2 కోట్లు ఇస్తామని లీడర్స్ ఒత్తిడి | Kollapur Barrelakka Sirisha Interview | Telangana Elections 2023

  Рет қаралды 1,907,323

Aadhan Telugu

Aadhan Telugu

Күн бұрын

Пікірлер: 1 500
@alibhai811
@alibhai811 Жыл бұрын
కొత్త యువత రాజకీయాల్లోకి ఎమ్మెల్యేగా రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు ఫ్రెండ్స్
@burrachandrashekar4207
@burrachandrashekar4207 Жыл бұрын
చెల్లమ్మ ని వాట్సాప్ ఫోన్ పే బ్యాన్ చేసిర్రు అంటేనే నువ్వు గెలిసినవ్ వాళ్ళు బాయాడ్డారు నీదే గెలుపు 💐💐💐💐✊✊✊✊
@AsariRajukumar-zk6dy
@AsariRajukumar-zk6dy Жыл бұрын
శిరీషక్క అలియాస్ బర్రెలక్క వెనకడుగు వేయకు అక్క మీ వెనక మేమున్న ఉన్నాం✊✊✊✊✊✊
@brameshramesh1269
@brameshramesh1269 Жыл бұрын
తెలంగాణ లో మొట్ట మొదటి సారి ఎన్నికలు అంటే ఆసక్తి ఏర్పడింది వరల్డ్ కప్ లో ఒడిపోయిన మనం బర్రెలక్క విజయం సాధించాలని కోరుకుందాం జై బర్రెలక్క 💪💪💪
@chetanarjun219
@chetanarjun219 Жыл бұрын
ఎవరు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ప్రజలారా... కొల్లాపూర్ లో విజిల్ గుర్తుకే ఓటు వేసి బర్రె లక్క శిరీష గారిని గెలిపించండి..................🙏🙏🙏😊
@ramadisamsun3551
@ramadisamsun3551 Жыл бұрын
Yes
@ratnaprasadnaidubasa9407
@ratnaprasadnaidubasa9407 Жыл бұрын
😂😂😂our people's money takes means they never betrayed @ election..family 4 votes means they divide the vote who give money ....😂😂
@umasankaradapaka843
@umasankaradapaka843 Жыл бұрын
తెలంగాణ లో మీ లాంటి పట్టుదల వుండే లేడీ సింగం ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకునేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@rajeshkotturi7500
@rajeshkotturi7500 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు పాదాభివందనం ఒకసారి అవకాశం ఇవ్వండి శిరీష అక్కకి🙏🙏
@bharathfwt8607
@bharathfwt8607 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక పేదింటి ఆడబిడ్డని అసెంబ్లీకి పంపించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం. మీ అమూల్యమైన ఓటును వేసి ఆమెను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమెకి డైరెక్ట్ గా ముఖ్యమంత్రితో మాట్లాడే అవకాశం ఇవ్వాలి మీరే అది అసెంబ్లీలో
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Жыл бұрын
శిరీష కు ఆశయాలు చాలా ఉన్నయి చిత్తశుద్ధి వున్న ఒక నిజమైన సేవకురాలుగా ముందుకెళ్తాడని నమ్మకముంది అందరి ఓటు శిరీషకే వేసి బడా నాయకులకు కనువిప్పు తేవాలని కోరుకుంటున్నాను
@Creater12313
@Creater12313 Жыл бұрын
Okka aashayam eanto neku teliste cheppu anna
@kandukuriprashanth1216
@kandukuriprashanth1216 Жыл бұрын
​@@Creater12313 Aashayala gurinchi emo kaani brother okka unemployment ayyi undi,okka government ki opposite ga reality gurinchi jobs gurinchi matladi,eroju MLA candidate ga nomination vesindhi ante tana guts ki manam abhinandhinchali brother.
