2006లో ఎస్పీ ముందు నేను నిలబడ్డాను 2023లో ఆయన నా ముందు నిలబడుతుండు | CM Revanth Reddy | Mahaa

  Рет қаралды 928,720

Mahaa News Telangana

Mahaa News Telangana

Күн бұрын

Watch :
Mahaa News Telangana Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on KZbin For All The Latest News From India and Across The World.
• Video
Subscribe to Mahaa News Telangana : : www.youtube.co...
Subscribe to Mahaa Gold : / @mahaagold
Subscribe to Mahaa News : / @mahaanews
Subscribe to Mahaa Vamsi : / @mahaanews
Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
Subscribe to Mahaa Digital : / @mahaadebates
Subscribe to Mahaa Health :
Subscribe to Mahaa Public Pulse :
#mahaanews #mahaanewstelangana #trs #brs #congress #bjp #kcr #revanthreddy #bandisanjay #kishanreddy #ktr #bsp #tdp #janasena #ysrtp #sharmila #kapaul #psp #chandrababunaidu #politicalnews #politicalupdates
Please,Like,Share And Subscrbe To Our KZbin Channel
And Also Follow Us On :
Facebook : / videos
Instagram : www.instagram....
Twitter : / mahaaofficial

Пікірлер: 694
@suryanaresh5996
@suryanaresh5996 3 ай бұрын
అవినాష్ మహంతి sir చాలా good ఆఫీసర్ 👍💐
@ramonkasturi5486
@ramonkasturi5486 3 ай бұрын
మీ పార్టీ కి ఓటు వేసినందుకు దయచేసి నేను ఆత్మ విమర్శ చేసుకొనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను సిఎం సర్..🙏
@ananthalooru192
@ananthalooru192 3 ай бұрын
ఎందుకు?? మీ వెలమ వాడు కాదు అనా??
@ramonkasturi5486
@ramonkasturi5486 3 ай бұрын
@@ananthalooru192 నేను వెలమ అని నీవెవరు చెప్పారు? నేను వెలమ అయితే భారాస కు వేసేవాడిని కదా.. 😏
@ananthalooru192
@ananthalooru192 3 ай бұрын
@@ramonkasturi5486 మరి 6 నెలల్లోనే ఏమి అయ్యింది సార్?? He is trying his level best to set the system, we should not discourage people who are working.
@ramonkasturi5486
@ramonkasturi5486 3 ай бұрын
@@ananthalooru192 అదే ఇంకా చాలా సమయం ఉంది‌.. కాదనటం లేదు.. కానీ సమయం కూడా చూస్తుండగానే గడిచిపోతుంది.. ఇప్పటికే ఏడు నెలల కాలం గడిచే పోయింది.. అందుకే అలా అన్నాను.. 🙏
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 3 ай бұрын
​@@ananthalooru192thami nuvu reddy Kula podivi ah ....kulam gurinchi matladithunavu antey Andhra reddy vi ah....e dhonga yethula reddy cm gurinchi niku emi telsu ani matlduthunavu....vidu ts ni ap ki thakatu petuthadu..... already village lo kcr a nayam ani anukuntunaru
@banjarajkumar7734
@banjarajkumar7734 3 ай бұрын
బిల్డప్ బందు చేయు. ప్రజలు కష్టాలు సాల్వ్ చేయు
@medichelmiraju7847
@medichelmiraju7847 3 ай бұрын
కాలం సమాధానం చెబుతుంది సియం గారు
@ashokgadipelly817
@ashokgadipelly817 3 ай бұрын
సూపర్ సర్ 2029 లో ఏం జరుగుతుందో మరి.
