20 ఏళ్ల నుండి అనుభవిస్తున్న మా ఇంటి బాధ.. ఈ కష్టం ఎవరికి వద్ధు || Haritha Jackie || Strikers

  Рет қаралды 698,521

Haritha Jackie

Haritha Jackie

Күн бұрын

Пікірлер: 395
@HarithaJackieOfficial
@HarithaJackieOfficial 4 ай бұрын
#partnership Check out Mamaearth's amazing Rice Water Dewy Active Serum Mamaearth: mamaearth.oia.link/fpdve Use my code Haritha2024 to get a 20% discount on the website and the app. Amazon: mamaearth.oia.link/0csb4 Flipkart: mamaearth.oia.link/rdg6e Nykaa: mamaearth.oia.link/cqsdw Purplle: mamaearth.oia.link/pmm9q
@67lalammanikumar45
@67lalammanikumar45 4 ай бұрын
Ma'am , i think this is the best time to handover to interiors as an architect I would suggest you, this is best perfect time to forward this to interior designers because you guys can really save money and time too
@shirishamysa7688
@shirishamysa7688 4 ай бұрын
😊
@lalithakumari9840
@lalithakumari9840 4 ай бұрын
Mee illu twaragaa complete avvalani manaspruti gaa deevistunnanu harita meeru bhane padaare nice
@potnuribala5886
@potnuribala5886 4 ай бұрын
F
@mrr3028
@mrr3028 2 ай бұрын
Madam illu eni years katina elu manchidi kadu nenu chusa elu yapudaina 1 year to 2yers kani complet avali kani 20 years it's very dangerous meru bagundali Kuncham alochinchadi please
@SridharSridhar-qs8ol
@SridharSridhar-qs8ol 4 ай бұрын
ఇప్పుడు మీరు ఉంటున్న విల్ల మీది స్వంతమేగా, గృహప్రవేశం, వ్రతాలూ అన్ని చేసిన వీడియో లు చూసాము
@venkatasubbaraopathipati5815
@venkatasubbaraopathipati5815 4 ай бұрын
మేడం గారూ నమస్కారం, ముందుగా మీకు మీ కుటుంబానికి శుభాకాంక్షలు. అసలు సమస్యలు ఏమిటో ఎందుకు వచ్చాయో చెబితే, మరొకరు ఇలాంటి డీల్స్ లో అడుగు వేయబోయే ముందు ఆలోచన చేస్తారు.
@trathnakumari8275
@trathnakumari8275 4 ай бұрын
అసలు విషయం చెప్పకుండా.... ఇప్పుడు వున్న హౌస్ బాగుంది
@saisushrifashions
@saisushrifashions 4 ай бұрын
ఇంత కాలం మీ చేతికి ఎందుకు రాలేదు Reason చెపితే మేము కూడా జాగ్రత్త పడతాము
@Vanisree-kd6jg
@Vanisree-kd6jg 3 ай бұрын
Yes, video enduku chesaro emo...what is the actual reason?
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 4 ай бұрын
Congratulations Haritha daru . ఇల్లు త్వరగా పూర్తి చేసుకుని గృహప్రవేశం చేయాలని కోరుకుంటున్నాము
@cooltalks2011
@cooltalks2011 4 ай бұрын
Oh my god 20 yrs first time vinatam entha opika andi meeku hats off
@ushausha2753
@ushausha2753 4 ай бұрын
భూదేవి అంత అరుగు ఆకాశమంత పందిరి. సిస్టర్ ఉషా. మీరు మీ ఇల్లు తొందరగా పూర్తి చేస్తారు అని కోరుకుంటున్నాను God bless you sistar .
@durgarani3826
@durgarani3826 4 ай бұрын
హాయ్ హరిత జాకీ గారు మీ లాంటి మాంచి వాళ్ళకి ఎప్పుడూ మంచె జరుగుతుంది మీకు ఎప్పుడు అ తల్లి దుర్గాదేవి తోడు గా వుండాలి అని కోరుకుంటున్నాను మీరు ఎక్కువ ఎమీ బాద పడవాదు ❤❤❤❤
@saima25kethireddy19
@saima25kethireddy19 3 ай бұрын
What a pure hearted Andi meeru ..I see your innocence and happiness ..so happy when I see this type of purest.
