TV9 Exclusive : చిరంజీవికి ముందు, చిరంజీవికి తరువాత.. దటీజ్ చిరు.. - TV9

  Рет қаралды 409,893

TV9 Telugu Live

TV9 Telugu Live

Күн бұрын

Пікірлер: 789
@shankarsiripuram9004
@shankarsiripuram9004 Ай бұрын
మీ మాటల్లో చిరంజీవి గారు చాలా అందంగా కనిపిస్తున్నారు మేడం❤
@shantitimes3278
@shantitimes3278 Ай бұрын
డబ్బులకు కోసం టీవీ9, టీవీ9 నమ్మకండి టీవీ9 ఒళ్లంతా విషo
@StarSetwork
@StarSetwork Ай бұрын
అన్నయ్య ... బ్లడ్ బ్యాంకు నుంచి ... ( కరొన ) టైమ్ లో... బ్లడ్ ఇచ్చి ..అన్నయ్య... మాకుటుంబం నిలబడింది... అన్నయ్య రుణపడి ఉంటాము...అన్నయ్య కు అ దేవుడు మంచి ఆరోగ్యాన్ని .. ఇవ్వాలి... లవ్ యు ... అన్నయ్య
@Balu_Samanyudu
@Balu_Samanyudu Ай бұрын
దీప్తీ వాజ్ పాయ్ గారు మీ లైఫ్ లో ఈ స్టోరీ ఒక బెంచ్ మార్క్ , విషయ సేకరణ చేసిన టీమ్ కి శిరస్సు వంచి పాదాభివందనం❤
@Wildbirds1985
@Wildbirds1985 Ай бұрын
నిజం ..నాకు రోమాలు నిక్కబొడిచాయి
@muddibalraj7633
@muddibalraj7633 Ай бұрын
1980 నుంచి 1995 వరకు చిరు సినిమాలు చూస్తే దిమ్మ తిరిగిపొద్ది..ఆయన ఫైట్స్, డాన్స్, బాడీలాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ,అన్నిటికీ మించి కామెడీ..ఇలా అన్నీ అజరామరం,అనిర్వచనీయం..
@abcxyz4844
@abcxyz4844 Ай бұрын
so what?., dani valla, desaniki origindemiti?., movies and tv channels had spoiled and corrupted the nation..
@PavanKumar-zn9fh
@PavanKumar-zn9fh Ай бұрын
🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🙏🙏🙏🙏🙏😭😭😭😭😭 మీ మాటలు చాలా ఆనందాన్ని కలిగించాయి మేడం... 🥰🥰🥰🥰 మెగాస్టార్ చిరంజీవి మాకు ఎప్పుడు ఒక శిఖరం.. 🙏🙏🙏🙏
@maheshraghavadaroju7392
@maheshraghavadaroju7392 Ай бұрын
చిరంజీవి అంటే డాన్స్ గ్రేస్ అంటారు కానీ తనకున్న యాక్టింగ్ టాలెంట్ ఎవరికీ లేదు అద్భుతమైన మహా నటుడు మన మెగాస్టార్
@yakshitha4896
@yakshitha4896 Ай бұрын
Madam excellent words about my Annayya Megastar chiranjeevi garu 👌💐👏
@ravinaluguri7489
@ravinaluguri7489 Ай бұрын
సూపర్ గా చెప్పారు మేడం అన్నయ్య గురించి goosebums వస్తున్నాయ్.
@Gopinathk17
@Gopinathk17 Ай бұрын
మెగాస్టార్ అనే నాలుగు అక్షరాలు చీఫ్ మినిస్టర్ అనే 6 అక్షరాల కన్నా చాలా పెద్దవి.. Well said! That's true.
