చిత్తూరు నాగయ్య గారి చూస్తుంటే సాక్షాత్తు వాల్మీకి గారిని చూసినట్లే ఉంది జన్మ ధన్యమైంది అమ్మ సీతమ్మ జై శ్రీ రామ చంద్ర ప్రభు💐💐🙏🙏
@venkatramudu85253 жыл бұрын
Yes 100% నిజం
@jsrinivas27367 ай бұрын
🙏🙏🙏🙏
@chvenkychvenky-o8b4 ай бұрын
Bhishmudu valmiki
@dasariashok7167 Жыл бұрын
ఆడవారి కి మగవారి ఆదర్శం ఈ పాట. రాముని సీతమ్మ చరిత్ర విన్నా మానవ జన్మ ధన్యం అవుతుంది 🙏🙏
@jagadeeshgp74473 жыл бұрын
ఇలాంటి పాటలు ఎన్ని సంవత్సరాలు అయినా ఎప్పటికి ఆణిముత్యాలు.
@anilkammmagoni56202 жыл бұрын
👍🙏
@hamsavanin83572 жыл бұрын
🙏🙏🙏
@prasadpvnsv26633 жыл бұрын
ఈ పాట గొప్పదనం గురించి వర్ణించడానికి మాటలు చాలవు. సర్వులకు అనుభవైకవేద్యమే
@Bharatheeyudu883 жыл бұрын
ఆ శ్రీరాముని గురుంచి ఎంత విన్నా తక్కువే అనిపిస్తుంది. ఆ శ్రీరాముడు ఈ ప్రపంచానికే ఆదర్శం. జై శ్రీరామ్ 🚩
@ssatish773 жыл бұрын
ఘంటసాల గళమే ఔషధం.. 🙏🙏🙏 legendary singer, gods gift…
@ankammarao10023 жыл бұрын
రాముడు గుణగుణాలు గూర్చి ఎంతో చక్కగా , మూడు భాషలలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడారు. సూపర్.
@thilothamathilothama5523 жыл бұрын
O
@jayaram425010 ай бұрын
22/01/2024అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 💐💐💐
@aadinarayanareddy2300 Жыл бұрын
గొప్పగా స్పందించారు. అందరికీ ఆత్మీయ ధన్యవాదాలు 🎉❤
@venkatakhasimjanardhan26613 жыл бұрын
ఘంటసాల గారి సంగీతం ఈ ఒక పాట తెలియజేస్తుంది🙏🙏🙏
@chodemurthy24372 ай бұрын
ఈ పాట ఒక్కటి చాలు సీతారాముల అనుబంధం తెలియాలంటే. ఈ పాట వింటుంటే జన్మ ధన్యం అవుతుంది. జైశ్రీరామ్
@vijayschemistry19133 жыл бұрын
అద్భుతం సృష్టించారు నెల్లూరు శంకర రెడ్డి గారు... ఈ పాటలు కర్ణాటక లో దేవాలయ లలో ఇప్పటికీ వేస్తున్నారు. సినిమాలు అంటే అవి... ఇప్పుడు తీసే సినిమాలు చేసే పనులు ఇలా ఉన్నాయి.. కాబట్టి కాలం ఇలా ఉంది... చైనా కదా Corona ను ప్రజల పై వదిలేసి.. వాళ్ళ పైకే యుద్దానికి వెళ్లినట్టు సిగ్గు లేకుండా...
@thrimurthulubandaru9310 Жыл бұрын
జై శ్రీరామ్ అందరూ అన్నీ వివరించారు గీతరచయిత సముద్రాలగారినికూడా మనం స్మరణం చేసుకోవాలి
@MadhuMadhu-zr2rw4 жыл бұрын
ఆహా ఏమి పాట మనసు పెట్టి వింటే శ్రీ రాముడు కనిపిస్తాడు 🙏🙏🙏🙏🙏💐💐
@nagarjunareddy96643 жыл бұрын
💯%
@valleputarak45613 жыл бұрын
Yes
@venkateshwarluchalla37643 жыл бұрын
Nenu 50times suchi a eecinimani
@rashmitha7693 жыл бұрын
👏👏💃
@gundappagundappa56313 жыл бұрын
@@rashmitha769 sz
@nagasayanareddy27217 ай бұрын
శ్రీ రాముని యశస్సును కీర్తించే ఈ గీతం వినినవారు ధన్యులు. శ్రీ రామ జయరామ జయ జయ రామ.
@rushiraffivalli4844 Жыл бұрын
రామాయణం... రాముడు నడచిన మార్గం.. అది తర తరాలకు ఆదర్శం. అదే అతను మనకు ఇచ్చిన మూలధనం.
@prashanthi90943 жыл бұрын
నా శ్రీరాముడు... లాంటి ఉత్తముడు ఎవ్వరు లేరు..... ఒక భామ కే రాముని ప్రేమ... అసాధ్యం కానీ ఈ పురుష లోకానికి ఆదర్శం ఆయన....
@Harishkumar-ei3vw3 жыл бұрын
శ్రీ రాముడు మహానుభావుడు
@Harishkumar-ei3vw3 жыл бұрын
శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ శ్రీ రామ
@somashekharshekhar81043 жыл бұрын
అవును రాముడు ఒక్కడే ఒక్కడే
@ITsmoviestime25 Жыл бұрын
Eddado oka chota untaru 👍👍
@HemlaNaik-zc1jj Жыл бұрын
@@Harishkumar-ei3vw Nanuq❤
@narayanangosala414111 ай бұрын
లవకుశ చిత్రానికి సంగీతం సమకూర్చి ఘంటసాల విజృంభించారు...
@lbvramulu54553 жыл бұрын
స్త్రీలకు గౌరవాన్ని ప్రతి ఒక్కరూ ఇవ్వాలి దానిని కాపాడుకోవడానికి యువతకు మంచి విలువలుతో కూడిన సంస్కారం తల్లిదండ్రులు అందించాలి హిందువులలో కులమతాలకు స్వస్తి చెప్పి మనుషులు అందరూ సమానం అనే భావనను భావితరాలకు అందించండి
@patnamgurumohan9323 жыл бұрын
చిన్నప్పుడు నేను ప్రతి రోజు వింటూ వుండేవాణ్ణి. గుల్లోంచి ఈ పాటలు వచ్చేవి. అప్పుడు నాకు 6-8 వయసు వుండెదనుకుంటా.
@naruveeranki32602 жыл бұрын
Me too
@prasanthiram20437 ай бұрын
నేను కూడా... ఇప్పుడు కూడా శ్రీరామ నవమి కి రేడియో లో వేస్తె...ఎంతో ఇష్టం
@yhari69204 жыл бұрын
మనసు పెట్టి వినువారికి నవనడులు నాట్యం అడుతాయి
@jadianjaya48063 жыл бұрын
Nijeeme jadha
@sruthiyareddy70413 жыл бұрын
Yes ..nijam chepparu
@kumarsathya2503 жыл бұрын
yedari mathala vallu
@srinudara26173 ай бұрын
Yes
@mohanite3 жыл бұрын
సోమేశ్వర రావు గారూ, చాలా గొప్ప ప్రయత్నం చేశారు కృత కృత్యులయ్యారు. తెలుగులో ఈ గీతం శ్రీయుతులు సముద్రాల రాఘవాచార్యులు రచించారు. శ్రీమతి అంజలీ దేవి శ్రీయుతులు చిత్తూరు నాగయ్య గార్లపై చిత్రీకరించారు. సందేహించకుమమ్మా రఘురాము ప్రేమనూ సీతమ్మా అని తండ్రిలాగా సీతమ్మకు అనుమాన నివృత్తిని చేస్తూ ఉండే ఈ గీతం తెలుగు సినీ ప్రపంచ పాటలలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకొని తెలుగు వారి గుండెల్లో పూజలందుకుంటోంది. తండ్రి సమానుడైన నాగయ్య గారికి అరుదుగా ఆమోఘంగా నేపధ్య గానం చేసిన మాస్టారూ, నాగయ్య గారు నటన అంటే ఏమిటో మన కన్నుల పండువగా చేసి చూపించి చరితార్ధులయ్యారు. మనల్ని కృతార్ధులను చేశారు. ధన్యులం.
@somusivam3 жыл бұрын
మీ స్పందనకు ఆసక్తికి నా ధన్యవాదములు.
