20 ఏండ్ల జీవితం రాసిద్దామా ? ఈ గోడ మనది కాదు ఆ గోడ మనది కాదు Flat..కొనాలా? Plot..కొనాలా ?

  Рет қаралды 111,614

Kalagura Gampa

Kalagura Gampa

Күн бұрын

Thank you so much for watching!
📍Kalagura Gampa Store📍 - goo.gl/maps/YY...
🌐Kalagura Gampa Website🌐 - kalaguragampa....
✈️International Shipment✈️ - kalaguragampa....
For Complaints, Issues, Enquires, Promotions, Business Patnerships Please Contact - 7672047896
SUBSCRIBE if you want to see daily videos from me; www.youtube.co...
Music: Jalandhar by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution 4.0 licence. creativecommon...
Source: incompetech.com...
Artist: incompetech.com/
-------------------------------------
🎶 Music Credits by:
------------------------------------
KZbin Audio Library - www.youtube.co...
Sound of Isha - / soundsofisha
Vijayalakshmi Maruvada - • Hamsadhwani, maayamala...
----------------------------------------------------
✨ FOLLOW ME ON SOCIAL MEDIA ✨
----------------------------------------------------
♥️ Instagram - @kalagura_Gampa : / kalagura_gampa
💙 Twitter- @kalagura_gampa : / kalagura_gampa
💛 Facebook Page- @kalaguragampa : / kalaguragampa.sreedevi
------------------------------------------------------------------
✉️ For business enquiries:
Email - info@kalaguragampa.com
------------------------------------------------------------------
My Shooting & Editing Equipments:
Apple iMac - amzn.to/39n2fqx
Apple Magic Keyboard - amzn.to/3fXLzbs
Apple Magic Mouse 2 - amzn.to/3hAEQ7F
Canon EOS 70D - amzn.to/2BoJoia
Rode Wireless Go Wireless Microphone Link - amzn.to/30JzHDy
-----------------------------
✨ My Play Lists ✨
-----------------------------
My uploads: • Mango Pickle with Ging...
Cooking: • Mango Pickle with Ging...
Home: • Telugu vakili ఇది- అంద...
My Village Show Series: • My village show episod...
Informative: • Patnamlo palleturu- ma...
Fruit Garden: • Mad gardener -నేను- మొ...
Vegetable Garden: • Tella galijeru-Dialysi...
Flower Garden: • Urban gardening ki vil...
Health Tips: • Uttareni green leaf cu...
Unique Trees Series: • Unique trees in Hydera...
Leafy Vegetable: • Uttareni green leaf cu...
DIY (Do it yourself): • Patnamlo palleturu- ma...
Explore: • Hitech city Hyderabad ...
Vlogs: • INDIA'S Most beautiful...
-------
About me:
The smallest countryside, a beautiful childhood was my past. It is a glorious experience but remains like the memory of a past life.
Due to an endless wish, persistent effort, and a grateful companionship with my better half, I was able to create my little Brindavan in the outskirts of Hyderabad just as I dreamed.
We do not know if it was our mindset, but we managed to create Patnam lo Palleturu- Our little long lost village in the city.
We believe in living life and not in just Surviving.
I have come forward to have fun with you in a world of small and beautiful dreams.
This includes our home, beautiful garden, our Grandparents' food recipes, health tips, modern steps and the desire to share my thoughts with you.
అతి చిన్న పల్లెటూరు, అందమైన బాల్యం నా గతం. అది ఎంతో అపురూపమైనది కానీ గత జన్మలా మిగిలిపోయింది.
అంతులేని కోరిక, భగీరథ ప్రయత్నం, తోడుగా నా జీవిత భాగస్వామి, వెరసి నేను కలలుగన్న బృందావనం కుటీరం హైదరాబాద్ నగరం చేరువలో.
మనసు పడ్డామా, మార్పుని కోరుకుంటున్నామా, ఏమో తెలియదు కానీ, మొత్తానికి పట్నంలో పల్లెను సృష్టించుకున్నాం. బ్రతికే యడం కాదు జీవిద్దాం అనే మా కోరికకు జీవం పోసుకున్నాం.
ఆర్భాటాలు లేని, అందమైన కలల ప్రపంచం లో మీతో కలసి ఆనందించాలని మీ ముందుకు వచ్చాను.
ఇందులో మా కుటీరం, అందమైన వనం, అమ్మమ్మ వంటలు ,ఆరోగ్య సూత్రాలు, ఆధునిక అడుగుల తో పాటు నా ఆలోచన స్రవంతిని మీతో పంచుకోవాలనే కోరికకు రూపమే ఈ కలగూరగంప.