@srinivasmeesa9417
@srinivasmeesa9417 3 ай бұрын
Niku chippa chethike po 2029 lo
@laxmankomati2178
@laxmankomati2178 3 ай бұрын
PM
@vigneshwarreddy9762
@vigneshwarreddy9762 Ай бұрын
BJP will win in telangana
@NallalaNavaneetha
@NallalaNavaneetha 3 ай бұрын
చదువుకుంటే తెలుస్తుంటే చదువు విలువ ఆ స్థాయికి రావంటే ఎంత స్టుగుల్ లో అని రాజకీయంలో ఎదగాలంటే తొకెస్తూ మోసం చేస్తూ ఇచ్చిన మాటను మారిస్తే చాలు
@madavaramravali1082
@madavaramravali1082 3 ай бұрын
Nigam andi
@NaveenKumar-he8dy
@NaveenKumar-he8dy 3 ай бұрын
aaha aatna, antha teligga undad bro
@NaveenKumar-he8dy
@NaveenKumar-he8dy 3 ай бұрын
@@madavaramravali1082 baaga alochinchu inkosaari. Rajakeeyaalu antha easy kaadu. Infact a field kuda easy kaadu kastapadalsinde
@NewoneApolo
@NewoneApolo 3 ай бұрын
Veedu pichhaguntlodu
@afsaraffu7762
@afsaraffu7762 3 ай бұрын
Ufffff, echipadeshavv...
@Moligebros
@Moligebros 3 ай бұрын
గొప్పలు గప్పలు తప్ప అభివృద్ధి ఎం ఉండదు గుంపు మేస్త్రి కి తెలంగాణ కి దొరకటం ముందుంటది తెలంగాణ ప్రజలది
@Vikramshravani
@Vikramshravani 3 ай бұрын
మందిని ముంచుడు నిన్ను చూసి నేర్చుకోవాలి... జూట మాటలు చెప్పి మనుషులని మాయ చేసి అధికారం లోకి వచ్చిన నువ్వు ఇపుడు నీతులు చెప్తే వినే ఓపిక మాకు లేదు Sir 🙏
@kadavathvinod1020
@kadavathvinod1020 3 ай бұрын
,😂
@radhaa5393
@radhaa5393 2 ай бұрын
👌👌
@AlljobNews-uv5rf
@AlljobNews-uv5rf 3 ай бұрын
మళ్ళీ అదే time వస్తది నికు cm sab
@bachichagarlamudi
@bachichagarlamudi 3 ай бұрын
Mii kcr avinithi party ki kuda lea fake paytm batch
@Balu00088
@Balu00088 3 ай бұрын
@@bachichagarlamudirevanth gadiki opposite ga matladuthe BRS support ey na ra erri puka 😂
@agrimessage6239
@agrimessage6239 3 ай бұрын
అవును ఇదీ తప్పదు
@kandikondadeva9340
@kandikondadeva9340 3 ай бұрын
​@@bachichagarlamudiavna mundu bus stop katamanu kodangal lo dhikumalina area
@bachichagarlamudi
@bachichagarlamudi 3 ай бұрын
@@kandikondadeva9340 kangaru enduku niku uchha agagapotea poi kcr avinithi party lo cheru ok
@rajeswari.medpalli5080
@rajeswari.medpalli5080 3 ай бұрын
ఒక్కటి నిజం..మంచి నిజాయితీ గల, పనిమంతులయిన ఐపీఎస్ అధికారినే హైదరాబాద్ నగర సిపిగా cm గారు నిలిపారు...అది great
@sureshboorla7276
@sureshboorla7276 3 ай бұрын
మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు ఆయన ముందు నిలబడాలి...
@balakrishnapalle6195
@balakrishnapalle6195 2 ай бұрын
Nenu ade anukunnanu
@kingreigns56
@kingreigns56 2 ай бұрын
Hahaaa😂😂😂
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 3 ай бұрын
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదులే... నీ time బాగో లేకపోతే మళ్ళీ నిలబతావ్🤣😂🤣😂.
@naveen7736
@naveen7736 3 ай бұрын
Frustration taggali ante ila comment cheyali, tappadu le paytm
@avinashbalakrishna1927
@avinashbalakrishna1927 2 ай бұрын
@@naveen7736 Chillara galla ki facts mingudu padavu😂🤣. Time bago lekapothe ane condition undhi akkada, basic sense undadhu🤷.
@vamshi-iz3tf
@vamshi-iz3tf Ай бұрын
Gudda kalithey anni condition lu untai le
@vamshi-iz3tf
@vamshi-iz3tf Ай бұрын
Inka two terms kalipichuko
@kummarigovinda800
@kummarigovinda800 2 ай бұрын
Super sir meerru😊😊
@user-hc9lz1tq5d
@user-hc9lz1tq5d 3 ай бұрын
Sir మీరు చెప్పడానికి నిజంగా అర్హత ఉంది.. ఈ వీడియో తప్పకుండా ఎదిగే విద్యార్థులు, ఎదుగుతున్న యువత చూడాలి, ఆ విధంగా కస్టపడి ఎదగాలన్న స్ఫూర్తి వస్తుంది sir..