@malleshmallesh6383 жыл бұрын
Nise
@prakashreddytoom38073 жыл бұрын
సందేహించి కు.మమ్మా రఘురామ ను నాదు జపము తపము.రఘు రామ ప్రేమను సీతమ్మా.ఒకే బాణము సూపర్ సాంగ్.సూపర్ మూవీ.
@BGREDDY953 жыл бұрын
ఓకె బాణము.... ఒకటే మాట...... ఒక భామకే రాముని ప్రేమ......
@satyanarayanaraop95183 жыл бұрын
నాగయ్య గారి హా హా భావాలు నిజంగా వాల్మీకి లాగ ఉన్నాయు అంజలి అమ్మ నిజంగా సీతమ్మను మరిపిoచారు
@victordpo20243 жыл бұрын
రఘు కులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు.. నాదు జపము తపము..నా కావ్యమ్మె వృధయగునమ్మా..
@sivarjunamekala66284 жыл бұрын
అద్భుతం ఘంటసాల గాన స్వర మాధుర్యం
@madirajukumaraswamyraju33503 жыл бұрын
No wonder every village has a temple in telugu states
@dwarakavasu54232 жыл бұрын
Yes Mr. Rama krishna.
@satyanarayanamurty16683 жыл бұрын
అంజలీ దేవి హావ భావాలు, నాగయ్య కళ్ళల్లో ఆ నమ్మకం చూడండి. Hats off to all.
@sruthiyareddy70413 жыл бұрын
Avunu ...dhaivaathmakam
@MadhuMadhu-zr2rw3 жыл бұрын
🙏🙏
@aptalentramesh24703 жыл бұрын
899
@mamidisettipavankumar85633 жыл бұрын
Yes brother super comment perfect answer
@satyanarayanamurty16683 жыл бұрын
@@mamidisettipavankumar8563 thank you
@guntupallisadgurumurthy6 ай бұрын
ఈ పాట వింటుంటే నీతి నిజాయితీ ధర్మం గా ఉండేవాళ్ళకి అర్దం అవుతుంది గూస్ బూబ్స్ వస్తాయి జై శ్రీరామ్
@maneeshpasumarthi86982 жыл бұрын
నిజంగా వాల్మీకేనా అమ్మ నిజంగా సీతమ్మవారేనా అన్నట్టుగా నటించారు. ఇద్దరి మొఖాలలో కూడ సాక్షాత్తు అంతటి నిజ స్వరూపం మనముందు ఉన్నారా అనిపిస్తోంది.
@aadinarayanareddy2300 Жыл бұрын
గొప్ప అంకిత భావంతో చేసిన చిత్ర నిర్మాణం.
@harinathacharikasarajpeta9753 ай бұрын
సాక్షాత్తు భగవంతుడే నడయాడిన నేల , వేదభూమి ఇ భారత దేశం లో పుట్టడమే ఓక గోప్ప వరం.
@mallikarjunaalavala39924 жыл бұрын
ఇంత మధురాతి మధురమైన పాటకు 31.likes_ హు - భయంకరం -
@santhisrinaidu26153 жыл бұрын
😂.. దైవలీల అనుకోండి
@venkatrajuchallagali6493 жыл бұрын
యేమి చేద్దాము ఇప్పటి తరానికి సంగీతము గురించి ఇంటరెస్ట్ లేడు ఎంత సేపు dukku dukku పాటలు కావాలి
@venkatrajuchallagali6492 жыл бұрын
లవకుశ సినిమా చూస్తే చాలు రామాయణం మొత్తము choosinatle suryachandrulu ఉన్నంత వరకు ప్రతి తెలుగువాడు ఘంటసాల గారి gaatraanni kaapaadukovvaali అలాంటి మధురమైన గాత్రం nabhuto nabhavishyati వారికి సమకాలీనులైన మనము adrustavantulamu జై ఘంటసాల
@srinivasjavvajijiojavvaji3091 Жыл бұрын
31 Kadhu bro 102Bro malli chukho okasari.
@Nkjhgtyuhjkk4 жыл бұрын
Legendary singer and music composer Sri GANTASALA VENKATESWARA RAO Garu Legendary actor Sri Chittoor Nagaya garu and actress smt. Anjali Devi garu Great cinema LAVA KUSA
@ramamohanreddysamala94183 ай бұрын
ఆహా..! ఏమి పాట ఏమి గానం .. విన్న వారి జన్మ ధన్యం .. సీతమ్మ గా అంజలీ దేవి గారి కి నమస్కారాలు ..!
