Watch #VillainPrabhakarReddy Daughter #SailajaReddy Home Tour | #PrabhakarReddyWife And Family House
Пікірлер: 314
@cheenidiyadaiah15802 жыл бұрын
మా నల్గొండ జిల్లా నుంచి మల్ల తెలంగాణ నుంచి ఇంత పెద్ద కళాకారుడు ఉన్న సంగతి నాకు ఈ మధ్యనే తెలిసింది థాంక్యూ సుమన్ ఛానల్ గారికి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి
@venuchinthala72132 жыл бұрын
Tq సుమన్ టీవీ
@manikyamk71572 жыл бұрын
Yhhhh
@manikyamk71572 жыл бұрын
@@venuchinthala7213 the hhhhhhhhhh
@manikyamk71572 жыл бұрын
Yhhhhh
@manikyamk71572 жыл бұрын
Y
@nareshpuppala15462 жыл бұрын
అందరు డబ్బులు సంపాదించుకుంటారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు అందరి మనసును దోచుకున్నారు అదే ఆయన గ్రేట్ లెజెండ్ యాక్టర్
@naiduu.u.23092 жыл бұрын
Correct.
@thrimurthulubandaru9310 Жыл бұрын
రెడ్డి గారు అందరి మనసుల్లోనూ సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు
@SrinivasAtluri-ts2ur10 ай бұрын
0 4:26 @@thrimurthulubandaru9310
@parasavenkateswararao69422 жыл бұрын
అలనాటి విలన్ డా::ప్రభాకర్ గారు చాలా మంచి నటుడే కాక గొప్ప మనసున్న మారాజు ,చిత్రపురి కాలనీకి భూమి ఇచ్చిన మహా మనీషి ...‼‼‼‼🙏🏼🙏🏼💐💐👌👌👌👌👌👌
@madhugurijigarikichalabaga77402 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@ramakrishnaungarala5499 Жыл бұрын
విలక్షణ నటుడు ప్రభాకర రెడ్డి గారు
@prakashreddytoom3807 Жыл бұрын
Yes.
@srirammurthy-lx7xx4 ай бұрын
Q@@ramakrishnaungarala5499
@shivannas20292 жыл бұрын
మంచి విలన్, మంచి వాయిస్, ఇప్పటికి సినిమాలు చూస్తూ ఱంటాం
@skmoulali80322 жыл бұрын
నిజంగా బ్రో ఈ వీడియో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఆ హౌసెస్ గాని ప్రభాకర్ రెడ్డి గారి జ్ఞాపకాలు మరియు ఆయన సాధించిన ఎన్నో విజయాలకు గాను అనిపిచ్చింది అవార్డులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మనం చనిపోయారు మనకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవాలనిపించింది అలానే ఆ హౌస్ ని చూస్తుంటే ఒక డ్రీమ్స్ నా డ్ డ్రీమ్ హౌస్ లాగా అనిపించింది అలాంటి ఇల్లు నేను కూడా కట్టుకుంటే ఎంత బాగుంటుందో అనిపించింది నాకు వీడియో చేసినందుకు సుమన్ టీవీ వాళ్ళకి చాలా చాలా థాంక్స్ మరియు ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@saraladevipasnoor27102 жыл бұрын
I am one of the like person of Dr .Prabhakar reddy actor ,I am 65 a retired teacher ,prathi cinema lo Prabhakar reddy garu act Cheshire,prekhshakudi Madilo ayana action tho itte athukkapoyevadu I like more from childhood, etuvanti portion ichchina ayana andulo leenami chesevaadu ,it was really a memorable actor ,thanks for sharing,
@BytintiCreations2 жыл бұрын
గ్రేట్ యాక్టర్ !శ్రీ ప్రభాకర రెడ్డి గారు !అచ్చు నాన్న గారిలాగా ఉన్నారు.
@KrishnamurthyYadalam18 күн бұрын
Lovely and memorable collection of items by Smt. Sailaja Reddy D/O Sri Prabhakar Reddy (Doctor & Cene great Villan). Thanks to her.
@shankarabharadwajvedula36012 жыл бұрын
అయన ఇల్లు చూపించిన నందుకు చాలా సంతోషం, మహానటుడు నిజమయిన మెగాస్టార్, సినీ రాజకీయ ములో ఆయనకు తగిన గౌరవం దక్క నివ్వలేదు. మహానటుడు
@subramanyasarma-ef3gr Жыл бұрын
Great character actor Reddy garu
@chiruupendra75782 жыл бұрын
చిన్నపాటి మ్యూజియం లాగా ఉన్నది..సూపర్..
