మోహన్ బాబు సినిమాలు ఎన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి... ఇండస్ట్రీలో ఎన్ని కోట్లు తీసారు ....మోహన్ బాబు.... ప్రస్తుతం మోహన్ బాబు సినిమాల ఖర్చు ... (రిలీజ్ అయితే )వాల్ పోస్టర్ ఖర్చుపెట్టిన డబ్బు కూడా రావటం లేదు .... 😂 మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ .... మోహన్ బాబు ఎక్కడ .... ఇండియన్ మెగాస్టార్ చిరంజీవి గారు
@satyanarayanachavakula739921 сағат бұрын
మోహన్ బాబు గారు మంచి విలన్ 👌👏👏👏🏆
@govindanaik75321 сағат бұрын
అన్నిరకాల పాత్రలూ చేయగల సత్తా మోహన్బాబు కు ఉంది, హీరో వరకు చిరంజీవి ఓకే,
@preddeppa4421 сағат бұрын
@@govindanaik753
@preddeppa4421 сағат бұрын
@@govindanaik753 Chiranjeeviki leda anni characters
@kamal143mrperfect21 сағат бұрын
Bro chiru sir kuda villan character chesaru bro...@@govindanaik753
@netajiyaalukala283521 сағат бұрын
Chiru is legend..మోహన్ బాబు కంటే బాబు మోహన్ సెలబ్రిటీ
@rameshbhandari406621 сағат бұрын
Idi correct
@radhadrk562621 сағат бұрын
Mind blowing
@Sirish_Aadhya21 сағат бұрын
😂😂😂😂😂😂😂
@veeru971520 сағат бұрын
మోహన్ బాబు సెల్ఫ్ డబ్బా గాడు
@shivaseethala836219 сағат бұрын
100%
@voiceofacommonman997322 сағат бұрын
మోహన్ బాబు స్వర్దపరుడు
@sreeramgt512021 сағат бұрын
దాసరి నారాయణ ravu😍కోసం అలా చేసాడు. లేకపోతే మోహన్ బాబు కి చిరంజీవి తో ఎలాంటి వైరం లేదు. ఆనాడు దాసరి నారాయణ రావు తనకి లెజెండ్ అవార్డు రావాలి అని కొరకున్నాడు. దాసరి కి ANR అన్న కూడ పడదు. అన్నపూర్ణ స్టూడియోస్ కార్మికులు గొడవ మధ్య... కార్మికులు కే మద్దతు పలికాడు. తన సినిమా వలన దాసరి గొప్ప దర్శకులు అయినడు అని ANR, తన వలెనే ANR కెరీర్ మరి కొన్ని సంవత్సరాల extend అయింది అని దాసరి పరస్పరo భావించారు..!! అది ఇగో ల గొడవ.
@SK-sq1ut21 сағат бұрын
మోహన్ బాబు గారు నటించిన రెండు పాత్రలు ఆయన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉన్నాయి అనిపిస్తుంది. 1. ఎం ధర్మ రాజు MA సినిమా లో MLA పాత్ర 2. కొండవీటి దొంగ లో సుడిగాలి పాత్ర
@kolasrinu471521 сағат бұрын
😂😂😂
@sivaninaidu566221 сағат бұрын
Kondaveeti donga kadu kodamasiham
@sudhakarbussa389921 сағат бұрын
Kodamasimham ... Sudigaali
@mmadhu599520 сағат бұрын
నిజం bro ఇది
@nothingtosayonlyview446220 сағат бұрын
Sudigalinpatra Kondaveeti donga movie lo nidi kadu Kodama simham movie lonidi
@beemeshreddyrajula81321 сағат бұрын
జై మెగాస్టార్ జై జై మెగాస్టార్ చిరంజీవి గారు❤❤❤❤❤
@suryakalanalla-tr4dm21 сағат бұрын
మా అన్న అల్ వేస్ నెంబర్ వన్.... మెగా ఫ్యామిలీ నా మజాకా... మెగాస్టార్... పవర్ స్టార్... మెగా పవర్ స్టార్... I❤️ this family... ❤️❤️❤️
@shivaseethala836219 сағат бұрын
6 గురు పెద్ద హీరోలని తెలుగు పరిశ్రమకిచ్చాడు... చిరు. ఈబేవార్సు బాబుగాడు ఏమిచ్చాడు, బొచ్చులో హీరోలని తప్ప...
@nageswararaoavasarala760321 сағат бұрын
చాలా విచిత్రం,ఎక్కడ చిరంజీవి,ఎక్కడ మోహన్ బాబూ.చిరంజీవి ఎవ్వరూ కాదన్నా అవునన్నా ఆయన తెలుగు సినిమా లెజెండ్.నో డౌట్.