@ramaraocheepi78473 жыл бұрын
Legendary Gghantasala guru's golden voice remain ever green and so overwhelming to listen about lord Rama and his virtues
@sambasivaraoadapa91753 жыл бұрын
గంటసాల పాటలు ఎన్ని సార్లు వినాలి అనిపిస్తుంది
@aldhasayendhar4241 Жыл бұрын
నేను ఆ కాలంలో పుడితే అయిపోయేది కానీ కర్మను ఎవరు తప్పించలేరు ఆ కాలంలో పుట్టిన వాళ్ళు అందరూ దైవస్వరూపలే ,ఎంతో మంచిది ఆ కాలం కేవలం నిజమైన భక్తి, నిజమైన భక్తి ఉన్నవారికి మంచే జరిగింది ఎటువంటి చెడు అలవాట్లు లేనివారికి ,ఓం నమో నాాయణాయ
@ravikumarsukruthigs5893 Жыл бұрын
Can anyone on this earth could match the mellifluous voice of Ghantasala ? I bet there is no one ....His vocals are unparalleled...Mastaru....Karanajanmudu,
@mallikarjunaalavala3992 Жыл бұрын
💯%sir,well said.🙏🙏🙏🙏
@bhattiprolumahasenadhipath46024 жыл бұрын
All three languages covered thanks to this channel
@renuatozchannel69083 жыл бұрын
Wonderful description about lord Rama hats off to all the members of this movie
@sanyasiraocheela41123 жыл бұрын
వాల్మీకి ని చూస్తూన్నా🙏
@sreeramn.8183 жыл бұрын
The excellent, great and outstanding compilation by Somu Padma Garu of the same song rendered by Ghantasala Master in three languages which shows the greatness of the Legend having been called Master. I am grateful to Somu Padma Garu for posting such a masterpiece of all times. 🙏👍
@yelligandlaranga45003 жыл бұрын
ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అద్భుతమైన వాయిస్
@prkankipati1813 жыл бұрын
సందేహింౘనక్కరలేదు.. దక్షణాది 3 భాషల్లో ఘంటసాల ఒకే పాట.. ఒకే మాట.. ఒకే బాణం.. ఒకేదేశం.. మాత్రమే కాదు.. తెలుగు, కన్నడ, తమిళ.. భాష ఏదైనా.. ఒకే ఘంటసాల.. ఒకే ఎన్టీఆర్.. ఇలా 3భాషల్లో వున్న ఈ పాటను ఒకేదండగా గుదిగుచ్చి జాతికి అందించిన మీకు ధన్యవాదాలు (ఈచిత్రం బెంగాలీలోకూడా డబ్ చేయబడింది )
@venkateswararaodavuluri21393 жыл бұрын
Beautiful song This was released in 1963 at that time I was studying 4th standard in Tenali.Remembering those old days which are golden days in life.
@maruthikumari37054 жыл бұрын
Pata padi entha adrustam chesukunnaro gantasala garu miku padabhi vandanalu....🙏🙏🙏
@yadagiridevarakonda94062 ай бұрын
చిత్తూరు నాగయ్య నటనాచతుర్యం అద్భుతం పాత్రలో లీనమై జీవం పోషాడు సీతగా అంజలీ దేవి ఆమెకే సాటి
@urpresents22842 жыл бұрын
Johar mastaru, mee gatram, mee gaanam, mee sangeetham teluguvaariki Velakattaleni aasthi
రఘుకులేషుడే ధర్మమూ వీడి - మరో భామతో కూడిన నాడు రఘుకులేషుడే ధర్మమూ వీడి - మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యంభే వృదయగునమ్మా...నాదు జపము తపము నా కావ్యంభే వృదయగునమ్మా... జై శ్రీ రామ్
@ramaraocheepi7847 Жыл бұрын
What a resonating and imposing voice Legendar Ghantasala garu especially in rendtion of POURANIK movies.Tremendous clarity in his rendtion .Thus he actually made actors job pretty easy as invariably overall cene ambiance gets glorified. Nagayya garu and Anjalidevi lived in these epic characters.