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 4 ай бұрын
మా పెళ్లి అయీ 30 సవంత్సారాలు అయీంది ఇప్పటికి సొంత గూడు లేదు ఆండీ త్వరలోనే గృహ ప్రవేశం చెయ్యాలి ❤❤❤ఆండీ
@sweetyparu9569
@sweetyparu9569 4 ай бұрын
Miru manchiga mi sontha entiki vellalani aa devudi ni manaspoorthi korukuntunnanu all the best
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd 2 ай бұрын
@@sweetyparu9569 ,😍😍😍ధన్యవాదాలు ఆండీ. మీరు అనట్లు జరగాలని 🤗🤗
@chin9052
@chin9052 4 ай бұрын
Meru ela middle class me amma Garu meku baga property icharu ,well settled anale meru.
@ParvathiVarma-rp3sn
@ParvathiVarma-rp3sn 4 ай бұрын
Meru eddaru ala hands pattukuni nadustmtay Naku chala happy ga undi
@jahnavi8157
@jahnavi8157 4 ай бұрын
Me prblm ma tho share cheskovadam firstly chala thanks harita garu...,mee house meeku tvaraga ravalani korukuntu..,luv u Haritha garu...i inspire u alot
@thuggilibharathi8040
@thuggilibharathi8040 4 ай бұрын
చాల పని వుంది మంచిగా వర్క్ చేయించుకుని త్వరగా ఆనందంగా ఈ ఇంటికి వచ్చేయండి 👍
@RANIRANI-yt8yw
@RANIRANI-yt8yw 3 ай бұрын
మీ మాటలు వినడానికే విడియో చూస్తను.. చాల బాగా ఉంటారు
@aishwaryareddyn8184
@aishwaryareddyn8184 4 ай бұрын
మేము stay చేసేది అక్కడే అండీ. chitrapuri row houses కద మీరు చెప్పేది
@sudharanikandimalla5676
@sudharanikandimalla5676 4 ай бұрын
భూదేవి అంత పీట వేసి ఆకాశ మంత పందిరి వేసి పాప పెళ్లి కి పిలవండి అమ్మ 🎉 గృహప్రవేశం వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాం ❤
@MandalapuVamsi-xu7uz
@MandalapuVamsi-xu7uz 4 ай бұрын
మీకు చెప్పుల దండ వద్దా?
@nirmalaramapuram3090
@nirmalaramapuram3090 4 ай бұрын
Meeru manchi natulu.. meeku gurthimpu undhi . .. Intha sampadisthunna meke intha ibbandi ga unte.. samanyaulaku entha badha ga untadhi.. Mee Mee views kosam.. Mee sampadana kosam entha digajaari show off chesthunarroo...
@jayalakshmi6419
@jayalakshmi6419 3 ай бұрын
అవుననిపిస్తూవుంది. హరిత అమ్మగారు హరితకు బోలెడు ఆస్తులున్నాయనిచెప్తుంది. జాకీగారి వూరునుండి ఎప్పుడూ బోలెడు పాకెట్లు వస్తాయని వీడియోచెసారు. జాకీగారికివూరిలో ఆస్తులున్నాయని చెప్పారు. ఎందుకండీ మీకు సీరియల్స్ లోనే బాగా డబ్బు వస్తుంది. ఇంకా కక్కుర్తి పడడం అవసరమా హరిత గారికి.
