శివోహం గురూజీ... నిన్న ఒకటి కోరుకున్నా అది వెంటనే జరిగింది. నాకు చాలా అద్బుతం అనిపించింది. మీరూ చెప్పే ప్రతీ మాట చాలా చాలా విలువైనది అని గ్రహించాను. మిమ్మల్లి నా జీవిత కాలం వదలను గురూజీ. నేనూ వదిలినా మీరూ నా వెంటే ఉంటారు. అది నాకు అర్థం అయ్యింది. శివోహం. ❤❤❤❤❤
@Nenunalifestyle11 ай бұрын
Em చేసారు bro
@lakshmivadlapatla149111 ай бұрын
శివాయ గురవే నమః 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏 శివోహం శివోహం శివోహం 🙏🙏🙏 జై గురు దేవ్ 🙏🙏🙏
గురుదేవా 🙏🙏🙏మీరు నాకు గురువుగా లభించడం కోటి జన్మల పుణ్యఫలం 🙏🙏🙏స్వామీ ❤❤❤ఇంతటి మహా గురువు గారికి శిష్యుడు గా ఉండడం చాలా ఆనందం గా ఉంది తండ్రి ❤❤❤i love u so much swamy 🙏🙏🙏శివోహం శివోహం శివోహం 🔱🌹🙏 రమణ from vizag 🔱🔱🔱నా గురుదేవులు జీవేశ్వర యోగి వారి మాటలు అక్షర సత్యాలు,,,,, జై గురుదేవ్
@pstutorials60011 ай бұрын
Naku meditation ante Emo teleld starting Nenu oka 5 min kuda kurcholeka poye Vani tarvata Nenu meditation join iyaka staring level 1 lo ne 15 min meditation chesanu tarvata koni days iyaka Nenu 30 min varaku cheyadam jarigende Naku health paranga chala problems duram iyay alage Naku energy ante emi ani telesende inka alane Naku em iyna kavale ante Nenu prayer cheyadam Vala ani naku jarugutunay motham guru garu petenana di Manaku guru garu energy ni Manam calculate cheyalem adi infinity Naku chekras kuda telutunay alage third eye experience kuda Vastunay Naku both inner and outer world lo chala exp vastunay….inka chala Vunay Nenu ani exp ani time vachenapudu share chesta ….. Jai Gurudev 🙏🙏🙏🙏🙏🙏
@ramesharya272911 ай бұрын
Shivoham shivoham shivoham shivoham shivoham shivoham guru dev 🙏🙏🙏🙏🙏🌹🌹
@patnamseshadri38863 ай бұрын
శివోహం శివోహం శివోహం ఒక సాధారణ సాధకులకు కలిగే సందేహాల చక్కని ప్రశ్నలు వాటికి అద్భుతంగా అరటిపండు ఒలిచి తినిపించినంత సులువుగా గురువుగారి జవాబులు. ధన్యవాదాలు గురువుగారు.🙏🙏😊😊
Sivohum Guruji e episode chusina taruvata konni doughts clear ienaie.
@hydshivakrishna4 ай бұрын
Civoham Jai Gurudeva
@santhoshkumarkodakandla942811 ай бұрын
Sivoham Gurudeva 🙏🙏🙏
@pstutorials60011 ай бұрын
Jai Gurudev 🙏🙏🙏
@annapurnakona74142 ай бұрын
శివోహం గురుదేవ
@patnamseshadri38863 ай бұрын
కళ్ళు తెరిచి చేసే ధ్యానము తమరు చెప్పినట్టు అనుభవంలోకి వస్తున్నది గురువుగారు. ఉదయం 5 నుంచి ఆరు గంటల ప్రాంతంలో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా, శాంతిగా ఉంటుంది. అటువంటి సందర్భంలో ఎలాంటి భావన లేకుండా కూర్చుంటే చక్కగా ప్రశాంతంగా, నిశ్శబ్దం అనుభవిస్తూ ఉంటే హాయిగా ఉంటుంది. సత్సంగత్వే నిస్సంగత్వే, నిస్సంగత్వే నిర్మోహత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వే, నిశ్చలతత్వే జీవన్ ముక్తిహి అన్న శంకర భగవత్పాదుల ప్రవచనము అనుభవంలోకి వస్తుంది గురుదేవా ❤❤🙏🙏
@Jayam56718 күн бұрын
శివోహం 🙏🙏
@mahigoud140310 ай бұрын
Shivoham gurudeva🙏🙏🙏🙏
@tasneemfazlulla43539 ай бұрын
Thanks guruvu gaaru very nice wonderful your speech work 🙏🙏🙏 dhyanam ku kundalini ki teda yenti
@PrintingSeva2 ай бұрын
Jai Gurudev 🙏
@ranich27338 ай бұрын
Sivoham gurujii
@DOD.SAI.GAMING11 ай бұрын
Sivoham
@UNIVERSETV-yr4oh8 ай бұрын
Shivoham
@UNIVERSETV-yr4oh8 ай бұрын
❤ guru ji
@VaraLakshmi-cu4ss3 ай бұрын
Sivoham
@sandeepvarma248911 ай бұрын
Naaku guru avaru leyruu Guru leykunda spiritual sadhana loo okka adugu kuuda mundhuku padamledu swamy Naa Manasu sandheyhamloo vundipoindi ame cheyaaloo alaa cheyaaloo naaku avagahanaki raavdamledu
@prasadgoli514311 ай бұрын
🙏🙏🙏
@UNIVERSETV-yr4oh8 ай бұрын
Na husbend ki blockage s chala vunnau guruvu garu
@orreramu67817 ай бұрын
🙏🙏🙏
@SatyaNarayana-g7x11 ай бұрын
2:15
@LaxmiCharylifestyle11 ай бұрын
👣🌺🌻🙏🙏🙏🙏🙏🙏🙏
@honey124637 ай бұрын
నమస్కారం గురువుగారూ నేను మెడిటేషన్ చేసేటపుడు నకు ఫేస్ మీద ఏదో పాకుతున్నట్టు కనుబొమ్మల మధ్య తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కళ్ళు తెరిచి చూసుకుంటే న ఫేస్ మీద ఏం లేదు. అల యెందుకు అనిపిస్తుంది,చెప్పండి గురువుగారూ.