@puppalaiah7562 жыл бұрын
చిత్రపురి కాలనీకి కోట్ల రూపాయల ఆస్తి ఇచ్చిన గొప్ప వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు
@sivaramarama36932 жыл бұрын
నా కూతుర్లు కూడా ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sadghjkkgg2 жыл бұрын
జనాలని ఇబ్బంది పెట్టకండి chaalu
@AnandAnand-bg2on2 жыл бұрын
Madma meru same mee Nanna garu laga unannuruuu💐💐💐💐💐 thankyou so much madma your interview
@madhavarao45602 жыл бұрын
ప్రభాకర్ రెడ్డి గారు విలన్ కాదు... మంచి నటుడు... వీరు అన్న యంటిఆర్ గారి తో మంచి ఫౌరాణికాలు ఉన్నాయి
@gundusankar17912 жыл бұрын
Cherangevi
@anuradha86582 жыл бұрын
Amma బాబోయ్ తెలియని జీవితాలు కథలు చాలా ఉన్నాయి బాబోయ్ అసలు అబ్బాయిలు లేరు అని నుకున్న but లేకున్నా కూతుర్లు వాళ్ల నాన్న ను a జ్ఞాపకాలలో brathikincheunnari సూపర్ అసలు
@sivaramakrishnaiahnarra48662 жыл бұрын
AA 0
@lasyasri6652 жыл бұрын
House is very super 👌😍but photos also super
@zter442 жыл бұрын
Naaku aa prabhakar reddy gari daughter lo nachinadi andariki gouravam ivvatam .rama rao garu ,Rajiv Gandhi garu ani cheppatam.
@pasupuletilavanya60552 жыл бұрын
@@sivaramakrishnaiahnarra4866 k
@cksreddy2 жыл бұрын
Villan అని వ్రాయడం బాగాలేదు, ప్రముఖ నటుడు అని వ్రాయవలసిన అవసరం ఉందని నా అభిప్రాయం. 🙏🙏🙏
@shaikresthak21410 ай бұрын
Mashallah well said annaa
@ranitumalapali9 ай бұрын
Yes andi
@SugunaMahadevu6 ай бұрын
Ok oaaa❤ km ink@@shaikresthak214
@NagendrammaNagendramma-p1q5 ай бұрын
బఞఝట 😊😊 ఙ@@ranitumalapali
@rajugundala-wb8td5 ай бұрын
Oree vadu eh kulam reddo Koda telidu neku nduku raa bada nee kulam Reddy ayithe vadu pakka ayi undadu over action apuuu nvu mundu purathana kalam bhasaaa okati malli 😂😂😂
@narasimhaswamytirunagiri71942 жыл бұрын
Dr. M. Prabhakar Reddy was a good actor of yester years and in his days of action, he took much more efforts in building Chitrapuri Colony for people spending his money. More over I thank the channel in making this video.
@vanapallivanapalli28952 жыл бұрын
Daughter is exactly like father
@chandrashekarchandrashekar7817 Жыл бұрын
Thanks to Suman TV and very good information and explaination about prabakar Reddy garu and house is very beautiful and nice and God bless prabakar Reddy family and all the best and love from Bangalore India.
@kirankumarg4102 жыл бұрын
ఈ ప్రోగ్రాం లో యాంకర్ ఓవర్ యాక్షన్ ఎక్కువగా వుంది... వాళ్ళ కార్ తో యాంకర్ కార్ పోలిక ఏంటి.. ఇది మరీ అతిగా వుంది... గొప్ప గొప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు వినమ్రుడుగా ప్రవర్తించి వుండాలి...
@aries28003 ай бұрын
Yes.....he doesn't know how to salute the elderly people...
Anchor sir ..miku...na vandanaalu... great hero actor 🙏🙏🙏
@vijayanarra79072 жыл бұрын
Good anchor Roshan....great interview.. hat's off Prabhakar reddy garu
@sureshkumar-ee4gy2 жыл бұрын
i think this THE BEST video u have made,good work👏👏👏👏👏
@vimalapavankumaryelugula88802 жыл бұрын
Great feeling great job congratulation madam my eyes are watering
@lakshmib61162 жыл бұрын
చాలా చాలా బాగుంది. రెడీగారిది. ఇలుచుపించనందుకు
@devaraju66742 жыл бұрын
Grate human being of Dr. Prabhakar Reddy garu.
@kovelaraghunadh19502 жыл бұрын
సుమన్ tv వాళ్లకి నా మనవి ఈ యాంకర్ ప్రవరన ఇందులో చాల మందికి నచ్చలేదు...
@kumarreddysap2 жыл бұрын
Prabhakar Reddy garu Doctor,Actor,Philanthropist and Humanist . Many feathers in his Cap.