@chinnarao3917
@chinnarao3917 Ай бұрын
@@Gopinathk17 carrect
@janapower
@janapower Ай бұрын
నెక్స్ట్ భారత రత్న అవార్డు రెడీగా ఉంది వెయిట్ చెయ్ టీవీ9 🔥
@jaijambavantha
@jaijambavantha Ай бұрын
without allu Ramalingayya , there is no chiru 😂
@srikanthila
@srikanthila Ай бұрын
@@jaijambavanthayes bharatharatna allu ramalingaiah garu
@gangadhararao759
@gangadhararao759 Ай бұрын
​@@jaijambavanthateliste matladu lekapote ledu niku clarity kavalante senior jurnlist videos chudu anthekani knowledge lekunda matladaka ok na niku doubt unte cheppu inka
@gangadhararao759
@gangadhararao759 Ай бұрын
​@@jaijambavanthaallu family chiru valla eadigindi anthekani chiru allu family valla eadagaledu before marriage chiru up cmng great hero andariki telusu producers ready ga unnaru chiru kosam appatike niku clarity kavalante cheppaga senior journalist videos untaie clear ga chudu inkokasari ila teliyakunda matladakandi because swayam krushiki ardamlekunda pothundi ayana oka Sikaram
@srikanthsrikanth2908
@srikanthsrikanth2908 Ай бұрын
​@@jaijambavantha ఇప్పుడు అల్లు అర్జున్ కి ఫాన్స్ ఉన్నారా,అల్లు శిరీష్ కి ఫాన్స్ ఉన్నారా....ఇద్దరికి టాలెంట్ లో తేడా ఉంది కదా...అందుకే అల్లు అర్జున్ నే చూస్తారు..అలాగే చిరంజీవి గారి విషయం లో జరిగింది...ఆయన దగ్గర టాలెంట్ ,కష్టపడే తత్వం ఉంది కాబట్టి..గుణాన్ని చూసి...అల్లుడ్ని చేసుకున్నాడు..తన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి మెగా స్టార్ అయ్యాడు...రామలింగయ్య సపోర్ట్ ఉంటది అది ఎక్కువ కాలం పనిచేయదు...టాలెంట్ లేకపోతే.
@sekharvalavala6129
@sekharvalavala6129 Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అన్నయ్య గురించి ఇంత అందంగా ఇంత ప్రేమ గా మాట్లాతుంటే కళ్ళల్లో అందంతో పాటు కనీళ్ళు ఆగడం లేదు...... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@naveenkumarpolumati3962
@naveenkumarpolumati3962 Ай бұрын
Yes ❤
@shankarsiripuram9004
@shankarsiripuram9004 Ай бұрын
చాలామంది భగవంతుని నమ్ముకుని కష్టపడతారు. చిరంజీవి గారు మాత్రం అతని కష్టాన్ని నమ్మే పైకి వచ్చాడు ఆ కష్టం చూసి దేవుడు కూడా నా అవసరం ఇతనికి లేదు అనుకున్నాడేమో ఈరోజు ఇంత పెద్ద స్టార్ అయ్యాడు మెగాస్టార్ అయ్యాడు తెలుగు ప్రజల గుండెల్లో ఆయన పేరు ఒక స్థాయిలో ఉంటుంది. జై చిరంజీవ❤❤
@abcxyz4844
@abcxyz4844 Ай бұрын
avuna.., avari kashtam to?., 'janam tickets' kashtam to na?..
@shankarsiripuram9004
@shankarsiripuram9004 Ай бұрын
@@abcxyz4844 నువ్వు హీరోగా ఒక సినిమా తీయి ఎంతమంది చూస్తారో అప్పుడు నాతో మాట్లాడు
@cdp8414
@cdp8414 Ай бұрын
నిజం చాలా బాగా అందించారు
@kuwaitjanishaik3825
@kuwaitjanishaik3825 Ай бұрын
టీవీ 9 మా mega star ⭐⭐ chiranjeevi garu. చెప్పినందుకు❤❤❤❤❤❤❤❤
@దేశమంటేమట్టికాదోయ్దేశమంటేమనుషు
@దేశమంటేమట్టికాదోయ్దేశమంటేమనుషు Ай бұрын
భారతరత్న తో చిరంజీవి గారిని గౌరవించాలి.... అమ్మ,నాన్న,చిరు వీళ్ళను ఎప్పటికి మరచిపోలేము
@chantik7852
@chantik7852 Ай бұрын
మొదటిసారి మీ టీవీ 9 కి లైక్ చేశాను...
