శివోహం గురుదేవ 🙏ఆరోగ్యం ఒక అవరోధం కావడం వలన సాధన చేయలేక పోతున్నాను గురుదేవ. దయచేసి సాధన చేయడానికి శరీరం సహకరించాలని ఆశీర్వాదించండి గురుదేవ 🙏🙏
@patnamseshadri388611 ай бұрын
Shanker Rao గారు మీరు లెవెల్ 3 వరకు చేసి ఉండవచ్చు!! Level 3 లో గాని, level 4 గానీ గురువు గారు కామధేను టెక్నిక్ తెలియ చేసారు. దాని ద్వారా ఆరోగ్య, ఆర్థిక, పారమార్థిక, పార లౌకిక విషయాలను సాధించుకునే మార్గము చెప్పారు. ఇతరులకు ద్రోహం తలపెట్టకుండా మీ విషయాలను నెరవేర్చుకునే అద్భుత మార్గము ఇది. గురువు గారి చిత్రాన్ని మీ అనాహత చక్రము లో దర్శించుకుంటూ, ఓ గురుదేవా దయచేసి నా ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, నాకు ధ్యాన గురి కుదిరేలా చేయండి అని అయిదు సార్లు స్మరించుకుని, మీకు పరిచయము ఉన్న శివాలయము చుట్టూ అయిదు సార్లు ప్రదక్షిణ చేసి నట్టు భావించండి. తదుపరి అయిదు సార్లు సివోహం అని అయిదు సార్లు స్మరించు కోవాలి. తక్కువలో తక్కువ మరొక పది సార్లు పై ప్రక్రియను తిరిగి తిరిగి చేయాలి. దీని ద్వారా ఆరోగ్యం, ఆర్థిక ఇతర అనేక సమస్యలను అధిగమించి ముందుకు పోవచ్చు! 🙏🙏
@laksshmiepraasaad226711 ай бұрын
అద్భుతం అండి. 🙏🙏🙏🙏❤️❤️❤️
@swapnaswap31026 ай бұрын
@@patnamseshadri3886 5 levels ki enni days prosis vuntundi sir
@chapparapuapparao736511 күн бұрын
శివోహం శివోహం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏🙏
@SVLsangem15 күн бұрын
Sivoham Gurudeva challa bhaga ardam ienadi 🙏🙏🙏
@varunasudha793611 ай бұрын
శివోహం శివోహం శివోహం మీరు మాకు దేవుడిచ్చిన వరం
@gangadharpohar52759 күн бұрын
Manchiga vislesana guruvugaru civoham
@anilkumarpabba5554 ай бұрын
శివోహం గురువుగారు 🙏🙏
@ramreddy4633Ай бұрын
Shivoham gurugram❤
@venkatramana275611 ай бұрын
శివోహం గురుదేవ శివోహం 💐💐🙏🏻🙏🏻
@y_a_s_h88458 күн бұрын
Civoham guruji kinamaskaram hai
@mohansarla541611 ай бұрын
శివోహం శివోహం శివోహం గురుదేవా 🙏🙏🙏 ఈ రోజు కుండలినీ శక్తి మూలాధారం నుండి ఎనర్జీ పైకి continuous గా ఉంది. కృత్ఞతలు గురువు గారు 🙏🙏🙏
@mallikharjunareddyjinugu960511 ай бұрын
🙏🙏🙏గురుదేవుల పాదపద్మములకు శతకోటి వందనములు🙏🙏🙏
@srinivasreddy894311 ай бұрын
I had also doubt on agna chakra. now cleared. Thank u so much. This interview was more informative about chakras. Sivoham Gurudeva 🙏
@vijaya.laxmiparvathi914811 ай бұрын
శివోహం శివోహం శివోహం గురుదేవా శతకోటి పాదాభివందనాలు తండ్రి 🙏🙏🙏🙏🙏