ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను ||ఆకాశ|| దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు|| పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2) కరుణించుమా యేసు కాపాడుమా ||నీ తట్టు||
@chittinekuri996411 ай бұрын
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర (2) ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ||సిలువలో|| పాలు కారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో (2) నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి|| వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు (2) గేలి చేసినారు పరిహాసమాడినారు (2) నోరు తెరువ లేదాయే ప్రేమ బదులు పలుక లేదాయే ప్రేమ (2) ||ఇది ఎవరి||
@chittinekuri996411 ай бұрын
పల్లవి: నీవే నాకు చాలును యేసు "8" 1.ఒంటి నిండా బంగారమున్నాను అది నీకు సాటి రాగలదా "2" బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా...( నీవే ) 2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను అది నీకు సాటి రాగాలదా.... "2" ధనమంతా నీవే యేసయ్య నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే ) 3. కొండంతగా బలము ఉన్నాను అది నీకు సాటి రాగలదా... "2" బాలమంతా నీవే యేసయ్యా నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే ) 4. ప్రేమించే వారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా..... "2" ప్రేమమాయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )
@prementertainments34443 ай бұрын
H
@ashokgudimetlaa1185 Жыл бұрын
అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ॥2॥ 1॰ ప్రతి వసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే ॥2॥ ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞాతార్పణలతో కృతజ్ఞాతార్పణలతో ॥2॥ ॥అత్యున్నత॥ 2॰ పరిమళించునే నా సాక్ష్య జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే ॥2॥ పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్ష ధ్వనులతో హర్ష ధ్వనులతో ॥2॥ ॥అత్యున్నత॥ 3॰ పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే ॥2॥ యెహోవ నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో - స్తుతి గీతాలతో ॥2॥ ॥అత్యున్నత॥
@karunakarkanna63736 ай бұрын
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా (2) నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని చూడు యేసయ్యా - నన్ను చూడు యేసయ్యా చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా (2) ||యేసయ్యా|| కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని బయట చెప్పుకోలేక మనసునేడ్చితి (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా|| లోకమంత వెలివేయగ కుమిలిపోతిని నమ్మినవారు నను వీడగ భారమాయెను (2) లేరు ఎవరు వినుటకు రారు ఎవరు కనుటకు (2) ||చూడు యేసయ్యా||
@sagilivinayababu428411 ай бұрын
సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సాంగ్ కరెక్ట్ గా వుంది 🙏
@penuelholyministriesnagula7134 Жыл бұрын
గడచిన కాలం కృప లో మమ్ము కాచిన దేవ మీకు స్తోత్రం
@santoshb84129 ай бұрын
Raje
@MohanGudise6 ай бұрын
Nasthutula@@santoshb8412
@PrabhaPeterOfficial2 ай бұрын
ఒంటి నిండా బంగారమున్నాను అది నీకు సాటి రాగలదా "2" బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా...( నీవే ) 2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను అది నీకు సాటి రాగాలదా.... "2" ధనమంతా నీవే యేసయ్య నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే ) 3. కొండంతగా బలము ఉన్నాను అది నీకు సాటి రాగలదా... "2" బాలమంతా నీవే యేసయ్యా నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే ) 4. ప్రేమించే వారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా..... "2" ప్రేమమాయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )
@jayachandrathuraka1068 Жыл бұрын
అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా|| పల్లవి : పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నే చాటుకోనా మనసంతా పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే ||మమతల మహా రాజా (నా) యేసు రాజా || చరణం 1 : అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా చరణం 2 : అడిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
@priskillakiran6092 Жыл бұрын
Adagakamunde .. akkaralerigi avasaraalu terchina atmeyuda.... S.p Balu Christian song
@FATHERSHOUSEPRAYERTOWER2 жыл бұрын
యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్యా..నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని...... ఈ పాటకి పర్ఫెక్ట్ సింక్ అలాగే మధురమైనది నా యేసు ప్రేమ..మరపురానిది నా తండ్రి ప్రేమ....