@praneetha2712
@praneetha2712 4 ай бұрын
Me husband chaala manchi vaaru Haritha gaaru nenu direct ga kalisanu 2 yrs back ...oka function lo manchi manasu me iddarudhi ❤
@subhashinicetty4859
@subhashinicetty4859 3 ай бұрын
జాతి గారు హరితగారు ఒక్కో సారి అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఎటూ తేలని చిక్కుముడి లా మారుతాయి దాని బరువు కు పెను కారణాలుగా మారుతాయి అది అంతే జరగాలని వుంది జరిగిపోయింది ఇప్పటికి మీ చేతికి వచ్చినందుకు జాకీ గారు మీరు అదృష్టం అనే చెప్పాలి చైజారునేమో అనుకున్నది చేతికిదొరిన ఆనందం అంతా ఇంతా కాదబ్బా. అది మీ ఇరువురి లో కనిపిస్తూంది ఇక బాధ పడకుండా మీకు మంచి టేస్ట్ వుంది కాబట్టి మీ ఇష్టానికి అనుగుణంగా చప్పుడు చేయకుండా జాగ్రత్త గా ఇంటి పని పూర్తి చేసి అంతా అయి పోయి న తరువాత మీ ఇంటి గృహప్రవేం అయి న తరువాత అప్పుడు మీ ఇంటికి వచ్చిన అతిథులుని మధ్య మధ్యలో చూపిస్తూ మీ హోం చూపండి .మీతో పాటు మీ అతిథులు తో పాటు మీ ఇంటిని చూసి మేము కూడ మహదానందం పొందుతాము . జాకీగారు నమస్తే సార్ మధ్య లో చూపకుండి దిష్టి తగులు తాది సుమా. మీరన్నా మీ హరితన్నా అభిమానం మాకు .....
@UmaReddy-12345
@UmaReddy-12345 4 ай бұрын
అసలు ఎందుకు మీచేతికి రాలేదో చెప్పలేదు
@svskray2456
@svskray2456 4 ай бұрын
nenu vinadam. miss ayyanemo anukunnaa. Cheppaledaa??? 😂
@sreedevikanjarla5478
@sreedevikanjarla5478 4 ай бұрын
సినీ, టివి నటుల కోసం చిత్రం పురి కాలనీ అని హైదరాబాద్ , నానక్ రామ్ గూడ లో కట్టారు. అందులో సగం స్థలం సినీనటుడు ప్రభాకర్ రెడ్డి గారు ఉచితంగా కొంత స్థలం ఇచ్చారు. అందులో ఇంటి కోసం నటులు, టెక్నిషియన్స్ డబ్బులు కట్టారు. కానీ కమిటీ లో ఉండే కొంతమంది సభ్యులు డబ్బులు కట్టిన వారికి ఇవ్వకుండా, బయట వ్యక్తులకు అమ్మేశారు. కొన్ని ఫ్లాట్స్ ని డబుల్ రిజిస్ట్రేషన్ చేసి హరిత లాంటి వారికి అన్యాయం చేశారు. రాజకీయ జోక్యం తో అసలు సినీ నటులు, కార్మికుల కు ఇవ్వవలసిన ఇళ్లను బయట వ్యక్తులకు అమ్మేసుకున్నారు. ఇప్పటికైనా, కనీసం ఈ మాత్రమైనా వచ్చినందుకు సంతోషం. లేదంటే ఇదికూడా వచ్చి ఉండేదికాదు.
@saipranavgaminggaranaff1377
@saipranavgaminggaranaff1377 4 ай бұрын
హరిత గారు ఒకసారి మీరు ఆయిల్ తీసుకునే మిషన్ చూపించారు అది మంచిగా పని చేస్తుందా రోజుకి ఎంత ఆయిల్ తీసుకోవచ్చు దాన్ని రేట్ ఎంత ప్లీజ్ రిప్లై ఇవ్వండి
@shibu2387
@shibu2387 4 ай бұрын
Manadi annadi eppatikaina manaki dakkutundi... meelanti manchi vallaki anni manche jarugutayi.... mee ee inti gruhapraveshamki mamalni pilavali.... all the very best❤❤❤❤❤❤
@faithfood5042
@faithfood5042 4 ай бұрын
Madam, we forgot all our problems like, children education, house rent, parents health issues, inflation after watching your video.
