Hanuman lanka thahanam gurinchi video chiyara please 🙏
@BhavaMantraАй бұрын
తొందరలో సాధన వస్తుంది
@Army_11107Ай бұрын
మనం చేసే మంత్రం సిద్ధి చేకూరిందో లేదో అని తెలుసుకోవడం ఎలా అని వీడియో చేయండి గురువు గారు
@BhavaMantraАй бұрын
@@Army_11107 నా ప్రశ్నలు సమాధానంలో దీని గురించి చిన్న కథ ఉంది ఆ వీడియో పూర్తిగా చూడండి
@BhavaMantraАй бұрын
మంత్రసిద్ధి కలిగిన వ్యక్తికి మొదట వారు చేసే దేవత యొక్క వర్చస్సు వారి ముఖము నందు వచ్చును వారికి మంత్రసిద్ధి అయ్యే ఎటువంటి సమయంలో లేదా మంత్రము పనిచేసే టువంటి సమయంలో శరీరం రొమా చితమ్ అవ్వడం కనులు మూసుకుంటే దేవత దృశ్యములు కనిపించడం శరీరము తేజ వంతంగా పెరుగుతూ ఉండడం మొదటి లక్షణములు ఉండును ఇంకా ఎవరికి వారికి అనేక అనుభూతులు కలుగును వీడియోలో చెప్పిన ఏ విషయంలో ఉండును