ఎంత బాగా చెప్పారు గురువు గారు.👏👏 మన తెలుగు వారి కీర్తి నీ ఎంత బాగా వివరించారు
@PrasadDunturti2 ай бұрын
మహానుభావుడు ఎన్టీఆర్ గారి గురించి చాలా గొప్పగా చెప్పారు Thank you sir
@varaganianuradha5735Ай бұрын
NT. రామారావు గారు యుగపురుషుడు 🙏గరికపాటి గారు ధన్యవాదములు మీకు గురువుగారు 🙏అద్భుతం గా చెబుతారు 💐💐😍
@rangapeyyala3877Ай бұрын
గురువు గారు బాగా చెప్పారు పాదాభివందనాలు
@chiranjeevigangavarapu81552 ай бұрын
Very good words 🎉 about Sr NTR.. Keep it up sir 🎉🎉
@syamgudimalla4691Ай бұрын
ఎన్టీఆర్ గురించి అద్భుతంగా వివరించిన గరికిపాటి వారి పాదపద్మాలకు మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము🙏
@lakshmisuryakalanamburi4932Ай бұрын
ధన్య వాదాలు గురువు గారు 🙏🙏
@tirumalarao5158Ай бұрын
మహానుభావుడి గురించి మరో మహా పండితుడు శ్లాఘించటం గొప్ప విషయం❤
@saradadeviyalamanchili51962 ай бұрын
గురువు గారు, అన్నగారి గురించి చాలా బాగా చెప్పారు. మీకు సేతకొటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krisdav66022 ай бұрын
Anna emitira. Valla nayanaku nuvvu puttava nee nayanaku vaduputtada
@mallikarjunaalavala3992Ай бұрын
సేత కోటి కాదు__శత కోటి నేటి కాలంలో తప్పులు లేకుండా తెలుగుని వ్రాయగలవారు కనపడ టంలేదు. దుర దృష్టం.
@KameswaraRaoVadlamaniАй бұрын
Satakoti
@dantalasubhash801926 күн бұрын
NTR Garu Na Bhootho Na Bhavishyath.Telugu Jathi Khyathini Dasha Dishala Vyapimpa Chesina Maha Nayakudu.Johar NTR Johar Johar.
@vivekanandaramanujapuram4136Ай бұрын
ఉన్నది ఉన్నట్లు చెప్పడంలో గరికపాటి గారు ఒకరు ❤
@prabhakargupta16Ай бұрын
మీ ప్రసంగానికి నా ధన్యవాదాలు ❤
@balakrishnat84052 ай бұрын
గురువుగారు అన్న ఎన్టీఆర్ గారి గురించి చెబుతూ ఉంటే మా మనసు పరవశిస్తుంది తెలుగు తెలుగు వాడు అంటే ఏమిటో ఈ రాష్ట్రానికికాదు దేశానికి యావత్ ప్రపంచానికి తేలియా చేసినవాడు పాఠ్యపుస్తకాలలో అన్నగారి ఘనకార్యాలను చేరిస్తే భావితరాలు అయినా బాగుపడతాయి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ గరికపాటి గారికి వందనం అభివందనం
@Ammaji198Ай бұрын
Excellent speech sir,,,, proud of your valuable words...🙏🙏🙏🙏🙏
@vijaikrishnakotharu819Ай бұрын
