15 రోజులక్రితంపెట్టిన పండుమిర్చి,వంకాయ పచ్చళ్ళుతిరగతొక్కండిలా.ఎంతోరుచిగా" సం" అంతా ఎంజాయ్ చెయ్యండి.

  Рет қаралды 18,625

Rarandoi Ammamma Intiki

Rarandoi Ammamma Intiki

Күн бұрын

Пікірлер: 31
@nirmalakasireddy5369
@nirmalakasireddy5369 Жыл бұрын
Super amma
@katurisharada4804
@katurisharada4804 2 жыл бұрын
Ammama nee patabagundi keep it up
@lakshmikommalapati1897
@lakshmikommalapati1897 Жыл бұрын
@panduvasantadi7864
@panduvasantadi7864 2 жыл бұрын
Hi Amma ma.. super mama 😋😋👌👌
@jadavvanraj505
@jadavvanraj505 2 жыл бұрын
Chala. Bagundhi amma
@rameshkandimalla4645
@rameshkandimalla4645 2 жыл бұрын
Good morning ammamma Super ammamma pachadi
@pramilaprami5695
@pramilaprami5695 2 жыл бұрын
Hi mom.how are you. U are the best mother. Belated wishes mom. Happy mother's day 💐
@RarandoiAmmammaIntiki
@RarandoiAmmammaIntiki 2 жыл бұрын
Thankyou బంగారం.
@pramilaprami5695
@pramilaprami5695 2 жыл бұрын
@@RarandoiAmmammaIntiki im very happy with your reply mom.💝
@mallikarjunareddy2023
@mallikarjunareddy2023 2 жыл бұрын
వరబీజం తాగడానికి మందు చెప్పండి
@babujpl
@babujpl 2 жыл бұрын
Good
@karrigayatri74
@karrigayatri74 2 жыл бұрын
నేను తీసుకుంటా
@srbhupathi4592
@srbhupathi4592 2 жыл бұрын
Amama meru pachadi amuthara kg price chaypandi tesukuntami
@subbalakshmiyeleswarapu3577
@subbalakshmiyeleswarapu3577 6 ай бұрын
Amudamu ekkada dorukuyumdi
@RarandoiAmmammaIntiki
@RarandoiAmmammaIntiki 6 ай бұрын
వంటా ముదం హ్యాండ్ మేడ్ మా దగ్గరుంది.
@pakalasubhashini7211
@pakalasubhashini7211 2 жыл бұрын
Ammama garu miru uragaya ala pettalo chupinchaledhu vedio chesi vuntey link pettandi
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
just 12 రోజుల క్రితం ఊరగాయలు పెట్టారు. వీడియో easy గానే దొరుకుతుంది . వెతకండి
@manujilla7533
@manujilla7533 2 жыл бұрын
Ammama meku varshalu anta jagratha
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
అవును మాకు 2 , 3 రోజుల నించి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. వర్షం పడితే హాయిగా వుంటుంది కానీ వర్షం వస్తే కరెంట్ తీస్తాడు అదే ప్రాబ్లమ్. వర్షాలు పడకపోయినా ఇటు వైపు కరెంట్ కోత చాలా ఎక్కువగా వుంది
@karrigayatri74
@karrigayatri74 2 жыл бұрын
కేజీ రేటు చెప్పండి
@karrigayatri74
@karrigayatri74 2 жыл бұрын
వంకాయ పచ్చడి అమ్ముతారా
@maheshsyamineni7226
@maheshsyamineni7226 2 жыл бұрын
Video motham meeru veluli Or chinnulupaya ni ulipaya anaru.... Teliyani valu kuralo vese ullipayalu vesukuntaru....pachadilo ammama garu.....
@RarandoiAmmammaIntiki
@RarandoiAmmammaIntiki 2 жыл бұрын
వెల్లుల్లి చూపించానుగా, నిలవపచ్చళ్ళ లో ఎవరైనా వెల్లుల్లే వేస్తారుగా, సున్నిపిండి వీడియో చేసిన దగ్గర నుండి నాకు మైయిండ్ పనిచేయటంలేదు. మనశ్శాంతి గా ఏ పనీ చేయనియ్యటంలేదు మనవాళ్ళు. పొరపాటుకు సారీ..
@maheshsyamineni7226
@maheshsyamineni7226 2 жыл бұрын
Ammama garu meeru video currect ga chesthene enno douts adugutaru....ullipaya ante ullipaya vesevaru untaru ammama garu......
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
మీరు అసలు నాతో మాట్లాడటం లేదుగా కామెంట్స్ లో . మీతో పచ్చి 😒😒😒
@RarandoiAmmammaIntiki
@RarandoiAmmammaIntiki 2 жыл бұрын
అంత కోపమైతే నేనెంత బాధ పడతానో తెలుసా...! ఈ సున్నిపిండి సునామి నుండి ఇంకాబయట పడలేదు బంగారం. నా కుమెంట లొస్తుంది. నిన్నటి రాత్రి వరకు12,068 మంది మేసేజ్ లు పెట్టారు. వాళ్ళందరికి సమాధానాలు చెప్పలేక Pasteచేసి అందరి ఒకే సమాదానం పెడుతున్నాను. తిండి తినే తీరికలేదు. నిద్ర కూడా సరిగాలేదు. అర్ధరాత్రి కూడా ఫోన్లు చేస్తారు.
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
@@RarandoiAmmammaIntiki ఏమో నేను అలిగాను . బుంగమూతి పెట్టుకున్నాను . 😒😒😒
@RarandoiAmmammaIntiki
@RarandoiAmmammaIntiki 2 жыл бұрын
నేను బ్రతిమలాడు కుంటున్నాను, నవ్వాలి .. నవ్వాలి ...నవ్వాలి..... నవ్వావూవూవూ......😃😃😂😂🤣🤣
@peralaravishankar4558
@peralaravishankar4558 2 жыл бұрын
@@RarandoiAmmammaIntiki 😀😀😀 సరే ఇక నించి నాతో regular గా మాట్లాడకపొితే మళ్ళీ అలుగుతా 🍎🍎🍎
@Srinivassrinivas-xf1lx
@Srinivassrinivas-xf1lx 2 жыл бұрын
@@RarandoiAmmammaIntiki Amma garu merantu Bangarm yenta machiga matladutunnaru. 🥰
Try this prank with your friends 😂 @karina-kola
00:18
Andrey Grechka
Рет қаралды 9 МЛН