2 ఎకరాల బత్తాయి, 8 టన్నుల దిగుబడి, 4 లక్షల రాబడి | Mosambi Farmer | రైతు బడి

  Рет қаралды 21,186

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

20 సంవత్సరాలుగా బత్తాయి సాగు చేస్తున్న రైతు సుధాకర్ రెడ్డి గారు.. గతంలో తాను ఎన్నడూ పొందని ధరను ఈసారి పొందారు. అత్యధికంగా టన్ను 60 వేలకు అమ్మారు. ఖర్చులు పోను రూ. 50 వేలు తనకు వచ్చాయని.. 8 టన్నుల దిగుబడికి 4 లక్షల రాబడి రాగా.. లక్ష రూపాయలు ఖర్చులు ఉంటాయని వెల్లడించారు. బత్తాయి(చీని) పంటకు ధరలు క్రమంగా పెరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. తన 20 ఏండ్ల సాగు అనుభవాన్ని ఈ వీడియోలో వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం కప్లాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి గారు.. ప్రభుత్వ టీచర్ గా పని చేస్తూ పండ్ల తోటల సాగును సైతం పర్యవేక్షిస్తున్నారు. బత్తాయి, మామిడి సాగుతో మంచి ఫలితాలు పొందుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : 2 ఎకరాల బత్తాయి, 8 టన్నుల దిగుబడి, 4 లక్షల రాబడి | Mosambi Farmer | రైతు బడి
బత్తాయి సాగు, Mosambi Farming, చీని తోటల పెంపకం
‪@RythuBadi‬ #బత్తాయిసాగు #Mosambi

Пікірлер: 87
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН