*దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్* *స్వరపద కల్పన అల్లి. అన్నారావు* పల్లవి..నా రక్షణ కర్తవు నను కాపడువాడవు..2 అను...నివేగా నివేగా ...2 నా తోడు నీడవు నన్ను వీడని యేసయ్యా ఆ.. ఆ..ఆ ఆ..2 1. నా ఆపదలు తీర్చినా నా ఆపద్బాంధవా2 నా కష్టలు కడతేర్చిన నా కరుణా మయుడవు.2 నివేగ నివేగా..2 నా తోడు నీడవు నన్ను విడువని యేసయ్యా.2 2. నా బ్రతుకును మార్చిన నా ప్రేమ మాయుడవు..2 నా వేదనను మార్చిన నా ఆనంద నిలయమా.2 నివేగా... నివేగా..2 నా తోడు నీడవు నన్ను రక్షించే రక్షకా.2 3. నా కాపరి నీవయ్యా నా కనికర పూర్ణుడా.2 నా భలము నీవయ్యా నా సౌర్యము నీవయ్యా 2 నివేగా.. నివేగా.2 నా తోడు నీడవు నను కాపడే కాపరి..2
@AmitKoliPatelOFFICIAL4 жыл бұрын
Very nice loops bhai deshi dhol looops upload karo