@tirupatitirupati6312 Жыл бұрын
🙏⛪⛪⛪⛪⛪⛪⛪🇮🇳🙏🙏
@karunakarkanna63736 ай бұрын
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2) అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2) నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని|| నా ఇంటి దీపం నీవే అని తెలసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2) ఆరిపోయిన నా వెలుగు దీపము (2) వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని|| ఆపదలు నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2) లోకమంతయూ నన్ను విడచినా (2) నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని|| నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి (2) నీదు యాగమే నా మోక్ష మార్గము (2) నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
@karunakarkanna63736 ай бұрын
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా (2) నేనేమైయున్నా ఏ స్థితిలో ఉన్నా (2) ఇంకేమి కోరుకోనయ్యా (2) ||నమ్మకమైన|| ఆప్తులైన వారే హాని చేయచూసినా మిత్రులే నిలువకుండినా (2) న్యాయము తీర్చే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| జ్ఞానమంత చూపి శక్తి ధారపోసినా నష్టమే మిగులుచుండినా (2) శాపము బాపే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన|| కష్ట కాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా (2) సాయము చేసే నీవు నాకుంటే (2) చాలు యేసయ్యా (2) ||నమ్మకమైన||
@ashokgudimetlaa1185 Жыл бұрын
నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేదు నా యేసయ్యా నీతో సమానమెవ్వరు తల్లివి నీవే నా తండ్రివి నీవే తోడు నీవే - నా నీడా నీవే ఆకాశముకెక్కిపోయినా - అక్కడను నీవున్నావు నేను పాతాళములో పండుకొనిన - అక్కడను నీవు వచ్చావు నేను పాతాళములో పండుకొనిన అక్కడను నీవున్నావు పిండమునై నేనుండగా - నీ కన్నులు నన్ను చూచెనే నా తల్లి గర్భమందునా - నన్ను నిర్మించినవాడవు నీవే నా జీవితాన ఆశలేదని నా బ్రతుకంతా భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా - నన్నెత్తుకొని ఓదార్చితివే
@karunakarkanna63736 ай бұрын
యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా (2) పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నా పితరులను ఆదరించి ఆదరించిన మహనీయుడవు (2) పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా ||యేసయ్యా|| ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన షాలేము రాజా (2) విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలచియున్నవాడా ||యేసయ్యా||
@karunakarkanna63736 ай бұрын
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా (2) విశ్వమంతా నీ నామము ఘణనీయము (2) ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే (2) నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే (2) యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే (2) నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే (2) నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే (2) వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే (2) యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||