@sujathamutha2415
@sujathamutha2415 Ай бұрын
ఈ కామెంట్ ఎవరైనా పెట్టారా లేదా అనే నేను కామెంట్ బాక్స్ చూసా సూపర్ అండి మీరు చిరంజీవి గారి కోసం మనం లైక్స్ కొడదాం
@chantik7852
@chantik7852 Ай бұрын
@sujathamutha2415 thank u
@maheshraghavadaroju7392
@maheshraghavadaroju7392 Ай бұрын
మా అన్నయ్య గురించి వాస్తవలను చాలా గొప్పగా చెప్పారు మేడం కృతజ్ఞతలు 💐🙏🤝👍
@Sridevi_21
@Sridevi_21 Ай бұрын
ఎంతో కష్టపడి ఎదిగిన తీరు మహా అద్భుతం ❤❤❤ 1978 లో మొదలుపెట్టి కేవలం 9 yrs లోనె అనగా 1987 లో oscar ceremony కి Chief Guest గా ఆహ్వానం అందుకున్న మొదటి South Indian Actor Megastar చిరంజీవి ❤❤❤ ఇక సేవా కార్యక్రమాలు గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే 🙏🙏🙏🙏🙏🙏
@marvatuevent
@marvatuevent Ай бұрын
హ్యాట్సాఫ్ చిరంజీవి గారు 🙏 మా అదృష్టం మీరు ఉన్న పీరియడ్ లో మేము మిమ్మల్ని చూస్తూ బ్రతికాం..
@Andhrapradeshghj
@Andhrapradeshghj Ай бұрын
Great hard worker jai chiranjeeva
@chittibabubandaru4322
@chittibabubandaru4322 Ай бұрын
మీరు చిరంజీవి అభిమాని అనిపిస్తుంది. మీ మాటల్లో ఈ వీడియో చాలా చాలా బాగుంది అన్ని విధాలుగా
@rajuambala786
@rajuambala786 Ай бұрын
Guinness world Record Holder in Dance Category ❤❤❤ The Perfect All Rounder of Indian Cinema 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@KumarSwamy-mu7fg
@KumarSwamy-mu7fg Ай бұрын
చిరంజీవి గారి గురించి ఇంత గొప్పగా చెప్పినందుకు ముందుగా మీకు థాంక్స్ మేడం అయన నిజంగా లెజండ్ దేవుడు ఆయనికి దీర్ఘాయుష్నివ్వాలని కోరుకుంటున్నాను
@rapakaravindar3288
@rapakaravindar3288 Ай бұрын
Super explanation ❤❤
@prabhakarraoupputuri945
@prabhakarraoupputuri945 Ай бұрын
Awesome and Superb words about the great chiranjeevi garu...
