178. పిల్లనగ్రోవి మెల్లన ఊది ఉల్లము దోచినదెవరు Song with Telugu lyrics 🎵🎤🙏❤️🎶

  Рет қаралды 1,501

Anuradha Swaralu

Anuradha Swaralu

Күн бұрын

Credits : H. G. Nitai Sevini Mataji
Channel : ​⁠‪@Krishnapriyachdd‬
Lyrics:
పిల్లనగ్రోవి మెల్లన ఊది
ఉల్లము దోచిన దెవరు
నా ఉల్లము దోచినదెవరు
కనివిని ‌‌ఎరుగనికమ్మని పిలుపుతో రమ్మని పిలచిన దెవరు
నను రమ్మని పిలచిన దెవరు అనురాగము చిలికిన దెవరు పిల్లనగ్రోవి మెల్లన ఊది
ఉల్లము దోచినదెవరు
నా ఉల్లము దోచినదెవరు
సవ్వడి చేయక సరసన చేరి కవ్వించిన వారెవరు
నను కవ్వించిన వారెవరు
నా మనసును నా కలతను
బాపిన దెవరు
పిల్లనగ్రోవి మెల్లన ఊది
ఉల్లము దోచినదెవరు
నా ఉల్లము దోచినదెవరు
పున్నమి రేయి పొన్నల నీడలో కన్నులు మూసినదెవరు
నా కన్నులు మూసినదెవరు
నా మనసును లాగిన దెవరు
నా మనసును లాగినదెవరు పిల్లనగ్రోవి మెల్లన ఊది
ఉల్లము దోచినదెవరు
నా ఉల్లము దోచినదెవరు Krishnastamispecial
#srikrishnasongs #krishna #krishnasongs #krishnastatus #musically #musicvideo #indiansong
#music #musician #telugupatalu #telugusongs #pooja #telugutraditions #devotion #telugumusic #telugutradition #telugufestivals #telugufestival #indiansongs
#laalipaata #indiantradition
#srikrishna#popularmangalaharathulu #popularkrishnabhajans #popularkrishnasongs#easytolearn#easytosing#pillanagrovi#trending

Пікірлер: 14
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 9 МЛН
🍉😋 #shorts
00:24
Денис Кукояка
Рет қаралды 4,1 МЛН