200వ కళాభిషేకం kalabhishekam రాజబాబు +91 9848876755|Rajababu|harmonist

  Рет қаралды 10,671

TENE TELUGU Channel

TENE TELUGU Channel

Күн бұрын

Пікірлер: 39
@murtykan
@murtykan 5 күн бұрын
200 వ కలాభిషేకం పరిచయ కార్యక్రమం రాజ బాబు గారితో చేయడం చాలా సంతోష కరము. అంజినప్ప గారు ముఖాముఖీ లో సంభాషించే విధానం కూడా చాలా బాగుంది. రాజ బాబు గారు ఎన్నో అనుభవాలు కార్యక్రమం ద్వారా తెలియజేసారు. ముఖ్యంగా బాలు గారిని మొట్ట మొదటి గా ఆయన కలిసే విధానం అభినందనీయం.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 5 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝🌹
@adinarayanaaradhyula5526
@adinarayanaaradhyula5526 4 күн бұрын
రాజబాబు అన్నయ్యకు కళాభివందనాలు.అంజనప్పగారికి ధన్యవాదములు.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 4 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🌹
@lokanadhams8430
@lokanadhams8430 2 күн бұрын
We are so lucky rajababugaru,anjanappagaru❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉...
@RaviKumar-mt6wm
@RaviKumar-mt6wm 4 күн бұрын
డాక్టర్ శ్రీ రాజ బాబు గారికి కళాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐 శ్రీ అంజన్న ప సారు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏
@NareshAnke888
@NareshAnke888 3 күн бұрын
సూపర్ సార్ చాలా బాగా ఉంది ప్రోగ్రాం సార్ 👌👌👌
@gowriswamy208
@gowriswamy208 2 күн бұрын
Great interview
@rajagopalyadagiri6172
@rajagopalyadagiri6172 3 күн бұрын
అంజనప్ప గారు నమస్తే! మీ "ద్విశత కళాభిషేకం" కళకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఓ నిరంతర, నిర్విరామ కళా కృషీవలుడు యైన రాజబాబు గారి తో సలిపిన విధానం, ఆద్యంతం ఆనంద భరితము గా నున్నది. మీ కళా సేవకు మనఃపూర్వక అభినందనలు తెలియజేస్తూ.... రాజగోపాల్ యాదగిరి అనంతపురం
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 2 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏🤝💐🌹
@polaganapatirao647
@polaganapatirao647 4 күн бұрын
చాలా సంతోషం గా వుంది గణపతి మాస్టర్ విశాఖపట్నం
@ramnathraodkp8219
@ramnathraodkp8219 5 күн бұрын
అంజినప్ప సార్ ఎన్నో రోజుల కల మంచి కళాకారులను పరిచయం చేశారు మీకు వందనములు🙏🙏 రాజబాబు గారికి ధన్యవాదములు మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు 🙏🙏 ప్రసారం చేసిన మీకు వందనములు🙏🙏
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 4 күн бұрын
పద్య నాటక రంగం ను ప్రోత్సహించడం ప్రతి తెలుగువాని కర్తవ్యం. ఈ ఛానల్ అడ్మిన్ అంజనప్ప గారి కళా సేవ వర్ణనాతీతం.
@jaganmohanjonnalagadda6688
@jaganmohanjonnalagadda6688 5 күн бұрын
శుభాకాంక్షలు శ్రీయుతులు రాజబాబు గారికి.మనచిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చారు.ఆ రోజుల్లో అలాగే ఉండేవి.అభినందనలు......జగన్మోహన్
@mallikarjunabuddolla5656
@mallikarjunabuddolla5656 4 күн бұрын
విశ్వవ్యాప్తమైన సంగీత సరస్వతి పుత్రుడు డా రాజబాబు గారితో కలాభిషేకం చేయడం చాలాఆనందంగా ఉంది సార్ గారితో ఒకసారి ఫోన్లో మాట్లాడాను ఏంతో ఆప్యాయంగా పలకరించారు గతాన్ని ప్రేక్షకులతో నెమరు వేసుకున్నారు సంతోషం అంజినప్ప అన్న గారికి సాయి గారికి ధన్యవాదములు ఆటో మళ్ళి
@PeddarikamSai
@PeddarikamSai 4 күн бұрын
🙏
@jonnagiriNagabhushana
@jonnagiriNagabhushana 4 күн бұрын
Nenu ETV programs chustu vuntanu Raja Babu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ganigani6687
@ganigani6687 5 күн бұрын
Very very nice program sir.
@jwalaprasadrao10
@jwalaprasadrao10 4 күн бұрын
మేటి రంగస్థల కళాకారులు పాడిన జాషువా పద్యాలు చాలా ప్రాచుర్యం పొందాయి పాడుతా ప్రోగ్రాం లో పాడిన పద్య శైలి భిన్నంగా వున్నాయి
@murthynamballa6486
@murthynamballa6486 5 күн бұрын
గురువుగారు మహానుభావులు సరియైన వారిని చూపించారు. గురువుగారు గార్కి ధన్యవాదములు అంజనప్పాగార్క్ నమస్కారములు