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 Жыл бұрын
Mr kiran garu ఒక్క ఆశయం చెప్పామన్నారు, నిరుద్యోగులకు ఎవరీ ఇయర్ జాబ్ క్యాలెండరు, లోకల్ హాస్పిటల్స్, కాలేజెస్, and రియల్ నీడీ పర్సన్స్ కి దళితబందు మొదటి అడుగులో ఇంకేం కావలి, గత నాయకులు కూడా ఒకప్పుడు స్వతంత్ర అభ్యరదులే తెలుసుకోండి brother. So say all the best to shireesha help to win
@Creater12313
@Creater12313 Жыл бұрын
@@kandukuriprashanth1216dare ga nomination vesindhi very good jobs gurinchi matladutundhi impressive ,un emplyment ie undi kuda annaru asslu ameni unemployment avvamani evaru chepparu brooo job ante govt job a na inka govt job rakapothe inka life a ledha ledha govt job ki vochina salery inka deniki radha ledhante state lo unna 80 laks people govt employs a na brooo content and telent unna vallaki job pilichi estaru anthe adhi govt ina inka emina anthe gani ela jobs levu maku jobs raledhu ani ane vallu ....inka mere alochinchukondi
@Creater12313
@Creater12313 Жыл бұрын
@@rammohanraopulikanti9119 anna garu every year job calender ani cheppvallaki mind ledhu vine vallaki asalu em ledhu because asalu jobs anevi retirement and new jobs srustinchadam ane dani medha adhara padi untundhi anthe gani adhi bus kadhu every year or every month ani cheppadaniki and local hospitals annaru konchem meru cheppindhi ardham kaledhu ,dalitha bandhu gurinchi chepparu asalu haa padhamkam manchidho kadho mee niryanike vadhilesthunna finel ga cheppedenti ante manam marali
@srikanthyadav2324
@srikanthyadav2324 Жыл бұрын
ఈలా గుర్తుకే మన ఓటు
@narayanabk-n2y
@narayanabk-n2y Жыл бұрын
ప్రక్కనున్న జిల్లాలలోని వారు, మీ మీ బంధువులు ఎవరైనా కొల్లాపూర్ లో ఉంటే, బర్రెలక్కకే ఓటు వేయమని చెప్పండి. ఒక ఆడబిడ్డకి, నిరుద్యోగికి, మన చెల్లి, అక్కకు ఓటు వేసి గెలిపించమని చెప్పండి.
@anilkumarvaddepalli1803
@anilkumarvaddepalli1803 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలరా దయచేసి బర్రెలక్కకి ఓటు వేసి గెలిపించండి 🙏
@suryakavuru4756
@suryakavuru4756 Жыл бұрын
next MLA shirisha pakka
@energeticboyramu6800
@energeticboyramu6800 Жыл бұрын
బర్రెలక్క లాగానే దేశం లోని యువత లో మార్పు వచ్చి రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది నోట్; దేశా వ్యాప్తంగా రాజకీయాలు వల్ల వల్ల కుటుంబాల చుట్టే తిరుగుతున్నాయి కుటుంబ పాలనలకి చరమ గీతం పాడాలి అంటే యువత రాజకీయాల్లోకి రావాలి ❤❤ 🙏🙏
@prajayudham7234
@prajayudham7234 Жыл бұрын
ఈ రోజు యూట్యూబర్ లు కుడా బర్రెలక్క కు సపోర్ట్ చేస్తున్నారు యూట్యూబర్స్ అందరికి ధన్యవాదాలు...జై బర్రెలక్క 🙏
@TOOFANGOWD
@TOOFANGOWD Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు..ఇది ఒక మంచి అవకాశం మన నియోజకవర్గం అభివృద్ది..జరగాలి అంటే మన గురించి తెలిసిన barrelakka కు మన ఓటు వేసి Brs పార్టీ కి బుద్ది వచ్చేలాగా...చేద్దాం..జై బరెలక్క..జై శిరీష...
@Arigelagopalakrishna
@Arigelagopalakrishna Жыл бұрын
కొల్లాపూర్ ప్రజల నిర్ణయం ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకునే రోజు వచ్చింది శిరీష గారిని గెలిపించి ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటున్నాం
@raghavareddy-un9jv
@raghavareddy-un9jv Жыл бұрын
Boguuu Ami kaadu repu win avthy emy kuda trs kee pothudi
@radhikaa8286
@radhikaa8286 Жыл бұрын
​@@raghavareddy-un9jv s super
@shakervideosshaker630
@shakervideosshaker630 Жыл бұрын
Super
@Raazz_Uddin
@Raazz_Uddin Жыл бұрын
@@raghavareddy-un9jvyour right bro they are giving too much hike to her canvasing but remember she will not do nothing.
@raghavareddy-un9jv
@raghavareddy-un9jv Жыл бұрын
@@Raazz_Uddin she doing just for attention
@ప్రతినిమిషంప్రజలకోసం
@ప్రతినిమిషంప్రజలకోసం Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు ధన్యవాదాలు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన శిరీష అక్క బర్రెల ఆక్కను గేలి పించండి ధన్యవాదాలు🙏🙏
@RajuRaju-lv3km
@RajuRaju-lv3km Жыл бұрын
కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు భారతదేశానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చే అవకాశం.
@pinapeddabalasankar1310
@pinapeddabalasankar1310 Жыл бұрын
ఎంత నిజాయితీ గా మాట్లాడుతున్నావు sister. కచ్చితంగా మీరు గెలవాలి.
