D.V.సుబ్బారావు గారి పద్యం భావయుక్తముగా శృతిపక్వముగాఉన్నది.
@sridharchalla15 күн бұрын
అద్భుతం గా ఆలపించిన మీ నలుగురు కి ఆ కళామ్మతల్లి ఎల్లవేళలా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..... పౌరాణికం అనేది ఎప్పటికి ఇ లాగే ఉండాలి మీకు మీరే సాటి అంత అద్భుతం అందరు కూడా
@VemireddyVenktareddy2 ай бұрын
ఇటువంటి గాన గంధర్వులు కళా పిపాసికులు ఉన్నంతవరకు మన పౌరాణిక నాటకాలకు గత వైభవం ఎప్పటికీ నిత్య నూతనంగా మన కళాబతల్లికి తెలుగు భాష పాండిత్యానికి అభిమానులకు కొదవలేని మన భారత భూమి దేదీప్యమానంగా వెలుగొంది తోనే ఉంటుంది 🌹❤️🙏
@AdinarayanaKoyyana-k4c2 ай бұрын
Dv garu super ganam God bless you
@Kishorekumar-xi2dd3 ай бұрын
అద్భుత గానము చేసిన గోవింద్ గారికి కళాభివందనములు.
@khaderbabunavarasaalu94093 ай бұрын
నాలుగు సింహాల పోరాటంలో మూడవ సింహం ఒక ప్రత్యేకత చూపించి వినిపించారు తమ్ముడు.మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు మిత్రులారా
@khaderbabunavarasaalu940914 күн бұрын
మళ్ళీ చూసాను మిత్రమా.మీరుకూడా మళ్ళీ చూసి కామెంట్ పోస్ట్ చెయ్యగలరు మిత్రమా @@NarasimharaoVundavalli
@sistuvykuntarao63792 ай бұрын
ఈ నలుగురు కూడా,వారిదైన ప్రత్యేక స్టైల్ లో ఆలపించారు ..ఆంధ్రా కే గర్వకారణం.. హ్యాట్సాఫ్ టు ఫోర్ మెంబెర్స్.❤❤❤❤
@kokkiligaddanagababu91673 ай бұрын
మా తమ్ముడు కృష్ణాచైతన్య కు నా కాలాభివందనాలు
@singalreddyeswarareddy67362 ай бұрын
కళాభినందనలు
@taladapaddaraju4988Ай бұрын
Super brother excellent
@shanmukha.y92452 ай бұрын
అందరూ బాగా పాడారు 3rd వ్యక్తితో వచ్చిన చంద్రమతి గారు తల్లి ప్రేమ కుమారుడుకి చూపించు నటన విధానం సూపర్
@MuraliGaraka-lj9mv2 ай бұрын
అన్నయ్య గోవింద్ చాలా చక్కగా గానం పాడారు మీ గానం వింటే తెలియని ఆనందం గా ఉంది బాగుంది నాకు బలే నచ్చింది....😍😍😍 👌👌👌👌 మీ గానానికి నేను మీ అభిమానిని గోవింద్ అన్నయ్య ❤ ఉద్దానం పలాస శ్రీకాకుళం జిల్లా నుండి....🌹 మీ తమ్ముడు మురళి కృష్ణ 🤗🌹
@abburiram916822 күн бұрын
అందరు అద్భుతం గా పాడారు ❤❤❤❤
@MuraliGaraka-lj9mv2 ай бұрын
సూపర్ గోవింద్ అన్నయ్య ❤
@devaguptapujaganmohan59813 ай бұрын
జూనియర్ చీమకుర్తి గోవింద్ తమ్ముడికి కళాభి వందనములు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@karthikkodali29792 ай бұрын
DV is DV.Always Great. God bless you.
@ReddyCh-d7b3 ай бұрын
పవర్ ఫుల్ వాయిస్ Krishna Chaitanya and Excellent performance ❤❤
@sreenivasulukarudumpa98782 ай бұрын
అందరూ మహానుభావులే అందరికీ వందనం.
@madhavachintham86653 ай бұрын
గుడిపూడి గోవిందు గారి నటన చాలా బాగుంది
@ambatimanmadha37313 ай бұрын
మా అన్న గుడిపూడి గోవింద్ గారు సూపర్బ్,,,🎉🎉
@krajendar36972 ай бұрын
చివరగా వచ్చిన వారు చాలా బాగా పాడారు బేస్ గొంతు. శృతి బద్దంగా పాడారు
@ChandraSekharReddy-nk1ibАй бұрын
Dv
@RamCharan-sc4uv3 ай бұрын
Tammudu Govind exllent
@jamanakarreyya5212Ай бұрын
Super Programme..All are good Participants.
@sekharreddychandra32322 ай бұрын
గాన గంధర్వులు. 🌹🌹👌👌🙏🙏🙏
@karinkisrinivas55693 ай бұрын
కొత్త వరవడిలో ఆలపించిన కృష్ణ చైత
@gvnreddy11675 күн бұрын
Hi Krishna Chaitanya super bro
@MohanMohan-mi3rm2 ай бұрын
Govindu. Anna garu. Excellent. Ferfarmence
@YogiYogendra-p3c17 күн бұрын
Krishna Chaitanya anna voice bagumdi chala baga paduthunaru.... Manchi manchi videos parichayam chestuna palyam production vaariki naa abhinamdanalu
వి ఎస్ మాధవ్ గారు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగా బాగా పాడారు
@UsivaShiva-kk9pgАй бұрын
Vs మాదవ సూపర్ సూపర్ సూపర్
@pandugolla37662 ай бұрын
Krishna chaitanya age lo chinnavaadu iyenappatiki seniors tho poti padi baga alapimcharu god bless you and all the best 🎉🎉🎉🎉🎉🎉🎉
@satyanarayanabodapati2032Ай бұрын
All are good , but fourth is final. Padabhi vandanamulu.
@maheshelapanda6025Ай бұрын
All 4 of you excellent
@VaraPrasad-iq3ej2 ай бұрын
Adbhuthaganam varivari styl lo padaru chala bagunnayi superb
@harischandrakotte48312 ай бұрын
🎉andariki congratulations 🎉
@baburaotulluri54663 ай бұрын
Govind bro Ur rocking in vedio Keep it up 🎉🎉🎉🎉🎉🎉🎉
@chebolunarasimhaswamy96283 ай бұрын
🔥Power full voice kalamatha mudhu bidda Krishna chaitanya💥excellent performance👌👌
@malakondaiahsp47003 ай бұрын
V.S. Madava excellent
@hemanth8849-w1m3 ай бұрын
All of excellent singing...🎉🎉 Chaitanya anna voice manchi sound chala bagumdi
@khaderbabunavarasaalu94093 ай бұрын
గోవిందు గారు కాశయం డ్రెస్ వేయడం సరియైన పద్ధతిలో పాత్ర పోషణ బాగున్నది.సంపద పోయాక ఎంతరాజైన విలువైన దుస్తులు రావు కదా అని నా అభప్రాయం మిత్రులారా
@baburaotulluri54663 ай бұрын
U told 100% correct sir
@amruthavarshinianivillaram9486Ай бұрын
Very nice 👍 all 4artestes
@nagrajnagaraju400227 күн бұрын
Super Anna madhav anna
@pinnampremakumar77552 ай бұрын
హరిచంద్ర అంటే DV ... DV అంటే హరిచంద్ర ... దేవీ అనే పదం అన్నయ్య నోటనే వినాలి ❤
@cvrmurthy391815 күн бұрын
It's not Harichandra. It is Harischandra.
@jonnagiriNagabhushana3 ай бұрын
All actors is awesome singing ❤❤❤❤❤❤❤❤❤
@rameshdasika85183 ай бұрын
Super. Singing. Govind. Thammudugaru
@chdemudu409619 күн бұрын
D V Subbarao garu baga padaru
@r.c.rphysics94163 ай бұрын
Govindu garu meeru mee ganam Chalayan bagundi sir
@pagoluprasad1887Ай бұрын
Great 👍
@vannekutipurnachandrarao17822 ай бұрын
Dv garu supar
@AppannaVakada22 күн бұрын
అందరికీ వందనాలు
@GaneshRayavalasaАй бұрын
V. S. Madhava garu super
@peterthalluri4818Ай бұрын
Super 🎉
@modugumudisubramanyeswarar61293 ай бұрын
కృష్ణ చైతన్య తమ్ముడు నీ గాత్రం amoham
@bandisrinivasulu39773 ай бұрын
నలుగురులో డీవీ సూపర్
@tulasiramgurajada-vt6muАй бұрын
ఎవరి టాలెంట్ వారిది 👌సూపర్ చెప్పేదేలా
@modugumudisubramanyeswarar61293 ай бұрын
Krishna Chaitanya brother Sari leru neekevvaru🎉keep it up
@MohanMohan-mi3rm2 ай бұрын
Wonder fulll
@taladapaddaraju4988Ай бұрын
All are persons excellent singer s
@GaneshOngolu3 ай бұрын
Gudipudi govindh annna mi voice ki nennu pedha fan anna U ra a lengend❤ annaya🙏
@gvnreddy11675 күн бұрын
Four are various types of gana gandharva ❤❤❤❤
@naradasunarasaiahnarasaiah7647Ай бұрын
4th is excellent
@Siritractors55Ай бұрын
Supervery nice
@mandadiramarao6993Ай бұрын
Very nice 👍
@ravigudipudi39893 ай бұрын
Govindu 🎉🎉
@SubbaReddy-d1s2 ай бұрын
Kalama talli muddubiddalu
@jamanakarreyya5212Ай бұрын
Hava Bhava Vyakteekarana..Mukha kavalikalu...Manomugdham...
@chandrasekhararaovinukonda6572 ай бұрын
Govind Sir you are very talented person 😊 Super sir meru
@vaikuntaraotharni51752 ай бұрын
Dv subarao super
@narsimhamurthyg35532 ай бұрын
D v all wayes super
@SaiSai-y5i3 ай бұрын
Govind garu
@VenkatReddy-ml2wnАй бұрын
Great singing
@dharmarajupathuri17022 ай бұрын
DV is best
@Sithanakrishnamurthy3 ай бұрын
V S madhva Anna Super super super
@naiduilapanda6705Ай бұрын
Vs Madava exlent
@MunirathnaMuni-c1oАй бұрын
Naluguru chala kasta padi saadana chestharu
@VenkataNageswararaoPinnintiАй бұрын
4th lion super
@bikshamguduguntlaАй бұрын
D v ది హార్మోనియ్ కవర్ చేచినది
@veravenkatasatyanarayanaya73773 ай бұрын
చాలా సంతోషం వాళ్ళ గాత్రం రాగాలపన అద్భుతం గా ఉంది
@NandiniIsireddy3 ай бұрын
Vardhamana natudu Govind garu
@ramakrishnareddy148Ай бұрын
మీ ఈ వీడియో కూర్పునకు అభినందనలు,🎉
@umasankar-bv3ln2 ай бұрын
Super sir
@RajeshT-i1j3 ай бұрын
West godavari legend ma anna chaitanya 🔥🔥
@bollavarapuramaiah27172 ай бұрын
Supar❤❤❤❤❤❤❤
@doppalapudimamatha3 ай бұрын
Karanajanmudu govind tammudu
@pathivaadavishnu72112 ай бұрын
Andharu supergaa chadhivaaru
@natukulashankar71433 ай бұрын
గోవింద్ అన్న గాత్రంలో ఏదో మాయ.. పద్యం విన్నంతసేపు చెవులు నిక్కరించిపోయే...
@peterchinnud7343 ай бұрын
Super❤❤❤❤
@moodvenkatesulu41223 ай бұрын
Super rrrrrrr🎉🎉
@neelakantamk90183 ай бұрын
D. V. Supar. GBYou
@modugumudisubramanyeswarar61293 ай бұрын
all are doing great job exalent singing
@nalasanigopal56273 ай бұрын
మా రాయలసీమ రత్నం శ్రీహరిరావు గారి ముందు మీరంతా దిగదుడుపే...మా శ్రీహరి సార్ గారి వీడియో పోస్ట్ చేయకపోవడం బాధాకరం....
@PALYAMProductionschannel3 ай бұрын
మా దగ్గర శ్రీహరి రావు గారి వీడియో లేక పోవడం వల్ల అప్లోడ్ చేయలేదు తప్పుగా ఆలోచించకండి 🙏🙏
@nalasanigopal56273 ай бұрын
క్షామము దాపురించి పలుసార్లు చచ్చే జంతు సంతతుల్ వేమరు చచ్చినారు ప్రజ వేనకు వేలు చరిత్ర లోపలన్ క్షామములెన్ని వచ్చినను రసజ్ఞత మాత్రము చావలేదు, జ్ఞా నామృత వృష్టి కొరత నొందని రాయలసీమ చరిత్ర లోపలన్ పై పద్యం భావం... రాయలసీమలో కరువు కాటకాలు దాపురించి ఎన్నో పశు, పక్ష్యాదులు నాశనం అయ్యాయి... చరిత్రలో చూసినట్లయితే కరువు, కాటకాల వల్ల వేలకు, వేలు ప్రజలు కూడా చనిపోయారు ఇలాంటి కరువులెన్నింటినో చూసిన రాయలసీమలో అమృతం వంటి జ్ఞానాన్ని పంచిపెట్టే కవులు, కళాకారులకు ఏ మాత్రం కొరత లేదని తెలియజేసే పద్యం అది... అలాంటి రాయలసీమ నుండి ఉద్భవించిన రాయలసీమ రత్నం శ్రీహరిరావు సార్ గారిని విస్మరించడం...మాకు బాధ గానే ఉంటుంది...బాధ వేసినందుకే ఆ కామెంట్ చేశాను...తప్పుగా అనిపించి ఉంటే క్షమించాలి
@SrinivasuluCh-j2n2 ай бұрын
Vsmadavsuper
@venugopalraokommalapati325815 күн бұрын
కళాకారులు పేరు కూడా చెప్పండి
@PALYAMProductionschannel15 күн бұрын
1.వి.ఎస్ మాధవ 2.పి.వి కృష్ణ చైతన్య 3.గుడిపూడి గోవింద్ 4. డి.వి సుబ్బారావు గారు