నరసింహారావు గారూ నమస్తే. గంగమ్మ యెంతో పవిత్రమైనది, మహా శక్తివంతమైనది. గంగ తనకు జన్మించిన యేడుగురు సంతానాన్ని జన్మించిన వెంటనే నదిలో కలిపివేసి వాళ్ళ జీవితాలను అంతం చేసింది. తన 8 వ బిడ్డను జన్మించిన వెంటనే అదే విధంగా నదిలో కలిపి అంతం చేయడానికి ప్రయత్నించుచుండగా, ఆ బిడ్డ తండ్రి శంతన మాహారాజు గారు ఆడ్డుకొనగా, గంగమ్మ ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి, ఆ బిడ్డకు దేవ వ్రాతుడని పేరుపెట్టి, విద్యా, బుద్దులు నేర్పి, పరశురాముని దగ్గర యుద్ధ విద్యలు నేర్పించి ఆ దేవ వ్రాతుడిని ఆతని తండ్రి శంతన మహారాజు దగ్గర వదలి వెళ్ళిపోతుంది. ఆ బిడ్డ దేవవ్రతుడు రాజ్యత్యాగము చేసి గాంగేయుడుగా, భీష్ముడుగా 125 సం. జీవించి, అర్జునుడి చేతిలో ప్రాణాలు వదిలితే గంగమ్మ అర్జునుడు మీద కోపించి ఆయన్ని శపించడం సమంజసం అంటారా? భీష్ముడు కూడా తన జీవితం చాలించాలనే ఆలోచనకు వచ్చాడనీ, తాను పేడి తో యుద్ధం చేయననీ, పేడిని ముందు పెట్టుకొని తన తో యుద్ధం చెయ్యమని అర్జునుడికి సలహా యిచ్చింది భీష్ముడే కదా? ఈ మానవ జన్మనుండి విముక్తి పొందాలని కోరుకున్నది భీష్ముడే కదా! అన్నీ తెలిసిన అమ్మవారు అర్జునుడిని యెందుకు శపించింది?
@thandusathynarayana4543Ай бұрын
ఎంత బాగా చెప్పారు గురువు గారు మీ ప్రసంగానికి ధన్యవాదాలు.
@mallikarjunaalavala3992Ай бұрын
క్షమించాలి సారు! శ్రీ కృష్ణ విజయం సినిమాలో* జోహారు శిఖి పించ మౌళి* అనే పాటలో నర్తించినది డ్రీంగర్ల్ గా ప్రసి ద్ధిగాంచిన హేమ మాలిని గారు . ఈ పాట కలర్లో వుంటుంది. ఆమెది అప్పరసలను సైతం తలదన్నే అందం. అభినయం నాట్యం ఆమె సొంతం.
@nareshsuji4939Ай бұрын
చాలా చాలా బాగున్నాయండి మీ మాటలు గరికపాటి నరసింహారావు గారి నెంబరు ఫోన్ నెంబర్ ఉంటే ఎవరైనా తెలియజేయగలరు వారి కార్యక్రమం మేము పెట్టాలి అనుకుంటున్నాము కనుక దయచేసి ఫోన్ నెంబర్ ఉంటే అర్జంటుగా మెసేజ్ పెట్టగలరు
@kva.chakravarthi91292 ай бұрын
Really great man Helped all Telugu people and State
ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు ఆయన నటించిన ప్రతి సినిమాలో రాముడుగా కృష్ణుడుగా రకరకాల సన్నివేశాల్లో పాత్రలకు కాకుండా ప్రతి తెలుగువాడు కన్నుల్లో సాక్షాత్తు భగవంతుడు ప్రత్యక్షమయ్యే కనబరుస్తూ పాత్రలను అవలంబిస్తూ ఆయన నట జీవితాన్ని సాగించారు
@Visweswar08YerramsettiАй бұрын
Well said about .N.T.R.Good analysis namasthe sir.keepit up.