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 4 ай бұрын
Hello హరిత jaackie గారు ఆల్ ది బెస్ట్ 😊
@lakshmichilumuru9136
@lakshmichilumuru9136 4 ай бұрын
Take 5 to 6 months to do interiors, don’t make hurry, works won’t do finishing neatly Haritha garu
@kvasundhara4144
@kvasundhara4144 4 ай бұрын
ఆకాశమంత పందిరి వేసి భూదేవంత ఆరోగ్యశ్రీ
@malathirayapu4051
@malathirayapu4051 4 ай бұрын
కొత్త ఇంట్లోకి రాగానే హరిత గారు హైట్ వచ్చారు గా.. ఇంటి మహిమ అలా వుంది మరి 🤣🤣🤣🤣🤣🤣👌🏻👌🏻q👌🏻👌🏻♥♥♥♥🌹🌹🌹
@royalasamb
@royalasamb 4 ай бұрын
శుభం. మంచి జరగాలని కోరుకుంటున్నాను. మై హోమ్ అవుతార్ దగ్గర అనుకుంటున్నానండి అవునా.
@sriman1806
@sriman1806 3 ай бұрын
No Chithrapuri colony manikonda jagir
@rajichowdary8388
@rajichowdary8388 4 ай бұрын
Na marriage aei 20y akka enkha ellu ledu.naku ellu kavalli ani bless chei akka❤❤❤
@SriramVemulapalli
@SriramVemulapalli 4 ай бұрын
Akka ,meri sri harija sai nilayam ani pettukondi mee andari perlu unnayi ani maa alochana 11:50 11:53
@KRV2229
@KRV2229 4 ай бұрын
Mam meru actual issue chepaledu andi,why it delayed
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 4 ай бұрын
Inko video cheyali kada antha okesari chepthe Ela,
@sridevidheekonda5869
@sridevidheekonda5869 4 ай бұрын
లిప్ట్ లేదా మేడం బాగా కష్టపడ్డారు మేడం
@krishnamurthyrajyamvenkata1627
@krishnamurthyrajyamvenkata1627 4 ай бұрын
Congrajulations haritha jackie for acquiring your dream house after so many years better late than never. Rajinipriya
@supriyasupriya6965
@supriyasupriya6965 3 ай бұрын
Hi mam and sir congratulation I like u both God Grace his with you don't get worried your dreams will come true and all your sucess his with you because you both are hardworking person I love you everyone blessings his with you and God will also bless you
@umadasari4308
@umadasari4308 4 ай бұрын
Measurements cheppandi Haritha garu finally congrats 🎉🎉 mee illu meeku vachhindi
@pallapatipersis4206
@pallapatipersis4206 4 ай бұрын
Congratulations హరిత వదిన జాకీ అన్నయ్య...ఇప్పటికైన ఇళ్లు మీ సొంతమైనందుకు...❤❤❤❤❤❤
@goginenisaisanjay2809
@goginenisaisanjay2809 4 ай бұрын
Antha meeru anukunadhi anukunatu jaragalani a bhagavanthuni korukuntanu…OM SAI RAM
@KeerthiKatta-td4th
@KeerthiKatta-td4th 4 ай бұрын
Congratulations Haritha jaki garu
@VenkataRamana-yc9cx
@VenkataRamana-yc9cx 4 ай бұрын
All the best annayya. Manam kalisi 40 years ayyindi. Kakinada lo daily meet ayyevallam - child hood memories- wish you all success
@vijayasbeautifulworld6217
@vijayasbeautifulworld6217 4 ай бұрын
I can understand your pain.. Because we r undergoing the same pain now.... From the past 5 years... Pray for us also... Ma illu maku ravalani... Congratulations to you...
@sireeshalakkimsetti3756
@sireeshalakkimsetti3756 4 ай бұрын
Congratulations haritha garu
@sriluv5257
@sriluv5257 4 ай бұрын
SaiBaba 20 years aa inti ki mimalni vellakunda aapaaru antey I am sure it was for your growth n peace. Endukayina manchidi okasari vastu choopinchukondi mam. Forgive me if I said anything wrong mam
@malathirayapu4051
@malathirayapu4051 4 ай бұрын
అయిపోతుంది లెండి తొందరగా గృహప్రవేశం... బాధ పడకండి.. దేవుడు ఆశీర్వాదం తో గ్రాండ్ గా గృహప్రవేశం జరగాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👏🏻👏🏻♥♥🌹🌹🌹🌹దేవుడు ఆశీర్వదించును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@wondergirlakshu9930
@wondergirlakshu9930 4 ай бұрын
Easy ga 5 months avthundi madam.. in case workers regular ga vachi cheste 3 months..