@gutaalasathebabusathebabu985319 сағат бұрын
Jai chiru
@SavithriPakala22 сағат бұрын
Jai maga star⭐⭐⭐⭐❤❤❤❤❤❤🙏👌👍
@kastoorisrinusrinu556821 сағат бұрын
CHIRU IS ALWAYS MEGA. THAT IS PROVED. మోహన్ బాబుకు చెంప దెబ్బ
@mdrajmohammed498720 сағат бұрын
ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా చిరంజీవి గారు లెజెండ్
@democracy239221 сағат бұрын
మోహన్ బాబు ట్రోలింగ్ లెజెండరీ 💐💐
@RaghuAdepu-r3g22 сағат бұрын
జై చిరంజీవ జై జై చిరంజీవ 🎉🎉🎉🎉
@rajupalem630121 сағат бұрын
Chirunjeevi గారు తో.. మోహన్ బాబు గాడు పోలిక... తు తూ తూ మోహన్ బాబు బతుకు
@shivaseethala836219 сағат бұрын
ఈడు కులం కార్డుతో... ఈ మాత్రం స్తాయికి వచ్చాడు, బోకుబాబుగాడు. ఛీఛీ
@SrikanthGattu-l3g22 сағат бұрын
Jai mega star
@Andhrapradeshghj21 сағат бұрын
Good hard worker jai chiranjeeva 🎉 congratulations
@nareshgoli300021 сағат бұрын
ఇండియా సినిమా ఆఫ్ లెజెండ్ అంటే చిరంజీవి గారు ❤❤❤
@G.YAKOBUGODI22 сағат бұрын
అసూయ బాబు గాడికి ఈర్ష దరిద్రుడు
@TheTelagareddy21 сағат бұрын
Jai Chiranjeeva❤
@kakarlachandramohan340422 сағат бұрын
పనికిమాలిన మోహన్ బాబు ఆ స్వార్థ బుద్ధి వల్ల, ఆయన ఫ్యామిలీ నే ఆగిపోయింది, ఈ రోజు సెలబ్రిటీ హోదా కూడా కోల్పోయాడు, మెగాస్టార్ మాత్రం ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోయారు తన కుటుంబం తో సహా 🎉🎉🎉🎉🎉
Ginnies book record విన్నర్,&పద్మభూషణ్ మెగాస్టార్ chirungéevi garu.
@SANTOSHKUMAR-zw1sl15 сағат бұрын
Any time Chiru is legend. Now telugu film industry is on the top.
@sarvanatirumala115721 сағат бұрын
జై మెగాస్టార్ జై చిరంజీవ❤❤❤
@balaguruvunippuleti826222 сағат бұрын
MOHAN BABU DI KULLI BUDDI. GOD IS GREAT. CHIRANJEEVI ANNAYYA YOU ARE GREAT
@girishmass20 сағат бұрын
Jai mega star ❤❤❤
@veeraiahkanneganti433814 сағат бұрын
ఇప్పుడు తనపై సింపతీ కోసం 17 ఏళ్ళ తరువాత ఇలా చిరుని వాడుకున్నాడు! చిరుకి కూడా ఇప్పుడు తీసుకోవడం గొప్ప గౌరవంగా భావించాలి!
@AyinamVinod20 сағат бұрын
లెజండ్ అంట చిరంజీవి అన్న ఆయన సాటి ఎవ్వరు లేరు విద్య సంస్థ పెట్టి వేళ్ళు కి వేళ్ళు సంపిడిస్తున్న వీడు ఎక్కడ అందరికి సహాయం చేస్తు ఎక్కడ వున్నా మా అన్న మెగా స్టార్ ఎక్కడ ❤️
@technicalanime10214 сағат бұрын
Great megastar chiranjeevi anna
@abhirampspk619722 сағат бұрын
Chiru is Legend❤
@mgrg.d.nellore341822 сағат бұрын
❤❤❤❤ Indian megastar that is Chiranjeevi ... Joker Mohan Babu
@sovanapuramgangadhar795215 сағат бұрын
Jai meghaster chiranjeevi film industry legendary
@DileepKumar-me1ng21 сағат бұрын
Jai Chiranjeeva 🙏🏻
@yenugudalanaidu493017 сағат бұрын
వంశీ గారు మీరు సూపర్ సర్
@NagendraKumar-hk6jk21 сағат бұрын
Indian mega star ⭐ Chiru great job ❤🎉❤❤❤❤
@cutiepievlogs955919 сағат бұрын
Chiranjeevi legendery
@chinnasandhyapogumurali58620 сағат бұрын
Anna Annane 👍🙏🌟💐💐💐💐💐
@venkataram888820 сағат бұрын
Jai mega star chiru ananya
@sitaramaswamyv540521 сағат бұрын
He is a legend 🎉no doubt at all. Thank you Vamsi sir 🎉
@kothapallianurudrudu754822 сағат бұрын
That'is mega star ⭐
@krishnaprudhviarts963421 сағат бұрын
Super ga chepparu sir. Jai. Megastar Garu
@dhileshwararaosorra921 сағат бұрын
మోహన్ బాబు వీడొక విలన్ అని మరిచిపోయాడు... చిరంజీవి గారితో దయచేసి ఎవ్వరినీ పోల్చవద్దు.. సినీ ఇండస్ట్రీని సుమారుగా రెండు దశాబ్దాలు ఏలిన తిరుగులేని చక్రవర్తి మహా మెగా స్టార్.