@RajaRaja-bq2qj
@RajaRaja-bq2qj 3 ай бұрын
త్వరలోనే sankanakipothav. నిరుద్యోగుల ఉసురు తగులుతుంది
@venkateswaranputhucode6231
@venkateswaranputhucode6231 3 ай бұрын
10 years enjeeseero. Gaayans gippunde vochindaaye. Zara aagurri annaa
@sandeepgunaganti440
@sandeepgunaganti440 3 ай бұрын
Exam conduct chesthena...2 yr nuche emnchesru bro.. notification vachhe past de 1 yr datinde
@saichand-q5g
@saichand-q5g 3 ай бұрын
Bokka… he already planned DSc
@Ignaz.Semmelweis
@Ignaz.Semmelweis Ай бұрын
ఏం చేయమంటవు ఒక లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇయ్యమంటవా కూర్చొని మింగొచ్చు ప్రజాధనం.
@YadagiriChegondi-tz7rf
@YadagiriChegondi-tz7rf 3 ай бұрын
కోతి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు ఉంది పాలన
@ssyministries410
@ssyministries410 3 ай бұрын
Correct
@Gfarms634
@Gfarms634 2 ай бұрын
Dora daggara undi chippa techuko
@AadyaR
@AadyaR 2 ай бұрын
Mental CM
@bhaskarandlapalli1729
@bhaskarandlapalli1729 2 ай бұрын
Kcr gurunche kada
@INDIAN-o8u
@INDIAN-o8u 3 ай бұрын
నీకు ఆ అధికారాన్ని ఇచ్చిన వాళ్ళని మాత్రం పట్టించుకోకు... అంతేగా... 😡😡😡
@ThirupathiNagarare
@ThirupathiNagarare 3 ай бұрын
Congratulation sir Jai revanth reddy cm Sir
@laxminarayanavinnumanda77
@laxminarayanavinnumanda77 2 ай бұрын
Good
@sangitaraomadireddy121
@sangitaraomadireddy121 3 ай бұрын
నీకు సీఎం పదివి వచ్చేలా చేసిన నిరుద్యోగులని బాధ పెట్టకుండా వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ ఓకే చెప్పు రేవంత్ అన్న
@prashanthreddy4491
@prashanthreddy4491 3 ай бұрын
ఆనాటి రోజులు మళ్లీ తెస్తాడు మన రేవంతన్న
@yadalasai3657
@yadalasai3657 3 ай бұрын
Super....... revanth Reddy garu.. chief minister of Telangana
@jami.niceramakrishna4208
@jami.niceramakrishna4208 3 ай бұрын
రేవంత్ రెడ్డి గారి మీరు సూపర్ సార్
@kongarivenkatswamy8629
@kongarivenkatswamy8629 3 ай бұрын
కులం బలంతో మీరు ముఖ్యమంత్రి అయినారు. నోటి దురుసు కూడా చాలా ఉపయోగపడింది. ఇది అందరికీ సాధ్యం కాదు. ముందుంది ముసళ్ళ పండగ. అధికారం ఎవరిని ఎల్లవేళలా అంటిపెట్టుకొని ఉండదు. అందరూ ఏక్ దిన్క సుల్తాన్ లె.. ప్రజలకు మంచి చేసి ప్రజల హృదయాల్లో ఉన్న వాడే అసలైన నాయకుడు. వాడే చిరస్థాయిగా నిలుస్తాడు. బాల పొంగు ఎల్లకాలము నిలువదు. అధికారం కూడా ఎల్లకాలం ఉండదు. కొత్తనీరు వస్తే పాత నీరు వెళ్ళాల్సిందే. ఇది సత్యం.,,
@andhratelanganathalli7267
@andhratelanganathalli7267 2 ай бұрын
దేవుడు లాంటి మంచి మనసున్న మారాజు నిజాయితీ నిబద్ధత కి నిలువుటద్దం కొత్త కోట గార్ని సీపీ చేసారు మీరు..you are great CM
@narsimuluk3320
@narsimuluk3320 3 ай бұрын
నీ అదృష్టం బాగుండి నువ్వు ముఖ్యమంత్రి ఐనప్పటికీ.... నిరుద్యోగులకు చంపుతున్నావ్
@bhukyabhasu7849
@bhukyabhasu7849 3 ай бұрын
Good Revanth sir
@time9305
@time9305 3 ай бұрын
ఈయన ఎగ్జామ్ రాసి sadhinchukunnattu బిల్డప్ ఇస్తున్నాడు ప్రజలు వేసిన భిక్ష నీ anubhavistunnav
@sannitreddy7713
@sannitreddy7713 3 ай бұрын
సొంత డబ్బా కొట్టుకోకండి సార్, మీరు ఎదిగినారు.మరి నిరుద్యోగులు ఎదగాలి అనుకున్నప్పుడు రెండు నెలలు సమయం పెంచి అవకాశం ఇవ్వడానికి మీకు ఎందుకు మనసు రావట్లేదు.🔥🔥🔥
@NAGARAJU-jw5if
@NAGARAJU-jw5if 2 ай бұрын
Super sir That is success
@mathanginaresh7973
@mathanginaresh7973 3 ай бұрын
2029 మళ్ళీ ఆయన ముందే ఉంటారు లే
@kummarik6745
@kummarik6745 3 ай бұрын
IPS officer always duty చేస్తాడు…ఎవరు ముందు నిలుచోడు.
@muralijella9057
@muralijella9057 3 ай бұрын
తెలంగాణ ద్రోహులు అందరు.. ఒక్కటి అవుతున్నారు. తస్మాత్ జాగ్రత్త
@shreayanch3032
@shreayanch3032 3 ай бұрын
Revanth anna neeku vote vesinandukuuu🙏🙏🙏🙏🙏🙏🙏
@pavannannapu8610
@pavannannapu8610 3 ай бұрын
Nuvvu super Anna
@sravansrinivas7758
@sravansrinivas7758 3 ай бұрын
Superb
@bittugamingyt3537
@bittugamingyt3537 3 ай бұрын
సార్ మా కరీంనగర్ పోలీసులకు బకాయిలు రావాలి చాలా ఇబ్బంది ఔతుంది దయచేసి మా బకాయిలు విడుదల చేయండి
@malleshbijjala966
@malleshbijjala966 3 ай бұрын
రేవంత్ అన్నా ఇందులో నెగటివ్ కామెంట్స్ ఉన్నాయి ఏం పట్టిచుకోకు., నేను ఏ పార్టీ కీ సపోర్ట్ కాదు., న్యూట్రల్ గా మాట్లాడుతున్న., కొందరు వేరే పార్టీ నాయకులు కావొచ్చు మీరంటే పడని వాళ్ళు మాత్రమే నెగటివ్ కామెంట్స్ చేస్తారు., అవేం పట్టిచ్చుకోకు అన్నా., మీరు మీ కేబినెట్ టీం రోజు ఆక్టివ్ గా సమీక్షలు చేసి కష్టపడుతుర్రు., మీకు ఎన్ని నెగటివ్ కామెంట్స్ వస్తె అంత ప్రజల్లోకి దగ్గర చేరుతున్నట్టు మీ పాలన మీ స్కీమ్స్., మీ ముద్ర తెలంగాణ లో ఏర్పడాలి
@shivajiraj7390
@shivajiraj7390 3 ай бұрын
సీఎం పోస్ట్ ను Enjoy చేయండి సర్.. నిరుద్యోగులు ఎటైనా చావనీ. అస్సలు తగ్గొద్దు.😂😂
@Karthik-ez6sb
@Karthik-ez6sb 3 ай бұрын
డీఎస్సీ వుంది కామెంట్లు పెట్టుకుంటా కూసో జాబ్ వొస్తది
@srinathp4486
@srinathp4486 3 ай бұрын
Donga cm...telangana prajalanu,students ni mosam chesadu
@haribabu8270
@haribabu8270 3 ай бұрын
Iga Nv saduvaku Itlane comments pettukunta kuso. Malla nirudyogam anu
@gattuhariprasad5261
@gattuhariprasad5261 3 ай бұрын
Vest prabutvam
@looking4sri
@looking4sri 3 ай бұрын
Power of democracy!!!