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 5 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐🌹🤝
@gudipudigovind9260
@gudipudigovind9260 4 күн бұрын
Raja babu Annayya garu very good person Annayya super 🎉🎉🎉🎉🎉
@loku-hormonist.
@loku-hormonist. 5 күн бұрын
Meeru chala great Raja Babu sir
@samavedambalasubrahmanyam5644
@samavedambalasubrahmanyam5644 5 күн бұрын
తేనె‌ తెలుగు‌ ఛానల్‌‌ ద్వారా‌ ద్వి‌శతాధిక‌ కళాభిషేకం‌లో‌ 200. ఎ‌పి‌ సోడ్‌‌లో‌ ఈటివి‌ ఫేమ్‌ గౌరవనీయులు, ప్రముఖ‌ హా‌ర్మొనిష్టు‌ సర్వశ్రీ‌ రాజబాబుగార్ని‌ ఇంటర్వ్యౄ‌ చేయడం‌చాలా‌ఆనందదాయకం‌. రాజబాబుగారిప్రస్థానం‌చాలాగొప్పది‌.ఇటువంటివారిని పరిచయం‌ చేసిన శ్రీ‌ అంజనప్పగారికి‌ధన్యవాదములు‌...........డా"బాలు‌ సామవేదం‌.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 5 күн бұрын
ధన్యవాదాలు సార్ 🤝🙏🌹🤝💐
@govardhanabommineni8309
@govardhanabommineni8309 5 күн бұрын
గురువుగారికి కళాభివందనాలు 🙏🙏👌👌🙏🙏💐💐
@mylifetowardsmusic1769
@mylifetowardsmusic1769 5 күн бұрын
Great heart touching interview 👌👌👌🙏🙏🙏
@PKrishna-m4u
@PKrishna-m4u 5 күн бұрын
రాజా బాబు గారికి నమస్కారం 🙏🙏🙏🙏👍 తెను తెలుగు చానళ్ళు వారికీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@muraliprasadyedunutula5185
@muraliprasadyedunutula5185 4 күн бұрын
Subha assisulu rajababugaru
@PeddarikamSai
@PeddarikamSai 5 күн бұрын
✴️డా శ్రీ రాజబాబు గారు ఎంతో విద్య తెలిసిన వారు అయిన చాల వినయంగా వుంటారు కళాకారులు అంటే చాల గౌరవం ఇస్తారు.. ✴️మేము కళ్లు ముందు చూసాము..!! ✴️నిండు కుండ తొనకదు అన్న దానికి డా శ్రీ రాజబాబు గురువు గారే ఆదర్శం ✴️ఇలాంటి గొప్ప వ్యక్తి యొక్క తేనే తెలుగు ఛానెల్ 200 కళాభిషేకం కార్యక్రమంలో తొలి పలుకులు పలికే అవకాశం వచ్చినందుకు ఆనందదాయకం ✴️ఇలాంటి గొప్ప హార్మోనియం మాస్టర్ ను కలవడం చాలా ఆనందంగా వుంది....❤
@KummaranarayanappaKnarayanappa
@KummaranarayanappaKnarayanappa 4 күн бұрын
శుద్ధ తోడి... హుందూస్తాన్ తోడి... ఈ రెండు రాగాలకు తేడా ఏమిటి ఆరోహన అవరోహన స్వరములేమిటి స్వరస్థానములు ఏమిటి అవి ఏ మేళకర్త జన్యములు సింధు భైరవి ఏ మేళకర్త జన్యము స్వర స్థానములు ఏమిటి అవి ఏ జాతి రాగాలు..అన్ని రాగాలు ఒకటే అంటే ఎలా తెలుపండి
@govardhanabommineni8309
@govardhanabommineni8309 5 күн бұрын
❤🙏🙏🙏🙏❤👌👌👌👌🙏🙏🙏🙏💐💐💐💐
@subbareddybomma4173
@subbareddybomma4173 2 күн бұрын
రాముడేచంపెదనటంచు ప్రతినజేయా "" ఈ పద్యాన్ని ఎట్లాచదివేది పాడేది కీర్తిశేషులు AV సుబ్బారావుగారి పద్యాన్ని విని నేర్చుకోండి.
@yashodagopalallinone7556
@yashodagopalallinone7556 4 күн бұрын
99likedn nice👍👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@adinarayana5920
@adinarayana5920 5 күн бұрын
Etvanti.Guruvalunu.paricheyam.cheyali.ante.okka.thenethelugu Chnal k.saddyyamu. Marievari.vallakadhu.
@Teneteluguanjanappa
@Teneteluguanjanappa 5 күн бұрын
ధన్యవాదాలు సార్ 🙏💐🤝🤝🌺🌺
@bhaskarsambangi13
@bhaskarsambangi13 4 күн бұрын
Akata badulu ayyo annaru chandhassu ku vighatam kalugutundi
@subbareddybomma4173
@subbareddybomma4173 2 күн бұрын
మీరుచెపుతున్నారుగదా గానగంధర్వులు షణ్ముఖిగారు లక్ష్మణరావుగారు సుబ్బారావుగారు జయరాజుగారు వాళ్ళందరూ ఇట్లాగేపాడేవారా? ఇంకా పీసపాటి ,ఈలపాట, సూరిబాబు, ఆచంట,ఇంకా ఎందరోమహానుబావులు రంగస్తలాన్నినాట్యమాడించి తెలుగుపద్యాన్ని అమ్రృతంగా తెలుగురాష్ర్టాలేకాకుండా విశ్వవ్యాపితంచేస్తే తెలుగుపద్యం మీవల్ల ప్రపంచానికితెలిసిందా ?ఎంతమాట ఎంతమాట?
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 78 МЛН
Turn Off the Vacum And Sit Back and Laugh 🤣
00:34
SKITSFUL
Рет қаралды 9 МЛН
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 43 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 78 МЛН