@chiranjeevuluballa130
@chiranjeevuluballa130 Жыл бұрын
గుడ్ ఇంటర్వ్యూ సూపర్ శిరీష గారు బాగా చెప్పారు ఆల్ ద బెస్ట్🎉
@HelloKotha
@HelloKotha Жыл бұрын
ఈమె పొలిటికల్ గా మాట్లాడడం లేదు, కానీ చాలా తెలివి ఉన్నది, తప్పకుండా గెలవాలి, గెలిస్తే తప్పకుండా చేయగలదు. మంచి లేదా పెద్ద లీడర్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. సింపుల్ గా కొట్టిపడేసే అమ్మాయి కాదు. All the very best.
@ashok2378
@ashok2378 Жыл бұрын
Anchor is very intelligent. Thank you for your support to Barrellakka SIREESHA. God Bless You. Keep it up!
@PrabuBanjaraActer
@PrabuBanjaraActer Жыл бұрын
మీ లాంటివారు నేటి యువతకి చాల అవసరం శిరీష గారు అలాగే మీలాగే అమ్మాయి లలో ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను మీరు కచ్చితంగా గెలుస్తారని ఆశిస్తున్నాను 🎉🎉🎉🎉🎉
@vickyjanjirala9534
@vickyjanjirala9534 Жыл бұрын
కర్నే శిరీషను ఎమ్మెల్యేగా గెలిపించుకున్న కొల్లాపూర్ నియోజక వర్గ సభ్యులు చాలా అదృష్టవంతులు
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Жыл бұрын
Anduku raa ey hypee jupally ni odichadanikee kadaa ame asalu avaruu m chesindii ani votee veyallii ,telangana movement lo undaa lekaa m chesindii okaa instaa lo real chesindii anthee , telagnaa moment lo fight chesinaa vere avarinaa okaa manchi person adinaa okaa constuency ni select cheskoni vallaku publicity evandii kani elanti vallaku echii indian constitution ki unnaa valuee teyakanidii plzz
@JaganReddy7
@JaganReddy7 Жыл бұрын
​@@PavanKumar-ff9ho😂😂😂 you stand in elections 😁
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Жыл бұрын
@@JaganReddy7 bro stand chyadaniki naku m problem but eppuduu unna position lo trs odipovadam important anthee kcr seat digalii danikosam m chyalo adi chesthaa broo
@harikrishna1194
@harikrishna1194 Жыл бұрын
​​@@PavanKumar-ff9hoనీకేమన్న తెలివుంధార... ఆమె ఇదే ఫస్ట్ .. నిల్చోవడo జూపల్లి గెలవకపోయిన పోయేదేమి లేదు ఇలాంటోళ్లు గెలవకపోతే మా లాంటి నిరుద్యోగులు యువత ఆగమైపోతారు నువ్వు జూపల్లికి వేస్కో... మేము బర్రెలక్క కి వేసుకుంటాం... ఉద్యమం లో ఉన్నవాళ్లు... ఇప్పుడు కేసీఆర్... సంక లో ఉన్నారు
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Жыл бұрын
@@harikrishna1194 gelichina emi podu ani alaa antunav first niku telivi ledu raa eme elaa contest chyadam vallaa brs vadiki benfit thappaa manaku varigedi m lduu eme gelusthee m chesthadii ame ke okaa idea lduu meru lepthunaruu kani amee alaa gelusthadii okarii merina alochanaa chyale ,amenu thakkuva chyali ani kaduu logic tho vellali bro brs ni odinchalii e sariii
@pallesrishailam5888
@pallesrishailam5888 Жыл бұрын
నీ నిర్ణయానికి హాయిండ్డుసఫ్ బేబి ❤
@kommusuresh4418
@kommusuresh4418 Жыл бұрын
బర్రెలక్క గెలిస్తే నిజంగా ప్రజాస్వామ్యం బతికినట్టే 🥰🥰👏👏🙏
@RajaKhan-uh6dh
@RajaKhan-uh6dh Жыл бұрын
Kukka chudara
@shivagoudmerugu9087
@shivagoudmerugu9087 Жыл бұрын
అవును నిజమే
@chinnadasutelluri7429
@chinnadasutelluri7429 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలంతా దయచేసి బర్రెల అక్కకి ఓటేసి గెలిపించి నిరుద్యోగుల సత్తా ఏమిటో చాటమని కోరి ప్రార్థిస్తున్నాను.
@jaidurgabhawani
@jaidurgabhawani Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు పాదాభివందనాలు దయచేసి పేదింటి బిడ్డ ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నిలబడింది విజిల్ గుర్తుకు ఓటేయి
@finobanksreenu7209
@finobanksreenu7209 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజల నిర్ణయం ప్రపంచమంతా ఆదర్శంగా తీసుకునే రోజు వచ్చింది శిరీష గారిని గెలిపించి ఆదర్శంగా నిలుస్తారని కోరుకుంటున్నాం🙏🙏🙏🙏🙏
@mdshakeeloffical771
@mdshakeeloffical771 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు పాదాభివందనాలు దయచేసి ఒక పేదింటి బిడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డది ఓట్ వెయ్యాలి.
