreddy-bt2ly 3 жыл бұрын
రైతు బండి చనలుకు ధన్యవాదములు ఈస్తరపు రెడ్డి గారికి నా నమస్తే మి మొదటి వీడియో చూసి బాగా ఇన్స్పియర్ అయ్యాను న దగ్గర ల్యాండ్ లేదు ఏమిచేయాలి అని enquiry చేసాను మ ఫ్రెండ్స్ ని. షాద్ నగర్ దగ్గర డీటీసిపి లే ఔట్లో ఈ చెట్లు పెంచుతున్నారు నేను కూడ plot తీసుకున్నాను చాలా బాగుంది సార్ మీకు ధన్యవాదములు.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@alamramakrishnaiah4646
@alamramakrishnaiah4646 2 жыл бұрын
Excellent information, thanks Rajendra Reddy garu and Istarapu Reddy garu
@srguduru
@srguduru 3 жыл бұрын
Very good information shared by Sri Pogula Istharapu Reddy..... Your style of interviewing the former is too good
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Sir
@coolmailsonly2405
@coolmailsonly2405 3 жыл бұрын
Great informative channel, thank you!!
@satyanarayanaaritakula6386
@satyanarayanaaritakula6386 2 жыл бұрын
బాగా వివరించి చెప్పారండి..ధన్యవాదాలు
@shaikshaikshavali8399
@shaikshaikshavali8399 2 жыл бұрын
మీరు చాలా మంచి సలహా ఇచ్చారు ధన్యవాదములు
@chvenkat6376
@chvenkat6376 3 жыл бұрын
మంచి సూచనలు మరియు అనుభవాలు చెప్పారు
@abburisrinivas4404
@abburisrinivas4404 3 жыл бұрын
Great information thank u raitubadi
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 3 жыл бұрын
Rythubhandavu Rajendra.garu. Vistar.reddi.gari.interview.ryths.ku.chalauseful.thanqu.thammudu.good.luck
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@kumarvarma250
@kumarvarma250 3 жыл бұрын
చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు......
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you varma garu
@sastryayyanna5528
@sastryayyanna5528 2 жыл бұрын
Superb and excellent 👍 Thanks Sir.
@knarasimhulu3863
@knarasimhulu3863 2 жыл бұрын
ఇసుక నేలలో శ్రీగంధం మొక్కలు బ్రతుకుతాయి సార్
@realchoice6867
@realchoice6867 2 жыл бұрын
Good information thankyou Rajendar Reddy garu.
@sirishathanniru6754
@sirishathanniru6754 3 жыл бұрын
Thank you for this vedio 👍🏻👍🏻👍🏻
@mhsrao9338
@mhsrao9338 3 жыл бұрын
Nice program, very use full
@yadagiriyerra7523
@yadagiriyerra7523 3 жыл бұрын
Rythulaku telugu raithu badi chala upayoga parduthundhi. dhanaya vadalu.
@shabbeerdudekula7374
@shabbeerdudekula7374 3 жыл бұрын
Super sir miru...... Hatsaf to your information and motivation 🙏🙏
@durgaprasadc7314
@durgaprasadc7314 3 жыл бұрын
చాలా బాగా చక్కగా వివరించారు
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
ధన్యవాదాలు
@APR0221
@APR0221 3 жыл бұрын
Bro ur doing great work and providing valuable information to us god bless you.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@shantisagarkatta6251
@shantisagarkatta6251 3 жыл бұрын
Excellent sir.
@nagarajuarukala1605
@nagarajuarukala1605 3 жыл бұрын
Sir number evvandi
@durgaprasadlovely5441
@durgaprasadlovely5441 3 жыл бұрын
Sir marketing. Gurinchi kuda okka vedio cheyandi ... Chala use vuntadhi sir
@Anitareddy1111
@Anitareddy1111 3 жыл бұрын
Great video mr Rajender Reddy.. Thank you.. Istharapu Reddy garu wonderful job..
