International Lawyer Advocate Kaveti Srinivas Rao Came From USA to Support Barrelakka Sirisha | TCB

  Рет қаралды 973,221

TeluguCinema Brother

TeluguCinema Brother

Күн бұрын

Пікірлер: 1 400
@gannevaramvinay1966
@gannevaramvinay1966 Жыл бұрын
బర్రెలక్క గెలవాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు లైక్ pless...🙏
@anj20042000
@anj20042000 Жыл бұрын
It's youth success not only barrelakka
@SanjayRajkumar-tp3ij
@SanjayRajkumar-tp3ij Жыл бұрын
మేమూ జయశంకర్ భూపాలపల్లి నుండి 200 మంది యువకులు కొల్లాపూర్ వెళుతున్నారు భారతదేశంలో మార్పు ప్రజాస్వామ్యానికి బర్రెలక్క మద్దతు కోసం .దయచేసి కొల్లాపూర్ యువత మార్చు మీతోన్ ప్రారంభించండి . ముందుకు అభినందనలు బర్రెలక్క
@gadamnarsingarao4079
@gadamnarsingarao4079 Жыл бұрын
Nenu
@geethamadhuri4.033
@geethamadhuri4.033 Жыл бұрын
Barrelakka akka Mla ga gelesthe inka definitely prajalani mosam chesthadi .! Ruling party lo jump avuthadi.! Barrelakka is big fraud and drama.! Barrelakka created a drama that she was being attacked to gain sympathy from public.! Barrelakka is big fraud.!
@NikithaNikki-j3f
@NikithaNikki-j3f Жыл бұрын
C ❤
@AnilKumar-ts2ku
@AnilKumar-ts2ku Жыл бұрын
దయచేసి కొల్లాపూర్ ప్రజలు చేతులెత్తి వేడుకుంటున్నారు ఖచ్చితంగా బర్రెలక్క కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి మన మధ్య తరగతి వాళ్ళు అంటే తెలియచేయాలి.............🙏🙏🙏
@mohdanwar6644
@mohdanwar6644 Жыл бұрын
Please ple vote b Akka
@venubodem8490
@venubodem8490 Жыл бұрын
దేశం మొత్తం కొల్లాపూర్ వైపు చూసే అవకాశం శిరీష కల్పించినది ఆ అవకాశం ను గెలిపించాల్సింది కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు💐💐
@ginukasrinivas1307
@ginukasrinivas1307 Жыл бұрын
Supar messag bro great Brother very good
@mallikantisaivenkatsaivenk6894
@mallikantisaivenkatsaivenk6894 Жыл бұрын
Super
@jashuagundla4054
@jashuagundla4054 Жыл бұрын
Avunu venu bro
@Cmyadav190
@Cmyadav190 Жыл бұрын
World chusthundi
@Indian-ch3wo
@Indian-ch3wo Жыл бұрын
This Country people should be thankful to the local and international advocates ❤
@gangaramdagam1009
@gangaramdagam1009 Жыл бұрын
సపోర్ట్ చేయడానికి అమెరికానుండి వచ్చినందుకు ధన్యవాదాలు సార్......ఇక్కడ తెలంగాణ లో నిరుద్యోగ నిరుద్యోగ సమస్య తాండవిస్తుంటే ఒక్కరుకూడా పట్టించుకోవడం లేదు..