@sureshb4941
@sureshb4941 Ай бұрын
ఎస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా దటీజ్ చిరు అన్నయ్యకు గౌరవప్రదమైన వ్యక్తిత్వం క్రమశిక్షణ దీక్ష పట్టుదల అది ఆయన విజయానికి కారణం అందుకే మా అందరికీ స్ఫూర్తి❤❤❤❤❤ జై చిరంజీవ❤ అన్నయ్య ఎప్పుడు మంచి ఆరోగ్యంతో వర్ధిల్లు అన్నయ్య జై చిరంజీవ జై మెగాస్టార్❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@krishnachandra5259
@krishnachandra5259 Ай бұрын
King 👑 of indian Cinema 🐯🐯🐯🔥🔥🔥That is Mega Star Chiranjeevi Garu ❤🐯🐅🏆⭐🌟👑🔥✊👌🙏
@SrinuBeemgal
@SrinuBeemgal Ай бұрын
జై చిరంజీవ జై అన్నయ్య
@srikanthsrikanth2908
@srikanthsrikanth2908 Ай бұрын
ఆయనకి ఆ హనుమంతుడు ఎప్పుడు అందుగా ఉన్నాడు...అందుకే ఎవరు ఎన్ని మాటలు తిట్టిన గాని వాళ్ళకి ఏమి కాదు...ధర్మం గా ఉంటారు కాకపోతే అల్లిగేషన్స్ వేసిన తర్వాత కాలమే వాటికి సమాధానం చెప్తుంది చిరు తరపున.❤LOVE BOSS
@marvatuevent
@marvatuevent Ай бұрын
Megastar is living legend.. చిరంజీవి గారు ఒక మేను మగధీరుడు..Indian సినిమాకి చిరంజీవి ఒక unique hero..ఒక యాక్టర్ గానే కాకుండా వ్యక్తిత్వంలో మహా శిఖరం.. ఆయన చేసిన సహాయాలు, సోషల్ సర్వీసులు, ఇంకెవరూ చెయ్యలేదు ఇంతవరకు..
@ajedits224
@ajedits224 Ай бұрын
ఆయన క్రేజ్ గురించి అప్పుడు చెప్పాలంటే మీ టీవీ చానెళ్లు సరిపోవు ... రిలీజ్ రోజు ఒక్క ధియేటర్ కి రెండు పోలీస్ జీపులు పెట్టేవారు .. రాష్ట్రం లో ఇద్దరు ముగ్గురు చనిపోయేవారు లేడీస్ క్యూ లైన్ లో కూడా కుమ్ముకునేవారు ... మినిమం m.l.a రికమండేషన్ తో టికెట్స్ తీసుకుపోయేవారు ... Real క్రేజ్ megastar ... TFI .. ఎంతమందికి తెలుసు?
@SrinuSrinivaslu-x3b
@SrinuSrinivaslu-x3b Ай бұрын
ఆ మాట అయితే నిజమే బ్రో ఎందుకంటే ఎమ్మెల్యేల ద్వారా టికెట్లు కొనుగోలు చేసే వాళ్ళు ఆ టైంలో అది కూడా ఒక మెగాస్టార్ చిరంజీవి సినిమాకి అట్లా జరుగుతుండేది❤ లవ్ యు మెగా స్టార్❤
@abcxyz4844
@abcxyz4844 Ай бұрын
@@SrinuSrinivaslu-x3b so what?., ite enti?., mla la dwara cinema tickets konugolu cheyyatam..ademaina arhata-qualification a?.,
@abcxyz4844
@abcxyz4844 Ай бұрын
ante chiranjeevi , tana dabbu kakkurti kosam, murderlu kuda chesada?., law and order problem kuda create chesada?., women kummukovatam, mla recommendation.. evvanni emaina goppa vishayala cheppukotaniki?.,
@BandaruNanibabu-r7w
@BandaruNanibabu-r7w Ай бұрын
Positive ga alochinchevallaki chiranjeevi Garu inspire.
@karthikbabu2946
@karthikbabu2946 Ай бұрын
MAN OF MASSES MEGASTAR CHIRANJEEVI SIR ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@rambabusoyam58
@rambabusoyam58 Ай бұрын
❤❤❤❤ that's మెగాస్టార్ చిరంజీవి, ... మెగా ఫ్యామిలీ ❤❤❤❤ I ❤ you అన్నయ్య
@sureshtalari8646
@sureshtalari8646 Ай бұрын
Super analysis madam
@MaheshPGDHHM
@MaheshPGDHHM Ай бұрын
మోహన్ బాబు ఇప్పటికైనా చిరంజీవి కి క్షమాపణ చెప్పి, ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి, ఆ లెజెండరీ అవార్డుని తనే స్వయంగా ఇస్తే తన మీద ప్రజలకి గౌరవం ఘనీయంగా పెరుగుతది.