@prasadaraovr95492 жыл бұрын
Beautiful, meaningful nd sweet voice song. Unforgettable in life. Hats off to Ghanatasala garu.
@santoshkumaranumulapalli68254 жыл бұрын
Sitadevi,SriRamudu mana desamlo puttadam mana adrustam. Maga,adavaru vari vale nijaithitho unte eelokam swargamouthundi.
@murthyvalluru54083 жыл бұрын
Ghantasala Mastari gaana, sangeetha srujanalaku ee geetham oka udaaharana.
@viswanathammuralasetti9720Ай бұрын
ఘంటసాల గారు దేవుడు
@rsudhir80372 жыл бұрын
Aa havabavalu excellent. Meeru e patrala kosame puttaremo.. No words.. Nagayya garu, anjalidevi garu
@venkatrajuchallagali6493 жыл бұрын
ఖచ్హిటముగా లవ కుశ cinima తీసినప్పుడు దేవతలు ఆ పాత్రల లో నటించిన నటీనటులను ఆవహించారు no dout
@msuma13713 жыл бұрын
Baaga chepparandi
@venkatrajuchallagali6493 жыл бұрын
@@msuma1371 లవకుశ cinimaanu ఘంటసాల గారి gaatraanni సంగీతాన్ని పాటలను తెలుగువారు సూర్య చంద్రులు ఉన్నంత వరకు కాపాడుకోవాలి
@shivashiva-cv9uh3 жыл бұрын
మీరు అన్నది సార్🙏
@vamsinaga1433 жыл бұрын
Correct 👏👏👏
@surendramohan66663 жыл бұрын
యెస్. Correct...
@ramadevimovidi99623 жыл бұрын
OLD DEVOTIONAL SONG. ...VERY PAPULAR SONG......THAT DAYS. ....AND NOW ALSO. VERY GOOD SONG.
@mallikarjunaalavala3992 Жыл бұрын
రామాయణకావ్య రచయిత వాల్మీకి మహర్షి గా దిగ్గజ నటుడు చిత్తూరు నాగయ్య గారు, మహాసాధ్వీమణి సీతమ్మగారుగా అంజలీ దేవి అమ్మగారు నిజంగానే జీవించారు తమ తమ పాత్రలలో ఆ లెక్కకు వస్తే నటి నటులు అందరూ అదేస్థాయిలో జీవించారు. పాత్రలకు తగ్గ నటీ నటులను ఎంచుకొన్న దర్శకులు చిత్ర జల్లు పుల్లయ్యగారు, తర్వాత అదే ఒరవడిన కొనసాగించిన ఆయన కొడుకు సి. యస్.రావుగార్లు సర్వత్రా అభినందనీయులు . అలాగే ఈ కళాఖండం నిర్మాతగారైన శంకర రెడ్డి గారిని ఎంతైనా అభినందించక తప్పదు . రచయిత సీనియర్ సముద్రాల గారి అద్వితీయమైన ఈ పాట ఘంటసాల మాస్టారుగారి నోట ఎన్ని లక్షల మార్లు విన్నా తనివివీరదు . ముఖ్యంగా మొదటి చరణంలో** మిన్నే విరిగి పడినా** ఆ ఆ ఆ__ అని తీసే రాగాలాపన ఎన్నిమార్లు విన్నాతనిని తీరదు . ఘంటసాల మాస్టారు తన స్వీయ సంగీతంలో తను పాడిన పాటలు . ఇతరుల చేత ( సుశీలమ్మ గారు, లీలమ్మ గారు,) అన్ని పాటలు, పద్యాలు, శ్లోకాలు - అన్నీ100 శాతం భలేగా వున్నాయి. నాడు ఎద్దుల బండ్లలో వచ్చి చూసి వెళ్ళారు కొన్ని వేలు లక్షల జనాలు ఈ సినిమాని ' పౌరాణికాలలో ఈ చిత్రరాజం తెలుగు జాతి ఎన్నటికీ మరువలేని అద్భుతమైన కళాఖండం. శ్రీరామునిగా NTR గారు, సీతమ్మ గా అంజలీదేవి అమ్మగారు తరుపాత్రలలో చక్కగా ఒదిగి నటించారు. జీవిచారు. ఈ చిత్రం గూర్చి ఎంతైనా చెప్ప వచ్చు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@RAMAMUTRTY3 жыл бұрын
The great Ghantasala sang this song in 3 languages with his Metallic voice with great melody. He is immortal in the hearts of people
@pskumar722610 ай бұрын
I have not heard this type of song in my life, dedicated to valamiki or nayaka