@shanigaramnarasimhulu4444
@shanigaramnarasimhulu4444 Жыл бұрын
కొల్లాపూర్ ప్రజానీకాన్ని వేడుకుంటున్న టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్కు అవకాశం ఇచ్చినారు ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి శ్రీ శక్తి అయినటువంటి బర్రెలు అక్కకు విజిల్ గుర్తు మీద ఓటు వేసి విజయవంతం చేయగలరు ఇది శిరీష గెలుపు కాదు కొల్లాపూర్ ప్రజల గెలుపు యువత గెలుపు
@lingaiahmalepu4933
@lingaiahmalepu4933 Жыл бұрын
Okkade dhochukovadam aokkade yele avineethiki addu adhupuleni vidhanaaniki Mana Dheshamlo idhi oka aaranbam laantidhi
@ellaswamyvanga9563
@ellaswamyvanga9563 Жыл бұрын
నేను బిజేపి అయినా, బర్రెలక్క గా పిలువబడే శిరీష కు నా మద్దతు, కొల్లాపూర్ లో భారీ మెజార్టీతో గెలిపించి చరిత్ర లో ఈ గెలుపు నిలవాలి. ఆ భగవంతుని ఆశీస్సులతో డిసెంబర్ 3 రోజు mla శిరీష గా మనమంతా చూడాలి. ✊🙏
@dayakartoutu2034
@dayakartoutu2034 Жыл бұрын
Supar seresa you great barelakka
@dayakartoutu2034
@dayakartoutu2034 Жыл бұрын
You great bareelakka
@umamaheswarjanga3992
@umamaheswarjanga3992 Жыл бұрын
Should win
@mallavarapuchinnaiah9793
@mallavarapuchinnaiah9793 Жыл бұрын
వెరే ప్రాంతం వాళ్ళు వోట్ చేయలేం స్థానికులు ఆమెను అర్థం చేసుకుని తన విజయానికి మనస్పూర్తిగా సహాయం చేయండి❤
@vijay-hl9cf
@vijay-hl9cf Жыл бұрын
నిజాయితీగా పోరాడితే అమెరికా నుంచి కాదురా ఆస్ట్రేలియా లండన్ నుంచి కూడా దిగి వస్తారు. సలాం ‌శిరీష
@Nagavijaychelluri-143
@Nagavijaychelluri-143 Жыл бұрын
మీలాంటివారు ఉన్నందువల్ల మన దేశం ఇంకా పుణ్యభూమి గా ఉంది
@mamindlashankar8784
@mamindlashankar8784 Жыл бұрын
చాలా బాగా మాట్లాడారు సార్ మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేసినంతవరకు ఎవరు కూడా ఏం చేయలేరు మీరు బర్రెలకు సహాయం చేయండి సార్ జై బర్రెలక్క ✊✊
@KATTARHINDHURAJPUT
@KATTARHINDHURAJPUT Жыл бұрын
కొల్లాపూర్ ప్రజలారా శిరీష గెలిస్తే మీరు గెలిచినట్టే ఆమె ఓడిపోతే మీరు మనుసులు అనికూడా నిరూపిచ్చుకోలేరు దయచేసి ఓటు బర్రెలక్క కు మద్దత్తు ఇవ్వండి ❤️❤️అమెరికా నుండి వచ్చిన న్యాయవాధులకు కోటి నమస్కారాలు ❤️🙏🙏
@NextstepInsurance-rp3gm
@NextstepInsurance-rp3gm Жыл бұрын
Thank you sir..... బర్రెలక్క రేపటి తెలంగాణ మార్పుకు తొలి వెలుగు............
@kotambalugoud5592
@kotambalugoud5592 Жыл бұрын
పదిబివందనం లాయర్ గారికి అలాగే నా చెల్లి శిరీష కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ నా యొక్క పదిబివందనం
@srinivaskatuku5020
@srinivaskatuku5020 Жыл бұрын
అంత దూరం నుండి ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు సార్
@suryaaradyam1041
@suryaaradyam1041 Жыл бұрын
ఎన్నికల హడావిడి.. అంతే.. తర్వాత ఎవ్వడు దెక్కడు
@banjaranayak7639
@banjaranayak7639 Жыл бұрын
డ్డ్డ్
@Heykarimnagar
@Heykarimnagar Жыл бұрын
​@@suryaaradyam1041ఎన్నికల హడావిడి కానీ ఆమె గెలిస్తే చాలామంది యువకులు ముందుకు వస్తారు అంతే ఆమె ఏదో సాధిస్తుందని కాదు
@srigowri992
@srigowri992 Жыл бұрын
న్యాయం, ధర్మం వైపు మనం వుంటే నీతి కోసం, నిజాయితీ కోసం పోరాడేవాళ్ళందరూ మన వైపే వుంటారు అన్నది నిరూపిస్తుంది ఈ సంఘటన. శిరీషని support చేయడానికి వచ్ఛిన లాయర్ గారికి ధన్యవాదాలు 🌹🙏🏼🌹
@bokerani9291
@bokerani9291 Жыл бұрын
సార్ ముందుగా మీకు ధన్యవాదాలు బర్రెలకు కి సపోర్ట్ చేయడానికి అమెరికా నుంచి వచ్చినందుకు మానవత్వం ఇంకా పోలేదు ఉన్నదని సంతోషిస్తున్నాను
@gopalmgr3383
@gopalmgr3383 Жыл бұрын
ఈ లాంటి క్రిటికల్ పరిస్థితిలో ప్రజాస్వామ్యబద్ధమైన న్యాయం బ్రతికే ఉందని నిరూపించారు సార్ బర్రెల అక్కకు సపోర్ట్ గా మీ సుదురా ప్రయాణానికి ధన్యవాదాలు 🙏🙏
@bindeveeresh2212
@bindeveeresh2212 Жыл бұрын
బర్రెలక్క గెలిస్తే.. మాత్రం కొల్లాపూర్ వైపు చూస్తారు తెలంగాణ.. మొత్తం..🎉🎉🎉విజిల్🎉🎉గుర్తు🎉🎉
@shankarhc3659
@shankarhc3659 Жыл бұрын
India motham chusthadhi
@satisha13731
@satisha13731 Жыл бұрын
Anduke i vote 🗳 for congress 🤚
@SrihariGodisela-hg3jy
@SrihariGodisela-hg3jy Жыл бұрын
చాలా థాంక్యూ సర్ మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు 🙏🙏👌👍
@ggr.gaddamggr.gaddam5030
@ggr.gaddamggr.gaddam5030 Жыл бұрын
థాంక్యూ సార్ థాంక్యూ సార్ థాంక్యూ వెరీ వెరీ థాంక్యూ సార్ పేద ప్రజల ఇలాంటి వారు ఉంటే ఎంతో అండదండలుగా ఉంటుంది
@ravindraprasadboga5169
@ravindraprasadboga5169 Жыл бұрын
Hats off to you Sir.. This is what the HUMANITY.. This is what your Greatness.. It shows your Responsibility as a Respectable Citizen and as an Admirable Professional.
@macharlasudha250
@macharlasudha250 Жыл бұрын
ఆడబిడ్డని ఆదరిస్తున్న అన్నగారికి క్రుతజ్ఞలు
@RajKumar-d6t7h
@RajKumar-d6t7h Жыл бұрын
ఇంత పెద్ద వ్యక్తి వచ్చి నప్పుడు అక్కడ ఉన్న sound system ఆపుచేసి ఆయన ఏమిచెప్పడాని వచ్చారొ విని ,ఒక క్రమశిక్షణతో మెలగాలి...ఆ పెద్దాయనకు ... ధన్యవాదాలు...శిరీష గారికి ... congratulations.... కొల్హాపూర్ ప్రజలు జ్ఞానవంతులో కాదా కొల్లాపూర్ ను ప్రపంచ పటంలో ఈ విజయంతో నిలబెడతారు లేదో చూడాలి.
@sampathpuram9086
@sampathpuram9086 Жыл бұрын
బర్రెలక్క గారికి కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలు అందరూ సపోర్ట్ చేసి మీ అమూల్యమైన ఓటు విజిల్ గుర్తుకు వేసి బర్రెలక్కను గెలిపించండి బయటి జిల్లా వాళ్లు వేరే నియోజకవర్గాల వాళ్లు హైదరాబాదు నుండి విదేశాల నుండి ఎంతోమంది మద్దతు ఇస్తున్నారు దయచేసి కొల్లాపూర్ ప్రజలు మీరందరూ బర్రెలకు ఓటు వేసి గెలిపించండి
@pillichennudu7401
@pillichennudu7401 Жыл бұрын
ధన్యవాదాలు సార్ గారికి 🎉👏 బర్రెలక్క, శిరీష,కొల్లాపూర్ నియోజక వర్గం. mla అభ్యర్థి. గెలుపు
@Womenpower-x4c
@Womenpower-x4c Жыл бұрын
బెల్లి లలిత ఒకప్పుడు ఇంతే ధైర్యం గా పోరాడింది. కాకపోతే ఆమెను వెన్నుపోటు పొడిచారు, కానీ ఇప్పుడు బర్రెల్లాక్క వరల్డ్ wise ఎవరు ఏమి చేయలేరు 💐💐🙏🙏
@RadhaKrishna-pg2nf
@RadhaKrishna-pg2nf Жыл бұрын
అప్పుడూ సోషల్ మీడియా లేదు
@prashanthaggusgm9995
@prashanthaggusgm9995 Жыл бұрын
​@@RadhaKrishna-pg2nfyes
@ravinderchawan3415
@ravinderchawan3415 Жыл бұрын
That's social media, thank to media
@anandini19
@anandini19 Жыл бұрын
లాయర్ గారు మీకు ధన్యవాదాలు బర్రెల అక్కకు సపోర్టుగా మీరు వచ్చి కలసి ధైర్యాన్ని చెప్పడం వల్ల ఎంతో మంది యువత రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తారని అనుకుంటున్నాం మీలాంటి వారి సపోర్టు ఉన్నంతవరకు దేశానికి ఎంతో అవసరమని భావిస్తున్నాం
@aatmeeyamobara7023
@aatmeeyamobara7023 Жыл бұрын
ఏమిటి ఈ విచిత్రం? నిష్కల్మషంకం నిజాయితీగా ఒక్క అడుగు వేస్తే వేల అడుగులు మనకి తోడుగా అండగా ఉంటాయాన్నమాట 😅
@ravichandra3210
@ravichandra3210 Жыл бұрын
గెలవటం నెక్స్ట్ డే brs లో జాయిన్ అవ్వడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఎప్పటిలాగే ప్రజలు కమెడియన్స్ అవుతారు.
@NS-eh7jv
@NS-eh7jv Жыл бұрын
​@@ravichandra3210bayapadakandi maa KOLLAPUR lo ameku 500 kuda votes ravu Congress 20k-30k lead tho gelusthundhi social media hadavidi thappa am undadhu local valu support ledhu votes veyalsindhi memu social media valu kadhu papam valaku theliyadhu maa KOLLAPUR lo am jaruguthundho
@vidhyadharb5507
@vidhyadharb5507 Жыл бұрын
​@@NS-eh7jvadhe daridram, corrupted politicians ki votes vestharu nijayithi gala vaariki veyaru😅😅
@vidhyadharb5507
@vidhyadharb5507 Жыл бұрын
​@@NS-eh7jvbayamemundi brs lo kcr family naluguru dochukuni tinnaru, ippudu congress lo andaru kalisi tintaaru😅😅
@pravalika3855
@pravalika3855 Жыл бұрын
​@@ravichandra3210 oka movie chupisthunnaru andaru kalisi ... Support cheyadam chala great.. but ala indipendent ga chala Mandi unnaru nirudyogulu vallani consider kuda cheyatle ... Papam vallu road la meedaki vachi fight chesina vallu , Lati dhebbalu thinna vallu unnaru mari vallu enduku kanpadatledu veellaki ... Mundu nundi nirudyogula kosam maatrame kotladinollu west aaa ???
@rojanetha3130
@rojanetha3130 Жыл бұрын
సూపర్ సార్ మీలాంటి వాళ్ళు సమాజానికి అవసరం ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని మీలాంటి పెద్దలు గౌరవనీయులు నిరూపించారు హ్యాట్సాఫ్ సార్ మీరు
@richmobile6582
@richmobile6582 Жыл бұрын
శిరీష గెలిస్తే ప్రజాస్వామ్యం గెలిచినట్టు
@thestardoms
@thestardoms Жыл бұрын
Nee kuyya raa
@artimislover3729
@artimislover3729 Жыл бұрын
​@@thestardoms next pandulakka😂
@pavankumarkimmi512
@pavankumarkimmi512 Жыл бұрын
​@@artimislover3729​​ పందులక్కో, బర్రెలక్కో మీరైతే ఆ ప్రయత్నం కూడా చేయలేదు కదా.
@couragecub1473
@couragecub1473 Жыл бұрын
Reddy niku villani chuste doddi padi nattigundi
@varaprasadmadem4437
@varaprasadmadem4437 Жыл бұрын
Prajswamyam eppudu gelisedi ledu bro mana India lo..
@Calmdown_19
@Calmdown_19 Жыл бұрын
శిరీష అక్క గెలుపుతో దేశం గర్వించాలి 🎉🎉🎉🎉🎉❤❤❤
@tigulasrinivas4728
@tigulasrinivas4728 Жыл бұрын
నువ్వు ఎప్పుడో గెలిచావు శిరీష గారు నాకు కళ్ళలో నీళ్లు వచ్చాయి తల్లి 😢
@DevarajuEjagiri
@DevarajuEjagiri Жыл бұрын
Avun bro 😢
@amlearner108
@amlearner108 Жыл бұрын
Tq sir tq so much for visiting her... Am from Andhra kurnool district but am supporting 💪💪💪💪her❤❤❤ All the best shireesha Gaaru...
@ArugularaviArugularavi
@ArugularaviArugularavi Жыл бұрын
థాంక్యూ సార్ మీరు అమెరికా నుండి కొల్లాపూర్ కి రావడానికి కరమైన శిరీష గారికి మీరు ఇస్తున్న సపోర్ట్ మీరు చేస్తున్న సాయానికి వేలాది కృతజ్ఞతలు
@gajendrakadari1307
@gajendrakadari1307 Жыл бұрын
సూపర్ సార్ మీలాంటి వాళ్లు ఉండాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుంది 🙏🙏🙏🙏
@shri-ram-shri
@shri-ram-shri Жыл бұрын
శిరీష గారు మీరు తప్పకుండ గెలుస్తారు. From AP
@ravikumar64
@ravikumar64 Жыл бұрын
చాలా ధన్యవాదములు సార్ ఒక సామాన్యురాలు మీ యొక్క సపోర్ట్ చేస్తున్నారు
@prasadmiriyala1753
@prasadmiriyala1753 Жыл бұрын
డా|| బి .ఆర్ అంబేడ్కర్ గారు కలలుగన్న ప్రజాస్వామ్యం అంటే ఇదే, అబేడ్కర్ ముద్దుబిడ్డ ,తెలంగాణా కన్న బిడ్డ , మన ఇంటిఆడబిడ్డ శిరీష అలియాస్ బర్రెలక్క ప్రజాకోర్టులో నిలబడింది,విజయమో వీరస్వర్గమో , యావత్ తెలంగాణా దళితసమాజం ముఖ్యంగ విద్యార్దులు ,కులంతో సంభంధం లేకుండా విధ్యార్దులు,నిరుద్యోగులు అందరూ కొల్లాపూర్ రావాలా ఫలితం బరాబర్ గ ఉండాలా శిరీష అలీయాస్ బర్రెలక్కకు సంపూర్ణమద్దతు ఇయ్యాల జై తెలంగాణా
@buridi
@buridi Жыл бұрын
అంతా బాగానే ఉంది కానీ వీర స్వర్గం ఎందుకు బ్రదర్
@prasadmiriyala1753
@prasadmiriyala1753 Жыл бұрын
@@buridi ప్రజంట్ ఆమెచేస్తున్నది యుద్దం మామూలు యుద్దం కాదు పోజిటివ్ మరియు నెగిటివ్ రెండు ఉంటాయి సొ ..
@JUBILEEHILLSREALTOR
@JUBILEEHILLSREALTOR Жыл бұрын
Srinivas Garu.... మీరు అమెరికా నుంచి వచ్చి ఈమెకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది.
@ravikumarreddykotla5463
@ravikumarreddykotla5463 Жыл бұрын
థాంక్యూ సో మచ్ సార్ మీలాంటి వారి సపోర్టు ఇలాంటి వారికి కావాలి.
@jramesh9992
@jramesh9992 Жыл бұрын
లాయర్ గారూ మీరు చాలా గ్రేట్ సార్ మీలో అంబేద్కర్ ని చూస్తున్నాం మీలాంటి వారు ఉన్నందుకు గర్విస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏
@ammakuttijy
@ammakuttijy Жыл бұрын
ప్రపంచ చరిత్ర లోనే ఇదే మొదటిసారి ఒక అమ్మాయి kosam అమెరికా నుండి team raavadam ...ప్రపంచాన్నే కదిలించింది సిరి....న్యాయమే గెలుస్తుంది...
@neerudumurali3063
@neerudumurali3063 Жыл бұрын
చనిపోటప్పుడు పక్కనే వున్నా కనీసం చాడటానికి కూడ రాని బంధువులు స్నేహితులు. ఉన్న ఈ కాలంలో ఒక ఆడబిడ్డ కి జరిగిన అన్యాయం తెలుసుకుని ఆమెకి అండగా నిలబడానికి అమెరికా నుండి వచ్చారు. మీరు చాలా గొప్పవాళ్ళు సార్ మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి
@S.R.Creations-yt3vx
@S.R.Creations-yt3vx Жыл бұрын
బర్రె లక్క కు మద్దతుగా అమెరికా,ఢిల్లీ లో నుంచీ ల్యాయర్ లు రావడం చాలా సంతోషం.... కొల్లపురే ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వండి... నిరుద్యోగం యువత కోసం పోరాడుతున్న బర్రెల అక్కకు మద్దతు గా యువత కదలి రావాలి., కోరుకుంటున్నాము..
@srimathasree8779
@srimathasree8779 Жыл бұрын
ఆమెరికా లాయర్ లు ఇండియా వాదిస్తాడా.. అవకాశం ఉంటుందా.. కామెంట్స్ చేసే వారు చదువుకున్న వారే ఆయితే కొంచెం ఆలోచించండి..
@sugunanagesh5091
@sugunanagesh5091 Жыл бұрын
Valla ki legal rules untay nd conditions untay support cheyyochu
@Heykarimnagar
@Heykarimnagar Жыл бұрын
​​@@srimathasree8779వాళ్ళందరూ ఇండియాలో పనిచేసిన వారు
@satyalaxman615
@satyalaxman615 Жыл бұрын
​@@srimathasree8779vadinchachu bayya nv chadukunav kada Neku thalida vere country valu ina case take our chasukovachu bar council of India lo register ayi unte saripothundi bro ayana already jagan case antunaru ante already bar council lo memeber ship unate kadha komcham think chasi matladu brother
@yadagiripallapu4962
@yadagiripallapu4962 Жыл бұрын
Sir మీ లాంటి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తే చాలా మంది educated యువత రాజకీయాల్లోకి వస్తారు sir mi లాంటి వాళ్ళు ఇంకా మాకు సపోర్ట్ చేయాలని అందర్నీ కోరుకుంటున్నాం sir Thank you for supporting me Sir...💐🙏🙏
@AnilKumar-xu5ej
@AnilKumar-xu5ej Жыл бұрын
బర్రలక్కను చూసి యువత వెలుగులోకి రావాలి,స్పందించాలి.
@ckavitha3903
@ckavitha3903 Жыл бұрын
Supper sir barelakka kosam vachindhulu thanks sir
@villagecolours848
@villagecolours848 Жыл бұрын
Tq.. Sir..ur supporting.. మీలాంటి support వల్ల తప్పకుండా next elections లో మరి కొంత యువత రాజకీయాల్లోకి రావడానికి ఇష్టాన్ని చూయిస్తరు..tq..tq..very much Sir.
@purnashekarhanamkonda3714
@purnashekarhanamkonda3714 Жыл бұрын
మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Matthew.123
@Matthew.123 Жыл бұрын
చాలా సంతోషం సర్ మీ మంచి మనసుకు ధన్యవాదాలు .
@srilatha9211
@srilatha9211 Жыл бұрын
Hatss of you Sir🙏🙏🙏🙏No Words to Express Really Hatss of your Humanity Sir❤🙏🙏🙏 Such a Great Person Supporting Sirisha 🙏🙏🙏🙏
@varuntej8007
@varuntej8007 Жыл бұрын
Thankyou sir బర్రె లక్క కి సపోర్ట్ చేస్తున్నందుకు
@parvathaiahkummari939
@parvathaiahkummari939 Жыл бұрын
ఒక్క ఐలమ్మ ఒక్క ఝన్షిలక్ష్మిబాయి లాగా ఒక్క శిరీష కూడా చరిత్ర తిరగరాయాలి ,,✊ఓటు ఫర్ barrelakka
@kbasavaraaju9012
@kbasavaraaju9012 Жыл бұрын
థాంక్యూ థాంక్యూ సార్ మీలాంటి వాళ్లు సపోర్ట్ బర్రెలకు చాలా మంచిది
@syedbadsha2283
@syedbadsha2283 Жыл бұрын
It's a good eye opening to all unemployees not only in state but in entire country to grab a chance to save DEMOCRACY in INDIA.
@dudapakaramesh1946
@dudapakaramesh1946 Жыл бұрын
మీరు రావడం చాల ఆనందం మరియు బలం కుదిరింది sir...💪💪👍✊
@ramani091
@ramani091 Жыл бұрын
Papam aa pilla konchem relaxed ga feel aithundi 🎉thank you advocates for your support 🎉😊Good to see humanity still exists 🎉🎉
@ChelliBalachandrudu
@ChelliBalachandrudu Жыл бұрын
Thanksyousir
@vamshirebal9201
@vamshirebal9201 Жыл бұрын
Hatsaff. Sir. Salute for u sir to supporting the common people
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs Жыл бұрын
బర్రెలక్క నువ్వు నిజంగా గ్రేట్, నీవు కలకాలం నీతిగా నిజాయతీగా ధైర్యంగా నిలబడు, నిర్భయంగా పోరాడు,నీవు ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా వుండు, విజయం నీదే.
@GPguptha
@GPguptha Жыл бұрын
Great support sir🙏🏻
@nayanamallireddy2362
@nayanamallireddy2362 Жыл бұрын
ప్రజలారా బర్రెలు అక్క కోసం ఒక దేశం ఎదురు చూస్తుంది మన బర్రెలు అక్క ని గెలిపించుకుందాం జై బర్ల అక్క
@muthavarapumurthy7265
@muthavarapumurthy7265 Жыл бұрын
చదువుకున్న వారు మేధావులు విద్యావంతులు రాజకీయ పరిజ్ఞానం ఉన్న పండితులు రావాలి ఇంకా ముందుకు రావాలి బర్రెల అక్కకు సపోర్ట్ చేయాలి కొల్లాపూర్ నియోజక వర్గం నుంచి నడుం బిగించి అడుగు ముందుకేసిన మన బిడ్డ ఈ బర్రెలక్క శిరీష స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసి బరిలో నిలిచిన ధైర్యానికి తోడుగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు ను వేడుకుంటున్నాను బర్రెలక్క గెలుపు కోసం మీ ఓటు ను వెయ్యండి బర్రెలక్క గెలిస్తే ఆడపిల్లలు ఉన్న ప్రతి తండ్రి తన గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రిస్తాడు ఈ సమాజంలో ఆడపిల్లలు బతక గలరని అమ్మలారా అక్కలారా దేశం మొత్తం మీ నియోజకవర్గం నే చూస్తుంది ఇకనైనా నిద్ర మబ్బులను వీడండి కదలండి ఒక యుద్ధమై ఓటు అనే ఆయుధానికి సానా పట్టండి మీ అమూల్యమైన ఓటు ను వినియోగించుకోండి సేవ్ డెమోక్రసీ ఓటుకు నోటు అనే పదానికి చరమగీతం పాడండి....... రాజ్యాంగం మనకు కలిపించిన ఓటు హక్కును వినియోగించుకోవాలి ఓటు వెయ్యని వారిని ఒక కరోనా పేషెంట్ లాగ చూడండి ఓటు విలువను తెలియజేయండి జైహింద్ ✊
@Sudha-Madavis-Kitchen
@Sudha-Madavis-Kitchen Жыл бұрын
శిరీష తప్పకుండా విజయం సాధిస్తారు support గా ఉన్న అందరికీ కృతజ్ఞతలు. All the best Sisrisha.
@gracegopireddy6896
@gracegopireddy6896 Жыл бұрын
Oh.thank you sir for your support. Great
@NagaRaju-fp4qb
@NagaRaju-fp4qb Жыл бұрын
Sar super thank you sir
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 Жыл бұрын
Advocate Kaveti Srinivas rao gari ki hat's off👌 👏👏👏👏👏👏👏👏🤝👍✌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@telugurealmotivation
@telugurealmotivation Жыл бұрын
న్యాయం పట్ల మీ అంకితభావం మరియు నిబద్ధత సరిహద్దులు దాటి బర్రెలక్క శిరీష #barelakka #barelakkasirisha యొక్క హృదయాన్ని చేరుకుంది. న్యాయం కోసం నిలబడేందుకు అమెరికా నుంచి మీ ప్రయాణం నిజంగా అభినందనీయం. మీ నైపుణ్యం మరియు కనికరం ప్రజల జీవితాల్లో మార్పును కలిగిస్తుంది మరియు మీ అమూల్యమైన సహకారాన్ని మేము అభినందిస్తున్నాము. Thank you 🙏 #internationallawer #telugurealmotivation
@deenanamballa74
@deenanamballa74 Жыл бұрын
Thank you sir well-done sir Hope for democracy.please give your helping hand to Barrelakka.Victory of Barrelakka is victory of unemployees poor educated girls.👌👍🙏🙏✌️
@srikanthmaskari9776
@srikanthmaskari9776 Жыл бұрын
వెరీ వెరీ థాంక్యూ సార్ ఈ పేద నిరుద్యోగి బర్రెల అక్కకు సపోర్ట్ చేసేందుకు వచ్చినందుకు రియల్లీ వెరీ వెరీ థాంక్యూ సర్ కొల్లాపూర్ ప్రజలారా బర్రెల అక్కకు సపోర్ట్ చేయండి ఇలాంటి చదువుకున్న వాళ్లే కావాలి రాజకీయంలో ప్లీజ్ ఆలోచించండి.
@Dr.dheepSK
@Dr.dheepSK Жыл бұрын
Sir.... Thank you so much for supporting her 💐💐💐💐👏👏🙏🙏🙏🙏🙏K from Andhra pradesh
@KunchalaDevi-u4f
@KunchalaDevi-u4f Жыл бұрын
Tqsir
@AgiriBabu-p5c
@AgiriBabu-p5c Жыл бұрын
We are very thank full to you sir for comming and support shrisha sister.we will vote Whestle
@mangnalkarsanjay6068
@mangnalkarsanjay6068 Жыл бұрын
Good job sir thank you so much sir
@pavanimohan714
@pavanimohan714 Жыл бұрын
👏👌👏👌great శిరీష్.... 🙏Thank you sir.... మానవత్వం బ్రతికే ఉంది.
@maheshmidatapalli2961
@maheshmidatapalli2961 Жыл бұрын
Super sir tq sir
@nkumarrathan6753
@nkumarrathan6753 Жыл бұрын
SIR.. THANK You..🙏🙏 WARANGAL 💐 మీ కోసం
@Kittuloverboy143
@Kittuloverboy143 Жыл бұрын
Super sir... thanks for supporting to shirisha kii 👏👏👏👏👏...elane support cheyandi sir meeru common peoples kii.... I am so happy sir.... America nunchi vachi support chesthunaru super thank u so much sir...🙏🙏🙏
@ravitejagorre2201
@ravitejagorre2201 Жыл бұрын
Really thank you so much sir 🙏
@anjivakiti5268
@anjivakiti5268 Жыл бұрын
మీరు నిజంగా హ్యాట్సాఫ్ sir .ఒక అమ్మాయి గురించి usa నుండి వచ్చి support చేయడం great
@saritaj3685
@saritaj3685 Жыл бұрын
Thank you so much sir for supporting✊
@bvssprasad7267
@bvssprasad7267 Жыл бұрын
Sir I am getting goosebumps after hearing your speech. My sincere salutes to you.jaisreeram
@maheshraja3485
@maheshraja3485 Жыл бұрын
❤❤❤❤❤❤Thank you sir, for your wonderful nature, kindness, dareness, salute you for your experience and taking stand&support for the helpless people. Thanks a lot. You are a True human sir❤❤❤❤❤❤
@umagoudbairu7712
@umagoudbairu7712 Жыл бұрын
Shireesha.... చాలా మంచి పని చేశావ్ నీకు అన్ని విధాల ప్రజల సహకారం ఉంటుంది అన్ని వర్గాల ప్రజలు సహాయం చేస్తున్నారు very good amma నీకు అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున సహాయం అందుతుందని నేను అనుకుంటున్నాను ...నీ సోదరి ...uma
@thirupathicheekaty5309
@thirupathicheekaty5309 Жыл бұрын
ధన్యవాదములు సార్
@shanthjmd6763
@shanthjmd6763 Жыл бұрын
సర్ శిరీష్ కు మద్దతు ఇచ్చారు థాంక్యూ , గెలుపు ఖాయం
@vannaporamvamshi9891
@vannaporamvamshi9891 Жыл бұрын
ధన్యవాదాలు సార్ 🎉🎉🎉🎉
@shashivardhan8667
@shashivardhan8667 Жыл бұрын
Congratulations barrelakka...... You have gained international support..... It's not a joke.... Don't forgive this opportunity .... Be like roaring sivangi..... Go ahead with out fearless.... We always support to you🙏🙏🙏
@chavaamu
@chavaamu Жыл бұрын
It is very positive and good change. Upper cast people are supporting her and ditching Revantha Reddy and KCR. Earier, they played Reddy vs Rao dirty politics.
@SuseelaVemulapalli
@SuseelaVemulapalli Жыл бұрын
అమెరికా నుండి సపోర్టు చేయటానికి వచ్చిన వారందరికీ 'ముఖ్యంగా అడ్వకేట్ గారికి పాదాభివందనాలు 🛐 Sir న్యాయవృత్తిపై మీకున్న అంకిత భావం మరియు మీ ఉదారత యెల్లలనుదాటి నడిపించాయి. అందుకు హ్యాట్సాఫ్ Sir 🙏 అలాగే 'ఎంతో ధైర్య, సాహసాలతో ముందడుగు వేసిన శిరీష గారికి' మీ లాంటి వారు "ప్రొటెక్షన్ " ఏర్పాటు చేయాలని కోరుతూ.. దూర, దూరాలనుంచి వచ్చి సహాయాన్నందిస్తూ, సపోర్టునిస్తున్న ప్రతీ ఒక్కరికీ ' పేరు, పేరునా "నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ🙏🙏🙏
@lakshminarayanavetti6857
@lakshminarayanavetti6857 Жыл бұрын
Telangana lo emi support raa...adhe AP lo ayithe...vaalla chaavu vaallu chaavaneele Ani vadhilesthaaru..... hatsoff to all....
@ramyasri4084
@ramyasri4084 Жыл бұрын
Ah unity thone Telangana sadicham but brathukulu marchukoleka poyam epud Mali ma jevitham bagapadatam kosam mali poradutunam
@katikalamanusha8726
@katikalamanusha8726 Жыл бұрын
Great sir Happy for ur support and humanity towards her encouragement
@Yakoob2MD
@Yakoob2MD Жыл бұрын
Very good sir, we all should support her...we educated leaders like her...salute you sister
@srinivassimhadri5268
@srinivassimhadri5268 Жыл бұрын
తెలంగాణ లో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజలు కి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి శిరీష కి అవకాశం ఇవ్వండి ఓటు వేసి గెలిపించండి ఇలాంటి వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి .మన ఊరు మన రాష్ట్రము అభివృద్ధి చేస్తారు 🙏🙏🙏🙏
@tirupathiraobotcha2797
@tirupathiraobotcha2797 Жыл бұрын
Thank you sir super
@d.lokanadharaju6546
@d.lokanadharaju6546 Жыл бұрын
Thanks for your support God Blessings Lawyer Garu
@PothulaMaheshmahi
@PothulaMaheshmahi Жыл бұрын
Thank you sir 🙏 Jai barrilaka 🎉
@srinivasadepu-mz3hd
@srinivasadepu-mz3hd Жыл бұрын
చాలా చాలా సంతోషంగా ఉంది సార్
@venkatesh.p1336
@venkatesh.p1336 Жыл бұрын
All advocates may god bless you sir Me manchitanamu humanity ki thanks sir Medavi mounanga vunte deshanike pramadam anta... Me medavi tanam ku na salammmm to all supporting advocate s
@anandkolli8897
@anandkolli8897 Жыл бұрын
ప్రజాస్వామ్యం బ్రతికే వుంది బర్రెలక్కదే (శిరీష )గెలుపు మద్దతుగా ఉన్న వారి కందరికి ధన్యవాదములు 💐💐💐💐💐💐
@Navi_multi_creations
@Navi_multi_creations Жыл бұрын
🙏🙏🙏🎉🎉🎉ధన్యవాదములు సార్
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
Sigma Kid Mistake #funny #sigma
00:17
CRAZY GREAPA
Рет қаралды 30 МЛН