@hanumanthyadival7869
@hanumanthyadival7869 Ай бұрын
Yes bro
@bsrsreedhar239
@bsrsreedhar239 28 күн бұрын
Mb waste fellow.
@SandeepRevu
@SandeepRevu Ай бұрын
MEGA STAR CHIRU ❤❤❤
@satyanarayana5626
@satyanarayana5626 Ай бұрын
సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్🙏
@Shankar_1236
@Shankar_1236 Ай бұрын
The Great actor అమితాబ్ బచ్చన్ గారే స్వయంగా చిరంజీవి గారిని "The KING of Indian cinema" అని ఒప్పుకుంటే. ఇంకా ఏ పుల్కా గాడు ఎంత ఏడ్చుకున్నా ఏంటి?
@NagaRaju-qt9pv
@NagaRaju-qt9pv Ай бұрын
ఆయన గురించి మీరు ఇంత గొప్పగా చెప్తుంటే నా మనసులో ఆనందం అంతో ఇంతో కాదు చెప్పలేకున్నాను
@eswarram1037
@eswarram1037 Ай бұрын
మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే
@sravanthib508
@sravanthib508 Ай бұрын
మీరు చిరు గారి గురించి మాట్లాడుతుంటే మాకు ఇంకా వినాలి అనిపిస్తుంది..అంత ఇస్టం మెగాస్టార్ చిరంజీవి 🙂🙂🙏🙏🤩🤩
@sathyanarayanaburugu1492
@sathyanarayanaburugu1492 Ай бұрын
మీరు అసలైన లెజెండ్! అన్నయ్య.....మా బాల్యం నుండి మీ స్టెప్స్ లోని గ్రేస్ , టైమింగ్ చూస్తూ ఎంతో మురిసి పోయాం...నిజ జీవితంలో కూడా మీరు మెగాస్టార్ అన్న
@tirupathinaidu3733
@tirupathinaidu3733 Ай бұрын
Chiru legendry
@satyanarayana5626
@satyanarayana5626 Ай бұрын
దటీజ్ మెగాస్టార్ 🙏🙏🙏👍
@Ynagaraja-z8t
@Ynagaraja-z8t Ай бұрын
మీరు చెప్తుంటేనాకు గూస్ బమ్స్ వస్తున్నాయి మేడం జై చిరంజీవ
@a.anandkumaranand5659
@a.anandkumaranand5659 Ай бұрын
ನಿಮ್ಮ ಸ್ಪೀಚ್ ತುಂಬಾ ಒಳ್ಳೆಯದಾಗಿತ್ತುಆದರೆ ಕೊನೆಯದಾಗಿಎದ್ದುನಿಂತುನಮ್ಮ ಮೆಗಾ ಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳಿಸಬೇಕಿತ್ತು ಜೈ ಚಿರಂಜೀವ ಜೈ ಕರ್ನಾಟಕ
@govindrajgovindraj2983
@govindrajgovindraj2983 Ай бұрын
చాలా బాగా చెప్పారు దీప్తి గారు ❤🎉👍👍👍
@chirufans399
@chirufans399 Ай бұрын
Annayya eppatiki megastar ,no one can replace his place
@chanduac7603
@chanduac7603 Ай бұрын
మొదటిసారి మీ టీవీ 9 కి లైక్ చేశాను...మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే thi is KARANATAKA
@sankararaopaila8472
@sankararaopaila8472 Ай бұрын
The Great Leader...Hero...Human...talented man...Legendary....one and only Megastar Chiranjeevi garu..❤🎉❤🎉
@Myfavmnp
@Myfavmnp Ай бұрын
Chiranjeevi gariki Bharatha Rathna award ivvali..he deserved
@bhargavgupta
@bhargavgupta Ай бұрын
5 years padathadi
@sudhakarpasula1280
@sudhakarpasula1280 Ай бұрын
జై మెగాస్టార్ చిరంజీవి
@NaveenMudirajOfficial143
@NaveenMudirajOfficial143 Ай бұрын
Respect.....chiranjivi garu
@madhusudhanas2726
@madhusudhanas2726 Ай бұрын
🎉🎉🎉. Well explained...superb.....Telugu Wonder is Chiranjeevi Anna ❤❤❤
@rfdinesh
@rfdinesh Ай бұрын
Bigger than bacchan ..aappudu eppudu appudu mega star ki thiruguledu ….❤ 😍😍😍
@sriramakrishnaachanta8859
@sriramakrishnaachanta8859 Ай бұрын
Mega star only one CHIRANJEEVI.