@prasadkenya5169
@prasadkenya5169 Жыл бұрын
😊 పూ😅😅
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Жыл бұрын
Trs gelvadaniki anni plans chesthunaru raa meruu kncham inaa alochinchalee me brathaku chedaaa
@KISTAPUR
@KISTAPUR Жыл бұрын
Jai barrelakka ❤
@D.nagaraniTeacher
@D.nagaraniTeacher Жыл бұрын
అవును
@shivagoudmerugu9087
@shivagoudmerugu9087 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలారా దయచేసి గెలిపించండి శిరీష గారినీ
@pshankarsagar5144
@pshankarsagar5144 Жыл бұрын
నువ్వు ధైర్యంగా ఉండు అక్క మీకు మేము ఉన్నాము
@482samba
@482samba Жыл бұрын
Great improvement in speaking. She deserved to be MLA. Let's all support. this is gonna be a big inspiration to all the youngsters who are interested in politics.🙏🙏
@aaadibandi9750
@aaadibandi9750 Жыл бұрын
​@@vinaymukkamalla5685deniki raa aa navvu
@PavanKumar-ff9ho
@PavanKumar-ff9ho Жыл бұрын
Paid promotion by trs govt
@muraliteluguchannel7759
@muraliteluguchannel7759 Жыл бұрын
😂😂
@udayakumar-59
@udayakumar-59 Жыл бұрын
ఈ లంచ్చగొండి రాజకీయ వ్యవస్థ పోవాలంటే శిరీష లాంటి యువత నిద్ర లేవాలి
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Barrelakka akka Mla ga gelesthe inka definitely prajalani mosam chesthadi .! Ruling party lo jump avuthadi.! Barrelakka is big fraud and drama.! Barrelakka created a drama that she was being attacked to gain sympathy from public.! Barrelakka is big fraud.!
@sagaryerpula8697
@sagaryerpula8697 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలారా బర్రెలక్క కి ఓటు వేసి గిలిపించండి
@kuntalaramesh1766
@kuntalaramesh1766 Жыл бұрын
దయచేసి కొల్లాపూర్ ప్రజలకు పాదాభివందనం .please గెలిపించాలని కోరుకుంటున్నారు దేశం మొత్తం ఆమె కి support చేస్తున్నారు కాని గెలిపించు వారు మీరు మాత్రమే. మీకు నా పాదాభివందనం.ఓటు ఎవరికి వేసినధో ఎవరికి తెలియదు కాబట్టి బయటపడకుండా శిరీష అక్కకి ఓటు వేయండి.మరో సారి మీకు పాదాభివందనం .
@HARI-fu1lj
@HARI-fu1lj Жыл бұрын
Telangana people supporting you shirisha.... Keep going👍💯👍💯👍💯
@PSNani550
@PSNani550 Жыл бұрын
చెల్లెకు రాజకీయ పరిజ్ఞానం ఉంది, తెగించి కొట్లాడే తత్వం ఉంది.. ఈమె భవిష్యత్తు లో కచ్చితంగా పెద్ద లీడర్ అవుతాధి.. ఈ చెల్లెకు ప్రతి ఒక్కరూ ఓటు వేసి గెలిపించండి
@sreesri5890
@sreesri5890 Жыл бұрын
great Barrelakka Vote for Barrelakka
@rayaladhanunjaya1828
@rayaladhanunjaya1828 Жыл бұрын
చాలామంచి ఇంటర్వ్యూ, ఈ ఇంటర్వ్యూ తో తనలో( శిరీష అక్కలో) నాయకత్వ లక్షణాలు, తన యొక్క ఆలోచన విధానం తెలిపారు,అందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు... తను పరిపూర్ణమైన నాయకురాలిగా కనబడుతుంది. బర్రెలక్క గెలవాలి... పేదలు బాగుపడాలి.
@commonman0078
@commonman0078 Жыл бұрын
Great job sister 👏
@chandrasekhar3857
@chandrasekhar3857 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకి ఇదొక సువర్ణ అవకాశం
@NK_BALU
@NK_BALU Жыл бұрын
మీ గెలుపు వల్లా మి కొల్లాపూర్ కి అదృష్టం పట్టుకోబోతుంది " దయచేసి కొల్లాపూర్ ప్రజాలు శిరీషను గెలుపించుకోండి"
@mgmorris6585
@mgmorris6585 Жыл бұрын
బర్రెలు అక్క కి.. మా ఓటు... నువ్వే మా MLA.. ఈ దొరల అహంకారం కి నీ గెలుపు .. దొరలకు చెంప పెట్టు కావాలి..
@SMshortvideos
@SMshortvideos Жыл бұрын
Very matured answers, Proud of you sister 🎉🎉🎉
@ramakrishna8378
@ramakrishna8378 Жыл бұрын
జై బారేలాక్క 👏👏
@srinivasadepu-mz3hd
@srinivasadepu-mz3hd Жыл бұрын
బడా నాయకులకు మీరు ఓటు వేస్తే మన బతుకులు మారదు మన PEDINTI చెల్లి కి ఓటు వేయండి
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 Жыл бұрын
🌹🤵‍♀️ బర్రెలక్క విజయం కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజల విజయం ! బర్రెలక్క కు ఓటు వేసి వేయించి అఖండ మెజారిటితో గెలిపించండి. మీ సమస్యలను నెరవేర్చుకోండి. 🤵‍♀️👩🤦‍♀️👧🙋☑️
@prakashraogummadi2389
@prakashraogummadi2389 Жыл бұрын
ఒక పేదింటి బిడ్డను ఆదరించి అఖండ మెజారిటీతో గెలిపిస్తే, కొల్లాపూర్ ప్రజలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి, ప్రజల మనసుల్లోకి చొచ్చుకు పోయి చరిత్ర పుటల్లో నిలుస్తారు. సరికొత్త రాజకీయాలకు పునాది రాళ్లు వేసిన ఘనత మీదే.
@balakistaiahkatta4870
@balakistaiahkatta4870 Жыл бұрын
ప్రజలార అనగారిన కులాల యువతను గెలిపించు కోవాలీ యువత రాజకీయంగా యెదగాలీ 🙏జై భారత్ మాత🙏
@AHarnath-xo2yh
@AHarnath-xo2yh Жыл бұрын
Give her a chance she is growing youth leader we stand by 🙏
@cnuR-px4bh
@cnuR-px4bh Жыл бұрын
If you are not in KCR plan, I appreciate your dare and decision. 100% I support to you.
@MUNI1099
@MUNI1099 Жыл бұрын
Great inspiration to all unemployed students... all the best sister
@thoufeekmd2029
@thoufeekmd2029 Жыл бұрын
Truth in her words ❤ definitely you will won Sirisha 🙌You are the inspiration for so many Younger Generation 🔥
@Exploring_with_Siva
@Exploring_with_Siva Жыл бұрын
I am from kollapur ..my family votes 4 for sirisha
@padaladhanunjayarao3881
@padaladhanunjayarao3881 Жыл бұрын
Super anna
@bindeveeresh2212
@bindeveeresh2212 Жыл бұрын
సూపర్ అన్న 🎉🎉🎉🎉🎉🎉
@omtechtelugu9059
@omtechtelugu9059 Жыл бұрын
Super bro
@kavithakantala2689
@kavithakantala2689 Жыл бұрын
Super
@NikilAsadi
@NikilAsadi Жыл бұрын
Great 👌 brother
@ranjithkumar4839
@ranjithkumar4839 Жыл бұрын
గెలిచే ఛాన్స్ ఉంది..కొల్లాపూర్,యువత యువకులు ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించండి....తెలంగాణ విద్యార్థుల. త్యాగాలతో వచ్చినా,తెలంగాణలో దొరలు ఎలుతున్నరు,ఓట్స్ చిలడం పక్క ఈ సారి బర్రె లక్క గెలువడం కాయం ఈ గెలుపుతో తెలంగాణ షాక్
@madhusudhan4692
@madhusudhan4692 Жыл бұрын
Nu chepe matalu supar akka brs and congres bjp jest ప్రజలు వేళల్లో అని వెల్ తినరు కానీ ఓటు మాత్రం విజిల్ గుర్తు కే వేస్తారు 100 parsent akka gret barelaka gret
@DyavarishettySanjeev-rw3fs
@DyavarishettySanjeev-rw3fs Жыл бұрын
ప్రెసెంట్ మన దేశం లో ఏ పార్టీ పర్ఫెక్ట్ లేదు ఇప్పుడు బర్రెలక్క ను kolhapur ప్రజలు గెలిపిస్తే next ఎలక్షన్స్ లో దేశమంతా యువకులు పోటీ చేసే అవకాశం ఉంటది 10-15 ఇయర్స్ లో అవినీతి రహిత భారతదేశాన్ని చూడచ్చు యువత రాజకీయాలకు రావాలని అందరూ అంటారు. ఇపుడు బర్రెలక్క వచ్చింది అందరూ తనకి vote వేసి దేశం భవిష్యత్ ను మార్చేయండి
@avulasree2079