@ratnamncv5235
@ratnamncv5235 4 ай бұрын
Some one taken both of you for a ride. Whatever you are showing is super structure. It takes another 3 years to complete if they work every day on this house !! Best of luck😮
@divyad7695
@divyad7695 4 ай бұрын
Meeru cheppindhi cheppindhi chala carect maa place kuda adhe problam unde ippdu maasontham అయ్యింది
@dp6673
@dp6673 4 ай бұрын
I can Understand Your Pain... Memu Kuda Milane 10yrs nundi suffer avutunnam...I Personally connected to this Video andi..We know that Pain..Baba Krupa Valla mi illu miku Vachesindhi...20yrs nundi chala Badha Barinchesaru..ika Badhapadakandi..
@RajamallaReddy-os4qd
@RajamallaReddy-os4qd 2 ай бұрын
Baba late chesina manchi chestharu god bless u ❤❤❤all the best congratulations ❤❤❤❤❤❤❤
@sanyasirajugvp7329
@sanyasirajugvp7329 4 ай бұрын
హరిత garu మికు yeppudu vastadi మీరు new house Enjoy మీరు yeppudu chestaru
@Haripriya-sr3zz
@Haripriya-sr3zz 4 ай бұрын
Haritha garu Mee house ki em Peru pettali annaru kada SAI HARIVILLU ani petukondi...God bless you andi Mee prathi video chustanu nenu kuda eppati kayina own house katta galana ani anukuntanu coz am the bread and butter for my family.....All the best Haritha Jackie garu😊
@sushmareddy5622
@sushmareddy5622 4 ай бұрын
Congratulations Haritha akka Jackie Annaya😊
@DeviMandapati-w2k
@DeviMandapati-w2k 4 ай бұрын
ఎంత అయ్యింది అండి మొత్తం.కాస్ట్ సైట్ తో❤❤❤
@sriman1806
@sriman1806 3 ай бұрын
Edhi movi industry valadhi
@satyavaniravi7151
@satyavaniravi7151 4 ай бұрын
October lo mi gruhapravesam video choostham. Nenu ammavaarini gattiga korukuntunnaanu.
@sarithagantyada8393
@sarithagantyada8393 4 ай бұрын
Reason cheppandi amma god bless u both
@Sruthiratakonda
@Sruthiratakonda 4 ай бұрын
Memu kuda akka 8 years nundi same situation face chesthunnamu Bada padani roju ledhu inti guruchi Enno avamanalu kuda padamu Apartment lo flat thesukoni 8 years nundi housing loan kattukuttu and 8 years rent kattukutta badapaduthunnamu.
@swethashivaji4877
@swethashivaji4877 Ай бұрын
Congratulations Haritha Garu, I wish All the blessings of God with you to finish that house as you like😊
@sailajacvs7991
@sailajacvs7991 3 ай бұрын
ప్రతి చోటా బిల్డర్లు వల్ల కలిగే బాధలు!! We too faced same, full payment ఇచ్చే వరకు వదలరు, తరవాత వాళ్ళు దొరకరు, పనులు కంప్లీట్ చెయ్యకుండా ప్రాజెక్టు వదిలేసి వెళ్ళిపోతారు
@morrollamumamaheswararao14
@morrollamumamaheswararao14 2 ай бұрын
మీకు గత జన్మలొ అన్ని అప్పులే ఉన్నట్టు ఉన్నాయి, అందుకే మనః శాంతి లేదు😂 పితృ దోషాలు, నాగ దోషాలు పోగొట్టు కొండి మి డబ్బు మీరు తింటారు
@livestyle5527
@livestyle5527 4 ай бұрын
The problem with these houses is they bave shared walls wbich means u will have common wall between you and neighbour house....whicj means u cannot have walls on sides
@sharadapulloju319
@sharadapulloju319 4 ай бұрын
Best of luck haritha garu😊😊
@madasubharathi2781
@madasubharathi2781 4 ай бұрын
Made for each other God bless you mam&sir sontha ellu so happy mi manchi manasuki devude Anni esthadu❤
@indirapapola144
@indirapapola144 4 ай бұрын
Meeru thondharaga Gruha pravesam chayali Jaki and Haritha garu❤❤
@kavetyvijayabharathi6568
@kavetyvijayabharathi6568 3 ай бұрын
God bless you andi.