@gudrapuligam759
@gudrapuligam759 Ай бұрын
జై చిరంజీవ జై అంజనమా
@ymuthyalu2232
@ymuthyalu2232 Ай бұрын
దటీజ్ మెగాస్టార్ చిరంజీవి జై చిరంజీవ జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ జై హనుమాన్ జై శ్రీరామ్ జై మెగా ఫ్యామిలీ
@ayyappaswamykommireddi8006
@ayyappaswamykommireddi8006 Ай бұрын
Challa Baga cheparu medam illantivi bayyi taralaku spurti ❤❤
@Pawan-ql1gy
@Pawan-ql1gy Ай бұрын
సూపర్ చెప్పారు మేడం
@karthikbabu2946
@karthikbabu2946 Ай бұрын
1st , dynomic hero chiranjeevi, 2nd , supreme hero chiranjeevi, 3rd, megastar chiranjeevi sir, ❤❤❤❤❤❤
@venkateshwarraoyadla9034
@venkateshwarraoyadla9034 Ай бұрын
చిరంజీవి గారు నాగుండె జై చిరంజీవి
@k.ravinandankammara8637
@k.ravinandankammara8637 Ай бұрын
ఒక ఖైదీ,ఒక స్వయంకృషి,ఒక గ్యాంగ్ లీడర్,జగదేక వీరుడు, రుద్రవీణ,ఒక చంటబ్బాయ్, మూటమేస్త్రీ,ఒక మంజునాథ,ఒక హిట్లర్,ఇంద్ర, ఠాగూర్, స్టాలిన్, సైరా, ఇలా చెప్పుకుంటూపోతే ఇంక ఎన్నో ఉన్నాయి,And now He's Guinness World record of best dancer Acter ❤❤
@munna-p4q
@munna-p4q Ай бұрын
ಜೈ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ❤️
@Ravuri.madhavarao
@Ravuri.madhavarao Ай бұрын
జై మెగా స్టార్ చిరంజీవి బాస్ ఇస్ కింగ్ అన్నయ్య ❤❤
@prakashnaidup7760
@prakashnaidup7760 Ай бұрын
మీరు చిరంజీవి గారు గురుంచి చాలా బాగా చెప్పరు 🙏🙏🙏🙏🙏🙏🙏 India లో ఒక్కరే మెగాస్టార్ 🙏
@kakarlamanju
@kakarlamanju Ай бұрын
అబ్బబ్బ చిరు గురించి పాజిటివ్ గా మీరు చెప్తుంటే ఆ కిక్కే వెరెప్ప. బికాజ్ ఎప్పుడు నెగిటివ్ గా చెప్పిదే ఎక్కువ ఆయన గురించి..