@neamsra94652 жыл бұрын
super Roshan anna, my best vilan in telugu Prabhakar reddy sir
@tirupathipittala15202 жыл бұрын
Please change the title.He is an actor primarily irrespective of roles on reel world but in real world he has been a HERO. He is a legend by his deeds like donating a piece of land (chitrapuri colony) to film related persons......etc. He is doctor by profession and please do think of the personality before title to such grate human being.
@anasuyammab50992 жыл бұрын
Very nice he was number one super actor he gained good name for all his roles lived with luxurious life he was hard worker good person not only villain roles in social picture s he played different roles all'successful only you are looking like your father maa doctor became actor you are very lucky to have such great father we feel happy
@ambatipadmavati3582 жыл бұрын
ఇలాంటి వీడియోలు చాల చాలా చేయాలని కోరుతున్నాను🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@siri47962 жыл бұрын
Sir was really good human being
@venkataramaiah44242 жыл бұрын
Very nice video about Dr. Prabhakar Reddy garu.
@Vishal-mi2br2 жыл бұрын
She looks very proud
@pavanpenumarti54432 жыл бұрын
Legendary actor. Highly educated family la undi.. the way they talk and carry themselves. Anchor could have done better.
@prakashreddytoom38072 жыл бұрын
Doctor Prabaker Reddy. Good Actor. And Charector Artist and vilan.
@prakashreddytoom38072 жыл бұрын
Chithrapuri colony. Hyderabad.
@isukapatlasirisha43702 жыл бұрын
House ithey super undhi asalu👌👌👌
@shivaprasad55902 жыл бұрын
Thanks for Suman TV 🙏
@mandavasaidulu10232 жыл бұрын
ధన్యవాదములు సుమన్ టీవీ కి 🙏🌹
@brahmamkammarakallutla4782 жыл бұрын
Sri Dr. PrabhakarReddy garu chala goppa natudu. 🙏
@PM-vk3on2 жыл бұрын
Please improve your interview skills while talking with legendary family 🙏🙏🙏
Roshan ... Legend anta anti...ahh He is legend 🙏🙏🙏
@madhanyelagandhula43812 жыл бұрын
Telangana nundi okka goppa actor unadadam maa ku happy
@boyinasatyayadav19142 жыл бұрын
Great actor, prabhakarareddy garu
@sekhariforgod21612 жыл бұрын
విలన్ పాత్ర అంటే ఒక హీరో గా ఉండేవారు హీరో కూడా అలాగ ఉండే వాడు కాదు 🙏🙏🙏🙏
@lnarayan78012 жыл бұрын
ప్రభాకర్ రెడ్డి గారు.. ధర్మరాజు.. మీరు కూడా వీలు అయినంత..దానం చెయ్యండి.. గొప్పగా బ్రతుకున్నరు.. కొంచెం బీదవల్ల మీద దయ చూపండి.. ప్రభాస్ పేరు కూడా..ప్రభాకర్ రెడ్డి గారిని inspire ayyi పెట్టిందే
@madhugurijigarikichalabaga77402 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prakashkoppula61319 ай бұрын
Dr Mandadi Prabhaker Reddy Garu was room mate to my father in school days 80 yeas back in Suryapet. Then Nalgonda District. But now Suryapet district. Really a great person. I know his own brother Dr Mandadi Sheker Reddy, who was Dental Doctor 50 years ago in Suryapet Govt Hospital. They came from a reputed family. Very very civilized family.
@merabharathmahan67402 жыл бұрын
గుడ్ జాబ్ బ్రదర్
@sadunagireddy44122 жыл бұрын
Great reddy garu 👏👏👏🙏🙏🙏
@rvreddy64862 жыл бұрын
Good 👍 Prabakar reddy Garu
@Kidkinda2 жыл бұрын
Garu anaraa Babu he is legendary person ekavachanam tho pilustunav
@viswaksenam6132 жыл бұрын
I like prabhaksr reddy 👍👌👌
@brahmamkammara84902 жыл бұрын
Great actor in south cinema industry. Vnice video 👌👍
@rampkoyyana6 ай бұрын
నలుగురు కూతుళ్లు కాబట్టే ఆయన గుర్తులు పదిలమై వున్నాయి. Sons can not maintain that superb.
@hemanthkumar-ey2pm2 жыл бұрын
Rich people 👏👏
@sofiyacreation28786 күн бұрын
రోషన్ బోర్డ్ చాలా గ్రేట్😊
@sowjanyapagolu77622 жыл бұрын
Chala baga chupincharu sir
@ritheshsai82772 жыл бұрын
Chala chala bagundhi super super
@bobbilinageswararao35992 жыл бұрын
సినిమాలలో విలన్ పాత్ర లు వేసినా నిజ జీవితంలో గొప్ప మానవతా వాది
@kolluruhymavathi4262 жыл бұрын
Old is gold . good actor.good interview ❤️❤️
@ramanarao54602 жыл бұрын
For per fomance was tremendous
@mvrvikram42162 жыл бұрын
Her daughter already told that this home is not her father’s
@MohdrawoofPrabha10 ай бұрын
అచ్చంపేటకు ప్రభాకర్ రెడ్డి కి చాల అవినాభావం సంబందము వుంది, ఆయన కూతురును అచ్చంపేట సమీపంలోని రంగపూర్ ఇచ్చారు.
