1535. ఆధ్యాత్మికము అంటేనే

  Рет қаралды 2,405

divine planet - Designing lives with divinity.

Күн бұрын

Пікірлер: 107
@ramavaniterala3526
@ramavaniterala3526 Ай бұрын
ఇది కదా అసలయిన జ్ఞాన బోధన ఆ అనంత శక్తి మీకు మరింత శక్తినిచ్చి, తరించాలనే వారికి తోడ్పడగలరని మనవి చేస్తూ మీకివే మా వందనాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@rojarani3168
@rojarani3168 Ай бұрын
మహానుభావా!మీరెవరో గాని మా మనసులను ఉతికి ఆరేస్తున్నారు.ఎన్నెన్ని విషయాలు ఎంత ఓపికగా మాలో ఉన్న దుర్ గుణాలను మార్చుకోవడానికి చాలా చక్కటీ ఉదాహరణలతో తెలియజేస్తూ మా మనసులను చాలా ప్రభావితం చేస్తున్నారు.మమ్మల్ని అనంత ఆత్మ శక్తి వైపుకు పయనించడానికి మీరు పడుతున్న తపన,శ్రమ అనంతమైనది.మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.ధన్యవాదములు గురువుగారికి మరియు అనంత శక్తికి.
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Ай бұрын
Yes
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@inampudimadhavi814
@inampudimadhavi814 Ай бұрын
🙏 ఈ శీర్షిక అందరికి చాలా ఉపయోగం గా ఉంటుంది, చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు, గుణ మార్పు, భావ మార్పు మనకు మనమే చేసుకోవాలని ఎన్ని సార్లు చెప్పిన ఎలా చేసుకోవాలో అవగాహన అవ్వలేదు. ఇప్పుడు స్పష్టత వచ్చినది,నాకు నేనే చేసుకోవాలి అనే బలమైన నిర్ణయం కలిగినది. మీరు ఇలాగే కంటిన్యూ చేయండి ధన్యవాదములు 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@sai-zp1ir
@sai-zp1ir Ай бұрын
గురువుగారి పాదపద్మములకు శతకోటి ప్రణామములు🙏🏽🙏🏽🙏🏽 మంచినే మార్గముగా చేసుకొని, మంచి ఆలోచనలతో ,మంచి నడవడిక తో ,మంచిని ఆచరిస్తూ, మంచి కోసం జీవించమని, మీరు చేసే జ్ఞాన బోధను అర్ధంచేసుకుని, అనుసరించే శక్తిని పొందడానికి, కావలసిన సంకల్పాన్ని మాకు మేమే నిరంతరం చేసుకోవాలని ,వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు గురువు గారు.🙏🏽
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@ramakrishnam3705
@ramakrishnam3705 Ай бұрын
🙏🙏 అన్న మీకు నా హృదయపూర్వక నమస్కారములు గుణ మార్పు కోసం చాలా చక్కగా అర్థం అయింది అది ఎంత అవసరం అనే విషయం చాలా చక్కగా అర్థం అయింది మార్చుకోపోతే అది ఎంత ప్రమాదం అని అర్థం అయింది కర్మ సిద్ధంతాన్ని కూడా చాలా చక్కగా అర్థం అయింది మహిమలు మాయలు మంత్రాలు గూర్చి చక్కగ అర్థం అయింది గుణ మార్పు లేకపోతే ఎక్కడ ఉన్నా ఉపయోగం లేదు అని అర్థం అయింది
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@srirammandalapu4412
@srirammandalapu4412 Ай бұрын
రోజు రోజుకూ అనుభవం తో పాటు కొత్త విషయాలు తెలుస్తూనే ఉత్తమ మయన జ్ఞానం వస్తుంది 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@saipraveen1633
@saipraveen1633 Ай бұрын
Naalo chala marpuni Nene gamanisthunna sir yide Naku kaavalasina antharanga marpu thank you sir 🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@NAGUBANDISRINIVAS
@NAGUBANDISRINIVAS Ай бұрын
Bhagavaan chaala vivaranga cheppinaru meeku paadabhi vandanamulu meeru athma gnana swarupulu.🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@satyakumar9317
@satyakumar9317 Ай бұрын
చాలా అర్థవంతమైన వివరణల తో విషయం సంపూర్ణంగా అర్థం అయ్యేలాగా విపులంగా వివరించారు ధన్యవాదములు,,,
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@pavanbunny4060
@pavanbunny4060 Ай бұрын
Thankyou sir🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@GeethavaniPinninti
@GeethavaniPinninti Ай бұрын
హృదయపూర్వక నమస్కారములు గురు దేవ మంచిమెసేజ్ అందించారు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@gayazhussain-zz5by
@gayazhussain-zz5by Ай бұрын
ఆత్మజ్ఞాన గురుదేవులకు హృదయపూర్వక నమస్కారములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@lakshmig5088
@lakshmig5088 Ай бұрын
గురుదేవునికి శతకోటి ధన్యవాదములు. 🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Ай бұрын
Adhyatmika viplavam...Maalo gunamarpuki meeru prathi roju prayatnistunaru....Thankyou
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@laraju1567
@laraju1567 Ай бұрын
Guru devula pada padmalaku anantha koti namaskaramulu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@vamsiv1955
@vamsiv1955 Ай бұрын
ప్రతి రోజూ మీరూ చెప్పే ఆధ్యాత్మిక చదువులో విద్యార్థిగా భాగం అవడం ద్వారా నాలో మార్చుకోవాల్సింది చాలానే ఉన్న మార్పు మొదలైంది అన్నా విషయం నాకూ అర్థమైనది.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@SrinuSrinu-ot7oo
@SrinuSrinu-ot7oo Ай бұрын
గురువుగారు మీరు చెప్పేది చాలా బాగుంది ముందు ముందు మీ నుండి ఇలాంటి ఎన్నో ఆశిస్తున్నాము
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@anuradhabhargav7254
@anuradhabhargav7254 Ай бұрын
🙏🙏 🙏 🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@NarasimhuluVurlagunta
@NarasimhuluVurlagunta Ай бұрын
ధన్యవాదములు గురువుగారు🙏🙏🌹🌹
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@rammohan2627
@rammohan2627 Ай бұрын
Dear sir thanks a lot I understand clearly all your examples in your speech iam greatful to you and family for great personality like you to universe ❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@MohanKumar-fm8uu
@MohanKumar-fm8uu Ай бұрын
Thank you Universe and thank you sir 🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@ET-si7rl
