శ్రీ భగవద్గీతామృతసారము పాట... లిరిక్స్ తో I Sri Bhagavadgeethamrutha Saramu Song ....With lyrics

  Рет қаралды 684,116

Achala Guru Peetam Hyd

Achala Guru Peetam Hyd

Күн бұрын

శ్రీ భగవద్గీతామృతసారము పాట లిరిక్స్ తో I
Sri Bhagavadgeethamrutha Saramu Song ....With lyrics

Пікірлер: 426
@sitamahalakshmi9398
@sitamahalakshmi9398 Жыл бұрын
చాలా బాగుంది గీతా సారము అచ్చతెలుగు లో...అందరికీ అర్థమయ్యే రీతిలో వ్రాసిన వారికి..,పాడిన వారికి...నమస్కారములు.
@msubbaraju3509
@msubbaraju3509 Ай бұрын
ఓమ్ నమో భగవతే వాసుదేవాయ కృష్ణమ్ వన్డే జగద్గురుమ్
@kvvgk43
@kvvgk43 Жыл бұрын
తత్త్వం శైలి లో భగవద్గీత పాడటం కొత్త ప్రయోగం చాలా బాగుంది. ధన్యవాదాలు.
@asuresh9272
@asuresh9272 Ай бұрын
Chala chala bagundhi Baga Baga PADI vinipincharu 🙏🙏
@sarojamma6113
@sarojamma6113 2 ай бұрын
చాలా మంచి గా పాడారు శివుని .
@nookaraju822
@nookaraju822 14 күн бұрын
చాలా బాగుంది. పరమాత్మ మిమ్మల్ని దీవుచును.
@user-nr8ic4vq4n
@user-nr8ic4vq4n Ай бұрын
ఎంత బాగా పాడి వినిపించారు అద్భుతంగా ఉన్నది
@MrVenkatarangaiah
@MrVenkatarangaiah 11 ай бұрын
అందరికీ అర్థమయ్యే రీతిలో గీతను గానం చేసినందుకు ధన్యవాదాలు
@venkataramanayerra8765
@venkataramanayerra8765 11 ай бұрын
ధన్యవాదాలు తల్లి ,నీకు శుభం కలగాలి 🎉
@ramadevijaligama495
@ramadevijaligama495 Жыл бұрын
చాలా చాలా బాగుంది . నిజంగా బాగా వివరించారు. Thank you. Adhubhutham.
@tnagaiah7921
@tnagaiah7921 Жыл бұрын
Ĵ
@ratnavathitadepalli1224
@ratnavathitadepalli1224 Ай бұрын
Om namo bhagavate vaasudevaaya.very scooper. Congratulations
@binodchawan1324
@binodchawan1324 Жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@bhuvanarajan3061
@bhuvanarajan3061 Жыл бұрын
🙏శ్రీ కృష్ణ శరణం మమ 🙏
@malleshampnethagmail
@malleshampnethagmail Жыл бұрын
ఓమ్ నమో భగవతే వాసు దేవాయ నమః 🙏🌹💐🌺🌸
@vijayalaxmimuniganti8902
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
very very melodious and very easy to understand BHAGAWAD GEETHA.Thank you so much for sharing🌺🌷
@tagore-dz2zv
@tagore-dz2zv Ай бұрын
చక్కగా ఉంది.. ఆనందంగా ఉంది. కృష్ణం వందే జగద్గురుం
@sattibabug7154
@sattibabug7154 Жыл бұрын
వెరీ వెరీ గుడ్ లిరిక్స్ భగవద్గీత శ్లోకాలు వెరీ నైస్
@sannapureddynarayanareddy3780
@sannapureddynarayanareddy3780 Ай бұрын
సామాన్యునికి సైతం సులభంగా అర్థమైయ్యేటట్లు రచించి గానం చేసిన మీకు శతకోటి వందనాలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
@shankarrao5515
@shankarrao5515 Жыл бұрын
చాలా బాగా చెప్పేరు గీత తాత్పర్యము ధన్య వాదాలు. పరమేశ్వరుడు సదా సర్వదా మీకు రక్షించు
@valleswarigopisetty6576
@valleswarigopisetty6576 Жыл бұрын