@gurajaladayakar996321 күн бұрын
కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును - రాగ భావాలతో నిన్ను ధ్యానింతును గాత్రవీణ నే మీటి నేను పాడనా - స్తోత్రగీతమే బ్రతుకంత నేపాడనా 1. రాగాల నేను కూర్చనా - స్తుతిగీత గానాలు నేపాడనా హృదయమే నీ ఆలయం - నాలోనవసియించు నాయేసువా 2. యాగంబునై నేను వేడనా - సనుతించు గీతాలు నే పాడనా జీవితం నీ కంకితం - స్తుతియాగమై నేను కీర్తించెదన్ 3. సువార్త నేను చాటనా - నీ సాక్షిగా నేను జీవించనా ప్రాణార్పణముగా పోయ బడినా - నన్నిలలో నడిపించు నా యేసువా
@karunakarkanna63736 ай бұрын
పదే పదే నేను పాడుకోనా ప్రతిచోట నీ మాట నా పాటగా మరీ మరీ నేను చాటుకోనా మనసంతా పులకించ నీ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు రాగం నీవే మమతల మహారాజా - యేసురాజా మమతల మహారాజ - నా యేసురాజా 1.అడగక ముందే అక్కర లెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా ||ప|| 2.అలిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నాదరిచేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్నీ పెంచిన నాన్నవునీవే ||ప||
@wordoflife13743 ай бұрын
జీవజలమా ఆత్మనాధుడా - ఎండని నదిలాగ రమ్ము బోధక రండయ్యా బోధకుడా - ఎండని జీవనదిలాగా పాదాల కొలత సరిపోదయ్యా- మోకాళ్ళ లోతు సరికాదయ్యా ఈతల మునిగి తేలాలయ్యా- తేలి తేలి ఆడాలయ్యా పోవు స్థలమెల్ల ఆరోగ్యమే - పారు చోటెల్లా పరిశుద్ధమే చేరుదాపంత సంతృప్తియే - నిలుచు మేరంతా పుష్టికరమే కోట్ల కోట్ల జాలర్ల గుంపు- పరుగు పరుగున వల వేయాలి పాడి పాడి చేపలు పట్టి - పరమ దేవునికి ప్రజను చేర్చాలి ఒడ్డున చెట్లు విస్తారంగా - పండ్లు ఇవ్వాలి దారాళంగా ఔషధ మవ్వాలి ఆకులన్ని - ఆహారమవ్వాలి పండులన్ని
@pastorstephenhanok16692 ай бұрын
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా (2) నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| ఒంటరినై తోడులేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని (2) తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని (2) నీ తోడు దొరికాక చిగురించితిని (2) ||నీవు గాక|| శత్రువుల చేతులలో చిక్కుకొంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని (2) తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| క్షణమైన నీ నామం మరువకుంటిని
@joycomedychannel75682 жыл бұрын
నీ ప్రేమా నూ నేను వోదలి వెళ్ళినప్పుడు బ్రతుకా గలనా ఒక క్షణమైనా....
@jeopaul580710 ай бұрын
కదిలింది కరుణరధం song కు perfect set
@rathanakumari158029 күн бұрын
Super and music 🎶 better ❤ good annaya 👌🙌💯 god node every day music Tell annaya 😊
@karunakarkanna63736 ай бұрын
యేసు గొరియ పిల్లను నేను వధకు తేబడిన గొరియ పిల్లను (2) దినదినము చనిపోవుచున్నాను యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను (2) ||యేసు గొరియ|| నా తలపై ముళ్ళు గుచ్చబడినవి నా తలంపులు ఏడుస్తున్నవి (2) నా మోమున ఉమ్మి వేయబడినది నా చూపులు తల దించుకున్నవి (2) ||యేసు గొరియ|| నా చేతుల సంకెళ్ళు పడినవి నా రాతలు చెరిగిపోతున్నవి (2) నా కాళ్ళకు మేకులు దిగబడినవి నా నడకలు రక్త సిక్తమైనవి (2) ||యేసు గొరియ||
జాలిగల దేవుడవయ్యా కృపగల దేవుడవయ్యా ప్రేమగల దేవుడవయ్యా నా యేసయ్య (2) నీవు లేకుండా నేను ఉండలేనయా నీవు లేకుండానే బ్రతుకలేనయా (2) జాలి గల దేవుడవయ్యా కృంగిపోయిన వేళ నేనున్నానన్నావు కన్నీరు కారు వేల కౌగిట చేర్చినావు(2) తల్లి ప్రేమయా నీ ప్రేమ యేసయ్య తండ్రి ప్రేమ నీ ప్రేమ యేసయ్య (2) జాలిగల దేవుడవయ్యా ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరిచినావు (2) తరగని దయ్యా నీ జాలి యేసయ్యా
@PrinceRDY5510 ай бұрын
ఒంటరైన వేళ నా తోడుగా నిలిచావు వాగ్దానమిచ్చి నన్ను ధైర్యపరిచినావు (2) తరగని దయ్యా నీ జాలి యేసయ్యా మారనిదయ్యా నీ మాట యేసయ్య (2) జాలిగల దేవుడవయ్యా ఆకలైన వేళ ఆహారమిచ్చినావు దప్పికైన వేల జీవజలములిచ్చినావు (2) మరువని దయ్యాన్ని ప్రేమ యేసయ్య వీడు అని దయ్యాన్ని కృప ఏసయ్యా (2) జాలి గల దేవుడవయ్యా
@goggalashankar97082 жыл бұрын
పావురమా నీ ప్రేమ ఎంత మధురము పావురమా నీ మనసు ఎంత నిర్మలము జుంటి తేనె ధార కన్నా మంచి గోధుమ పంట కన్నా (2) ప్రేమ మధురము - నీ మనసు నిర్మలము (2) నా యేసయ్యా నీ ప్రేమ ఎంత మధురము నా యేసయ్యా నీ మనసు ఎంత నిర్మలము కొండల్లోన కోనల్లోనే నిన్నే వెదికాను ఊరు వాడా వీధుల్లోన నిన్నే అడిగాను (2) ఎటు చూసిననూ ఎం చేసిననూ మదిలో నిన్నే తలంచుచున్నాను (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా|| దవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రాణ ప్రియుడు పది వేళ మంది పురుషుల్లోన పోల్చదగినవాడు (2) నా వాడు నా ప్రియుడు మదిలో నిన్నే తలంచుచున్నాడు (2) ఒకసారి కనిపించి నీ దారి చూపించవా (2) ||నా యేసయ్యా
@jeopaul580710 ай бұрын
ఎవరి కోసమో ఈ ప్రాణత్యాగము correct 👍 gaa set aindhi
@joycomedychannel75682 жыл бұрын
ప్రార్థనా శక్తి నాకు కావలయా నీ పరలోక అభిషికం కావలయ్య
@wellwisherministriesparchu4242 Жыл бұрын
Super ,thanks for track
@tbenny1124 Жыл бұрын
Pallavi: సమస్తానికి - ఆధారమైన యేసయ్య కృపతో నన్ను - జ్ఞాపకం చేసుకోవయ్యా "ఏ దారిలో వెళ్లాలో తెలియక - ఆగిపోయానయ్యా మార్గము చూపించి - కరుణతో నడిపించు యేసయ్య" 1.ఆత్మలోకుంగి అలసిననాకు - నీవే ఆధారము నా వేదనలో ఒంటరి బ్రతుకులో - నీవే నా ఆశ్రయము మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 2. గడచినా కాలం నీ మేలులను - నేను తలపోయగా నీయందే నాకు ఆశలు చిగురించి - ఆనందమునిచ్చెను మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య 2.గాఢాంధకారం కమ్మినవేళ - నీవే నా దీపము కన్నీటి కెరటాలు నను ముంచువేళ- నీవే నా నిరీక్షణ మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్య
@jeopaul580710 ай бұрын
జాలిగల దైవమా
@EkubDzhabinov Жыл бұрын
Thanks for the work👌🤝
@Vinay.Kumar_ Жыл бұрын
0:10 0:09
@lalithagali17392 жыл бұрын
పదే పదే నేను పాడుకొన ప్రతి చోట నీ మాట నా పాటగా
@Pastor.Vihari2 жыл бұрын
పావురమా నీ ప్రేమ ఎంత మధురము..
@P.Yesudasu01 Жыл бұрын
నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా song brother's
@Ravipaulrv4 жыл бұрын
Thank you brother for music beats
@karunakarkanna63735 ай бұрын
నా ప్రార్థనలన్ని ఆలకించినావు నా స్తుతి¬మములన్ని- నీకే అర్పింతుము నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను నీ బానిసనై యుందును బ్రదుకు దినములన్నియు 1.అడిగినంతకంటె-అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు-నీవే యేసయ్యా పరిపూర్ణమైన-నీ దైవత్వమంతా పరిశుద్ధతకే- శుభ ఆనవాలు ||నా ప్రార్థన|| 2.ఆపత్కాలములో మొరపెట్టగానే సమీపమైతివే నా యేసయ్యా సమీప భాందవ్యములన్నిటికన్నా మిన్నయైనది నీ స్నేహబంధము ||నా ప్రార్థన|| 3.ఎక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుము నన్ను నా యేసయ్యా ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు ఆత్మీయతకే స్థిరపునాదులు ||నా ప్రార్థన
Ennithalchina eadhiaadigigina jarigeydhinechitamey also sutable
@kottamvenkataramana41210 ай бұрын
ఏమాయెను ఏమాయెను
@chevurivenkatesh54342 жыл бұрын
వేస్సయా నా. హృదయ అభిలాష సాంగ్
@sripathicarl95523 жыл бұрын
Without music is Super brother
@danydaniel635711 ай бұрын
పాడనా..మౌనముగానే - స్తుతి కీర్తన చూడనా ఊరకనే నిలిచి - నీ పరాక్రమ కార్యములు = 2 యేసయ్యా నీతో సహజీవనము - నా ఆశలు తీర్చీ తృప్తి పరచెనే - 2 1. ప్రతి ఉదయమున - నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగెనే - నా ప్రాణాత్మశరీరమును = 2 నా విమోచనా గానము నీవే - నా రక్షణ శృంగము నీవే - 2 2. దీర్ఘ శాంతమూ - నీ కాడిని మోయుచూ నేర్చుకొందునే నీ ప్రశాంత పవనాలు అణచెనే - నా వ్యామోహపు పొంగులన్నియూ = 2 నా ఓదార్పు నిధివీ నీవే - నా ఆనంద క్షేత్రము నీవే - 2 3. నీ ఆలయమై - నీ మహిమను నేను కప్పుకొంటినే నీ తైలాభిషేకము నిండెనే - నా అంతరంగమంతయునూ = 2 నా మానస వీణవు నీవే - నా ఆరాధన పల్లకి నీవే - 2
@krupamahonnathudu21438 ай бұрын
Oka Dinamaina gadichina neevu levani naa jeevitaana krupaministries
@gosalapaulsudhakar29512 жыл бұрын
Nee vakyame nannu brathikinchenu
@wellwisherministriesparchu42428 ай бұрын
2:58
@yesudaslakkoju.092 жыл бұрын
Hi bro nice bro exalent nice tabla track god blas you and your team bro i like this bro
@srichi50123 жыл бұрын
Bro nice my name is akshay bro nice👍
@AnkitBoudh-bg2xc8 ай бұрын
Meri Kismat me Tu nahi Shayad Waqt Ka parinda Ruka hai kaha
@vjofficial3287 Жыл бұрын
Bro can i get these audio in original wave format?
కల్ల ఎరుగని తెల్ల పావురమా పైపైకెగిరావా కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా అయ్యో….. పావురమా….. ఓ ఓ ఓ ఓ….పావురమా….. రంగు రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా రాకాసి మూకల స్నేహాలే నీకు గూడులుగా మారేనా ఆకలి తీర్చగ చల్లిన నూకలు కావే చెల్లెమ్మా ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మ గుండెల్లో గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమమ్మా యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమనుకోకమ్మా నీకొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా అందరు నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే రక్తము పోసి ప్రేమలేఖ నీకు వ్రాసిన నీ ప్రియుడే రక్షణనిచ్చి రాణిగ చేసే యేసు రాజు ఘనుడే