@rajeshnakirakanti6015
@rajeshnakirakanti6015 3 ай бұрын
సరే గని సార్ మాకు ఇంత వరకు రేషన్ కార్డు లేకపోయే గత ప్రభుత్వంలొ ఇవ్వలేదు మీరైనా ఈ మీ ప్రభుత్వం లొ నైనా ఇస్తారా లేదా 😭😭😭😭😭
@papaiahdomalapally2727
@papaiahdomalapally2727 3 ай бұрын
తొందర పడకు మళ్లీ పోలీసుల ముందర నిలబడబోతున్నవ్
@Raghu291
@Raghu291 3 ай бұрын
అంటే నిరుద్యోగులు ... రాజకీయ నాయకులు కావాలా.
@shivakrishnakb2828
@shivakrishnakb2828 3 ай бұрын
నేను చేసిన పాపం ఏంటి అంటే కాంగ్రెస్ ఓటు కీ వేయడం
@RakeshJrakesh-tg3rx
@RakeshJrakesh-tg3rx 3 ай бұрын
Yes
@S17-et6ju
@S17-et6ju 3 ай бұрын
Nekuda
@RakeshJrakesh-tg3rx
@RakeshJrakesh-tg3rx 3 ай бұрын
@@shivakrishnakb2828 haa
@vishnuvardhan6370
@vishnuvardhan6370 3 ай бұрын
ఆ పాపాన్ని ఈజీగానే సవరించుకోవచ్చు వెంటనే సూసైడ్ చేసుకొని చచ్చిపో దరిద్రం పోతది
@chittampellysrikanth3512
@chittampellysrikanth3512 3 ай бұрын
Yes
@TongalwarSantosh
@TongalwarSantosh 2 ай бұрын
కష్టపడితే పట్టుదల అంటే ఉన్నత స్థాయికి ఎదగొచ్చు అని మెసేజ్ ఇస్తున్నారు.
@madhuchakradhar6414
@madhuchakradhar6414 3 ай бұрын
జనరంజకం గా ఈ పరిపాలన లేదు
@naveen7736
@naveen7736 3 ай бұрын
Good, Jai Revanth anna
@yashwanthgurramofficial8019
@yashwanthgurramofficial8019 Ай бұрын
True inspiration sir 🙏...great leader and great CM revanth reddy garu ❤
@shashinsbnunabarthi
@shashinsbnunabarthi 3 ай бұрын
Honurable police officers are great powers .... They salute to politicians by respect... On Duty... They Arrest politicians do mistake.... On Duty.... I love the logic Duty of Indian Police... Salute to Police ❤❤❤❤
@BabuNaidu-ri1fc
@BabuNaidu-ri1fc 2 ай бұрын
Very good honest IPS Officer cp Srinivas Reddy ips garu...
@balaswamy3839
@balaswamy3839 3 ай бұрын
మీరు super sir, నాయకుడు అంటే ఎలా ఉండాలో చూపించారు అందరికీ
@ashokgadipelly817
@ashokgadipelly817 3 ай бұрын
నిరుద్యోగుల తోటే అధికారం లోకి వచ్చారు వారిని గోస పెడుతున్నారు.
@venuvemunuri5544
@venuvemunuri5544 3 ай бұрын
పోరా....
@venkatib9849
@venkatib9849 3 ай бұрын
​@@venuvemunuri5544ekkadiki me family ladies daggarakaaaa ra sale,.......
@SIVASUPPU810
@SIVASUPPU810 3 ай бұрын
Police job permanent మీరు temporary
@venkatib9849
@venkatib9849 3 ай бұрын
Rahul ghandhi one call cheste veedi post 1 second lo pothundhi ,.....ips officer's mundhu attitude chupistnnadu chillara gadu,.....
@VenkataiahVanguru
@VenkataiahVanguru 2 ай бұрын
❤❤❤say❤❤❤
@krishnaallakonda9559
@krishnaallakonda9559 3 ай бұрын
Anni bagane unnavi kani please postpone gr 2
@saikrishnaladdu5798
@saikrishnaladdu5798 3 ай бұрын
Enni days chadvukuntaru bayyya postpone cheste thidtaru exam pettina thidtaru
@EndapelliVenkatesh
@EndapelliVenkatesh Ай бұрын
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం
@nagendraraolingam9176
@nagendraraolingam9176 24 күн бұрын
Super Anna 🎉
@TrueSpeaker-yi9ht
@TrueSpeaker-yi9ht 2 ай бұрын
Nice
@benjamintadepllirajkumar2546
@benjamintadepllirajkumar2546 3 ай бұрын
మీరో గుంపు మేస్త్రీ ఇంకొకాయన ఈవియం మేస్త్రీ
@madhusudhanreddyt2838
@madhusudhanreddyt2838 3 ай бұрын
gumpu mestri is revanth reddy evm mastri mana cbn anukunta😂😂😂😂😂
@vijrummbankalavala7869
@vijrummbankalavala7869 3 ай бұрын
అన్నా.. చాల మొటివేటివ్ గా ఉంది మీ స్పీచ్ 🎉❤
@saivivek2895
@saivivek2895 3 ай бұрын
Cm రాజీనామ చేయాలి
@harivalaboju81
@harivalaboju81 2 ай бұрын
Great
@manikantaenaganti
@manikantaenaganti 2 ай бұрын
Om 🎉om 🎉om 🎉
@akrao8103
@akrao8103 3 ай бұрын
రేపు నువ్వు ఒడిపోయి, మరలా ఆయణముందే నిలబడాల్సి వస్తుందేమో
@kotipalli.prakash
@kotipalli.prakash 3 ай бұрын
Sir🎉true words.. continuous commitment will give anything..❤
@mallareddy9748
@mallareddy9748 2 ай бұрын
Veri.good.c.m.rewanthredy.p.mallaredy.rayakal.vileg.namaste.
@gandimanju-kz5zn
@gandimanju-kz5zn Ай бұрын
🙏🙏🙏
@VJ-ju1hg
@VJ-ju1hg 2 ай бұрын
🙏 Very well said,Hon'ble CM..
@Kcb9133
@Kcb9133 3 ай бұрын
Cm పదవి 5 years మాత్రమే.. కొంతమంది cm పదవులు 1 year లోనే పోతాయి కదా సార్
@postwala2667
@postwala2667 3 ай бұрын
Point adi kadu bhaiyaa, focus. Manaku adi ledu Focus n discipline vunnodini everu apa leru
@rangoinaveen769
@rangoinaveen769 3 ай бұрын
Pension life time
@sureshmudavath1354
@sureshmudavath1354 3 ай бұрын
Sir మీరు గ్రేట్
@rajeshakhila0054
@rajeshakhila0054 3 ай бұрын
అప్పుడు మీరు గౌరవించారు ఇపుడు అతను గౌరవించాడు 🎉🎉🎉
@tbvramana7587
@tbvramana7587 3 ай бұрын
Supar sir
@venkataramana719
@venkataramana719 3 ай бұрын
You are inspiration to the young generation sir, hatsoff to you Revanth Anna
@RajaRaja-bq2qj
@RajaRaja-bq2qj 3 ай бұрын
పనికొచ్చే మాట ఒక్కటి లేదు. ఏం CM సామీ నువ్వు.
@vishnuvardhan6370
@vishnuvardhan6370 3 ай бұрын
చదువుకున్నవాడికి అర్థమవుతుంది అవి పనికొచ్చే మాటలు పనికిరాని మాటలా అనేది
@Balu00088
@Balu00088 3 ай бұрын
@@vishnuvardhan6370neku ardam kaledu iyte 😂
@srinivadaraogudivada4525
@srinivadaraogudivada4525 3 ай бұрын
కష్టపడండి మీరంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు తెలంగాణ యువతంత వినండి
@JBKBharat
@JBKBharat 3 ай бұрын
Vaka kukapidu kabbati pogadale anthe
@karunakarmuske8894
@karunakarmuske8894 3 ай бұрын
Bocchu
@balusastry2002
@balusastry2002 2 ай бұрын
Hats off sir
@saithaleesahan393
@saithaleesahan393 8 күн бұрын
ఇండియా కే తలమానిక మయిన నిజాయితీ పరులైన కొత్త కోట శ్రీనివాస రెడ్డి గారి గురించి బాగానే చెప్పారు సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు. వారిని సీపీ నుండి ట్రాన్స్ఫర్ చేసారు.వ్యవస్థ ఇంకా మెరుగు పరచడానికి పేద ప్రజలకు ఆయన ఉపయోగ పడే రాష్ట్ర డీజీపీ పోస్టు వారికి మీరిస్తే మిమ్మల్ని చరిత్ర వేనోళ్ళ కొనియాడుతుంది
@naadinarayna8644
@naadinarayna8644 3 ай бұрын
ప్రజా రవాణా సౌకర్యాల ను మెరుగు పరచండి... Sir
@thirupathibolleboina3273
@thirupathibolleboina3273 3 ай бұрын
ఈ రోజు CM, నిరుద్యోగుల వలన ఈ పదవి ఉందని
@sureshramavath5359
@sureshramavath5359 2 ай бұрын
Anna super❤❤
@VIJAY-di2hx
@VIJAY-di2hx 3 ай бұрын
Exam Postpone చేస్తే లాభం లేదు. All the very best to DSC ASPIRANTS & CM GARU.
