లేచినావు యేసయ్యా సమాధి గెలిచినవు నాకెంతో ఆనందము ఆహా మనసెంతో ఉల్లాసము '2' భయమే లేదు నాకు దిగులేలేదు నిత్యము ఆనందమే ఆహా ధన్యమే జీవితము 1.మరణముల్లు నీవు విరిచినావు యేసు మరణ భయము నీవు తొలిగించినవు యేసు '2' విజయశీలుడా నిన్నే మనసారా కీర్తింతును విజయధీరుడా నిన్నే మనసారా సేవింతును. '2' 2.మాట ఇచ్చినవు మరి తిరిగి లేచినవు మరణాన్ని గెలిచినవు జయవీరుడవైనవు '2' నీమాటేoతో నిశ్చయము అది సంపూర్ణసత్యము నీమాటేoతో పరిశుద్దము అది నిత్యము ఆనందమే '2'
@premkumarsanku567610 ай бұрын
Praise the Lord 🙏🙏
@Jaswanthboni142310 ай бұрын
Praise the lord 🙏🏻🙏🏻 wonderful song
@merarr149 ай бұрын
Prease god tq god tq Jesus Christ amen
@LakshmiVarada-t2d10 ай бұрын
Praise the Lord
@varalakshmi187910 ай бұрын
Excellent 👌👍 song editing 👌👌👌 God bless you in Jesus name 🙏