@socialstudies129
@socialstudies129 Ай бұрын
చాలా రోజుల తరువాత ఒక పాజిటివ్ మీ నుండి 👏👏👏👏
@SREERAMAramu
@SREERAMAramu Ай бұрын
Always great boss 💪👍❤️
@ashokch3338
@ashokch3338 3 күн бұрын
❤ఎన్ని విజయాలు, ఎన్ని అవార్డులు🏆🏆, ఎన్ని పొగడ్తలు,ఎన్ని కలెక్షన్ లు💯💯 వచ్చినా ఎప్పుడు చిరంజీవి గారు నేల మీదే ఉన్నారు ఎప్పుడు తల పొగరు చూపలేని వ్యక్తి great person చిరంజీవి గారు.🙏💞
@chandrashekarn8237
@chandrashekarn8237 Ай бұрын
Megastar ane ee naalugu aksharaalu.. Chief minister ane aaru aksharaala kante powerful... Goosebumps and tears at the sametime.. 😢😢❤❤
@suryagyan6554
@suryagyan6554 Ай бұрын
Anjanee Putra ...Chiranjeevi garu 🙏
@chinnapappula7324
@chinnapappula7324 Ай бұрын
జై పద్మ విభూషణ్ మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య 🙏
@kishorechintada7778
@kishorechintada7778 Ай бұрын
MEGA STAR Chiranjeevi....... Leader of Masses in Indian cinema 📽️🎥
@sivasankarthota995
@sivasankarthota995 Ай бұрын
My hero is always great
@Pavan-bvn2
@Pavan-bvn2 Ай бұрын
జై చిరంజీవ
@muralipalaparthi5359
@muralipalaparthi5359 Ай бұрын
Jai chiranjeevisar ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@chraja9238
@chraja9238 Ай бұрын
❤ చిరంజీవి అన్నయ్య గురించి చాలా చక్కగా చెప్పారు అమ్మ. సూపర్ ఎక్స్ప్లనేషన్ ఈ మాటలు వింటుంటే మనసు చాలా ఆనందంతో నిండిపోతుంది . మీరు ఎంత బాగా విపులంగా అన్నయ్య గురించి చెప్తున్నా చెప్పినా కూడా అన్నయ్యని కొంత మంది విమర్శిస్తూనే ఉంటారు.ఏదో ఒక దుష్ప్రచారం చేస్తూ అన్నయని అడ్డుకోవాలని జీవితాంత కాలం చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడల్లా అన్నయ్యని వీధనపడేసి వాళ్లు ఎంతో ఆనందం పొందుతూ ఉంటారు. అటువంటి వాళ్ళయినా కుక్కలకి మీ మాట విని చిరు అన్నయ్య గురించి తెలుసుకుంటే ఆ భగవంతుడు వారిని చల్లగా చూస్తారు❤😢
@ponnada00007
@ponnada00007 Ай бұрын
తెలుగు వాళ్ళు ,తెలుగు వాళ్ళని గౌరించే సమయం ఇది.Jai Megastar
@nareshboddu7145
@nareshboddu7145 Ай бұрын
టీవీ9 వాళ్ళు ఇప్పటికైనా నిజం నిర్భయంగా ఒప్పుకున్నారు టీవీ9 యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు
@gorlevijayasri8850
@gorlevijayasri8850 Ай бұрын
మా చిరంజీవి
@shaikbabji512
@shaikbabji512 Ай бұрын
సినీ జగత్తులో ఓన్లీ వన్ ఎవరెస్ట్ శిఖర0 చిరంజీవి... 👏👏👏
@SenigarapuSrinivas
@SenigarapuSrinivas Ай бұрын
Kodama simham Chiranjeevi❤❤❤❤❤❤❤❤❤❤
@kiranrajanala8715
@kiranrajanala8715 Ай бұрын
అద్భుతం మహాద్భుతం మెగాస్టార్ 🙏
@gudipudigovind9260
@gudipudigovind9260 Ай бұрын
Meeru cheppindi 100 percent Nijam amma.navarasalu pandincha gala karana janmudu,andagadu,ilanti manishi marala puttadu, that is megastar Annayya garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
@KeshavPalakala
@KeshavPalakala Ай бұрын
చిరంజీవి గురుంచి ఎoత చెప్పిన తక్కువే , చిరంజీవి ఎవరికి ఆందని శిఖరం
@ChinnaPiral
@ChinnaPiral Ай бұрын
చాలా బాగా చెప్పారు సిస్టర్ ధన్యవాదములు మీకు మీ ఛానల్ కు జై చిరంజీవ జై జై చిరంజీవ
@maheshmallipeddi8406
@maheshmallipeddi8406 Ай бұрын
అప్పుడు ఇప్పుడు ఎంతమంది హీరోస్ వచ్చినా చిరంజీవి తర్వాతే... ఆయన create చేసిన ట్రెండ్, డాన్సులు, పాటలు, ఫైట్స్ , ఏక్షన్ ఒక్కముక్కలో చెప్పాలంటే చిరు తర్వాతే ఎవ్వరైనా సరే....❤❤❤❤❤
@lakkojivenkataramana5467
@lakkojivenkataramana5467 Ай бұрын
ఆ పరమ శివుడు చిరంజీవి లా వచ్చేరు.
