I will try soon. Mouth watering padma. Hats off to your patience. Very detailed explanation. Anyone can prepare with your video. Thanks much for showing detailed video. 🙏
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
థాంక్యూ వదిన
@vr5624Ай бұрын
Amma o chinna doubt dabbalo vesthunnaru kad schedule rada Amma
@padmavegulla457Ай бұрын
@@patnamlopalleturu-pinnakapadmaఞఞ
@radhanaidu5787Ай бұрын
Na kuthuru pregnant ma e pachadi thinavachu kada ma nenu chesi pedathanu
Padma garu andi Mee vantalu chalabagavunaty pachadi varities chupinchadi
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
👍
@sunilalluri5995Ай бұрын
Hands burning sensation vastadi. I miss Telugu pickles , ekkada Kerala lo vinegar vadataru . Excellent 👌 work.
@swarajyalakshmimedikonda1144Ай бұрын
Hi, padma garu mirapa gujju first oil lo vesthe colour red ga kanipisthidhi. chinta pandu lo kalipite colour takkuvaga vuntadi. nenu first time yello colour venkaya tho pickle. memu lavu tella venkayalatho pedathamu
@narayanrao9142Ай бұрын
Nice video ಅಮ್ಮ. We will ಟ್ರೈ this pickle.... Really Mouth is watering ಅಮ್ಮ. Simply ಸೂಪರ್ ಅಂತೆ.
@MeerasHobbiesАй бұрын
Hi andi naku chala nachindi gani pettalante pandu vankayalu ekkada dorakatam ledandi mamulu vati to petta vacha andi nijamga na noru vuripotundandi very nice 👍
@lakshmik1570Ай бұрын
Super sister
@JenigaPadmaАй бұрын
Super madam
@Pushpalatha_gardenАй бұрын
అమ్మ పచ్చడి చాలా బాగా వచ్చింది👌😊
@nandhakumarnandha575Ай бұрын
hi mam, from chennai, mouth watering, i am interested in pickle varieties, my nanamma use to make varieties of pickles, she is no more, after seeing this video you reminded her, ❤ U mam.
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
❤️
@gudisilatha1365Ай бұрын
maa Amma garu gurthuku vacharu.
@VangaveetiAnuradhaАй бұрын
Mee pillalu adrushtavanthulu aunty gaaru, ila intha kashtapadi pachallu pamputunnaru.😊
@sumameejuri3031Ай бұрын
Super
@allurisubbalakshmiАй бұрын
Akka super
@nagamalleswararaochitturi908Ай бұрын
Super Amma chala Bagundi
@nagasriganne3781Ай бұрын
Pachhadi super
@lakshmirajyam5592Ай бұрын
Super duper mom
@Pushpalatha_gardenАй бұрын
అమ్మ మీరు సూపర్ అమ్మ మీ వీడియోస్ కూడా చాలా సూపర్ గా ఉంటాయి నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతాను నేను కూడా ఛానల్ స్టార్ట్ చేశాను అమ్మ మా పుష్ప తోట మీలాంటి పెద్దవారు మీలాంటి పెద్దవారు మమ్మల్ని కూడా సపోర్ట్ చేస్తారని ఒక చిన్న ఆశ😊
ఒక్కరోజు చాలండి మనం ఇంకో వీడియో ఉన్నది పండు వంకాయలు కారం తో పట్టాను చూడండి
@kachammakaburlu20 күн бұрын
అమ్మ చింతపండు ముందే రుబ్బి కలపచ్చు కదా
@patnamlopalleturu-pinnakapadma19 күн бұрын
వంకాయ ముక్కల్లో చింతపండు పెడితే ఆ రుచి వేరే నండి అందుకని చింతపండు అలా పెట్టుకుంటాము
@SkRehana-cw7orАй бұрын
😋😋😋
@jagadeshwarikitchen5233Ай бұрын
నా చిన్నతనంలో మా అమ్మ పెట్టేది పండుమిరపకాయలు మెత్తగా వేయకూడదు కొంచెం కరెక్ట్ గా ఉంటే బాగుంటాయి
@ushaberu3170Ай бұрын
వీడియో చూ స్తుంటేనే నోరు ఊరిపోతుంది మీ పచ్చడి ఘుమఘుమలు ఇక్కడివరకు వచ్చాయి.