@srinivasaraopuppala8712 ай бұрын
, బాగుంది గురువు గారు
@mangalagowri6637Ай бұрын
Great words about NTR, the greatest star from the great Garikapati garu.🙏🙏🙏
@radheshyalamanchili28852 ай бұрын
❤మన దేవుడు శ్రీ యన్ టి ఆర్ గారి గురించి బాగా చెప్పారు గరికపాటి వారు
@ravichimakurthi45552 ай бұрын
@@radheshyalamanchili2885 NTR god ? Then why he married Laxmi Parvathi why he was dragged out by CNB from power
@ramakrishnapilli3423Ай бұрын
@@ravichimakurthi4555😊😊😊😊
@hemalathal6054Ай бұрын
@ravichimdaivam manisha rupenaakurthi4555
@j.vsuguna686725 күн бұрын
Subhodayam guru gariki padamuluku shatakoti vandamulu very good song lyrics in very happy every moment and sentence about sr ntr gurinchi bagaa chaparu dhanyavadalu 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
@nanjundarao278413 күн бұрын
గరికపాటి నరసింహరావు గారు మహా అద్భుతంగా చెప్పారు నందమూరి తారకరామారావు గారు మన తెలుగు వారు గర్వించదగ్గ నటులు ఏ భాషా సినీ రంగములో లేని నటనాగ్రేస చక్రవర్తి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అది మన తెలుగువారి అదృష్టం కారణజన్ముడు మహామనీషికి జోహర్లు
@kameswararao89772 ай бұрын
Great personality NTR in movies and politics
@రమాదేవి-య8యАй бұрын
మాట్లాడే అవకాశం మాకు లేదు రాదు.సూపర్.
@ramakrishnaiahkalapala3222 ай бұрын
Excellent speech about NTR. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@eswaraprasad6323 күн бұрын
గురువు గారు నిజాల్ని ప్రస్తావిస్తున్నారు, ఎవరిని పొగడ లేదు అంత అవసరం లేదు.
@arunakumarikodali12432 ай бұрын
ఎంత బాగా చెప్పారు గురువు గారు.👏👏
@Mannu-wl6bg2 ай бұрын
Inspiration is Inspiration.. it can come from any where to Anyone.. we have to have that listening..👌👍🙏
@VijayaMurthy-gf1pv2 ай бұрын
Till today ,I had great respect towards this family
గరిక పాటి వారు ఇలా ప్రవచించడం ఏదైతే ఉందో 🙏 మీనుంచి ఇంక మంచిని గ్రహించడానికి ఏముందో అంతా చెప్పేశారు🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhavaniprathipatiАй бұрын
గరికపాటివారికి నమస్కారాలు ఎన్.టి.ఆర్ గారి గురించి మాట్లాడి మా మనస్సులను రంజింపచేశారు. ఎన్.టి.ఆర్. ఏ.ఎన్ఆర్. ఎస్.వి.ఆర్. ఈ కోవకి చెందిన వారే ఇంకొకరున్నారు.ఒక తిమ్మరుసు ఒక బలరాముడు ఒక విశ్వామిత్రుడు లాంటి పాత్రలు పోషించి తాను తప్పమరెవ్వరూ చేయలేరనేంతగా ప్రజలను మైమరపించారు. ఆయనే గుమ్మ డి గారు నభూతో సభవిష్య తి అనేలగా మెప్పించారు.ఆయనకి పద్మశ్రీ ఇవ్వాలని నా కోరిక సందర్భం వచ్చినప్పు మీరు మాట్లాడ గలరు .నమస్తే. ,🙏🙏🙏
@rkrbalusu387110 күн бұрын
శ్రీ గరికపాటి నరసింహారావు గారిలో కొత్త కోణాన్ని చూస్తున్నాను. మీరు అద్భుతమండీ.. ఆయ్ అంతేనండి. మీరు మాకంటే గొప్పNTR గారికి అభిమానులని తెలుసుకున్నామండీ. ధన్యవాదములు.
@jayakishorekandula46962 ай бұрын
This speech will help new generation to know about Great NTR.