@venkateshmanda3596
@venkateshmanda3596 3 ай бұрын
Jai revanth anna
@gantavidhyasagar4762
@gantavidhyasagar4762 3 ай бұрын
రేవంత్ గారు సూపర్ సార్
@ApparaoPonugoti-n8f
@ApparaoPonugoti-n8f 3 ай бұрын
రేవంత్ రెడ్డి సమాజానికి ఏమి మెసేజ్ ఇస్తున్నాడు.అంటే నాయకుల ముందు అధికారులు నిలబడటం రేవంత్ రెడ్డి అహంకారానికి పరాకాష్ట
@venkatib9849
@venkatib9849 3 ай бұрын
Police lu intlo nunchi galla pattukuni lakkupoina rojulu kuda cheppura ,....lancham istu jail ku poinav appudu Police em chesharu,....
@natural123-vc9sl
@natural123-vc9sl 3 ай бұрын
Nuv great Anna
@rvnaidu3608
@rvnaidu3608 3 ай бұрын
Wt a fantastic speech .. Cm gaaru!!!
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 3 ай бұрын
Well said sir
@anoli4968
@anoli4968 3 ай бұрын
తీస్మార్ ఖాన్ మాటలు మాట్లాడకు😂
@pagudojumallachary9398
@pagudojumallachary9398 3 ай бұрын
మళ్లీ ఆయన ముందు నిలబడే అవసరం రాకుండా చూసుకోండి స్వామి
@venkatdevarapalli7161
@venkatdevarapalli7161 3 ай бұрын
That is beauty of democracy.
@nareshjatothu9021
@nareshjatothu9021 3 ай бұрын
శ్రీనివాస్ రెడ్డి సార్ గ్రేట్.....Aprdc nagarjuna Sagar old student
@rhemaministries1978
@rhemaministries1978 Ай бұрын
Good speech sir
@harijanmahender5297
@harijanmahender5297 3 ай бұрын
Super sir
@irfanbaig180
@irfanbaig180 3 ай бұрын
తెలంగాణ సీఎం 👌👌ఎక్సలెంట్
@mvryadavadvocatemekala7753
@mvryadavadvocatemekala7753 3 ай бұрын
Correct
@sai0508
@sai0508 3 ай бұрын
Super speech
@MannahHelpinghandsSunil
@MannahHelpinghandsSunil 3 ай бұрын
Great inspiration message
@Grace_prameela
@Grace_prameela 3 ай бұрын
Chala ahakaram vundi
@shreeshailkubasad2998
@shreeshailkubasad2998 Күн бұрын
You are great leader
@sreenivasuluoruganti8413
@sreenivasuluoruganti8413 3 ай бұрын
రాజకీయ నాయకులు ప్రజలను మోసం చేస్తారు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యారు..ప్రజలకు మోసం చెయ్యడం రాదు కాబట్టి వారు ఎప్పుడు సామాన్యులు గానే ఉంటారు. నోటుకు ఓటు కేసు మీరు చేశారు కాబట్టి govt. మిమ్మల్ని ఏమి చెయ్యలేదు. అదే ఏ సామాన్య ప్రజలు చేసి వింటే వాడు ఈపాటికి ఏ కాటికో పోయేవాడు. ఏమి రేవత్ సర్ ఇది తప్పు అంటారా.
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН
World‘s Strongest Man VS Apple
01:00
Browney
Рет қаралды 54 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 77 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 84 МЛН