@MADHUKUMAR-qd5hn2 жыл бұрын
రఘుకులేషుడే ధర్మమూ వీడి - మరో భామతో కూడిన రోజు రఘుకులేషుడే ధర్మమూ వీడి - మరో భామతో కూడిన రోజు నాదు జపము తపము నా కావ్యంభే వృదయగునమ్మా... నాదు జపము తపము నా కావ్యంభే వృదయగునమ్మా... జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
excellent 👌..nenu ilantivi search చేసి సెట్ చేసుకుని వింటుంటా..nice
@rghunathreddy5364 жыл бұрын
Great Singer Late Sri Ghantasala garu God bless him in heaven, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state
@SankarKumar-dw5vu3 жыл бұрын
Adhbhutham ee song It reveals the greatness of Sri Rama. Every minute SriRama committed to SitaDevi only. Nagayya garu and Anjali Devi garu involved in their charectors perfectly. Finally no words for NTR as SriRama. Ghantasala Master garu given excellent Music as Music Director.
@SudhaRani-i7y11 ай бұрын
Gandharva gaanam with a small curse might have born on this earth and this is our fortune that we are blessed to hear his songs.
@rghunathreddy5364 жыл бұрын
What a fine song hats off to Ghantasala in Lava kusa, from L Raghu natha Reddy Apsrtc secretary Ysr retired employees association kadapa Ap state
@neelimagoda42922 жыл бұрын
Telugu ,kannada ,tamil beautiful languages( lord Ram = drama 🙏 )
@sreekanthmyla47524 жыл бұрын
Telugu Golden songs
@RetdAddLspPrudhviNarayan-ro4du Жыл бұрын
can you hold back, goose bumps, when he sang the raaga..... ?
@quiteone81683 жыл бұрын
మీకు తెలుసో తెలియదో.. ఈ Cinema Theaters లో ఆడుతున్నప్పుడు.. లోపల ఖాళీ లేకపోతే.. డబ్బులిచ్చి బయటినుంది నిలబడి చూసినా చాలని ఎంతో మంది చూసేవాళ్ళు.. అసలు ఈ పాటకోసం కుల , మత భేదం లేకుండా వీరి హావభావాల కోసం ఎగబడినవారెందరో.....
@bhagyalakshmiramachandra36793 жыл бұрын
Excellent. Nanuthonabaviythe. 🙏🏼🙏
@rakeshbarma77777 Жыл бұрын
We can't say in words about this song very powerful great meaning in this song..
@kondapakavijaykumar45033 жыл бұрын
Nenu 2021 lo vintunna super!!!!!
@ji28623 жыл бұрын
A good job Babu 🙌
@veryeffectivekarre.sandhya17483 жыл бұрын
We like this film very much. Many thanks🙏🙏🙏
@jain5808 Жыл бұрын
Naa favourite song....ippatiki 10 saarlu vintaa ,padutha......every day
@vasanthaveena4 жыл бұрын
Super song... Thanks to post
@BingiSampath-x8e11 ай бұрын
నాగయ్య మరియు అంజలి దేవి గార్ల నటన అపూర్వం పాటలు అనన్య సామాన్యం చిత్రం ఒక కళా కాండం. చిత్రంలో నటించిన అందరి ది పూర్వ జన్మ సుకృతం
@venkateswarareddysadula773 жыл бұрын
అమరగాయకుని అజరామర గానం
@prashanthi90943 жыл бұрын
No words.....❤❤❤
@akellanarayana31767 ай бұрын
Sri ramachandruni characters anni ee patalo chala chakkaga chepparu rachayita.
@berellikotiram57083 жыл бұрын
Really Amazing song and music....