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@bhaskarreddydokkupalli433
@bhaskarreddydokkupalli433 3 жыл бұрын
Ryth.reddi.garu.sreegandham.gurinchi.manchi.valuble.information.icharu.va riki.namaste.godbless.u..meeku.thammudu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Anna
@prasannakumar.k.9450
@prasannakumar.k.9450 3 жыл бұрын
Glad to meet you Sir.bcz of your information this year we are planning to plant this plant's.thank you so much Sir.this channel Rythu badi given excellent service to former's.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@teja7048
@teja7048 3 жыл бұрын
Nenu first mi channel chusthunnanu manchiga undi
@rssrao1631
@rssrao1631 3 жыл бұрын
Thanking you sir reddy Garu and also thanks to media officials sir
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you sir
@siddhisreenivasachary2618
@siddhisreenivasachary2618 3 жыл бұрын
Good collection Anna.... Valuable information
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much Anna
@mypathitirumalarao9552
@mypathitirumalarao9552 3 жыл бұрын
సూపర్ సర్ ఇంటర్వూలు🙏🙏🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
థ్యాంక్యూ. మీ సహకారం కొనసాగించండి
@srikanthvangala1569
@srikanthvangala1569 2 жыл бұрын
ప్లీజ్ రాజిరెడ్డి గారు శ్రీగందం బయ్యర్ నెంబర్ ఉంటే పంపండి
@vgreddy_velma
@vgreddy_velma 3 жыл бұрын
Great information, thank you
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@deepakbommidi6385
@deepakbommidi6385 3 жыл бұрын
Good information sir Thank you so much sir
@haranathrajunadimandalam8334
@haranathrajunadimandalam8334 3 жыл бұрын
GOOD INFORMATION FOR FARMERS GRWING OR INTERESTED IN SRI GANDHAM PLANTATION GROWING.THANKS
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Most welcome
@cnucnu3132
@cnucnu3132 3 жыл бұрын
Good information Reddy garu
@Na_VideoGarage
@Na_VideoGarage 3 жыл бұрын
Very nice info, okka person benefit ayna chalu, valla life change avthundi e video tho...keep continue... anchor is very talented.👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@sivanaidusivanaidu8998
@sivanaidusivanaidu8998 2 жыл бұрын
Good information thank you Sir
@sunilnallagonda9698
@sunilnallagonda9698 3 жыл бұрын
Anchor taking good information from him... tq
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@pmahaboobi2745
@pmahaboobi2745 Жыл бұрын
Chala Baga chepparu sir , Naku oka dout sir , Adi yendi Ante e sreegandham, and Ashwagandham trees a lanu government land la lo vesikovaccha , chala Mandi Registration plats lalo vesikovali Antunnnaru sir , dout clear cheyandi sir. Thankyou.
@manqavenkatesh4072
@manqavenkatesh4072 3 жыл бұрын
Explanation good sir
@Reddylion
@Reddylion 3 жыл бұрын
Good information......
@prashanthrao4896
@prashanthrao4896 3 жыл бұрын
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు .
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@gangonemounicashyamala6292
@gangonemounicashyamala6292 3 жыл бұрын
Sir ippudu kcr sir cheppinatte panta veyali antunnaru kadha
@manidhargoppas1235
@manidhargoppas1235 Жыл бұрын
Good Infermation good channel
@krishna-wx4vv
@krishna-wx4vv 2 жыл бұрын
Excellent video.Thanks
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
You are welcome!
@KKVlogs516
@KKVlogs516 2 жыл бұрын
చాల చక్కగా చెప్పారు సర్ 🙏🙏
@mshekharshikhar1502
@mshekharshikhar1502 3 жыл бұрын
Chala manchi vishayalu cheparu
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@bmanjunath5708
@bmanjunath5708 3 жыл бұрын
Very good speach sir thnkq.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@ravikumargubba4011
@ravikumargubba4011 3 жыл бұрын
Good, clear information
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks for liking
@sathishkatla8115
@sathishkatla8115 3 жыл бұрын
Reddy Garu Chala manchi information echaaru farmers ki
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@ravindarsingireddy318
@ravindarsingireddy318 3 жыл бұрын
Good information sir
@chvvsatyanarayamurthy7182
@chvvsatyanarayamurthy7182 3 жыл бұрын
Excellent sir, rythe raju kavali, God bless you Reddy garu.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@venkateswarraogundla4420
@venkateswarraogundla4420 2 жыл бұрын
Sree gsndhsm manchi mokkalu ekkada dhirukuthai. Rate entha inti vaddha peratlo pencha vachha detail ga cheppagalaru. Pls. ।
@udaykits1
@udaykits1 3 жыл бұрын
Nice informative video.....
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks to you
@sudhakarreddy5863
@sudhakarreddy5863 3 жыл бұрын
Good information Rajendr 👌
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you Bro
@srivenkateshvasantha
@srivenkateshvasantha 3 жыл бұрын
Great information
@vamshikrishna6150
@vamshikrishna6150 3 жыл бұрын
Please make more videos on sandalwood cultivation sir, if possible make more videos on red sandalwood (ErraChandhanam). It will be very helpful for me. Thank you. 🙏🏻
@mokshithyadandla470
@mokshithyadandla470 3 жыл бұрын
Tank u Brother nice video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome Anna
@sunderbsnl
@sunderbsnl 3 жыл бұрын
Very informative
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@RameshKumar-yd4ls
@RameshKumar-yd4ls 3 жыл бұрын
THANQ SIR
@utukuruchandhana3552
@utukuruchandhana3552 3 жыл бұрын
Nice and motivation interview keep it bro
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you, I will
@banothmansingh6161
@banothmansingh6161 3 жыл бұрын
రైతు కంప్లీట్ అడ్రస్ చెప్పండి sir
@ramanavampuri5142
@ramanavampuri5142 3 жыл бұрын
గుడ్.నుషు.అన్న. యనలకి
@keerthikannuri3267
@keerthikannuri3267 3 жыл бұрын
Thanku
@ashokdande3765
@ashokdande3765 3 жыл бұрын
Good information 👍
@hariprathap692
@hariprathap692 3 жыл бұрын
Good information brother we will support u
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂
@sivaprasad8273
@sivaprasad8273 2 жыл бұрын
D form lands lo veyyacha? Pls Pass book naperu mida vunte saripodda? Pls cheppandi
@nreddy2230
@nreddy2230 3 жыл бұрын
WOW, That is nice. Thank you both of you.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Our pleasure sir!
@mohammadsadiqpasha901
@mohammadsadiqpasha901 3 жыл бұрын
Nalla regadi nellalu set avuthaya annaya plz reply me anna
@mantipallysrikanth8082
@mantipallysrikanth8082 3 жыл бұрын
Good information tq sir 👏👏👏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Welcome
@sanjaykonderi7201
@sanjaykonderi7201 3 жыл бұрын
Anna e sri gandham ne hyd lo akkada kontaru anna pls address chepa galara anna
@sridharpaakala1694
@sridharpaakala1694 3 жыл бұрын
Good impermation.👍👍
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@Rajuraj-oi4th
@Rajuraj-oi4th 3 жыл бұрын
Sir e chetu petalante avaridina parmisan kavala
@muralimohan5567
@muralimohan5567 Жыл бұрын
Good 👍
@Vizagsai07
@Vizagsai07 3 жыл бұрын
Good video thanks
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
You're welcome
@mendasuresh3961
@mendasuresh3961 Жыл бұрын
Quality information
@doctortirumal6692
@doctortirumal6692 3 жыл бұрын
Nice mesage mitrama
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@charankumar8226
@charankumar8226 3 жыл бұрын
Aa plants ekkada dorukutaayi
@manjunathan9829
@manjunathan9829 Күн бұрын
Chal. Baga margdarshan ichharu raithu danvadamulu.
@MalleshwariMadira-xc4if
@MalleshwariMadira-xc4if Жыл бұрын
Srigandham chettlu inti kali lo vesukovachha veyyakudadha sir
@yelleshboyani4215
@yelleshboyani4215 3 жыл бұрын
Good information brother
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks brother
@idriveridesharing6493
@idriveridesharing6493 2 жыл бұрын
Do we need to register these plants in Forest Department?
@RaithuSodharaa
@RaithuSodharaa 3 жыл бұрын
Nice information broo
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you bro
@DMKTravelBlog
@DMKTravelBlog Жыл бұрын
Which soil is best for the trees sir
@haribabusanda5681
@haribabusanda5681 3 жыл бұрын
Mee effort excellent tammudoo
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much 🙂Anna
@rajeevcreations.2114
@rajeevcreations.2114 3 жыл бұрын
Farmer said honest ..sir plantation ki permission tisukovala....
@srikanthvangala1569
@srikanthvangala1569 2 жыл бұрын
సర్ దన్యవాదాలు 🙏🙏🙏
@Bm10newstelugu
@Bm10newstelugu 3 жыл бұрын
Nice and imp video
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you so much
@rameshgundaganiramesh4770
@rameshgundaganiramesh4770 2 жыл бұрын
Super super super bro
@ramudukurva8335
@ramudukurva8335 3 жыл бұрын
Exlent.reeddygaru
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you
@varrasatyanarayna5251
@varrasatyanarayna5251 2 жыл бұрын
Very nice interview
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you
@kaliprasadchowdhary3259
@kaliprasadchowdhary3259 3 жыл бұрын
Nice information 🙏
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@prashanthreddy6758
@prashanthreddy6758 3 жыл бұрын
Good to see you fixed your mic.
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Yeah thanks for the observation. Keep Support us
@balakrishnagoshika3122
@balakrishnagoshika3122 3 жыл бұрын
Good information
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thanks
@DriveDiaries1678
@DriveDiaries1678 3 жыл бұрын
Super explanation
@RythuBadi
@RythuBadi 3 жыл бұрын
Thank you 🙂
@maheshpamulapati7856
@maheshpamulapati7856 Жыл бұрын
Hello Bro memu srigandham ma polam veddam anukuntunnanu Details cheppandi bro
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН
100❤️
00:19
MY💝No War🤝
Рет қаралды 23 МЛН
Я нашел кто меня пранкует!
00:51
Аришнев
Рет қаралды 5 МЛН
Самый Молодой Актёр Без Оскара 😂
00:13
Глеб Рандалайнен
Рет қаралды 5 МЛН