Рет қаралды 2,383
Hello Friends ఈ వీడియో లో 2 ఎకరాలలో Farm ఎలా డిజైన్ చేసుకోవాలి ఎటువంటి మొక్కలు నాటాలి మొత్తం ఎన్ని మొక్కలు నాటామో అన్ని విషయాలని తెలియచేయడం జరిగింది ఉన్న కొద్ది ప్లేస్ లో అన్ని రకాల మొక్కలని ఎలా డిజైన్ చేసుకోవాలి మొత్తం వీడియో చూసి సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ లో తెలుపగలరు.
#agriculture #farming #battayi #cheeni #coconutplant #ramganga #dragonfruit #fruitsplants #farmdesign