@strike51332 жыл бұрын
Great daughters
@ravikiran88582 жыл бұрын
ఈ తరం వారికి ప్రభాకర్ రెడ్డి గారి గురంచి తెలియచేస్తూన్నo దుకు సంతోషం
@surendarraoendurthi53332 жыл бұрын
నల్లగొండ జిల్లాలో లోనిఏకైకమానవతామూర్తి.సినిమానటులో.నిజమైనమానవతావాది.ధనాత్.ధర్మం.తధత్.సుఖం.ఆనేనానుడితెలిసినఙాని.అర్ధానికి.
@kvbsrao39352 жыл бұрын
@@surendarraoendurthi5333 8.88b
@ramarao64642 жыл бұрын
@@surendarraoendurthi5333 p⁶ 57086⁴twfvsz,,6 6th
@saidaiahsunkara93102 жыл бұрын
Thanks Suman TV garki
@Manideepmasavathini2 жыл бұрын
Old is gold
@anaggressiveroyalbengaltig17232 жыл бұрын
The real legend prabhakar Reddy garu🙏🙏🙏
@SaiRam-dp8wl2 жыл бұрын
Nice brother
@babureddy64782 жыл бұрын
WOW nothing less than a fascinating museum. Love from Bangalore. As children we enjoyed his movies though we used to curse him a lot - so profound were his negative roles.
@padmajadupati65922 жыл бұрын
Very nice video sir
@chinnisreenivas13562 жыл бұрын
Superb 🎉🎉🎉
@uppalaiahpalepu177710 ай бұрын
The great legend actor and manasunna maha manisi Dr Prabhaker Reddy garu konni 100 la families ki gundelko vunna gooppa manishi chala chala great❤❤
@dracostunts19182 жыл бұрын
ఇండస్ట్రీలో ఉన్న కమ్మ కులం పెద్దలు డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారికి మంచి పేరు రానియ్యరు
@raoks34672 жыл бұрын
Nigam chppary
@arbchannel68402 жыл бұрын
Kamma కులానికి పడి ఏడవ kandi ra ఇప్పటికీ పెళ్ళిళ్ళు కావటం లేదు.
@tharuntejanaidu68942 жыл бұрын
నీది ఏ కులం రా నా........
@ssrrsai1422 жыл бұрын
Super ga chepav anna
@chamakuramohanreddy27582 жыл бұрын
Kamaa.valana.thelagana.videpoedi.
@peethalacharian49782 жыл бұрын
సూపర్ స్టార్ కృష్ణ గారికి ప్రభా కరారెడ్డి గారు మిత్రులు
@sweetybolleneni32862 жыл бұрын
Where is Prabhakar Reddy wife we are upset you want to her we want her blessings 🙏
@kalpanagajula27092 жыл бұрын
Great legendary actor
@vimalapavankumaryelugula88802 жыл бұрын
Prabhakar Reddy garu and Ravi gopal 2 legend artists they made for vilan carecter
@ritheshsai82772 жыл бұрын
Super andi
@gudur88832 жыл бұрын
Anchor interrupting them while they are saying something…. Chala interviews lo alage chesthunnaru. Adhokkati chusukondi koncham.
@chandragupthakotha98372 жыл бұрын
Superb house.
@nusisrinivasareddy93252 жыл бұрын
Good
@bhaskarsiddula26712 жыл бұрын
అరే బాబు ఆయన కూతురు this is not my father's house అని చెప్తా ఉంది వీడియో ప్రభాకర్ రెడ్డి ఇల్లు చూడు అని పెట్టారు కామన్ సెన్స్ ఉందా రా మీకు అసలు బుర్ర లేదారా మీకు కొంచెం వాడండి రా ఏం చేస్తున్నారు తెలుసుకోండి రా
@gouthamkittudeepu2 жыл бұрын
The house which we see in alot movies adhurs
@PraveenKumar-yh9dn2 жыл бұрын
SUPER
@seerij15814 ай бұрын
Thank u bro
@AnjanReddy-uu1qy2 жыл бұрын
ఆయన మాటలు ముత్యాలు
@uppalaiahpalepu177710 ай бұрын
Tqs to Suman t. v ki goppa manisini parichayam chesinandulaku
@rameshreddy27795 ай бұрын
He is my grand father He was great person
@godavarikurradumani10302 жыл бұрын
I need 1 help me . Suman tv. Prabhakar Reddy house yakada.