ఇంత చక్కని పాటలు పాడించిన శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు మాష్టర్ గారికి, పాడిన లీల గారికి, సుశీల గారికి, అవకాశమిచ్చిన పుల్లయ్య గారికి, సి ఎస్ రావు గారికి, నిర్మాత శ్రీ శంకర రెడ్డిగారికి, అద్భుతంగా నటించిన నటీ నటులకు, అందరికీ అంజలి ఘటిస్తూ ధన్యవాదాలు .
@praveenadicherla21163 жыл бұрын
Susheelamma inka bratike undi bro
@madhusudhan37913 жыл бұрын
So per
@prasadpvnsv26633 жыл бұрын
@@praveenadicherla2116 🙏🙏సుశీలమ్మగారికి నూరేళ్ళ ఆయుష్షు . ఆమెకు నా నమస్కారములు . నాకు తెలిసినంతలో 'అంజలి ' అంటే గౌరవ పురస్కృతమైన నమస్కారము మాత్రమే. నేను తెలియజేసింది " శ్రద్ధాంజలి" కాదే. 🙏🙏తప్పైతే క్షమార్హుడను.🙏🙏
@perlanagasirisha4030 Жыл бұрын
😂😂😂😂😂
@pressipressi2012 Жыл бұрын
🎉
@pprashanth22606 ай бұрын
ఆ రూపం, ఆ ముఖ కవలికలు, పాత్రలోని సందోర్బచితముగా ఆ గొంతు పలికించే మాటలు ఆయనకు ఆయనే సాటి. ఎన్. టి. ఆర్. లాంటి నటుడు పుట్టడు పుట్టబోడు. దానికితోడు ఘంటసాల మాస్టర్ గారి స్వరంలో పలికే మాధుర్యము నభూతో నభవిష్యత్. లవకుశ అనే చిత్రం మన మనోఫలకం. ఆ పాత్రలు పోషించిన నటీనటులు ఎంతటి అదృష్టవంతులు ప్రతి ఒక్కరూ తమ పాత్రలో లీనమై నటించినారు. నిర్మాత శంకరరెడ్డి గారు వారి కుమారులు మరియు దర్శకులు సి. పుల్లయ్యగారు వారి కుమారులు ఈ చిత్రరాజం పూర్తవటానికి వారు చేసిన కృషి అమోఘం. ఈ చిత్రం మొదట నిర్మాత శంకరరెడ్డి గారు ప్రారంభించినారు కానీ వారి మరణం తరువాత వారి కుమారులు, దర్శకులు సి. పుల్లయ్యగారి మరణం తర్వాత ఆయన కుమారుడు దర్శకత్వం వహించినారు. ఈ చిత్రం పూర్తవటానికి 6 సంవత్సరాలు పట్టినది.
@prakashreddytoom38073 жыл бұрын
లవ కుశ .అంజలి దేవి మరియూ ఆర్ నటించిన అద్భుత కథ చిత్రం సూపర్ మూవీ సూపర్ సాంగ్.
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.మూవీ.
@gangadharpetanigadharsavaa31913 жыл бұрын
రామారావు గారు అద్భుతమైన నటన సాక్షాత్తు రాముని చూసినట్టు ఉంటుంది ఆ మహానుభావుడు చూసిన తర్వాత అంజలీదేవి గారు కూడా ప్రాణం పోసారు ఇలాంటి మహానుభావుడికి భారతరత్న పురస్కారం ఇవ్వాలి కానీ మన దురదృష్టం ఆయన నటన అద్భుతం తెలుగు తెరకి మరుపురాని మహానుభావుడు రామారావు గారు
@satyashree70943 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా తనివితీరని పాటలు. వినే ప్రతిసారి తనువు మనసు కూడా లీనమైపోతాయి..
@navalisidhu37433 жыл бұрын
Popll
@pprashanth22606 ай бұрын
ఆ భావన మీ అదృష్టం. విని ఆనందిచడం అనేది మన మనసు మీద ఆధారపడివుంటుంది. ఆ మనసు మీకు సంపూర్ణముగా ఉన్నది.
@sujininagalapuram8733 жыл бұрын
లవకుశ పాటలు వింటే చాలు రామాయణం మొత్తం కథ అర్థమైపోతుంది .అద్భుతమైన పాటలు. ఎంతవిన్న తనివి తీరదు.
@sailakameswari19144 ай бұрын
పాటలు వింటుంటే ఆ తల్లి పడ్డ బాధ కి హృదయం కదిలి కళ్ళ నీళ్ళు ఆగటం లేదు
@maalikaeditz51783 жыл бұрын
వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా ఆలపించినా ఆలకించినా ఆనందమొలికించే గాధ వినుడు వినుడు రామయణ గాధ వినుడీ మనసారా శ్రీరాముని రారాజు సేయగా కోరెను థశరధ భుజాని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని కారు చిచ్చుగా మారెను కైక మంథర మాట విని మంథర మాట విని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వి జరుపవలయు పట్టాభిషేకము భరతునికీ పృధివి మెలగవలయు పదునాలుగేడులు రాముడు కారడవి చెలియ మాటకు ఔను కాదని పలుకడు భూజాని కూలే భువి పైని వినుడు వినుడు రామయణ గాథ వినుడీ మనసారా కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పినతల్లి మోసమెరిగి సౌమిత్రి కటారి దూసెను రోసిల్లి దోషమనీ వెనుదీసె తమ్ముని రాముడు నయశాలి వనవాస దీక్షకు శెలవు కోరి పినతల్లి పాదాల వ్రాలి వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడు నీడగా గోడుగోడునా అయోధ్య ఘొల్లుమన్నది వీడకుమా మనలేనని వేడుకొన్నది అడుగుల బడి రాఘవా అడుగుల బడి రాఘవా ఆగమన్నది ఆగమన్నది ఆగమన్నది అడలి అడలి కన్నీరై అరయుచున్నది
@naveenkrishna55153 жыл бұрын
Dhanyavaadamulu
@Narasimha.targetCgl2024.3 жыл бұрын
Thankyou very much amma
@pprashanth22606 ай бұрын
ఎంతటి అదృష్టవంతులు మీరు. మీ జన్మ సార్థకమైనది. పరిపూర్ణ జీవితాన్ని అనుభవించాలని మనసా వాచా ప్రార్థిస్తున్నాము
@kalakrishnagudimalla79424 ай бұрын
Super andi
@erannayekabote83794 жыл бұрын
ప్రియ మిత్రమా ఈసినిమాలోని పాటలన్ని చాలా వినసంపుగా ఉన్నాయి.🌹🙏🙏🙏🙏
@vilasarapurambabuvvrnews83853 жыл бұрын
🖖🏾
@sarasamspandana66933 жыл бұрын
P Put down
@varaganianuradha5735 Жыл бұрын
NTR నీ చూస్తే ఈ సినిమా లో నిజం గా ఆ శ్రీ రామచంద్రుడు దిగి వచ్చాడ అనీ అన్పించింది యుగ పురుషుడు రామన్న ఎన్ని సార్లు చూసినా తనివి తీరదు ఆ పాటలు అద్భుతం అమృతం జై శ్రీ రామ్ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏
@saikumari91774 жыл бұрын
I'm the first to listened finest songs what a wonderful voices. Old is gold
@ramadevi52433 жыл бұрын
Ydhuduusi
@bhaskeryadav52903 жыл бұрын
ఎప్పుడు విన్న కొత్త విన్నటు వుంటుంది
@chvenkateswararao663 жыл бұрын
Excellent musical hit.... I like very much
@sudhakarmadehal10643 жыл бұрын
Total entire Lava and Kusha movie songs are very very good. In all our entire kaliyugam, no one beat this type of songs.
@alltimefavoritesongsminiat56003 жыл бұрын
It's absolutely correct
@vsnraosaanam54513 жыл бұрын
V should salute Sri KV REDDY garu.🙏🙏
@yalamandapilliboina95143 жыл бұрын
, 8,
@shankarsingarapu68093 жыл бұрын
@@vsnraosaanam5451 should not director by kv Reddy in this movie... that credit goes to directors p.pulliah and CS rao
@venkatgoud84252 жыл бұрын
@@vsnraosaanam5451 gui Et des 👇
@srinivasaprasanna68194 жыл бұрын
రాముడు ఎలా ఉంటాదో మాకు తెలియదు మాకు NTR గారి రూపంలో నే మేము దేవుడు నీ చూసుకొన్నాం 🌹🌹🌹నిజంగా రాముడు దిగి వచ్చిన ఎన్టీఆర్ లాంటి రూపం లేకపోతే మేము రాముడి నీ నమ్మం అంటున్న రెండు రాష్టాల లో తెలుగు ప్రజలు 🌹🌹
Old songs all super ga untai and maind peacefull ga untadi tenstion kopamu anni pothai body recharge in positive ga unatadi naa feeling
@venkatasureshseela34653 жыл бұрын
🌹🌹🌹🌹🌹🌹
@shankarsingarapu68093 жыл бұрын
మీ అందం, అభినయం బహుశా సీతాదేవి కూడా అలా ఉండరేమో అనేంతగా.. జీవించారు. అంజలీదేవి గారు.. మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎప్పుడూ కూడా మా మనసులో చిర్షమనియం గా ఉంటారు.. ఎన్ని సినిమాలు వచ్చినా.. ఈ సినీమా ఎప్పటికి ఒక ఆణిముత్యం.