ఇట్లు
మీ శ్రీదేవి పట్లోళ్ళ

Пікірлер: 377
@vamseekrishna9034
@vamseekrishna9034 Жыл бұрын
100 percent కరెక్ట్.safty కోసం అపార్ట్మెంట్ కొన్నాము.5 ఇయర్స్ నుండే రిపైర్స్.10 ఏల్లకు చెదలు,బాగా రోతగా ఉన్నాయి.అమ్మి ఇంకోటి కొనలేక,ఉండలేక చాలా బాధ పడుతున్నాము.మొక్కలు,సూర్యుడు చంద్రుడు ఏమి లేవు.ఏ పక్క ఎండ రాదు.ఒక బాధ కాదులే
@9lirika
@9lirika Жыл бұрын
Oorlo illu konukkondi....city lo flat...mem last year 2.5 lakhs petti oka single room unna four cents place konnam...feeling good
@jhansiv6121
@jhansiv6121 Жыл бұрын
Sree devi గారు ఈ కాలం లో 150, 165 గజాలు తప్ప పెద్ద plot లు కోట్లు పెట్టి మధ్య తరగతి వాళ్ళు కొనలేరు. ఒకవేళ ఊరి చివర కొన్నా అది ఎప్పుడు ఎవరు occupy చేస్తారో తెలీదు. మీకు లాగా కోర్ట్ లకి వెళ్లి stay లు తెచ్చుకోలేము. Outs cut లకి వచ్చి driver లని servants ని పెట్టుకొనే స్థోమత మధ్య తరగతి వాళ్ళకి ఉండదు. తర తరా లకి ఆస్తులు అందించాలనే ఆశ మాకు లేదు. Apartment కొంటే ఏదో తప్పు చేశామని భావన మాకు కల్పించకండి.మేము ఇక్కడ happy నే. Time వస్తే independent house కూడా కొనుక్కుంటాము.
@priyanandyala
@priyanandyala Жыл бұрын
Correctly said now a days So many people can't bear individual house in cities like Hyderabad. In my opinion gated community system is also will have best way
@anithak7177
@anithak7177 Жыл бұрын
బాగా చెప్పారు happy ga ఉన్నదానిలోనే undandi..... Be cool be happy 👍
@suta446
@suta446 Жыл бұрын
Yes..serventquarters and drivers and courtstays..if can effert then ok
@navyapuppy6581
@navyapuppy6581 Жыл бұрын
Well said..
@homeseries4206
@homeseries4206 Жыл бұрын
Well said tannu investment paranga chebbutundi first mana fmly ki needa ivvali tarwata aa illu depreciation or appreciation ayedi vere saggathi schools nearby vundali children education kossam risk teeskolem ippudu vunna samaajam lo
@saijyothi8808
@saijyothi8808 Жыл бұрын
అమ్మ ఇది అమెరికా కాదు ఇండియా నువ్వు చెప్పినట్టు పెద్ద పెద్ద జాగలు కొనుక్కోవడానికి అందరికీ నీలాక స్తోమత భగవంతుడు ఇయ్యాల కదా అందరికీ
@geethaguptasa9327
@geethaguptasa9327 Жыл бұрын
ఈ విషయం అందరికీ తెలుసు ప్రాక్టికల్ గా లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు డబ్బులు ఉండాలి కదా అంత ఈజీగా బిల్డర్స్ కి ఇచ్చినట్టు పర్మిషన్ ఇవ్వరు బిల్డర్ దగ్గరికి వెళ్తే మళ్ళీ అంతే ఇన్వెస్ట్మెంట్ అయితది మేము ట్రై చేసినాము నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా
@goodsoul_07
@goodsoul_07 Жыл бұрын
అందరు independent house ante వ్యవసాయం ఉండదు only ఇల్లు untai. Don't mislead them. Chinnaga unna రైతులకు space iddam.
@aadhyadaksha2041
@aadhyadaksha2041 Жыл бұрын
As you said , gated apartments might have depreciation. But it's best for kids and security wise. Also buying open plot and constructing house is not that easy. We cannot go outskirts to buy open plots as we should have school nearby, offices. what I personally saw is many old age sale their independent house and go to community apartments for easy access and security.
@mythilykaranam1132
@mythilykaranam1132 Жыл бұрын
Yes this is correct
@siriamaraneni7815
@siriamaraneni7815 Жыл бұрын
Sridevi garu tana opinion chepparu,adi meku enta varaki avasaramo adi matrame tesukondi Andulo insult emundi,freega manchi ideas cheptunnaru kada
@dn761
@dn761 Жыл бұрын
@@siriamaraneni7815 sridevi chepinatte evari opinions Valli comments lo pedtunaru meku enti problem?
@gphule
@gphule Жыл бұрын
@@siriamaraneni7815 HAVE some patience to hear out different point of views !!