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
Tq andi
@gannamrajupadmadevi3097Ай бұрын
Hi Anna Pandu mirchi clr super ga vundi if u don’t mind give me d seeds of pachi mirchi and Pandu mirchi seeds hope u don’t mind or give me d saplings address
Auntigaru meeru yedee chepithey addi vinntaru mana family so u please avoid plastic container s and tell to avoid us to have plastic free earth please
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
నేను ప్లాస్టిక్ చాలా తక్కువ వాడతానండి కానీ స్టీల్ వాటిల్లో పెడితే పచ్చడి ఎలా పెట్టకూడదని మీరే చెప్పారు అందుకని నేను ప్లాస్టిక్ లో పెట్టాను
@KasulaLathaАй бұрын
P innggani jadeelu vadandee auntigaru please don't mind
@shyamskitchengarden5860Ай бұрын
అన్ని మీరే తింటున్నారా? 😀😀😀
@lakshmimajji9126Ай бұрын
Mem palastre patti ekkada tesukunnaru mem
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
ఆ వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంది మీకు దగ్గరలో మెడికల్ షాపుల్లో కూడా అమ్ముతున్నారు
@JayapradaKotireddyАй бұрын
Evvaru vadaru
@kethanasri9874Ай бұрын
Prathichotaa ilantodu okkadaina vuntadu
@nageswararaomocherla6224Ай бұрын
Padma garu kaallu noppilekunda table hight lo oka stool chepinchukondi .
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
నా దగ్గర ఉన్నది అండి కొన్నానండి కుర్చీ
@satyavasagiri1093Ай бұрын
Please naku kavali ma'am
@SambrajamTalksАй бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉😊😊😊😊😊
@lalithaviswanadha456Ай бұрын
❤tq andi
@hymamerugu1472Ай бұрын
Meeku intha opika ela vundi meeru 3kgs ki 750 gms chinthapandu theesukunnaru adi ekkuva avuthadi anipisthndi kiloki 100gms saripoda
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
సరిపోదు అండి మనం పండు మిరపకాయలు పెట్టాం కరెక్ట్ గా సరిపోయింది ఉప్పు కారం అన్ని సూపర్ గా వచ్చింది పచ్చడి
@sugunakumari5436Ай бұрын
పచ్చడి తయారీ కి అల్యూమినియం గిన్నెలు వాడకూడదు కదండీ......
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
నేను కలపటానికి మాత్రమే వాడేనుండి ఎమ్మటే తీసి వేసాను
@JayapradaKotireddyАй бұрын
Pandu Vankaya Visham no use
@JayapradaKotireddyАй бұрын
😢
@kamalammasonaguri3869Ай бұрын
ఏమండీ పద్మ గారు మీరు ఛానల్ పెట్టినప్పటి నుంచి మీ వీడియో చూస్తానే ఉంటానండి మేము మీరిచ్చే మెసేజెస్ కూడా చాలా బాగుంటాయి అండి మేము కూడా మిద్ద తోటి పెంచుకోవాలి అనుకుంటున్నాం అండి బయట విత్తనాలు 😊 కొంటె క్వాలిటీ లేవండి మొలవడం లేదు మీ దగ్గర ఏమన్నా విత్తనాలు ఉంటే పంపియండి నిన్న కూడా మీకు కామెంట్ పెట్టానండి నేను పోస్టల్ చార్జింగ్ విచ్చుకుంటాయి ప్లీజ్ అండి నీ మాటలను బట్టి మీరు చాలా నిస్వార్థ పరులను తెలుసండి మిమ్మల్ని పొగుడుతున్నారు అని అనుకోకండి ఒకవేళ మీరు మంచి మనసుతో పంపిస్తే అడ్రస్ పెడుతున్నాను అండి అమీన్పూర్ మండలం బీరంగూడ ఇక్రిసాట్ కాలనీ పోలీస్ లైన్ రోడ్డు ప్లాట్ నెంబర్ 16/16 ఎస్వీ రమణయ్య ప్లీజ్ అండి
@patnamlopalleturu-pinnakapadmaАй бұрын
ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర లేవండి నేను చూశాను మీ కామెంట్ నేను ఇక్కడ గోవర్ధన్ ఆర్గానిక్ వాళ్ల దగ్గర విత్తనాలు తీసుకుంటాను గోపాల్ నర్సరీలో నారు తీసుకుంటాను సారీ అండి ఏమనుకోవద్దు తప్పకుండా ఈసారి విత్తనాలు ఉంటే నేను మీకు అందజేస్తాను