@avulasree2079 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలను కోరుకుంటున్నాను 🙏🙏
@KakaLaxminarayana
@KakaLaxminarayana Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలకు మంచి అవకాశం వచ్చింది ఇప్పటి కి అయినా మెలుకువ పడండి. భరత్ అనే నేను సినిమా లో మగాడు mla గా గెలవానికే చాలా కష్టం అయింది అలాంటిది ఆడ కూతురు కి ఓటు వేసి సపోర్ట్ చేయండి అన్న 🙇
@srpavan2411
@srpavan2411 Жыл бұрын
Advanced congratulations ra your win don't worry about ❤
@nandumukkapally
@nandumukkapally Жыл бұрын
👌చెల్లే అంబేద్కర్ గారు కోరుకున్నది, కలలు కన్నది దీనికోసమే రా 🙏🙏
@pochaiahk2167
@pochaiahk2167 Жыл бұрын
కంగ్రాజులేషన్ అక్క🎉🎉🎉🎉
@Creater12313
@Creater12313 Жыл бұрын
After 3rd cheppali broo adhi kuda deposit voste
@shivacharan5288
@shivacharan5288 Жыл бұрын
ని ఆలోచన కి 🙏🏻🙏🏻 నిన్ను ఎంత చెప్పిన తక్కువే అనిపిస్తుంది నేను అక్కడ ఉంటే నా ఓటు నిధే
@rajeshwari6738
@rajeshwari6738 Жыл бұрын
Vachesindhi . Politics lo awareness .🎉 100,% shirisha MLA avuthav.❤
@suresherlapally2265
@suresherlapally2265 Жыл бұрын
100%నివ్ గెలుస్తవు శిరీష ఫస్ట్ టైం నీ స్పిచ్ విన్న 20year పాలిటిక్ లీడర్ కూడా నీలాగా ఆలోచించాడు
@lovarajugude5619
@lovarajugude5619 Жыл бұрын
ప్రజా స్పందన ఇంకా ఇంకా ఉండాలి❤❤
@bhavanirbhanu
@bhavanirbhanu Жыл бұрын
ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది అలాగే మన బర్రె లెక్క న్యాయం వైపు నిలబడింది కాబట్టి కచ్చితంగా గెలుస్తుంది ఆ
@srinivasboss32
@srinivasboss32 Жыл бұрын
మాది వైజాగ్. కానీ దేశం మొత్తం కొల్లాపూర్ వైపు చూస్తుంది. మార్పు కొల్లాపూర్ నుంచి మొదలు కావాలి. దయచేసి ఓటు వేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి. బర్రెలక్కా‌ గెలుపు ప్రజాస్వామ్య గెలుపు.
@prasadbonthu596
@prasadbonthu596 Жыл бұрын
అన్న ఒక్క సారి గెలిపించండి అన్న చరిత్ర తిరగకుండా
@srikanthakarapu9306
@srikanthakarapu9306 Жыл бұрын
Thanks For This Interview By #AADHANTELUGU All The Very Best My Dear Sister #BARRELAKKA(Sirisha)
@rathnaramesh7
@rathnaramesh7 Жыл бұрын
అక్క నువ్వు సూపర్ ఏం నిర్ణయం తీసుకున్నావు నేను ఆంధ్ర అక్క తల్లి నువ్వు సీఎం గా నిలబడి నిలబడితే నా ఓటు నీకే
@epcservices6018
@epcservices6018 Жыл бұрын
ఆహా...... ప్రజా సేవకులది ఎంతటి గొప్ప హృదయం ! ఒక సామాన్య ఆడబిడ్డ ఎన్నికలలో నిలబడితే కోట్లు ఇస్తామని బేరం ఆడుతున్నారు అంటే ప్రజా సేవ చేయుటకు ఈ నాయకులు ఎంతగా తపించి పోతున్నారో కదా!? అధికారం/పదవి ఎవడబ్బ సొత్తు కాదు! కాకూడదు! నిజమైన నిస్వార్థ సమాజ సేవకులను మాత్రమే అధికారం/పదవులు వరించాలి! యువతరం రాజకీయ రంగ ప్రవేశం చేయాలి! సమాజ వికాసం, దేశం అభివృద్ధి, అందరికీ ఉపాధి అవకాశాలు కావాలి! స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్............లాంటి మహనీయుల త్యాగం, సంకల్పం నెరవేరాలి అంటే ఆదర్శ భావాలు కలిగిన యువతరం ఏకమై ఇలాగే అన్ని రంగాలలో, అంశాలలో స్వచ్ఛందంగా విజృంభించాలి! ఈ దేశంలో పాతుకు పోయిన అధికార గర్వం, అహంకారం, అవినీతి, పక్షపాతం, రాజకీయ వ్యభిచారం........ అంతం కావాలి! అప్పుడే అసలు సిసలైన ప్రజా స్వామ్యం వర్ధిల్లుతుంది! జై బర్రెలక్క జై యువ చైతన్యం జై ప్రజా స్వామ్యం జై భారత్.
@cramaraovolgs7378
@cramaraovolgs7378 Жыл бұрын
Kollpuru dora Reddy le dora jupali krsnarao 25yers😢 అభివృద్ధి లేదు అభివృద్ధి గురించి మాట్లాడాలి అక్క ఇంకా మోరల్ సపోర్ట్ ఎప్పటినుంచో పాతుకుపోయిన వీళ్లను బర్రె లెక్క నడుం బిగించింది నిజంగా ప్రజలు మార్పు ఆశించాలి అనుకుంటే మీరు పైన చెప్పిన మనుషులు నా పడితే బర్రెలకు గెలుపు ఖాయం
@sruthipaleti0994
@sruthipaleti0994 Жыл бұрын
77777
@kondanaralasetti1213
@kondanaralasetti1213 Жыл бұрын
బిగ్ బాస్ రియాల్టీ షో లో పల్లవి ప్రశాంత్ విన్నరు కొల్లాపూర్ నియోజకవర్గంలో MLA బర్రె లక్క విన్నరు అనే వారు ఎంత మంది ఉన్నారు
@bhoomannabachu2421
@bhoomannabachu2421 Жыл бұрын
2 కోట్ల రూపాయలు తీసుకుంటే విలువ పోగొట్టుకున్నట్లే.
@RajamouliDhurishetti
@RajamouliDhurishetti Жыл бұрын
Thisukovali Kani venukadugu veyadhu
@vijay-rd2bu
@vijay-rd2bu Жыл бұрын
Frst offer cheyali ga
@sunandagupta8310
@sunandagupta8310 Жыл бұрын
Dabbu teesukodhu ame.., oka padavi vaste vache dabbulu enta ekkuva chudandi... Eme mundu mundu youth rajakeeyalloki vastaru ani andaru support ivvatam valla, media interview valla fame vachinfi support vubdi ani mundadugu vesindi... Ame name blame chesukune pichi pani cbeyadhu.. Odina gelichina mundadugu vestunfi If medias chala interview chesi fame vacheyala cheyalapote inta support vachefi kadhu Rajakeeyallo sarikotta punadhiki, media patra kooda chala vundi..
@pbegum9999
@pbegum9999 Жыл бұрын
She is brave and has clarity in her work, i really appreciate her guts to implement her thoughts into actions
@NitinKumar-y9j9g
@NitinKumar-y9j9g Жыл бұрын
Great u got win pakka
@chikkipandu7874
@chikkipandu7874 Жыл бұрын
Excellent speech without any fear will be the leader
@lingamwarangal6763
@lingamwarangal6763 Жыл бұрын
ప్రభుత్వ పాఠశాలల గురించి మాట్లాడింది... శిరీష గారు.... 🙏🙏🙏🙏
@umasankaradapaka843
@umasankaradapaka843 Жыл бұрын
మా ఫ్యామిలీ 18 ఓట్లు మీకే అక్క
@gandhamramakrishna938
@gandhamramakrishna938 Жыл бұрын
meeru great 🙏
@lakshmani1334
@lakshmani1334 Жыл бұрын
Pakka gelipinchandi bro madhi kollapur i unte Mavi 10 unnayee avi vesunde
@umasankaradapaka843
@umasankaradapaka843 Жыл бұрын
@@lakshmani1334 అక్క గెలిస్తే నే ప్రజాసోమ్యం బ్రతికి ఉన్నట్లు
@శతకహేమముఆటవెలఁది
@శతకహేమముఆటవెలఁది Жыл бұрын
Wow. 🙏
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
​@@umasankaradapaka843Barrelakka akka Mla ga gelesthe inka definitely prajalani mosam chesthadi .! Ruling party lo jump avuthadi.! Barrelakka is big fraud and drama.! Barrelakka created a drama that she was being attacked to gain sympathy from public.! Barrelakka is big fraud.!
@saikirangajangi5612
@saikirangajangi5612 Жыл бұрын
Thanks adaan covering her march
@sankargosula8549
@sankargosula8549 Жыл бұрын
Thank you adhan channel for supporting her😊
@kalasettyvenu4668
@kalasettyvenu4668 Жыл бұрын
ప్రజాస్వామ్యం బతకదు. ఎందుకంటే ధనమే గా జగతికి🎉
@కలయానిజమా
@కలయానిజమా Жыл бұрын
Nice sister నువ్వు గెలిస్తే ప్రజలు నీతి వ్యవస్థ..నువ్వు ఓడితే ప్రజలు రాజకీయ భానిసలు
@gramesh5604
@gramesh5604 Жыл бұрын
Plz vote for barralakka
@ayillaraghavendra9466
@ayillaraghavendra9466 Жыл бұрын
All The Best Shirisha Medam Garu...The Power Of Young Women In kollapur.. Legend SHIRISHA Medam Garu 🙏🙏🙏
@YesuMacha
@YesuMacha Жыл бұрын
Kcr kosam tension ledu naaku ... Barrelakka kosam e naa tension antha
@shaulhameedshaik1613
@shaulhameedshaik1613 Жыл бұрын
మాది ఆంధ్ర సిస్టర్ లేకుంటే మా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటాది నువ్వు తప్పక ఎమ్మెల్యే🎉
@swarnakonala9653
@swarnakonala9653 Жыл бұрын
జై..శీరిష.గెలుపు.నీధే
@SambasivaRaoParchuri
@SambasivaRaoParchuri Жыл бұрын
Ancor dignity questions adigaru..sirisha kuda oka clarity ga answers cheppindi..god bless you.. all the best sirisha 💐💐
@suvarnarachapally2408
@suvarnarachapally2408 Жыл бұрын
Manalanu maname marchukovali.evaro manalni marcharu.all the best Chelli.super
@ShivaShankar-ee3cv
@ShivaShankar-ee3cv Жыл бұрын
నేను మన బర్రెలక్క కి వ్యతిరేకి అయితే కాదు. అయితే మన barrelakka కి నా 2 డైరెక్ట్ questions. 1. మీరు ఒక వేళ గెలిస్తే అధికార పార్టీ నుండి ఆఫర్ వస్తే వెళ్తారా వెళ్లకుండా ఉంటారా?????? 2. మీరు గెలిస్తే తెలంగాణ నిరుద్యోగుల కష్టాలన్నీ తీరిపోతాయఆ. వేరే లెవెల్ లో హైప్ ఇస్తున్నారు మీరు అయితే.
@mahenderreddy34
@mahenderreddy34 Жыл бұрын
మనీ కాదు మీ కొల్లాపూర్ ప్రజలుమీ ఓటు power చూపించు కోవాలి దయచేసి
@rajeshippakayala3796
@rajeshippakayala3796 Жыл бұрын
కచ్చితంగా గెలిపించండి shirishanu
@sekharganti8544
@sekharganti8544 Жыл бұрын
ఎవ్వరూ ఏమి చెప్పినా నువ్వు ఏమీ తగ్గకుండా ఎన్నికల్లో పోటీ చేయి తల్లి. ఎవ్వరికీ భయపడ వద్దు.
@pillisivamohan3906
@pillisivamohan3906 Жыл бұрын
కొల్లాపూర్ ఓటర్లు ఒక లైక్ చెయ్యండి
@gollurirenubabu5436
@gollurirenubabu5436 Жыл бұрын
అక్క ఆ రెండు కోట్లు తీసుకొని ఇంకా ప్రచారం గట్టిగ చేయండి ప్లీజ్
@itsmeraj4234
@itsmeraj4234 Жыл бұрын
😎🔥
@venuerumandla5077
@venuerumandla5077 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మన పేద కుటుంబం నుండి వచ్చిన మన Bc బిడ్డ మన బర్రెల అక్కకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపదాం ✊ విజిల్ గురుతుకే మన వోట్
@SP-gx9eh
@SP-gx9eh Жыл бұрын
బర్రెలక్కకు అసెంబ్లీ లో తీర్మానం , తోపులాట , చర్చలు చూసే అవకాశం వుండాలే
@avrsiri6144
@avrsiri6144 Жыл бұрын
ధైర్యముగా ముందుకొచ్చి నందుకు కృతజ్ఞతలు అక్క. ఏదేమైనా పోరాడు ధర్మం ఓడిపోతే ప్రజా స్వామ్యం మనదేశంలో ఎలా ఉందో , అసలు ఇక్కడ ప్రజలు ఎలాంటోళ్ళో ప్రపంచానికి తెలుస్తుంది.
@kummathibunny
@kummathibunny Жыл бұрын
Shereesha sister 🙏🙏👍 pakka mla👍👍👍👍 iam ap students Anantapur district pamidi mandal 🙏🙏🙏👍👍👍👍👍
@swamikarre3103
@swamikarre3103 Жыл бұрын
అక్క మాది యాదాద్రి బోనగిరి మాకు అవకాశం ఉంటె నా ఓటు మీకే వేయాలని ఉంది.మాకు మీ వీడియో చూడగానే రోమాలు నిక్కబొడుచుకొన్నాయి. మీరు తప్పకుండా గెలుస్తారు.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
4:30 PM | ETV Telugu News | 15th January "2025
12:08
ETV Andhra Pradesh
Рет қаралды 4,2 М.
«Жат бауыр» телехикаясы І 26-бөлім
52:18
Qazaqstan TV / Қазақстан Ұлттық Арнасы
Рет қаралды 434 М.
Things To Do In Cairo Egypt | Grand Egyptian Museum | Naa Anveshana
25:13