@KrishnaiahJanapati2 ай бұрын
Sree garikapatigaaru sr. N. T. R.gari adbhutha vishleshanaku chaala dhanyavaadaalu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@SailajaKavuriАй бұрын
Exlent words in sr. NTR
@juvvaramalingaeswarao2794Ай бұрын
Super Sir🎉🎉❤
@vijaybharadwaj2911Ай бұрын
మీ అర్ధ వాదం బావుంది ❤
@lakshmidavidavi7972Ай бұрын
Supergra chepparu sir
@perumalyadav7783Ай бұрын
Thankyousir.. ❤❤❤. N. T. R
@LalithaGandeАй бұрын
గురువు గారికి నమస్కారము మీ లాంటి వారు సినిమా వారిని పొగడ్త బాగాలేదు
@santhibhushanrao8991Ай бұрын
గొప్పగా సెలవిచ్చారు
@medhinijadapalli318Ай бұрын
మీకు,ఎన్టీఆర్ గారికి నమస్కారాలు
@ramulualluri9743Ай бұрын
🎉 Super 🎉🎉🎉🎉🎉
@NESRANIRANIАй бұрын
Thank you sir
@raomn71682 ай бұрын
నాకు చాలా ఇష్టమైన పాట
@konalaadinarayanareddy4368Ай бұрын
నిజం చెప్పారు
@shaikshaikshaik290512 күн бұрын
ఎన్టీఆర్ ను మిమ్మల్ని తెలుగు జాతి ఎప్పటికి మరచిపోదు
ఐటమ్ సాంగ్ కు డ్యూయల్ సాంగ్ కు తేడా తెలియకుండ టైటిల్ పెట్టటం మేము చూడటం మా ఖర్మ
@rajeswarareddy18002 ай бұрын
రావణాసుడు దుర్యోధనుడు కిచకుడు లాంటి పాత్రలు నటించి శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాంటి వారిని మనం దేవుళ్ళుగా భావించేవాళ్ళను వక్రీకరించి చూపించడం తప్పు కాదా జై లక్ష్మి రామారావు
నందమూరి తారకరామారావు గారు ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన ఆయన పురుషుడు కాదు యుగపురుషుడు అంతటి మహోన్నతమైన అటువంటి వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం గర్వ కారణంగా చెప్పుకోవచ్చు పౌరాణిక లోని మహారాజుగా వెలుగొంది నటువంటి గొప్ప నటుడు నందమూరి తారకరామారావు గారు
@kasettyvishalakshi7866Ай бұрын
Chala baga chepparu
@VeerenderChakilamАй бұрын
Super ❤❤❤
@meesalaprasadarao715622 күн бұрын
ఎన్నో విషయాలు... NTR గురించి మీ ద్వారా మీ శైలిలో... ఆ మహనీయుని గురించి తెలుసు కో గలిగాము.. ధన్యులం... గర్వం గా ఉంటుంది... NTR, ANR, SVR, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి... లాంటి ఎందరో మన తెలుగు సినీ కళామ తల్లి ముద్దు బిడ్డలు... సి నా రె, దేవులపల్లి, అత్రేయ, ఆరుద్ర, వేటూరి శ్రీశ్రీ వంటి ఎందరో తెలుగు సినీ కవులు,,, గురజాడ, రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి వంటి సంఘ సంస్కర్తలు... ఉన్న, పుట్టిన మన తెలుగు నేల...,,ప్రవచన ఘనాపాటి గరికపాటి.. చాగంటిలాంటి..వీరంతా...మన వాళ్లే అన్న భావన... గొప్ప ఆనందానుభూతి... కలిగిస్తుంది... తలచుకుంటేనే.. ధన్యులం... అన్న భావన కలుగుతుంది.... 🙏🙏 ఎందరో మన తెలుగు మహానుభావులు... అందరికీ పాదాభివందనం 🙏🙏🙏.. మీసాల ప్రసాద రావు.... విశ్రాంతి గురుకుల హిందీ ఉపాధ్యాయులు.. విజయవాడ 🙏🙏
@geetha.ysssgode9624Ай бұрын
Jai NTR
@VijayaMurthy-gf1pv2 ай бұрын
I am big fan of NTR. Jai Anna garu .
@syamkumarbhaskarla30733 күн бұрын
అయ్యా గరిక.... ఆపండి భజన. ఇది కాదు మీ ప్రవచనం ఆంటే.