@ET-si7rl Ай бұрын
Yes
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@kashinalakshminarayana2707
@kashinalakshminarayana2707 Ай бұрын
అయ్యా మీరు చెప్పినవన్నీ తప్పకుండా ఆచరిస్తూ ముందుకు వెళ్తాను ధన్యవాదాలు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@Cosmic9735
@Cosmic9735 Ай бұрын
Thank you sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@bhaskarraovankadaru3580
@bhaskarraovankadaru3580 Ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@SaddanapuSwapna
@SaddanapuSwapna Ай бұрын
Chala chala Baga chepparu uncle
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@srinivasgurram3586
@srinivasgurram3586 Ай бұрын
Yes 👍
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@BHANUPRAKASH-b6z
@BHANUPRAKASH-b6z Ай бұрын
Thank you sir 🎉
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@prabhavathipotnuru4665
@prabhavathipotnuru4665 Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@EMTITruth
@EMTITruth Ай бұрын
🙏🙏🙏🌹🌹🌹💐💐💐
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@KappetaSeshadriReddy-yv8cm
@KappetaSeshadriReddy-yv8cm Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@pranathiduddella2783
@pranathiduddella2783 Ай бұрын
Tq Sir.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@KokkiligaddaLavakusa
@KokkiligaddaLavakusa Ай бұрын
30 vendi naanaalu okkasari parisilinchandi guruvugaru.thank you.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
Ok,God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@yvraocreations1138
@yvraocreations1138 Ай бұрын
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@kasaganisatyanarayama3574
@kasaganisatyanarayama3574 Ай бұрын
సార్ అనంత ఆత్మశక్తి అంటే పరమాత్మ అసలు ఈ గేమ్ అంతా ఏమిటి మీకు తెలిసినంతవరకు కొంచెం వివరించగలరు నమస్కారములు
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
గేమ్ అని మీరే అన్నారు కదా.. అంతే..God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@ammajiyalamanchili8156
@ammajiyalamanchili8156 Ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@ramanaramana6863
@ramanaramana6863 Ай бұрын
❤❤❤❤❤
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@samuelvadala2120
@samuelvadala2120 Ай бұрын
THANQ❤UNIVARSE❤❤
@rajeswariyakkali5508
@rajeswariyakkali5508 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Ай бұрын
Memu guna marpuki ...prayatnistunamu
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@sarmapvss1289
@sarmapvss1289 Ай бұрын
Sir ఆధ్యాత్మిక విషయాల్లో తరచుగా ఎరుక అనే మాట వింటూ వుంటాం. అసలు ఈ ఎరుక అంటే ఏమిటి అనేది స్పష్టంగా ఉదాహరణలతో వివరించగలరు. మీరు ఇప్పటికే చెప్పి ఉంటే శీర్షిక నంబరు చెప్పండి, వినే ప్రయత్నం చేస్తాను.
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@BHANUPRAKASH-b6z
@BHANUPRAKASH-b6z Ай бұрын
Thank you sir 🎉
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@TShivaKumar-zb9qs
@TShivaKumar-zb9qs Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@RekhaP-e4i
@RekhaP-e4i Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@srilakshmi5063
@srilakshmi5063 Ай бұрын
🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@geethalakshmisarathy7072
@geethalakshmisarathy7072 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@radhikaatipamula2952
@radhikaatipamula2952 Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@malatikoganti4592
@malatikoganti4592 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@kumarreddy9497
@kumarreddy9497 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@inampudimadhavi814
@inampudimadhavi814 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy... Be good... Be kind... Be safe....
@sumithrasumukhi9457
@sumithrasumukhi9457 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
@ramadevipanyam2657
@ramadevipanyam2657 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
మంచిగా జీవిద్దాము .. మంచిని మించిన సాధన లేదు ...అన్ని మతముల , మార్గముల సారము , మనిషి ఆచరించవలసిన ధర్మము - మంచి ... god bless you.
@sujathapatnamshetty4477
@sujathapatnamshetty4477 Ай бұрын
🙏🙏🙏
@divineplanet-designinglive1681
@divineplanet-designinglive1681 Ай бұрын
God bless you.. Be happy.. Be good.. Be kind.. Be safe...
1334. నేను -- నా లోపల -- నా బయట ....
1:44:43
divine planet - Designing lives with divinity.
Рет қаралды 7 М.
Every team from the Bracket Buster! Who ya got? 😏
0:53
FailArmy Shorts
Рет қаралды 13 МЛН
«Жат бауыр» телехикаясы І 30 - бөлім | Соңғы бөлім
52:59
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 340 М.
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
28. మీలో వున్న భగవంతుడిని బ్రతికించుకోండి ....
1:13:58
1320. మనిషి శాఖాహారా ..మాంసాహారా ..
1:44:29
divine planet - Designing lives with divinity.
Рет қаралды 10 М.
1299. నా లోపలకు నేను ఎలా వెళ్ళాలి ?
1:18:29
divine planet - Designing lives with divinity.
Рет қаралды 113 М.