చాలా బాగా పాడారు చాలా చాలా ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ పరమాత్మ
@bandamanjaiah590
@bandamanjaiah590 Жыл бұрын
చాలా ఆనందంగా విన్నాను పాడినవారికి రసినవారికి thaanks
@krishnakumarin1677
@krishnakumarin1677 Жыл бұрын
nm
@yedukondalud3264
@yedukondalud3264 8 ай бұрын
D, yedukondalu,N,L,R,R,M,A,P,
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
మీ వాయుస్ చాలా బాగున్నది,మీకు దన్యవాదములు...జై శ్రీరామ్🌹🌹🔔🔔🙏🙏🙏
@msrinithreddy2680
@msrinithreddy2680 9 ай бұрын
Ji
@rachamalladevaraju1395
@rachamalladevaraju1395 25 күн бұрын
Jai shree Ram chala bagundhi krishnam vandhe jagadgurum
@srinivasracharla9438
@srinivasracharla9438 Жыл бұрын
చాలా బాగున్నది 🙏🚩
@user-iy2gi7oh4u
@user-iy2gi7oh4u Жыл бұрын
జై శ్రీరామ్ చక్కని సన్నని గొంతుతో చాలా బాగా పాడారు అందరికీ అర్థమయ్యే విధంగా పాడారు జై శ్రీరామ్
@RohinikumariGudi
@RohinikumariGudi Жыл бұрын
Maa chinna thanam lo maa naayanamma yee paata paade varu marala yennallaku thanivi theera bhagadgeethmrutha rasaanni grolanu .dheenini andhajecina variki dhanyavadhalu..g.r.k.72yeats
@NagalaxmiTata-rr2yy
@NagalaxmiTata-rr2yy Жыл бұрын
34:35 34:35
@rojarani3168
@rojarani3168 Жыл бұрын
చాలా చాలా బాగుంది.భగవద్గీతను, అమ్మా! మీరు గానం చేస్తుంటే నా హృదయం ఉప్పొంగింది తల్లీ.మీకు,శ్రీ కృష్ణ భగవానుని కి అనంత కోటి వందనములు మరియు ధన్యవాదములు.జై శ్రీ కృష్ణ!🙏🙏🙏💐💐💐🙂🙂🙂
@b.krishnarao1917
@b.krishnarao1917 Жыл бұрын
Jesri kirshna
@gangabhavani682
@gangabhavani682 Жыл бұрын
Lllllllllln
@kurvuthyagaraju
@kurvuthyagaraju 9 ай бұрын
​@@b.krishnarao1917⁰⁰⁰
@kurvuthyagaraju
@kurvuthyagaraju 9 ай бұрын
​@@b.krishnarao1917⁰0⁰
@shanmukhasai9424
@shanmukhasai9424 8 ай бұрын
😊
@dasarisrilakshmi4453
@dasarisrilakshmi4453 Ай бұрын
Super
@psatyavathi3070
@psatyavathi3070 Жыл бұрын
చాలా బాగుంది అమ్మ సర్వం కృష్ణార్పణం జై శ్రీ కృష్ణ పరమాత్మ 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏
@prajayalakshmi5480
@prajayalakshmi5480 10 ай бұрын
Bhagavadgeetha ee roju pata rupamulo vini danuralaitini
@bhaskararaobhattagiri4307
@bhaskararaobhattagiri4307 Жыл бұрын
🕉️ * ఓం నమో భగవతేవాసుదేవాయ.* నేటి తరానికి స్ఫూర్తి సందేశం ఇచ్చారని,ఆ కృష్ణ పరమాత్మ మీ ద్వారా గీతామృతము తెలుగులో గానం చేయించిన విషయం ఆమోఘం. చాలా బాగుంది. శ్రీకృష్ణార్పణమస్తు.🙏🌸
@lakshmidevi1402
@lakshmidevi1402 Жыл бұрын
Om namo bhagwate vasudeva
@lakshmidevi1402
@lakshmidevi1402 Жыл бұрын
Vasudevaya
@Naga-cc4nc
@Naga-cc4nc Жыл бұрын
​@@lakshmidevi1402qqqqqqqqqqqqqqqqqqqqqq
@ananthalakshmi2552
@ananthalakshmi2552 11 ай бұрын
​@@lakshmidevi1402m.