@kondetiveerraju1536Ай бұрын
గురువుగారు మీ వాక్కు నిజంగా.....
@sakhamurirajakumari27772 ай бұрын
అంతటి ప్రజ్ఞాశాలి ఆ ఒక్క విషయం లో దాని ప్రలోభం లో పడి పోవటం వలన మన జాతికి తీరని నష్టం జరిగింది. మనం అంత దురదృష్ట వంతులo.
ఛానల్ వారికి నమస్కారం దయచేసి టైటిల్ పెట్టేటప్పుడు తెలుగును సరిగా వ్రాయగలరు అని మనవి చేస్తున్నాను. ఉదా: పాడిన అనే పదం బదులు పడిన అని పెట్టారు గమనించగలరు. ధన్యవాదములు.
@SudhakarRangaАй бұрын
Really great n tr
@vanmurthy890215 күн бұрын
Sir guruvugaru meeru NTR abimanugaru aythe Namma lenu menu Kooda NTR gari abhimanine meeru ayanu gurumuchi chepparu thanks.
@rajalaxmialuri7768Ай бұрын
Sir super GA navvimcharu
@venkatareddyyanamala144926 күн бұрын
Chaganti garu Chala great
@vasanthalakshmi9530Ай бұрын
👏👏👏
@sricreations336Ай бұрын
గురువుగారికి 🙏🙏🙏🙏🙏😊
@venugopalm69972 ай бұрын
సార్ నమస్కారములు దుష్ట పాత్ర లలో మంచి చూపించడము మంచిదే కానీ సాత్విక పాత్ర లను దుష్టులగాచూపడము సబబుకాదు... కొన్ని దురభిప్రాయములను ఆయన లాంటి నటుడు సినిమా లోబలవంతంగా చొప్పించుటచే చెడును ప్రోత్సాహం చేసినట్లుయింది..ఆయన ఏ పాత్ర ధరిస్తే అది గొప్ప..ఇతర పాత్రలను తక్కువ చేయడం ఆయన స్వీయ దర్శకత్వంలో చూస్తాం...అభిమానపు రంగు టద్దాలు వివేకవంతులైన తర్వాత వదులుకోవాలి.. వేణు గోపాల్ ముని గోటి ...
@ramakrishnapraturi32802 ай бұрын
మీరు పాడిని పాట చిత్రం పేరు. నిండు సంసారం. ఈ పాట రాసిన వారు డాక్టర్ సి. నారాయణ రెడ్డి. సంగీతం టీ. వి. రాజు. ఈ సినిమా నీ నవ జ్యోతి ఫిలిమ్స్ పతాక o పై పి. గంగాధర రావు నిర్మాణం చేసేడు.సి. ఎస్. రావు డైరెక్షన్ లో. ఈ సినిమా 1968 స లో విడుదల చేసేరు జ్యోతి ఫిలిమ్స్ ద్వారా.
@mallikarjunaalavala3992Ай бұрын
నిందు సంసారం సినిమాకు సంగీత దర్శకులు మాస్టర్ వేణుగారు, T.V. రాజుగారు కాదు సారూ!
@ramakrishnapraturi3280Ай бұрын
O. I. See.
@phaniy1913Ай бұрын
మీ అంతటి వారు ఒక సినిమా నటుడిని ఏమిబాగలేదు గురూజీ దయచేసి ఈ రకమైన పొగడ్తలు అలవాటుచేసుకోకండి
@santhibhushanrao8991Ай бұрын
ఎన్టీఆర్ ఒక రాజకీయ నాయకుడు , నటుడి గురించీ చెప్పడం బాగా లేదు
@LathaMandadi27 күн бұрын
NTR ni kevalam cinima natudiga chudakudadu NTR entamandi aakali teerchedo entamandi. Ki aadarshavantudo. Aayanacharacterni evaru vimarsinchaledu. Entasepati party konamlo aalochinchakudadu atani valane. AP ki gouravam vachhindi alantivarini eppudu vimarsinchvaddu