యేసయ్య ఎన్నుకుంటే ఎవ్వరు ఆపగలరు యేసయ్య కోరుకుంటే నిన్నెవరు దాటి పోగలరు "2" దేవుని సంకల్పంలో నీవు వాడబడుతూ ఉంటే "2" దేవుని ప్రణాళిక నిన్ను హెచ్చిస్తూ ఉంటే "2" ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2" యేసయ్య ఎన్నుకుంటే 1. దేవుని సంకల్పంలో ఉన్న యాకోబును "2" తల్లి గర్భ మందే తన చిత్తాన్ని బయలు పరచే "2" ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2" యేసయ్య ఎన్నుకుంటే 2. దేవుని సంకల్పంలో ఉన్న యోసేపును "2" అన్నలే అమ్మిన ఐగుప్తునే ఏలేను "2" ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటుకోగలరు "2" యేసయ్య కోరుకుంటే 3. దేవుని సంకల్పం ఉన్న ఎస్తేరును "2" పిన తండ్రి నీడ నుండి మహారాణిగా చేసెను "2" ఎవ్వరాపగలరు నిన్నెవరు దాటిపోగలరు "2" యేసయ్య కోరుకుంటే
@Ksunny95507 ай бұрын
Devuni chittanni telusukune manchi meaning unna song praice the Lord anti
@Pathipati.mohankumar7 ай бұрын
Goodsong.sister.garu
@ambatisatyanarayana24263 ай бұрын
Superb
@VamsiVuyyuru-v3i5 ай бұрын
అక్క చాలా బాగా పాడారు గాడ్ బ్లెస్స్ యు
@Ammu-x5j7 ай бұрын
ఆమెన్ సిస్టర్
@pembrtpembrt3124 ай бұрын
Jesus is with u sister
@sureshilapogu48234 ай бұрын
Song chala enjoy chestu padutunnaru, thankyou
@kondaveetibabu56137 ай бұрын
మా పెద్దక్క అక్క గాస్పల్ సింగర్ ప్రత్తిపాటి హల్లెలూయ బాబు గారిని దేవుడు గాన పరిచర్యలు బహు బలంగా వాడుకుంటున్న దేవుని కె సమస్త మహిమ ఘనత యేసయ్యకే చెల్లును గాక
@SivaratriPuspalatha2 ай бұрын
🙏
@SivaratriPuspalatha2 ай бұрын
నేమ్స్ తో ట్యాగ్ పెట్టండి సిస్టర్ గారు
@sureshilapogu48234 ай бұрын
Praise the lord 🙏 🙏 🙏 Thank you Jesus, wonderful song, voice is so good sister