@satyakumarimudumba7719
@satyakumarimudumba7719 Ай бұрын
గీత సారం చాలా బాగుంది
@bonthularamanamma584
@bonthularamanamma584 Жыл бұрын
నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శ్రీ పరమాత్మనే నమః ఓం శ్రీ కృష్ణ భగవానుడు అర్జునునకు భగవతగీతబోధించిన. శ్రీ కృష్ణ పరమాత్మ కు జై జై సులభ శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ భక్త కోటి కోరికలు నెరవేరతాయి అని భావన స్పష్టముగా చెప్పారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@gangabhavani682
@gangabhavani682 Жыл бұрын
Llllllll
@Shivanna-xj8ss
@Shivanna-xj8ss 10 ай бұрын
​@@gangabhavani6826:38
@chandrratirumalasetty111
@chandrratirumalasetty111 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ
@dubbakulakrishnaswamy6197
@dubbakulakrishnaswamy6197 Жыл бұрын
చక్కని రచన ,గాయని చక్కగా పాడారు .సంగీతసహకారం చేసినవారికి ,అచలపీఠము వారికి అభినందనలు
@p.narsimulup.narsimulu3735
@p.narsimulup.narsimulu3735 Жыл бұрын
కృష్ణం వందే జగద్గురు బాలకృష్ణ మహారాజ్ కీ జై శ్రీ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే రామ హరే రామ హరే
@chandanakatchipeta4305
@chandanakatchipeta4305 9 ай бұрын
చాలా బాగా అందరికీ అర్థమయ్యేలా భగవద్గీతను పాడడం మంచి శుభ పరిణామం. భగవంతుని కృపతో మీరు ఇలా మరెన్నో అద్భుతాలు చేయగలరు
@JayalakshmiKuntamukkala
@JayalakshmiKuntamukkala 5 ай бұрын
G . 12:51 😂
@narasimhagoud9101
@narasimhagoud9101 2 ай бұрын
చాలా బాగుంది
@saradau3035
@saradau3035 2 ай бұрын
చాలా బాగుంది ప్రతిరోజు చదవలేనివారు శ్రద్దగా విని మార్గాన్ని ఆచరించాలి దెవబలం సిద్దించును ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీకృష్ణ
@kalavathirm6310
@kalavathirm6310 2 ай бұрын
OmnamaBagavatyevasudevaya🎉
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 4 ай бұрын
Bhagavat Gita at a glance.Excellant.God bless you all.
@thayaruvutukuri810
@thayaruvutukuri810 Жыл бұрын
సూపర్ అమ్మ చాలా చాలా బాగుంది👌👏👏🙏🙏
@visalakshmik760
@visalakshmik760 Жыл бұрын
ఈ గీతా జ్ఞానామృత సారముపాటఈ రోజు మాకుమీద్వారా అందింది. చాలాసంతోషం గా వుంది.ఈ పాట కోసం నేనుయూ ట్యూబ్ లో వెతికాను.తెలియ లేదు.48ఇయర్స్ క్రితం మా అమ్మగారు, నేనుకలిసి పాడేవాళ్ళము.ఈ రోజు మీ ద్వారా మాకులభించిన"గీతామృతం"పదిలపరచుకునిపా డు కుంటాము. ఈపాట అందించిన వారికి ధన్యవాదములు.👏👏👏👏👏
@Sgvhighschoolutnoor
@Sgvhighschoolutnoor Жыл бұрын
Om namo Bhagavathe vasudevaya...Krushnam Vande Jagadgurum.
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 Жыл бұрын
చాలా చాలా బాగుంది కృష్ణ వందే జగద్గురుమ్ కృష్ణ వందే జగద్గురుమ్
@bonammanibabu3616
@bonammanibabu3616 Жыл бұрын
అధ్బుతం వందేకృష్ణం జగద్గురుం🙏
@chinthanageswararao3737
@chinthanageswararao3737 Жыл бұрын
Chalabagunde,janmadhanyam.
@jagadishwargone3747
@jagadishwargone3747 10 ай бұрын
Super ga chaala chaala manchiga paadaru paataku mee swarmu nice very nice Jai Sri Krishna 🙏👌
@radhakrishanach550
@radhakrishanach550 Жыл бұрын
అద్భుతం గా గానం చేశారు విన్నంత సేపు వళ్లు పులకరించి ఆనంద పర్వసంచేందాం అందరికి పాదాభివందనములు జప యజ్ఞం గురించి వక లైన్ చేర్చండి
@NagalaxmiTata-rr2yy
@NagalaxmiTata-rr2yy Жыл бұрын
😮
@anjaiahalugoori3981
@anjaiahalugoori3981 Жыл бұрын
చాలా బాగుంది అన్ని విషయాలను స్పష్టంగా తెలియజేస్తుంది
@balanaiduthippana2882
@balanaiduthippana2882 Жыл бұрын
అద్భుతమైన అనువాద గీతికలు.అందరికీ కోటి కోటి ధన్యవాదములు
@himagiriparasingi8142
@himagiriparasingi8142 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ. చాలా అద్భుతం.
@SujathaKodupuganti
@SujathaKodupuganti Ай бұрын
Chala adbuthanga teliyachesthunnaru.miku chathakoti vandhanalu 🙏🙏
@vsrinivas677
@vsrinivas677 Жыл бұрын
మహా అద్భుతం
@balramgoud7722
@balramgoud7722 4 ай бұрын
Jai Sri Krishna Vasudhevaya Namaha
@josyulasarada495
@josyulasarada495 4 ай бұрын
Jai Shri radhe krishna 🙏🏽🌹🌹 amna chala Baga గానం చేశారు.ధన్య వాదములు. గీత సారం atyatbhutam
@kodalisuryakumari5221
@kodalisuryakumari5221 11 ай бұрын
అందరికీ అర్థమయ్యే రీతిలో మధురంగా గానం చేశారు. ధన్యవాదాలు
@lakshminarayanaraopolisett7860
@lakshminarayanaraopolisett7860 11 ай бұрын
7
@kondanarayana2797
@kondanarayana2797 Жыл бұрын
చాలా బాగాగానంచేసినారు,,
@veeraraghavammabavisetti6548
@veeraraghavammabavisetti6548 Жыл бұрын
శ్రీ కృష్ణ య పరమాత్మ నే నమః
@panchabavi
@panchabavi Жыл бұрын
కృష్ణం వందే జగద్గురుమ్. చాలా బాగుంది.
@thadibhavani4374
@thadibhavani4374 Ай бұрын
Krishnam vande jagat gurum 🙏🙏🙏🙏🙏 chala baguendi me tone Ye pata kosam nenu chala rojulu nunchi chustunnàu e roju ki me daya valana naku cheriendi a govindude me dwara naku e pata andiencheru a goviendudi anugraham meku eppudu untuendi e pata chusi naku kaligina annadam matalalo cheppalenu 🙏🙏🙏🙏🙏
@mohankidambi9142
@mohankidambi9142 Жыл бұрын
చాలా బాగుంది స్వామి ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవయ
@kdchallri7629
@kdchallri7629 9 ай бұрын
❤❤❤❤❤❤ Jay Shri Krishna parmatmane Namah
@prasadkadali3628
@prasadkadali3628 2 ай бұрын
Baagundi, baagapaadaaru
@arunanuguri9566
@arunanuguri9566 Жыл бұрын
Dr prof Eng faculty m nugoori thanks for Gita geethalu melodious thanks
@rangaroy8180
@rangaroy8180 Жыл бұрын
రచించిన గురువు గారికి పాదాభివందనాలుప పాడినవారికి🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sreenivasnanda592
@sreenivasnanda592 Жыл бұрын
Excellent 🙏🏻🙏🏻🙏🏻 క్రొత్తగా చేసి అందించారండి చాలా చాలా బాగుంది
@kamalakumaripssm
@kamalakumaripssm Жыл бұрын
Great..Great 👏👏 మీ టీం అందరికీ హృదయపూర్వక ప్రణామాలు..💐💐
@arrashobharani1781
@arrashobharani1781 4 ай бұрын
ధన్యవాదాలు తండ్రి గురువుగారు
@samsungsamsung-zs2gg
@samsungsamsung-zs2gg 8 ай бұрын
మీరు అందించిన భగవద్గీత సారాన్షము చాలా చక్కగా అందించిన మీకు ధన్యవాదములు.
@sarojadevulapalli1353
@sarojadevulapalli1353 Жыл бұрын
Jai gurudeva
@lalithavalli677
@lalithavalli677 Жыл бұрын
భగవత్ గీత పాట బాగుంది.బాగా రాశా రు.బాగా పాడారు. ధన్య వాదములు.జై శ్రీ కృష్ణ.
@RanganathGamming.8345
@RanganathGamming.8345 Жыл бұрын
Krishanm vandejagadgurum
@santusantu2397
@santusantu2397 Жыл бұрын
భగవద్గీత. వినతానికి చాలా బాగుoడి. కాని.ఆచరి0చడ0. చాలా కష్టం. Om Sri.krishna.parabrahmane.namaha
@leelavathim5753
@leelavathim5753 Ай бұрын
ఓం శ్రీ గురుదేవాయ నమః 🙏🙏🙏
@sainathnayakanti7728
@sainathnayakanti7728 Жыл бұрын
చాలా గొప్ప ప్రయత్నం.సరళరీతిలో గీతను అందించారు
@sekhararao2920
@sekhararao2920 Жыл бұрын
Day aches motham lìric pettàgalaru.
@padmavatimateti
@padmavatimateti Жыл бұрын
Chala bagundi chala bagaa vrasaru.andariki ardham ayyelaa vrasaru
@padmajacheethirala8604
@padmajacheethirala8604 Жыл бұрын
కస్తూరి రంగ రంగా ........ Tune తీసుకొని పాటను కూర్చిన విధానం బాగుంది.
@narasimhagoud9101
@narasimhagoud9101 2 ай бұрын
అందరికీ అర్థమయ్యే రీతిలో గీతను పాడినందుకు మీకు కృతజ్ఞతలు మునుముందు భక్తి పరమైన అటువంటిగీతను అందరికీ అందించగలరని మనవి
@kutumbaraomvs9201
@kutumbaraomvs9201 5 ай бұрын
మీ స్వర మాధుర్యం లో గీత సారాంశం అద్భుతః❤
@chnarasiah8564
@chnarasiah8564 2 ай бұрын
Challa bagundiganamruthm
@chnarasiah8564
@chnarasiah8564 20 күн бұрын
Challa bagunathi
@ptrinathrao1958
@ptrinathrao1958 Жыл бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయనమః శ్రీ కృష్ణ పర బ్రహ్మణే నమః .
@godavarthipichaiah7024
@godavarthipichaiah7024 Жыл бұрын
Chala chala bagundi dhanyavadalu guruvugariki 🙏🙏🙏🙏🙏
@padmajamarni5384
@padmajamarni5384 Жыл бұрын
🎉🎉🎉🎉🎉 chala bagunndi padmaja Marni nizamabad
@baradwajasharma2730
@baradwajasharma2730 Жыл бұрын
అద్భుతః
@user-vs6ml1su6o
@user-vs6ml1su6o 7 ай бұрын
ఈ భగవద్గీత వినడం నా సంసారంలో సకల శుభములు
@arrashobharani1781
@arrashobharani1781 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 శ్రీ గీతా జ్జానామృతసారం చాలాబాగా రాసారు పాడారు గీతా జ్ఞానామృతసారము వింటూ పాడుకుంటూ ఉంటే తన్మయత్వంతో ఈ లోకాన్నే మరిచిపోయాను వెంటనే నేర్చుకొని పాడుకోవాలనిపించింది తప్పకుండా నేర్చుకుంటాను ఈపాట మొత్తంలో జ్జానౌషధం గుమ్మరించి అక్షరాస్యులకే కాదు నిరక్షరాస్యులకు సైతం అర్థం చేసుకోగలిగే విధంగా చక్కగా సరళ రీతిలో రచించిన వారికి ధన్యవాదములు శిరసా నమస్కారములు జై శ్రీ కృష్ణ. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@saiyakkala5251
@saiyakkala5251 Жыл бұрын
Jai Gurudeva 🙏🏻💐🙏🏻💐
@vidyasagaredara8752
@vidyasagaredara8752 Жыл бұрын
పామరులకు కూడా అర్థం అయ్యే విధంగా సరళమైన తెలుగులో గీతా సారాంశం అందించిన అచల గురు పీఠం వారు, గానం చేసిన వారు ధన్యులు.
@sivareddaiahud8687
@sivareddaiahud8687 Жыл бұрын
🙏పోతనుమహత్యులు rachimchina Naarayana శతకం laaguna baagunnadi🙏
@srinivaspingeli4780
@srinivaspingeli4780 Жыл бұрын
ఒక వెరైటీగా ఉన్నది జోల పాట పాడినట్టు.. హాయిగా నిద్ర పడుతుంది కూడా.....
@karunamsatyanarayana4277
@karunamsatyanarayana4277 Жыл бұрын
🕉️ఓం నమో శ్రీకృష్ణ య నామం వాసుదేవాయ నమః హిందూ ధర్మో రక్షి రక్షి హా
@vijayalakshmipaluri7818
@vijayalakshmipaluri7818 Жыл бұрын
🙏🙏చాలా బాగుంది 🌹🙏🙏🙏
@Omdailyvlogs3
@Omdailyvlogs3 11 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏
@krishnay751
@krishnay751 Жыл бұрын
Jai guru dev 🙏🙏🙏
@erannapa294
@erannapa294 11 ай бұрын
Congratulations sir 👌🎉
@shankarmuddineni4501
@shankarmuddineni4501 Жыл бұрын
Excellent...🙏🙏🙏
@gurumanchirajashree6212
@gurumanchirajashree6212 5 ай бұрын
Iam teaching geetaa cleassess old and child learning even my mother learning eighty year iam blessed by my gid
@venkatasubramanyasomayajul738
@venkatasubramanyasomayajul738 Жыл бұрын
చాలా బాగుంది స్వామి. భగద్గీతలోని అన్ని శ్లోకాలు తెలుగులో పాడితే పామరులకు అర్దం అవుతుంది.ఓం నమో భగవతే వాసుదేవాయ.
@ch.visalakshi640
@ch.visalakshi640 Жыл бұрын
చాలా సున్నితంగా సుందరంగా వినసొంపుగా ఉందండి.మీకుఅనేక నమస్కారములు.
@srinivasaraosamrajyam785
@srinivasaraosamrajyam785 Жыл бұрын
Simply great. Salutations to the people involved in this project.
@RanganathGamming.8345
@RanganathGamming.8345 Жыл бұрын
Dhanyavadamulu ammachakagapadinaru
@babyborra2361
@babyborra2361 Жыл бұрын
Suuuupar andi
@srinivasarao325
@srinivasarao325 Жыл бұрын
\
@rajageethi
@rajageethi Жыл бұрын
Sairam,hai Sri Krishna
@padmavathidesu9834
@padmavathidesu9834 2 ай бұрын
చాలా బాగా పాడారండి
@gangapallela5407
@gangapallela5407 Жыл бұрын
రీమిక్స్ ఇవ్వడం వల్ల మేము కూడా నేర్చుకోవడానికి బాగుంది
@raghavammayarlagadda7327
@raghavammayarlagadda7327 3 ай бұрын
గీత నా pranam నాజీవన margam
@rapallybhagavandas4085
@rapallybhagavandas4085 6 ай бұрын
అద్బుతం అపురూపం 31:01 🙏🙏🙏🙏🙏
@chandrakalachintakindi8528
@chandrakalachintakindi8528 12 күн бұрын
Om namo Geeta saaram🙏🙏🙏🙏🙏
@nvssnraju5139
@nvssnraju5139 Жыл бұрын
జై గురుదేవ,,,,.🌱🌺🙏
@parvathammamitta6989
@parvathammamitta6989 Жыл бұрын
🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏
@ramachansandrapaty86
@ramachansandrapaty86 Жыл бұрын
Very very devotional and very melodious ! 🙏🕉🙏
@chtrimurthulu5605
@chtrimurthulu5605 Жыл бұрын
పరమాత్మ మీ కృషి చాలా అభినందనీయము. ఆత్మ్మానందకరము. మీచే పరమాత్మ మరిన్ని సత్కార్యాలు చేయించు గాక
@umadevivaddanam622
@umadevivaddanam622 3 ай бұрын
Jai gurulu Ayyagaru ❤
@arrashobharani1781
@arrashobharani1781 4 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ❤
@ramulujenjirala2169
@ramulujenjirala2169 Жыл бұрын
Chala chakkaga cbeppinaru namaskaramulu jaiguru,
Bhagavadgeetha by Ghantasala Venkateshwar rao master
1:13:33
భక్తి గీతాలు
Рет қаралды 1,5 МЛН
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 63 МЛН
Or is Harriet Quinn good? #cosplay#joker #Harriet Quinn
00:20
佐助与鸣人
Рет қаралды 48 МЛН