@harishmutthireddy245
@harishmutthireddy245 Ай бұрын
సూపర్ గా చెప్పారు మేడం goosebums వస్తున్నాయ్.Tollywood Ka Torch Bearer IS a Mega Star Chiranjeevi garu
@ayyappat4476
@ayyappat4476 26 күн бұрын
అది కదా ర అన్నయ్య అంటే ఆయన ఒక్క మాటలో చెప్పాలి అమ్మ నాన్న చిరంజీవి అన్నయ్య ఈ కట్టే కాలెంత వరకు ఎన్ని జన్మలు ఎత్తిన చిరంజీవి ఫ్యాన్ గా పుట్టాలి❤❤❤❤❤❤అన్నయ్య we love for ever and ever
@sudhakarsavarala3220
@sudhakarsavarala3220 Ай бұрын
మా అన్నయ్య గురించి వాస్తవాలను చాలా గొప్పగా చెప్పారు మీకు టీవీ9 కు కృతజ్ఞతలు.... 🙏 చిరంజీవి ప్రజా సేవా సమితి, (రిజిస్టర్ ఫ్యాన్స్ మదనపల్లి, ఉమ్మడి చిత్తూరు జిల్లా.
@naveenkumarn3944
@naveenkumarn3944 Ай бұрын
ఎంతమంది ఈ వీడియో చూస్తూ ఆనందం తో కంటి నుండి నీరు వస్తుందో తెలుసుకోవని ఉంది 🥰😍🥲💫💫💫👌🏼, టీవీ9 లో బెస్ట్ వీడియో 🤙🏼. యాంకర్ కూడా చిరు ఫ్యాన్ అయి ఉంటారేమో, ఆమె explain చేస్తూ ఎంజాయ్ చేస్తుంది.
@kanakarajukella6330
@kanakarajukella6330 Ай бұрын
Legendary chiranjeevi garu
@ponnada00007
@ponnada00007 Ай бұрын
Feeling Emotional..We love You Annayya.
@PranushPranu
@PranushPranu Ай бұрын
Yes Chala happy and emotional
@r.srinivasrao1671
@r.srinivasrao1671 Ай бұрын
చిరంజీవి గారి గురించి ఇంత చక్కగా వివరించి తెలియజేసినాందుకు TV9కి ధన్యవాదాలు
@rakeshpegadapalli3118
@rakeshpegadapalli3118 Ай бұрын
Chiru sir ❤u... your journey is very inspiring...! One ntr one anr one chiru sir the real legendary actor the proud of telugu cinema...?
@sivarajuvenkatasubbarao2037
@sivarajuvenkatasubbarao2037 Ай бұрын
Madam What a speech on megastar ,very dedicated only one man in world
@RamaKrishna-xm4ko
@RamaKrishna-xm4ko Ай бұрын
దీప్తి గారు చాలా బాగా చెప్పారు
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Megastar Chiranjeevi About Allu Vs Mega Family Issue | greatandhra
4:20
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН