గల గల గల గంట కొట్టినట్లే చాలా బాగా చెప్పారు పద్మారెడ్డి గారు....
@Rajshekarbillakanti Жыл бұрын
రాజేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదములు ఎందుకంటే... వ్యవసాయంలో రైతులు కు తెలియనివి చాలా చక్కగా వివహరిస్తారు.... 💐అన్న గారు మరోకసారి నిమ్మ తోట గురుంచి (లాభాలు & నష్టాలు ) కొత్తగా పెట్టుకునేవారికి ఎలాంటి చూచనళ్ళు ఇస్తారు చెప్పండి అన్న....🌾🌾
@nageshyadav9912 Жыл бұрын
ఎక్సలెంట్ అన్నగారు.... మీరు ఈ తోటలో ఇంకా 1).బ్రెజిల్, మాల్టా, న్యూ సెల్లార్ లు సాగు చేస్తున్న ఫీల్డ్స్ చూపిస్తూ వీడియో & వాటి నుంచి వచ్చే దిగుబడి ఏ బేరగాళ్లకు అమ్ముతున్నారో కూడా... 2). ఆవుల నుంచి వస్తున్న slurry మొక్కలకు ఇస్తున్న సిస్టమ్ గురించి ( ఆవుల షెడ్ నుంచి మొక్కకు చేరే వరకు) పూర్తిగా వీడియో చేయవలసింది గా కోరుతున్నాను...🙏🙏
@AMARNATH-zy4ss Жыл бұрын
అన్న మీకు చాలా రుణపడి వుంటాం
@KankanalaVijayanandareddy4 ай бұрын
Excellent video about cow dung Distribution for cheeni plants distribution
@MdSharfuddin-v9r2 ай бұрын
Very good👍
@tamatamt Жыл бұрын
AP trip over.. expected few more Great video 👏, n informative
@Kumar-xp8oy Жыл бұрын
Manchi video😊😊 Raithu subject
@reddybasha6337 Жыл бұрын
రైతు గారి బ్రేజిల్ బత్తాయి వీడియో చేయండి మీరు ఆల్వేస్ బెస్ట్ వీడియోస్ చేస్తారు ధన్యవాదాలు
@narayanaswamy6890 Жыл бұрын
Kindly send phone no
@anandakumarkasumshetty3815 Жыл бұрын
Rajendra reddy gareki miru Chesina research. Desi cow greatness .chemical danger yemunnadi chsla baga cheppunaru.miku video thesina young boy ku koti koti pranamamulu
@manjulakalamadi2965 Жыл бұрын
Sprinkle system ni oka sari detail ga chupinchandi brother. It will be more helpful for us.
@guthavenugopal380 Жыл бұрын
Good 👍
@gnagaraju8673 Жыл бұрын
Good..bagundi brother ❤
@GopiRIHIU Жыл бұрын
Maltaa. Good. Cropping. 👍
@sharfuddin5677 Жыл бұрын
Very good Reddy garu
@RythuBadi Жыл бұрын
Thank you Sharfuddin bhai🙏
@VamsiKrishna-yp6zs Жыл бұрын
Nice videos 👍❤️🔥
@remalliboby6357 Жыл бұрын
Vestedecompozer video. Cheyandi sir
@billasurenderreddy543 Жыл бұрын
అన్నా.. దున్నపోతుల పెంపకం గురించి ఒక విడియో చేయగలరు.. పోటెళ్ల పెంపకం కంటే అధిక లాభాలు తీసుకోవచ్చు.. రిస్క్ వుండదు అని అనుకుంటున్న...
@DCR2301 Жыл бұрын
అవునా, ఎక్కడ or ఎవరు చెప్పరు సార్, more details తో message చెయ్యండి Sir
@reddybasha6337 Жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు బత్తాయి బెస్ట్ ఎవర్ వీడియో ధన్యవాదాలు మీకు నేను ఇలాంటి వీడియో కోసం వెయిట్ చేస్తున్న 🎉