@shriharidra
@shriharidra 3 ай бұрын
Hi అండి, మీకే అలా ఉంటే మాములు వాళ్ళకి ఇంక ఎంతో 👌
@Anitareddy1111
@Anitareddy1111 18 күн бұрын
Hello Harita & jaki garu congratulations for your achievement of dream house, 🏡 just a thought if door width is little wider it will be comfortable for future purposes too
@jyothitalakaturi7647
@jyothitalakaturi7647 4 ай бұрын
Very good andi all the best ❤ 😊
@dineshkumar141
@dineshkumar141 4 ай бұрын
With my experience chaputuna intiki lift compalsary undali epudu under construction undi kapadi lift kuda patkondi
@udaykanth4680
@udaykanth4680 4 ай бұрын
Ah lift ke 10lakhs ipothadi 😢 memu petkundam anukunam kani ah rate ki ma dagara budget saripoledu ma colony lo allow kuda ledu anta ala petukovadam municipal checking athanu vachi vadiki 1lakhs isthe petukonistha anadu😢inka vadu anukunam
@seethusworldbeautiful8358
@seethusworldbeautiful8358 4 ай бұрын
Vijaya durga amma ni pampinchi untey doola tiripoyedhi okkokkadiki thata volichesthadhi she is strong
@kiranmaibanala8636
@kiranmaibanala8636 4 ай бұрын
Congrats two years back new house Konnaru. Eppudu second house konnaru mothaniki edhi 20 years house matram kadhu latest house
@momsmagichand
@momsmagichand 4 ай бұрын
All the best 👍🏿 hope within 2 months complete avvali😊😊
@emmanuelv5170
@emmanuelv5170 3 ай бұрын
Amazing couple. I enjoy all your video's 🎉🎉🎉🎉🎉
@devip3345
@devip3345 4 ай бұрын
All the best andi...manchiga work complete chesukondi..madam home theatre plus lift kuda chusukondii...so that it will be very convenient
@gnaneswariarasavalii3657
@gnaneswariarasavalii3657 4 ай бұрын
Tvaralone full house tour cheyyalani a devudini korukuntunnamu all the best andi
@vanajakanthavali6765
@vanajakanthavali6765 4 ай бұрын
Congratulations Haritha garu ❤❤❤..antha manchiga jarugutundi❤❤❤
@palakodetivenkataramadevi4895
@palakodetivenkataramadevi4895 3 ай бұрын
All the best both of you
@katlamanjula447
@katlamanjula447 4 ай бұрын
Eppudu vunna ellu
@pullurisusheelasusheela3942
@pullurisusheelasusheela3942 4 ай бұрын
Hearty congratulations to you and jaki garu Mee manchi manusu ki antha manche jaruguthudi ❤
@kesharp-e8n
@kesharp-e8n 4 ай бұрын
It was nice meeting you..at temple today with bonam❤
@saipoornapasham8205
@saipoornapasham8205 4 ай бұрын
Y , late all these years , u did not reveal . How much budget ? Which area ? Even for my mom n dad to purchase a house it took nearly 25 years . Very struggled life but rt now v all r fine . May his bless u all .
@Ammammagarikuttumbam123
@Ammammagarikuttumbam123 3 ай бұрын
Hello harithagar,jakigaru all the best andi😊
@charithamule
@charithamule 3 ай бұрын
Maaparithikudaa 20 years nundi anudhavithunnamu samasyalueannalu maky vachai anukunnanu devudaa maparithini bagudali ani korukutunnanu
@Amulu1981Amulu
@Amulu1981Amulu 3 ай бұрын
God bless you ❤
@ArunaRamana-sy2rb
@ArunaRamana-sy2rb 4 ай бұрын
Ayyo paapam inni rojulu rent appartment lo unnara ayina enta opika miku 20 years nenu one year lo kattocha midi chala pedda illu Bane undli Danni finishing cheste happyga untundi
@sreelasyarao3624
@sreelasyarao3624 4 ай бұрын
Happy for you andi.. All the very best for your future endeavours 😊
@militaryprasad1069
@militaryprasad1069 4 ай бұрын
It's very bad Jakee garu. You were explained very nice. But still you are in troubled. When you paid entire amount they should handover with finished conditions, but still you are investing to basics. Interior design is different. You should come forward and raise your voice during the general body meeting. From Military Prasad ( I acted along with you in DEVI NAGAMMA movie Dir. Alahari now he's Committee member also)
@sandhyarani6065
@sandhyarani6065 2 ай бұрын
Be positive be happy akaaa ❤
@DurgaBhavani-zz9gj
@DurgaBhavani-zz9gj 4 ай бұрын
మీకు అమ్మవారు ఇచ్చారు అమ్మే పూర్తి చేయిస్తారు ఇంటికి అమ్మవారికి సంబంధించిన మంచి పేరు పెట్టండి🎉
@krishnakumari-rl8zl
@krishnakumari-rl8zl 4 ай бұрын
Congratulations...
@murthymanchella759
@murthymanchella759 4 ай бұрын
Whishu all the best 👍 👌 ❤❤❤
@Thulasitalezz
@Thulasitalezz 4 ай бұрын
Thappakunda andamga complete chestharu haritha garu
@mr.manish5047
@mr.manish5047 4 ай бұрын
Memu same problem face chesthunnam.ma chinnabanu puttina one month lo konnam oka flat .ippudu ma babu inter second year ippataki ivaaledhu builder. Hope kuda ledhu.emo harithajaki gari ni chusi anipinchindhi ma flat kuda vasthademo ani.will see Any ways harithajaki garu congratulations.
@sandysasha
@sandysasha 4 ай бұрын
Em reason late avvadaniki
@sandysasha
@sandysasha 4 ай бұрын
Complaint ivvochuga
@karrijyothivenkatvlogs832
@karrijyothivenkatvlogs832 4 ай бұрын
చాలా చాలా వర్క్ ఉంది త్వరగా పూర్తి కావాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేడుకొండి ద్వారా బందాలు కూడా పనిచెయ్యవు గ్రానైట్ వి పెట్టించండి
@ymamtha999
@ymamtha999 4 ай бұрын
💐 మీ ఇల్లు చాల బాగుంది హరిత గారు, వెస్ట్ ఫేసింగ్ లాగా ఉంది, గాలి వెలుతురు, వాస్తు కరెక్టుగా చాలా బాగుంది. పూజ గది కిందనే ఉండలి మీరు చెప్పిందంతా కరెక్ట్ అండి. మొక్కలు బాగా పెంచండి. గృహప్రవేశంతో పాటు అల్లుడు కూడా వచ్చేస్తారు.
@g.v.vvenkatesh6971
@g.v.vvenkatesh6971 4 ай бұрын
mi house bavundi haritha vadina.malli. 2monthslo grupravesam avvalani heartful ga korukuntunna. this is sunitha from vizag
@ksrdd8385
@ksrdd8385 4 ай бұрын
All the best for your dream
@shibu2387
@shibu2387 4 ай бұрын
Asslu intha late enduku ayindo cheppaledu... problem em ayindi plzzz cheppara...
@muppididevika1824
@muppididevika1824 4 ай бұрын
Same situation we are facing from 15 years, it is very painfulll to wait when it will happen 😭
@Gopi_skater
@Gopi_skater 4 ай бұрын
All the best, God bless you
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 16 МЛН
Муж внезапно вернулся домой @Oscar_elteacher
00:43
История одного вокалиста
Рет қаралды 6 МЛН
Long Nails 💅🏻 #shorts
00:50
Mr DegrEE
Рет қаралды 16 МЛН