@shivaseethala836219 сағат бұрын
3 దశాబ్దాలు... బ్రో🎉❤
@chironchowdary226719 сағат бұрын
Well said vamshi gaaru.... Jai Megastar. jai Chiranjeeva...❤❤❤❤❤
@muralimd180322 сағат бұрын
Lejend chiru
@venkatarajukethamalla123219 сағат бұрын
Jai chiranjeeva
@pavanbabu417520 сағат бұрын
అబ్భా ఏమి కొట్టడారా దెబ్బ మెగాస్టార్ రా..మజాకా ❤❤❤🎉🎉
@tvramana30621 сағат бұрын
కథలు, మ్యూజిక్, మాంచి నటులు , కంటెంట్, good dance , manchi comedy.ఈ కాలం సినిమాల్లో లోపించింది
@venkataramanapalakonda648720 сағат бұрын
Jai megastar.
@srinivassatti888421 сағат бұрын
Chiru great action hero
@chironchowdary226719 сағат бұрын
Jai Megastar... Jai Chiranjeeva....❤❤❤❤❤
@karthihemu124221 сағат бұрын
Chiranjeevi is real legend ❤❤❤❤
@satyanarayanapantham559619 сағат бұрын
Jai Ho maga Star ⭐⭐⭐⭐⭐
@PRAVEENKUMAR-hr9wn21 сағат бұрын
JAI MEGA ⭐ BOSS OF BOSSES
@Desitalk-tm9vy14 сағат бұрын
ఈ పాత నటులు సినిమా వ్యాపారంలో కోట్లు సంపాదించారు. వారు ఒకరి విజయాన్ని చూసి అసూయపడతారు. బహిరంగ సభల్లో తమ వైరాన్ని చాటుకుంటారు. రాజకీయాలకు ఉపయోగపడినప్పుడు కులాన్ని తీసుకువస్తారు. వారి వ్యక్తిత్వం చిన్నదైనప్పుడు అవార్డులన్నీ పనికిరావు. తెలుగు సినిమాలన్నీ కమర్షియల్‌గా ఉంటాయి మరియు తెలుగు నటీనటులు కూడా చాలా కమర్షియల్‌గా ఉంటారు.
@srinivasaraodhulipudi517622 сағат бұрын
Vamsi, garu, om, garu, gret, sir, 💯👌👌👌👌👌👍👍👍👍👍🙏🙏🙏🙏🙏
చిరంజీవి గారి స్థాయిని ఎవరైనా ఆశించడం తప్పు కాదు, కానీ అందరికీ వీలు కాదు కదా సర్. చిరుసర్ character maintain చేయాలంటే ఆ స్థాయిలో Character/patience వుండాలి కదా.
@shivaseethala836219 сағат бұрын
200%❤❤❤
@ctsssmhhospital20 сағат бұрын
IN WORLD I'M TELLING IN THE WORLD THE MEGA STAR IS THE LEGEND IN THE WORLD NO MORE QUETIONS THAT'S IT
@PIPPADWARPRADEEP21 сағат бұрын
❤❤🎉🙏
@lokeshsm754521 сағат бұрын
Chiru🙏🙏🙏🙏🙏🙏🙏❤️
@Ramdantala21 сағат бұрын
మెగాస్టార్ ఎక్కడ మోహన్ బాబు ఎక్కడ సింహా ని కి గ్రామ సింహా ని కి వున్న అంత తేడా వుంది
@Jkumar6619 сағат бұрын
శ్రీ mohanbabu గారు మంచి విలన్ పాత్రలు వేశారు..so ఆయనది విలనిజం..కానీ మెగాస్టార్ చిరు గారు great హీరో..ఎంతో కష్టపడి ,ఎవరి సపోర్ట్ లేకుండా తెలుగు సినీ ప్రపంచానికి ఎన్టీఆర్ గారి తరువాత అంతగా ప్రాముఖ్యత ,ప్రజల అభిమానం సంపాదించారు..మరి అలాంటి చిరుగారికి లెజెండరీ అవార్డు కూడా తక్కువే..ప్రజల అభిమానమే గొప్ప అవార్డు...మోహన్బాబు గారు అప్పట్లో చేసిన కామెంట్ సరికాదు..ఆయనకూడా మంచి యాక్టర్ ,మంచి సినిమాలు నిర్మాతగా ,హీరోగా ,విలన్ గా చేసారు..అలాగే బిర్లా రంగా ,పట్నం వచ్చినపతీవ్రతలు ఇలా చాలా సినిమాలలో హీరోలు గా,హీరో విలన్ గా చేసారు..ఇద్దరు మంచి నటులు..అందరూ ఒకటే, తెలుగు సినిమా ఒకటే.. ఎవరూ కూడా తక్కువ కాదు.. ఇగో లు తప్ప😊..
@satishpeddireddy138021 сағат бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@mmadhu599520 сағат бұрын
Mahaa Vamsi sir meeru journalist ga చాలా బాగా analysis baga untundi, but మీరు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య award విషయం లో హేళన గా నవ్వుతు ఉన్నారు, అది చాలా బాధగా ఉంది sir, award బాక్స్ ఎక్కడ పెట్టారు, ఎప్పుడు బైటకు తీయాలా, అసలు ఉందా లేదా అని చాలా హేళన గా మాట్లాడారు, చాలా అంటే చాలా బాధ కలిగించారు, నేను మిమ్మలిని చాలా గౌరవించే వ్వక్తి ని sir, కానీ మీరు ఇలా మాట్లాడతారు అని కలలో కూడా అనుకోలేదు sir, Jai మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య జైహింద్
@shivaseethala836219 сағат бұрын
ఈవంశీగాడు... Mబాబు గాడి Castey కదా, అందుకు వీళ్ళకు మొహం చెల్లట్లేదు...పుల్కగాళ్ళు.😢
@LakshmiMentey21 сағат бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@dineshchowdary751521 сағат бұрын
మన బాలయ్య కు ఇంకా టైమ్ వుంది చిరు నే లెజండ్రి ✌️
@k.n.prashanthk.n.prashanth183021 сағат бұрын
OM namah shivaya 🙏
@apparao516620 сағат бұрын
వంశీ గారు,మీ వెటకారం తగ్గించండి కాస్త....
@sumerusumeru870022 сағат бұрын
Mohan Babu felt jealous, nothing else
@yerrasrinivas72220 сағат бұрын
Chiranjeevi గారు, King of Telugu Cinema అని మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు - నాగార్జున Chiranjeevi, you are King of Indian Cinema. - Amitabh Bachchan Chiranjeevi గారు, మీరు real Megastar. - రాజమౌళి ఇంకేం కావాలి.. Chiranjeevi is a legend.
Chrinjeevi gariki dadasaheb phalke award &Bharataratna kooda vastaai.god will be great
@shivaseethala836219 сағат бұрын
100%🎉🎉🎉
@rameshbabu144921 сағат бұрын
Ippatiki badapadatam maa chiru fans
@ngopikrishna7820 сағат бұрын
లెజెండ్ అంటే పాత తరానికి కాత్త తరానికి వారధిగా ప్రేరణగా ఉన్న వాళ్ళను అంటారు. కాబట్టి మోహన్ బాబు పాత కాత్త తరాలన ప్రేరణ కలిగించేలా లేరు కాబట్టి ఎర్ర చొక్కా ముందు లెజెండ్ మీనింగ తెలుసుకుని అప్పుడు సెలక్షన్ కమిటిని తప్పో పట్టు అలాగే మోహన్ బాలు వంద శాతం రైటా రాంగో తెలుస్తుంది
@satisht300622 сағат бұрын
Guinness record gurinchi marchipoyaru
@YNR69919 сағат бұрын
వంశీ గారు మీరు ఒక మాట మరిచినట్టు వున్నారు, పొరబాటు న anr అని కాకుండా ఎన్టీఆర్ అని అన్నారు చిరు సర్, అప్పుడు చూసారా చిరు మాట్లాడిన తీరు 👌👌👌ఎవరైనా అయితే సారీ ఎన్టీఆర్ కాదు anr అనే వారు. అక్కడ చిరు సర్, యిపుడు ఆయన పేరు ఏందుకు వచ్చిందో అలాంటి మహానుభావుడు పేరు రావడం మా అదృష్టం anaru
@srinniwaasbandaaru358120 сағат бұрын
Tollywood is degraded by Some cruel fellows like Mohanbabu and Co..
@shivaseethala836219 сағат бұрын
ఆబాబుగాడో Black Mailer... NTR ని అడ్డంపెట్టుకొని, చెలరేగిపోయాడు అప్పట్లో... ఆయాబ్రాసిబాబుగాడు😢
@ChennakesavuluChennakesavu-o6j19 сағат бұрын
చిరంజీవితో పెట్టుకున్నాక మోహన్ బాబు పతనం స్టార్ట్ అయింది
@nancharaiahkedarasi127020 сағат бұрын
వీడు పేరు పబ్లిసిటీ కి చిరంజీవి గారు నీ వాడుకొంటడు.