@alwaysunstable
@alwaysunstable Жыл бұрын
మేము కూడా ఇలా నే ఆలోచించి plot కొని దగ్గరలో ఉన్న gated community లో rent కి ఉంటున్నాం అక్క......కానీ మేము పుట్టింది పెరిగింది city లోనే..... పాములంటే భయం.... independent house లో అవి అప్పుడప్పుడు కనిపిస్తాయి....మేము కొన్న plot మంచి place లోనే ఉంది కాని ఎవ్వరు ఇల్లు కట్టలేదు.....మెము కట్టుకుని తోడు లేకుండా ధైర్యం గా ఉండలేము.....నా కొడుకుని free ga ఇక్కడ community lo ఆడుకోడానికి పంపించగలుగుతున్నాను...... independent house లో అలా పంపలేను security problem ఉంటుంది కదా..... ఏం చెయ్యాలో తెలీదు....కానీ gated community లో కొనలేము...మకు ఎవ్వరి support లేదు...... మాలాంటి వాళ్లకి ఏదైనా మంచి సలహా చెప్పండి.....village background లేకుండా కేవలం city lo పుట్టి పెరిగిన వాళ్లకి....Thank you
@puppalahanvithasri6294
@puppalahanvithasri6294 Жыл бұрын
Hi Andi meeru ekkada untaru ?
@vishu692
@vishu692 Жыл бұрын
మీరు పెట్టిన ఈ వీడియో నాకోసమే పెట్టినట్టు ఉంది అమ్మ ఇప్పుడు మేము ఉన్న పరిస్తితి మాకు ఇల్లు లేదు అద్దెలు కట్టుకోడానికి ఈ లైఫ్ సరిపోతుంది
@sindhumnr4495
@sindhumnr4495 Жыл бұрын
అవునండి మీరు చెప్పింది కరెక్టే కానీ జీవితాంతం ఈ అద్దాలు కట్టడమే సరిపోతుంది ఎక్కడ ప్లేస్ ఎక్కడ కొనుక్కోవాలి మేడం పిల్లల్ని చదివించుకుని ఇదే లైఫ్ సరిపోతుంది వచ్చే శాలరీకి కట్టే రెంటికి స్కూల్ ఫీజు కి ఇదే సరిపోతుంది ఏం చేయాలో ఆ దేవుడే మాకు దారి చూపించాలి థాంక్యూ సో మచ్ మేడం
@jayareddy5973
@jayareddy5973 Жыл бұрын
Ee rojulalo meeru chepprdissdyam kadu
@vidyullathakopalle641
@vidyullathakopalle641 Жыл бұрын
Meeru ceppindi carect Flat lo chala bhadaga vunnadi Sairam
@kirankaran3490
@kirankaran3490 Жыл бұрын
కానీ నలుగురు కలిసి ఒకే స్థలంలో ఇల్లు కట్టిన అది అపార్ట్మెంట్ లా ఉంటుంది కదా. ఇండిపెండెంట్ హౌస్ మనమే కట్టాలి. దానికి చాల టైం ఉండాలి మంచి కాంట్రాక్టర్ దొరకాలి . కొద్దిగా కట్టే అవగాహనా కూడా ఉండాలి, లేకపోతె నష్టం చాల ఉంటుంది. ఫస్ట్ స్థలం మంచి ప్లేస్ లో దొరకాలి. గేటెడ్ లో వున్నా సెక్యూరిటీ ఇండిపెండెంట్ హౌస్ లో ఉండదు. మైన్టైనాన్సు టెన్షన్ ఉండదు. మొదటగా క్రింద గార్డెన్ లో లేక క్లబ్ హౌస్ లో తిరగవచ్చు. ఆకోర్సు రెంట్ కి కూడా ఉండవచ్చు
@RamaDevi-ht6oh
@RamaDevi-ht6oh Жыл бұрын
నలుగురు కలిసి ఓపెన్ ప్లాట్ తీసుకుంటే తక్కువ amount lo అయిపోతుంది..ఒక్కొకరికి 120గజాలు వచ్చినా అది మనది... ఇల్లు కట్టుకోవడం అనేది మన financial position బాగున్నపుడు plan చేసుకుంటే సరిపోతుంది.. కానీ మనకు ఒక ప్లాట్ ఉంది అనే thought iche confidence వేరేగా ఉంటుంది
@kothapallybhargavreddy2c372
@kothapallybhargavreddy2c372 Жыл бұрын
70laks petti open plats konte plot ki 30 laks loan thisukunte ekkada rent akkada lone kattali malli house construction ki 40 laks kavali middle-class variki Sadhyam avuthunda danikante 60laks lo apartment lo vasthundi kada sridevi garu
@arshadshaik211
@arshadshaik211 Жыл бұрын
Maaku 100 gajalu stalam konivu sridevi adde kattaleka potunnam ninnu e janmalo marchipolemu
@leelasreevidya6805
@leelasreevidya6805 Жыл бұрын
సాధ్యం, అసాధ్యం పక్కన పెట్టి, మనస్పూర్తిగా మనకేం కావాలో దానిని గుర్తించి, అదిసాధ్యమే, నేను సాధించగలము అని నమ్ముతూ వుంటే ఎప్పటికయినా (10 సంవత్సరాలు లేటుగానైనా) జరుగుతుంది. Universe సహకరిస్తుంది🙏
@polkumpallysirisha172
@polkumpallysirisha172 Жыл бұрын
Individual plots kontu potha agricultural land tagguthu potdi. Mari enta mandi lands konagalaru. Alochana manchide kani andariki Sadhyam ayedi kadu
@arunaraghu4406
@arunaraghu4406 Жыл бұрын
చాలా మంచి సలహా ఇచ్చారు శ్రీదేవి గారు నిజం మన సొంత ఇల్లు చిన్నదైనా ఆ సంతోషమే వేరు 🏡
@sridevip.v.4243
@sridevip.v.4243 Жыл бұрын
Every one should have luck and opportunity to buy independent house or plot. It also depends on the financial background.
@hemagorityala6941
@hemagorityala6941 Жыл бұрын
Maaku own independent house undi kani daantlo padina kashtalu nenu chusanu and ippatiki tappatledu age peruguthunna koddi manam aa independent house ni chusukolemu idi Naa anubhavam thoti chebutunnanu memu ippudu apartment lo rent lo untunnam job chese vallaki old age ayina vallaki apartment is the best option and this is my opinion manchi security kuda untundi
@yogamayadegala6603
@yogamayadegala6603 Жыл бұрын
True..less worries in apartment...more security...garbage disposal..lobby maintenance. Water.watchman.. Lift..all taken care by management'.
@durgak9122
@durgak9122 Жыл бұрын
మాకు అదే అనుభవం ఫ్లాట్ లో హాయిగా వుంది హేమ గారు
@rameshgupta9648
@rameshgupta9648 Жыл бұрын
no words express my gratitude to you I agree with you 💯 👍
@shyam2954
@shyam2954 Жыл бұрын
Hello Sridevi garu, I went to your Kukatpally store 10 days back and purchased yellow jawar flour packet after few day it started getting worms in it so I called to the store u r incharge lifted the call and talked irresponsibilly and rashly . Give him the training that how to talk to the customer.
@thotapadmavathi9749
@thotapadmavathi9749 Жыл бұрын
Akka mire 100 acres thisi maaku kalegura gampa anni petti manamu andaramu kalisi vundam plan cheyandy pl koncham thakkuva cost lo plz 🙏
@geetha6683
@geetha6683 Жыл бұрын
Bale chepare
@sudharachuri6843
@sudharachuri6843 Жыл бұрын
Gated community is best option, mee opinion tho influence cheyoddu
@Lakshmikishore99
@Lakshmikishore99 Жыл бұрын
E Hyderabad lo wait chesekoddi rates peaks ki velipotunayi, wait chesinanta manam save chesina money asalu token amount ki kuda saripovatledu
@viswanathchalamalla8964
@viswanathchalamalla8964 Жыл бұрын
Mamu appartment konnamu sridavi garu.maa kids ki near to school undali ani..but i am not satisfied....
@akcreationbanala2079
@akcreationbanala2079 Жыл бұрын
Nice videos gold and plots really good advice..What abt villas.. Andhulo kuda mana land manaki vuntadhi kadha.. Adi kuda value increase avuthundhi kadha
@renusworld2146
@renusworld2146 Жыл бұрын
Yes mam I am from vizag it is 200 % correct memu 13 years wait chesamu own house kosam and happy to say February lo duplex start chesthunnamu,nothing is impossible
@ShashiKala-ol4yh
@ShashiKala-ol4yh Жыл бұрын
I agree all u r words...but andariki Anni samakuravu..financial position ,children studies extra...🙏...but I love independent house ..❤
@sandhyareddy2225
@sandhyareddy2225 Жыл бұрын
డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారు మేడం., ఉన్నదంతా తృప్తి పడాలి ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడానికి ప్లేస్ కావాలి.. మీరు ఎట్లా చెప్పిందో నాకు సేమ్ థాట్ ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు అడ్జస్ట్మెంట్ అయిపోవాల్సిందే
@kawithabadam6965
@kawithabadam6965 Жыл бұрын
అర్థం చేసుకుంటే మీరు చెప్పింది అందరి కళ్ళు తెర్పించిరు
@sushmav9709
@sushmav9709 Жыл бұрын
Beg to differ on this opinion - there are equal number of challenges on open plots and independent houses. For many - owning is a one time affair. if you construct your own house, you are bound to that house and when you become old unable to maintain the house - security and maintenance of the house becomes a challenge.. think of how you will live once you retire - can you maintain the cleanliness of the house - physically or financially ; can you maintain the garden of the house , can you lock it and go - . You can stay in rented flat and buy open plot - true - but safeguarding it ? And what that plot doesn’t become part of any residential area, when you retire where do you stay ? Agree planning to pay loan for 20 years with very little downpayment will be a constraint and burden, it is better to save more and plan better. Agree one should hold on for few years before you accumulate down payment. This is first video of where I think what you have said is not well balanced ..
@sravanisarthub
@sravanisarthub Жыл бұрын
👍🏻
@littletalents2632
@littletalents2632 Жыл бұрын
Very true
@devarampadmaja5299
@devarampadmaja5299 Жыл бұрын
Very true
@dn761
@dn761 Жыл бұрын
Totally 💯
@puppalahanvithasri6294
@puppalahanvithasri6294 Жыл бұрын
Yes it's true💯
@sudharaniteegala492
@sudharaniteegala492 Жыл бұрын
మీరు చెప్పింది అక్షర సత్యం. అపార్ట్మెంట్ కల్చర్ లో మనుషులు జైలు పక్షులుగా ఉండాలి. ప్లాట్ లని కొనుక్కోవడమే మంచిది.
@ushap6420
@ushap6420 Жыл бұрын
I agree with you sridevi garu,recently we bought individual house in 1200sft ,earlier we stayed two years in apartment, corona lanti deceases vachinappudu floor lo mottam evaru bayataki kuda rakunda chala ibbandi paddamu .
@janakik5371
@janakik5371 Жыл бұрын
ఈ రోజుల్లో స్థలాలు కబ్జాకు గురియావుతున్నయి అదిభట్లలో TCS ఇప్పుడు వచ్చింది మా ప్లాట్ కబ్జా చేసి అసైన్డ్ లాండ్ అని చెప్తున్నారు
@madineedidivya6981
@madineedidivya6981 Жыл бұрын
Always prefer independent houses
@mani_world29
@mani_world29 Жыл бұрын
Super Sridevi akka apartments flat konukunn maintainens kattukovadaniki, edo oka issue tho money vasulu chestune untaru , chiraku vastundi, indudual house aiete elanti problems undav happy ga undachu.
@durgabonu5023
@durgabonu5023 Жыл бұрын
మీరు చెప్పింది 100% సత్యం 👍
@bhulaksmihmaduru8017
@bhulaksmihmaduru8017 Жыл бұрын
100%correct
@sainathsai3159
@sainathsai3159 Жыл бұрын
Current akka its my first'comment you are so good
@nirmalagoud8399
@nirmalagoud8399 Жыл бұрын
Flat e
@nirmalagoud8399
@nirmalagoud8399 Жыл бұрын
Good ideas thank you risk lakunda flate yela konalo please next vedyulu
@vidyavathi9601
@vidyavathi9601 Жыл бұрын
Valuable opinion chapparu Sridevi garu
@bnr6022
@bnr6022 Жыл бұрын
Chakaga oka china flat lo konukuni....migilina vi anni plots meeda invest cheskunte better ani naku anpistadi...emantaaru....share opinions frnds
@drkk3199
@drkk3199 Жыл бұрын
Madam office pakkana independent house ante 2 crores undali.. unnadi mottam udchi pettali or loan lo digali. Safety almost zero. Flat 50 lakhs with safety and neighbourhood. Our money with us. No loans
@vijithakitchen8649
@vijithakitchen8649 Жыл бұрын
100%corret sridhevi garu. Miru chepidhi correct sridhevi garu, Na suggestion edhe Sridevi Garu,ma sri variki apartment aunty stem,Kani Naaku Mataram individual house ante Ne estamu, Meeru cheppandi Chala correct madam, Mi suggestion ki thank you very much madam
@sangeetha8621
@sangeetha8621 Жыл бұрын
Akka 💯 carect cheparu,nenu milage alochisthanu,
@valliscreations.8168
@valliscreations.8168 Жыл бұрын
Every person have interest to buy independent house, but it depends upon their budget know.
@LuckyP19
@LuckyP19 Жыл бұрын
Well said - “Bhoomi ni devudu kuda malli srustinchaledu. Unna bhoomi lo ne manam adjust cheskovali”..
@priyankaraikhelkar6601
@priyankaraikhelkar6601 Жыл бұрын
Andarki money sufficient ga undale kada talli cheppadanki emaina chepochu
@madhurifinanceintelugu
@madhurifinanceintelugu Жыл бұрын
Yes madam what u have said is absoultly right we stayed in individual house for rent and we are very happy at that time because it is an independent house but my parents purchased apartments there is no happiness in apartments its a life time compramise
@realestateproperty123
@realestateproperty123 Жыл бұрын
Negative comments asal meru patichkovadu, they don't know any thing sridevi mam after ten years every bdy will come to know that ur words are golden words
@sugunanaidu3643
@sugunanaidu3643 Жыл бұрын
Sairam amma...for your situation that is nice having plot..think about employees..they.have to think about schools, their work places...for city people apartment suitable👍I would like to have a house close to your house..I am a senior citizen..I love your house and atmosphere.. God bless you 👍
@degondakumar358
@degondakumar358 Жыл бұрын
Hiiii good morning akka garu Miri cheppindhi 100% ki. 1000% nijamakka. Eepichi janalu mottam apptmentla venta paddarakka . Memu kuda akka place undhi akka illu kattali akka kanni katte mundhu okkasari mi illu chudali akka kanni miru sudanittaro ledho 🤔..... Love nizamabad 💞
@pendyalasravanthi9840
@pendyalasravanthi9840 Жыл бұрын
Medi nadi same thought process akka👍🙂
@DhanaLakshmi-pn8fg
@DhanaLakshmi-pn8fg Жыл бұрын
Vikaarabad lo plats veysawa akka... Once try it.. And tq.. For your valuable words
@sannapureddypriyanka8125
@sannapureddypriyanka8125 Жыл бұрын
Middle class vallu konestage lo Hyderabad lo rates vunnaya akka .miru cheppindi current roju ma husband ki maku vadane illu konamani nenu voddani ayana
@namagiribidarahalli1383
@namagiribidarahalli1383 Жыл бұрын
Good one. But what about the 'kabja" fellows!.
@paladugunirmala2616
@paladugunirmala2616 Жыл бұрын
అందరి కి,మిలగ,అదృఫం రవలికధ
@lakshmibellamkonda3978
@lakshmibellamkonda3978 Жыл бұрын
What about the idea of villa ma'am
@dhanuy2444
@dhanuy2444 Жыл бұрын
Plots/flats ok andi miru chepinattu value and so...... What about villas we will get both land and building as well know
@sstarevents6837
@sstarevents6837 Жыл бұрын
డార్లింగ్ శ్రీదేవి చాలా నిజం చేపవు
@sravanthigunda9675
@sravanthigunda9675 Жыл бұрын
appartments are so affordable for employees to buy....
@saijyothi8808
@saijyothi8808 Жыл бұрын
అందర్నీ కొంచెం దృష్టిలో పెట్టుకొని చెప్పండి
@jyothipinumalla1803
@jyothipinumalla1803 Жыл бұрын
100 ki 200 lu nijamcheppaŕu har har mahadheva har har gange
@yogipollisetty3576
@yogipollisetty3576 Жыл бұрын
Nakayithe nammakame ledu memoka koths illu kattukuntamu anedi kala matrame.real ga anedi asa padatam kuda athyase avutadi
@Jamulapurom
@Jamulapurom Жыл бұрын
Madam boo kabzaa daarulu kids untaaru
@rajanireddytalks1900
@rajanireddytalks1900 Жыл бұрын
Meeru cheppina okka goda gola tappa.......anni plus points gated community apartments tho.....enduko nenu chepta , asale ippudu anni nuclear families ,wife and husband iddaru work cheyali, andariki parents help undadu.....so pillalaku security untadi ma babu 8 years vadu kinda adukuntunte nenu Pina cool ga work chesukunta endukante security guards , CCTv cameras , manam Pina undi kinda em jaruguthundo chudochhu.....manam bayatiki velli nappudu enta late Ina cool ga undochu, my gate app untadi evarina manakosam vaste manaku phone vadtadi oka vela manam phone life cheyakunte ,security guard mana plot ku cross check chestadu pillalu parents lerante allow cheyadu......social life baga enjoy cheyochhu, festivals, functions gathering etc......ika pothe final anni eminities daggaraga undali, school, hospital, transportation, entertainment, water,food etc.....and India lo percapita per person urban lo 103 sft...okavela meeru annattu ika open plot, individual house anukutu pothe place saripodu.....
@vijayalaxmi9132
@vijayalaxmi9132 Жыл бұрын
Kani Indian population ki apartments konakapothe....land kuda saripada ledu. Idi practical problem ye kada
@sbolla2099
@sbolla2099 Жыл бұрын
If it is a house or apartment, it has to be gated community. Kids and family needs socialization, safety, amenities and cleanliness. Managing servants is not easy if it is not in a community.
@swapnagumalla9004
@swapnagumalla9004 Жыл бұрын
Very usefull video sridhevi gaaru👍
@srikanththunder1151
@srikanththunder1151 Жыл бұрын
Independent house is much better. the way u explained in nice. my preference is Independent house only....but here lot of issues with land and construction. ppl will occupy plot. to come out of those situation you should know big ppl, to deal with big ppl we should have lot of money...bla bla.......some times feel villas will be more better.
@indirapratapa9204
@indirapratapa9204 Жыл бұрын
Mee చీర చాలా బాగుంది
@karshaak8289
@karshaak8289 Жыл бұрын
Correct ga chepparu
@jyothijalijgparthi7789
@jyothijalijgparthi7789 Жыл бұрын
Chaalaa ante chala baga chepparu
@malathiramana6281
@malathiramana6281 Жыл бұрын
Nijam ga Meru cheppindi 100% correct... Simply super...
@dhappalam484
@dhappalam484 Жыл бұрын
Safe side security wise anni bills society chusukuntadhi
@gelizabethswaruparani6502
@gelizabethswaruparani6502 Жыл бұрын
Tq for the information Sridevi. Yeah it's true.We must have a plot but not flat 👍
@mahenderchenigalla225
@mahenderchenigalla225 Жыл бұрын
Chala rojulu avuthundi madam elanti matalu vini
@vishnubhatlasomayaji2057
@vishnubhatlasomayaji2057 Жыл бұрын
విల్లాలు ఎలా ఉంటుంది
@vkabd6659
@vkabd6659 Жыл бұрын
Nenu sale cheystanu andi open flats Please help me Sridevi Garu 🙏
@estherbenny
@estherbenny Жыл бұрын
Depends on situation n requirements kada andi.. Flat thappu kadu n own house kuda thappu kadu.. Financial planning correct ga undali. Koncham downpayment chesi, tenure thakkuva petkuni oka 5yrs sal amt matrame loan amt undelaga chuskunte chalu andi.. Everyone can't get own house n get construction work done.. 50K EMi asalem downpayment cheyakapothe andi n single salary valki kastam.. iddaru working undi 30% of sal EMI ki velte parledu em prob undadhu..
@umadevim6771
@umadevim6771 Жыл бұрын
Very very tqq for information
@ramadevi1319
@ramadevi1319 Жыл бұрын
Super madam chala bhaga chyparu
@sujathakatukojwala9457
@sujathakatukojwala9457 Жыл бұрын
Hi sridevigaru chala bagachepparu
@anithaginjala9905
@anithaginjala9905 Жыл бұрын
Independent house 100%better,
@lakshmisowbhagyavallikalah7772
@lakshmisowbhagyavallikalah7772 Жыл бұрын
కానీ పిల్లల చదువులు నా జాబ్ కి చాలా కస్టపడినాము. అప్పుడు అపార్ట్మెంట్ లు ఇంతగా లేవు.కాని ఇప్పుడు అపార్ట్మెంట్ లే మేలు అనిపిస్తుంది.ఎందు కంటే ఓల్డ్ ఏజ్ లో అపార్ట్మెంట్ మేలు అనిపిస్తుంది.
@pallepatnamlife910
@pallepatnamlife910 Жыл бұрын
మీరు చెప్పింది 100% నిజం
@bommasanthosh3025
@bommasanthosh3025 Жыл бұрын
Riyalli caract medam
@sravanthichalla6975
@sravanthichalla6975 Жыл бұрын
Mari Anni apartments e kadthunanru kada buliders...Ela appudu mari
@gudivadaratnavalisukanya5637
@gudivadaratnavalisukanya5637 Жыл бұрын
Madam ,మీరు మాత్రం బాగా excellent గా చెప్పారు. Madam మీతో చాలా మాట్లాడాలని ఉంది ok,
@radham5483
@radham5483 Жыл бұрын
ప్లీజ్ శ్రీదేవి గారు నాకు కూడా ఇండిపెండెంట్ హౌస్ చాలా ఇష్టం కొంచెమ్ మాకు ఒక plat కొని పెట్టండి ప్లీజ్ ప్రొంబెమ్స్ లేనిది మీకు అన్నీ తెలుసు కనుక కొంచెం తక్కువ రేట్ లో
@raagasatvikamuppala9766
@raagasatvikamuppala9766 Жыл бұрын
S .absolute I am facing this issue with my home for 14 yrs.s jail like culture. Pakka vaadu paga vaadu . Daily face chevyali yedhavalni. Nuisance from surroundings
@lakshmisowbhagyavallikalah7772
@lakshmisowbhagyavallikalah7772 Жыл бұрын
శ్రీదేవి గారు మాది ఇండివిడ్యుల్ హౌస్ అపార్ట్మెంట్ అంటే మాకు హోటల్ లో ఉన్నట్లు ఉంటది అనుకునే వాళ్ళం
@muthyalaharanath8222
@muthyalaharanath8222 Жыл бұрын
శ్రీదేవి గారు మీ వీడియోలు అన్నీ కాకపోయినా కొన్ని చూసాను. కానీ ఎప్పుడూ comment పెట్టలేదు. కానీ ఈ వీడియో చూసాక comment పెట్టాలనిపించిది. మాకు మీ లాగా స్వంత ఇల్లు కట్టుకునే స్థోమత లేదు అని అనే వాళ్లకు చెప్పగలిగింది ఏమీ లేదు. కానీ...... flat కొనాలా లేక ప్లాట్ కొనాలా అనే డైలమాలో ఉన్నవాళ్లకు మాత్రం మీరు చెప్పిన దానితో ఒక క్లారిటీ తప్పకుండా వస్తుంది. ఏ విషయం అయినా 100% అందరికి అన్వయించడం వీలుకాదు.
@sridevisuravaram2885
@sridevisuravaram2885 Жыл бұрын
I believe what you say madam what is the price of a sq yard at your place at Moinabad please let me know we are planning to take
@luckyleo5148
@luckyleo5148 Жыл бұрын
ma lanti newly married vallaku correctga chepparamma...elanti selfishness lekunda
@kodipakarajani1385
@kodipakarajani1385 Жыл бұрын
Avunu akka kani mana intlo manam vunna politics chesi ma amma valla intidaggara trouble chestaru akka mana intlo manam mana kshtargitam tho oka 20 yrs rent lo vundi aa problems face chesi anni paddaka kuda bratakanivvatlaedu ..
@sumathinarasipuram871
@sumathinarasipuram871 Жыл бұрын
Encrochments bhayam sridevi garu Orr daggira ma plot అలానే poindi
@manaintivantalu1336
@manaintivantalu1336 Жыл бұрын
Chala baga పంపారు మేడం full video watched super
@homeseries4206
@homeseries4206 Жыл бұрын
Naa version lo intlo pedda vallu vunte independent house better option kaani oka nuclear fmly ki ga kashtamaindi naku independent house vundi chala kastapadi kattukunnam ippudu adi maintain cheyaleka maid pina depend avvaleka roju cleaning chestu mental ga tension physical ga strain avvasarama ladies ki festivals vaste inka chala pedda pani illu vodili swachaga ekkadiki vellalemu adhe falt anuko security vutundi ippudu vunna mana lifestyle children first priority house pina concentrate chestu vunte children education cheyalem gated community appartments neighbours vuntaru children ki frends vuntaru
@padmavathisurapaneni2289
@padmavathisurapaneni2289 Жыл бұрын
Vela kattaleni message madam ie cheppedi 15 years mundu chepithe konthamandi kallu theruchukonevi
@ravikumarpeyyala9232
@ravikumarpeyyala9232 Жыл бұрын
Thank you Madam, very good suggestion
@vijayaadiraju7445
@vijayaadiraju7445 Жыл бұрын
Mire real-estate business cheyandi ma lanti madya taragathi vallu sridevi dagara tisukunam antey oka standard mark untadi kabati ma lanti vallu kontaru
@svnlily7989
@svnlily7989 Жыл бұрын
Chala spashtanga cheppi motivate chesaru good job
@rrdd8560
@rrdd8560 Жыл бұрын
Super msg amma
@preddyanil
@preddyanil Жыл бұрын
Akka real estate lo vastunnara?
Остановили аттракцион из-за дочки!
00:42
Victoria Portfolio
Рет қаралды 3,9 МЛН
А ВЫ ЛЮБИТЕ ШКОЛУ?? #shorts
00:20
Паша Осадчий
Рет қаралды 9 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 7 МЛН
House vs Apartment which one to buy ? | Buying a Dream House ? ఏది Better
16:54
Money Purse { మనీ పర్స్ }
Рет қаралды 304 М.
Вот это я понимаю отличная ИДЕЯ особенно для тех кто не любит трогать фарш руками! КОТЛЕТЫ получают
0:13
Сладкий Дворъ - Рецепты выпечки, тортов, десертов
Рет қаралды 3,2 МЛН
Masoom bachay nay dood chori kar lia#trending
0:16
Viral Islamic
Рет қаралды 58 МЛН
#funny #londonbridges
0:16
J House jr.
Рет қаралды 8 МЛН
Необычная кофейня в Японии 🧸
0:24
Julia Debelaya
Рет қаралды 4 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
0:18
Funny daughter's daily life
Рет қаралды 4,6 МЛН