@shalem853 Жыл бұрын
దినమెల్లా నే పాడిన
@rajukaturi17412 жыл бұрын
Exlent🙏🏻
@karunakarkanna63736 ай бұрын
ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యాచింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిననా చింతలన్ని తీరేనయ్యా నిన్ను చేరిన (2) 1. సంతోషం ఎక్కడ ఉందనీసమాధానం ఎచ్చట నాకు దొరికేననీ (2)జగమంతా వెదికాను జనులందరినడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| 2. ప్రేమనేది ఎక్కడ ఉందనీక్షమనేది ఎచ్చట నాకు దొరికేననీ (2)బంధువులలో వెదికాను స్నేహితులను అడిగాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి|| 3. సత్యమనేది ఎక్కడ ఉందనీనిత్యజీవం ఎచ్చట నాకు దొరికేననీ (2)ఎందరికో మొక్కాను ఏవేవో చేసాను (2)చివరికది నీలోనే కనుగొన్నాను (2) ||ఎంత మంచి||
@wordoflife1374Ай бұрын
క్రీస్తు పుట్టెను పాశుల పాకలో 1.5×
@GaddalaRosaiahWiliams-hn6hi Жыл бұрын
Super👌😮
@greeshmanthdrummer8 ай бұрын
శుభాకరా శుభాకరా పరిశుద్ధ వందనం song కి సెట్ అవుతుంది
@Urora-g4u4 ай бұрын
ఒక దివ్యమైన సంగతో
@jayachandrathuraka1068 Жыл бұрын
దేవుడే కనిపించి నీకేమి కావాలని అడిగితే నీ బదులేమో మానవా ? ధనము కోరుతావా ఆ..ఆ... ఘనము కోరుతావా ఆ..ఆ... (2) అల్పకాల పాపభోగములను కోరుతావా || దేవుడే || జ్ఞానమును అడిగాడు పాపములో మునిగి అజ్ఞానిగా మిగిలాడు సొలొమోను ఆనాడు బలమును పొందాడు బలవంతుడయ్యాడు బలహీనతలో పడి పోయాడు సమ్సోను జ్ఞానులు బలవంతులు బంధీలై పోగా బలహీనుడవైన నీవు ఏమి కోరుతావో. ప్రభు కృపను కోరుతావో... || దేవుడే || మన రక్షణ కోరాడు మనకై ఏతెంచాడు మనస్థానమందు నిలచి మరణించె మనప్రభువు ఆత్మలను అడిగాడు హతసాక్షి అయ్యాడు అందరికి మాదిరిని చూపాడు ఆ పౌలు యేసువైపు చూస్తు నీవు పయనమయోతావో ఆ దేవుని దయను కోరి ధన్యుడౌతావో. మరి ఏమి కోరుతావో… || దేవుడే ||
@universalgodsministries52568 ай бұрын
Nice music🎉🎉🎉❤❤
@sagilivinayababu428411 ай бұрын
యేసు గొరియ పిల్లను నేను సాంగ్ కూడా
@தேவகிருபை-வ1ச Жыл бұрын
How can I get this styles for my pa 600
@pedapatishravani31356 ай бұрын
Ee track super but its use only for minor songs. There is no use for major songs. This scale is G-minor.
@gospelsingerdavidjoel21932 жыл бұрын
Naa sthulapaina nivasinchuvada
@voiceofimrannpinjari6373 Жыл бұрын
Is it copyright free track.?? Can we use for recording purpose
@JohnAbhishekGospelVlog Жыл бұрын
you can
@vamshiissapudjvamshi31902 жыл бұрын
Super
@deepikabhupathi82083 жыл бұрын
Nice
@priyanthaudayakumara3386 Жыл бұрын
❤❤❤
@George-agape-prema2 ай бұрын
నా విశ్వాస ఓడ యాత్ర
@PrameSagar-j2t3 ай бұрын
పుష్పించెదనయ్య నీకోసమే సాంగ్ మ్యూజిక్ పెట్టండి
@TamilChristianFamily3 жыл бұрын
nice
@Katampranith-z2y5 ай бұрын
❤❤❤❤❤
@bhoopathi-sn4ds2 жыл бұрын
Track పంపించేటపొడు ఏ పాటకి set అవుతుందో mention చేయండి brothers
@Solidfaithinchrist2 жыл бұрын
Yentha aascharya kriyalu chesinavayya by a.r Stevenson gari song ki match avthadhi