@swamyr71283 жыл бұрын
Om yes , great honour to anjali dhevigaru in universal om
@swamyr71283 жыл бұрын
Ntr garu dominated by anjali dhevi garu
@prakashreddytoom38073 жыл бұрын
సూపర్.కామెంట్.
@srisuri164 жыл бұрын
నీకు మనస్ఫూర్తిగా thankస్
@alltimefavoritesongsminiat56004 жыл бұрын
Jai sri raam
@cherrykingoflegends58083 жыл бұрын
Greatest movie in cinema industry ❤️❤️❤️🙏🙏🙏👍👍
@srilingam15033 жыл бұрын
Ì
@rajaraopilla10503 жыл бұрын
Lavakusa All Generation are engoying PROUD FOR HINDUS
@yammanurramesh74943 жыл бұрын
Excellent songs of yester years.Making tears roll down
@VasanthiGummadi-m3v10 күн бұрын
ఎన్ని సార్లు విన్నా తనివి తిరదు
@sandeepnaidugopalam6243 жыл бұрын
ఎంతో మధురంగా ఉన్నాయి
@komatianandam80943 жыл бұрын
Super songs
@khajavali29714 ай бұрын
Seeing the film in color is great experience. After decades the film remains crazy. 😮
@kmanjunathkrishnappa31263 жыл бұрын
All time world record and ever green songs at "lavakhusha" film........
@satishvudayagiri32584 жыл бұрын
మనసంతా సంతోషంగా ఉంది
@ramaraoimmadi71663 жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹😂😂😂😂😂😂
@pranavnandan43943 жыл бұрын
Old is gold 😍 am I right 😋
@alltimefavoritesongsminiat56003 жыл бұрын
Absolutely bro..
@ramadevimovidi99623 жыл бұрын
THAT'S DAYS PAPULAR SONGS. ....I LISTEN MANY TIMES FROM RADIO. ....MOVIE NOT SEEN. ....LAVAKUSHA MOVIE. ...SONGS ALL SONGS HIT SONGS. GOOD SONG.
@BunnySbunny-ic2stАй бұрын
Jai shree Ram ❤❤
@BunnySbunny-ic2stАй бұрын
My Brevard song
@JAYASHEKAR-f4n3 жыл бұрын
నాకు ఘంటసాల పాటలు కావాలి
@MuraliMurali-xm1ks3 жыл бұрын
ఇపాటకు అర్ధముతెలుసుకోవాలీ ముందు మనం
@laxmareddysingireddy69453 жыл бұрын
Again this type of movies music songs we can't get now a days. Excellent 🙏
@anandaprasad41243 жыл бұрын
My mother is to sing on 1968 purchased new murphy radio...on those days
@goludhaya45243 жыл бұрын
11 .
@VijayaLakshmi-mg9dd3 жыл бұрын
😭😭😭😭😭🙏🙏🌹🌹🌹❤️♥️
@krishnaprasadmynampati6343 жыл бұрын
ఈ చిత్రానికి పాటలకు సాటి మరేదిలేదు....రాదు.
@bsundari42183 жыл бұрын
మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలు
@udaykumar-lo7gj3 жыл бұрын
We can ever mind it this songs wow🙏🙏🙏thank you sir
@veletipavan83014 жыл бұрын
Okkasari maa chinna nati gnaapakalu gurtochayi
@kodesubbarao25764 жыл бұрын
Thanks
@kodesubbarao25764 жыл бұрын
Thanks
@srinathakarur97983 жыл бұрын
Ever green movie and from all parameters super. No alternative. Anjali Devi action ever green.