@raob12111 ай бұрын
When iam studying 6th standard,I have seen and enjoy.on those days cinema is a part of life.i have seen 200 movies In a year(1970)
@ranisrinivas3536 Жыл бұрын
Hi all, I dare to comment in english on " Nadha Bhrama " Ghantasala garu & the song relating to " Yug Purush Lord Sri Rama", what an excellent song written by Lyricist in which the great character of Lord Rama was depicted & marvelleously delivered by Gana Samrat Ghantasala through his polyglot performance without having any deviation in rhythm & melody. For this one song only " Ghantasala garu the great " should get "Bharata Ratna" as majority of Hindhus & few other religion Devotees too worship Lord Rama as God & praise the qualities of Rama. The entire song is about Lord Rama being loyal as sharp as his word & arrow & Valmiki Maharshi councelling Seethamma about Lord Rama's love dedication to Godess Sita & only Sita despite having many avenues as a king either to go for another marriage or love. I don't know whether I am the eligible person to comment some words about "Rama the great" yet commented, overwhelmed with rejoice on listening to multi-lingual song excellently rendered by Ghantasala.
@VijayaKumar-jr1zy2 жыл бұрын
మీకు నా ధన్యవాదములు చాలా మంచి పాటను 3 భాషల్లో పరిచయం చేసినందుకు 🙏ఇలాంటివి ఇంకా ఉంటే దయచేసి share చేయగలరు 👏
@gayani1113 Жыл бұрын
సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా ..... సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా సందేహించకుమమ్మా ..... చరణం 1: ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ ..... ఒకే బాణము ఒకటే మాట ..... ఒక్క భామకే రాముని ప్రేమ మిన్నే విరిగిపడినా ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... ఆ ఆ ఆ... మిన్నే విరిగిపడినా వ్రతభంగమ్ము కానీడమ్మా ఆ ఆ ఆ... సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను సీతమ్మా ..... సందేహించకుమమ్మా ..... చరణం 2: రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు ..... రఘుకులేశుడే ధర్మము వీడి మరో భామతో కూడిన నాడు నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ..... నాదు జపము తపము నా కావ్యమ్మె వృథయగునమ్మా ఆ ఆ ఆ సందేహించకుమమ్మా రఘురాము ప్రేమను ..... సీతమ్మా .....
@prashantkorapu3 жыл бұрын
Excellent Song
@pulliahnaidu74863 жыл бұрын
LORD Sree Ram Yelauntaro Yevvari Ki Teliyadu ee Lavskush Film Yeppdu Kanipinchina Manasara Vintanu Chusthanu. Ee Film lo ni All Natee Natulaku & Director Dariki.Hat's Up & My 💓 Blessings & 🙏🙏.
@venkateswarareddysadula774 жыл бұрын
అద్భుతం.అత్యద్బుతం
@kumarsathya2503 жыл бұрын
Nagayya himslef a great singer... but Ghantasala just lived in him in this song.
@jain5808 Жыл бұрын
Nenu chinnappati nundi.....ee maha matulaa adbhutha natanani aaswaadinchuthaa....
@narmadamns57504 жыл бұрын
Oka manishi yela brathakalo chati cheppina goppa vaadu sri Ramudu. Prathi manava janma yetthina prathi vaaru adi yevarina sare aa sri raamudi marghamlo nadavali appude ee manava janmaki oka ardham. Anduke inni yugalina sare sri ramudu yugayugalaki prathi manishiki oka margadarsakam. Oka manishi yela brathakalo chati cheppuna aa sri ramudi padalaku namaskaristhuuu jai SRI SITARAM.
@funwithrishi73283 жыл бұрын
Ghantasala is Bharatha Rathna. What a great singer
@muralivenkatakrishnan Жыл бұрын
இது தான் நம்மை ஒற்றுமைப் படுத்துவது. ராமார்ப்பணம் அஸ்து.
@chjeevan864 жыл бұрын
Jai Sri ram.. Jai jai sri ram
@dasarilingamurthy116514 күн бұрын
ఒకే బాణం - ఒకటే మాట, ఒక భామకే రాముని ప్రేమ 👍🙏 జై శ్రీరామ్
@ajaynagulapati18933 жыл бұрын
Legendary actor chittoor nagaiah Garu great actress anjali devi garu
@abhinaidu36924 жыл бұрын
2020maylo chusina vaallu okalike vesukondi
@vamsinaga1432 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Jai Sri Ram 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