@janapatilakshmi57423 жыл бұрын
Malle elante songs janmalo ravu ramuduga ramRao garu malle puttaru jai sri ram ram
@ratnamamba74612 жыл бұрын
Super Many Many Thanks
@maramvenkataramanjaneyulu39613 жыл бұрын
Patali rasinavaru adbhutam Padinavaru adbhutam Natinchinavaru adbhutam The great NTR garu And also children's The great Anjlidevi garu
@lokimungalla77933 жыл бұрын
జై శ్రీరామ🙏🙏🙏
@kuruvaveeresh73823 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@RameshKumar-xi8vc2 жыл бұрын
ramesh
@RameshKumar-xi8vc2 жыл бұрын
@@kuruvaveeresh7382mazadroad
@nookalasiva66073 жыл бұрын
N t r yappudu ramude
@duvvurivenkatasitaramayya71573 жыл бұрын
Beautiful songs ever and for ever.
@shivaprasad55903 жыл бұрын
Aha entha kamaneeyam 🙏💐🌹🙏🌹💐
@netajimedia94784 жыл бұрын
Darshaka bramha c pulliha nuvvu chala goppavadivayya sami a chandra tararkamu nilachipovunu neekeerthi teesina neevu danyuduvi chusina memu danlayithimi na manasuna darkulalo modati stanam matram c pullaiha tha great director next k v reddy
Valimeeki vundepatika kathanu hethihasanga marichadu would best ramayanam raamuni experience nu king jeevitham ramayanam kandamuga hethihasam ga cherithranu rupoondhicharu ..kastalu seetha ramulu katha..ok..
@harshavolgs72243 жыл бұрын
Jai sriram 🙏🙏🙏🙏
@alltimefavoritesongsminiat56003 жыл бұрын
Please support and subscribe my channel also watch my miniature cooking videos.... Thank you for watching lava kusha songs😊..
@satyanarayanavankadari58023 жыл бұрын
Even today feeling very much good. Thanks to ghantasala.
@sudhakarmadehal10643 жыл бұрын
The entire total film and song's are excellent.
@satyanarayananeti57923 жыл бұрын
NBHOOTHU N BHAVISYATHU. Ekanto cinema raledhu.radhu.
@govindaraogudla89813 жыл бұрын
Jai sri ram 🙏🙏
@sudhakarmadehal10643 жыл бұрын
Ms Anjali Devi gari acting is acting.
@trajaram67333 жыл бұрын
The great lakes of Film Lava kusha & story & songs
@geethalakshmimakam7633 жыл бұрын
Super Songs
@harischandrakotte48313 жыл бұрын
So sweet thanq
@sreeramulu49453 жыл бұрын
జై శ్రీ రామ్
@sreenivasareddyn14923 жыл бұрын
Marvelous never ever fantastic
@lokanadhharidasu74323 жыл бұрын
Ituvanti songs ika vastaya
@konakanchinadiya12183 жыл бұрын
M
@siriteja84413 жыл бұрын
Evilla life looniki moodoo vayakithi raledhu kastalu kannyllu vunna .miru rooju okkarini marustharu miku love okati .adhi eddaru alaa aloochithea no problem kani vundakunte thappaddu badhalu..
Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Om Sri Gurubh Yho Namaha Sarath Manasa Jignesh
@maidamamarnath96042 жыл бұрын
True is what a world C PULLIAH and Son CS Rao this film done so problems father sick this son done direction both father and son done direction fouteen years direction really God father and son and every actor done multipication acting c. Nagaiah Anjanlidevi true sita vvnsbntr really God RAMA makeup man costume music singing location setting, ornaments cloths specially colours technique marvelous till I leave in this world I won't forget truely c. Pulliah and son God thanks
@basavarajubasavaraju33012 жыл бұрын
Superlavakushakatha
@srangenaik71213 жыл бұрын
As long as she leave, suffered so much problems
@venkateshvenkatesh32003 жыл бұрын
100000 samvthsaraluvinnakooda.vinaalanipistundi
@ramarama-ij8gm2 ай бұрын
😢😢😢😮😢
@vennakotireddy19973 жыл бұрын
Jai lava kusa
@surekhanidimusali42363 жыл бұрын
Jai sri ramaa
@Mahivinni1434 жыл бұрын
Thanks bro
@maramkishore10663 жыл бұрын
jai Sri Ram
@r.k.thripathythripathy72223 жыл бұрын
Evergreen
@thotasubbarao64593 жыл бұрын
Jai sri Ram jai Bharat
@sacraddye29333 жыл бұрын
SUPER
@bkundhan26673 жыл бұрын
Ever green
@kameswararao89773 жыл бұрын
A great musical hit
@Narasimha.targetCgl2024.3 жыл бұрын
Jai sri ram
@vsnraosaanam54513 жыл бұрын
Ee paatalaku dislikes emitandi vaallasalu manushuleynaa?! 😁😁