నా కు చాలా ఇష్టం 🫂🫂 మ్యూజిక్ కూడా చాలా హార్డ్ ❤❤❤❤ మ్యూజిక్ బాగుంది 🫂💕💕🫲🫱
@mswamy21618 ай бұрын
naku chala istam❤❤❤❤❤
@PastorMDavid8 ай бұрын
Naku chala istam
@BarathiBa-d8l7 ай бұрын
A@@Rajaroopa-u4r
@eshwarchevveti6049 ай бұрын
హాసన్నా మినిస్ట్రీస్ అంటేనే గొప్ప క్రైస్తవ సాహిత్యం......ఎవర్ని వేరుగా చూడొద్దు..ఐక్యవేధిక ఇది...సార్వత్రిక సంఘం ఇది...అందరిని దేవుడు గొప్పగా సేవలో ఉంచుతున్నారు....మనం కూడా ఈ సంగీత సార్వత్రిక సంఘంలో భాగస్వామ్యం కావాలి.....🎉
@devadays74123 ай бұрын
😊Yes😊
@venkataiahbuduru35019 ай бұрын
కోవిడ్ టైమ్ లో కూడా దేవుడు ఈదేశంలో ప్రజల కోసం రక్షణ కొరకు హోసన్నమినిస్ట్రిద్వారా కొత్త కొత్త పాటలుద్వారా నూతన కృప ఇస్తున్న దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకోలేముsuper song sirrrr god bless you sirrr thak you sirrr
@V.sushma.sanjana.VEMANDA9 ай бұрын
Hosanna. Songs is very powerfull and. Emotional guies
@V.sushma.sanjana.VEMANDA9 ай бұрын
😊
@Chinnachin28 ай бұрын
Nuthannaa maina krupa ❤❤❤❤❤❤❤❤❤❤❤devaa maa midha unatha maina krupa mammu mii kossamee ela brathikinchina jivadhi pathi Niveiah.. ❤❤❤❤
హోసన్నా మినిస్ట్రీస్ ని నానాటికి ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.... ఆమెన్ 🙏🙏❤️❤️❤️
@prasanths_pov9 ай бұрын
నూతనమైన కృపా - నవనూతనమైన కృపా శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా...... నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్య నీ వాత్సల్యమే నాపై చూపించిన నీ ప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్య ఇదే కదా నీలో పరవశం మరువలేని తీయ్యని జ్ఞాపకం (2) || నూతనమైన|| 1. నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా|| 2. నీ వశమైయున్న ప్రాణాత్మదేహమునును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2) పలు వేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా|| 3. సాక్షిసముహము మేఘమువలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా (2) వేలాది దూతల ఆనందము చూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలచిన వేళ మాధుర్యలోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా నీ రుణమే నే తిర్చగలనా || ఇదే కదా||
@Roselyn9899 ай бұрын
Very good lyrics Amazing Vocals Glory to god amen🙌🙌🙌
@sawrnasahitya84209 ай бұрын
Excellent super song hosanna song
@nagabushanampattabhi94399 ай бұрын
😮😅 you 😊😊
@ChilakaVenkaiah-fn9fi9 ай бұрын
Very. Beautiful. Song
@sidsrujan64569 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@sudheerdasari63449 ай бұрын
2024 Hosanna Ministries ద్వారా మనకందించిన పాటల ద్వారా దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD bless you all 🙌🙌🙌🙌
@SanGeetha-b2r9 ай бұрын
అన్న చాలా బాగా padavu నేను సభలు దగ్గర venanu 2టైం padaru
@user-mb6dk3mm6r9 ай бұрын
మనసు ప్రశాంతంగా ఉంది ఈ పాట వింటుంటే
@BhanuBhanu-sh4xi9 ай бұрын
నాకు చాలా చాలా ఇష్టం హోసన్నా పాటలు చిన్నప్పటి నుంచి
@blessieblessie19119 ай бұрын
అన్న మీరు పాటలు పాడితే దేవుని సన్నిధి అలా దిగివస్తుంది ,పాటలు విన్నా కొలది వినాలనిపిస్తుంది
@PremKumar-fw2zm9 ай бұрын
లవ్ యూ జీసస్ హోసన్నా పాటల కొరకు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నా. థాంక్ యూ జీసస్మంచి పాటలను ఇచ్చినందుకు.
@durgaprasadmaddala16989 ай бұрын
Hosanna song ante naku chala istam john Wesley gari song ante chala istam ❤❤
@JOHNWESLY-b7n5 ай бұрын
E song enthamandiki estam 🖐
@devadays74123 ай бұрын
❤❤
@Sureshbabu-19929 ай бұрын
నూతనమైన కృపా - నవ నూతనమైన కృపా శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా.... నా క్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి (2) ఫలితముకొరకైనా శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా.... నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును - పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను (2) పలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం నూతనమైన కృపా... నవ నూతనమైన కృపా.... సాక్షి సమూహము మేఘమువలెనుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా (2) వేలాది దూతల ఆనందము చూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం. 🙏నూతనమైన కృపా - నవ నూతనమైన కృపా 🙏
@sarithasiri93569 ай бұрын
❤🎉😂
@sugunapolagani22809 ай бұрын
Every song in Hosanna ministries super 👌 👍 ❤❤❤❤❤😊😊😊😊😊😊❤❤❤❤❤❤❤❤❤❤❤super and really super song Annaya Hosanna ministries songs antani Vera laval🥰🥰🥰🥰🥰🥰💗💗💗💗💯💯💝💝💝💝💝💝💝💝💯💯🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💗💗💖💖💖💖🤗💌💘💝💖💗💞💕💟❣💔❤🧡💯👌👌👌👌👌👌👍👍👍👍🙋♂️🙋♀️🙋♂️🙋♀️
@SakileRajesh-up4xp9 ай бұрын
క్రైస్తవ సంగీత ప్రపంచానికి దిక్సూచి హోసన్నా మందిర్..❤
@STIVEN.CH1779 ай бұрын
హోసన్నా సాంగ్ చాలా అద్భుతంగా క్రిస్టియన్ కు మూలం ఏసన్న పదినిమిషాలు ఉంటాయి పాటలు పాటల్లో చాలా అర్థాలు ఉంటాయి సేవకుల ద్వారా దేవుడు రాయిస్తున్న పాటలు . వర్ణించలేని పాటలు . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Nenavathu9 ай бұрын
Thank you Jesus thank you Jesus, hallelujah hallelujah, hallelujah amen 10,00,00,000 time thank you Jesus and in the song I got my name Madhuri🎉🎉🎉🎉🎉❤❤🙏🙏🙏
@Kshyamraju9 ай бұрын
నూతన మైన కృప అందరికి తోడైవునుగాక
@flyhigh609 ай бұрын
పాట 😍😍😍...లిరిక్స్ తో యేసన్న గారిని గుర్తు చేసారు .పాత రోజులనిగుర్తు చేసినందుకు ధాన్యవాదాలు🙏🙏
@chinniallam58899 ай бұрын
హోసన్నా గారి తరువాత అంతటి గానంతో జాన్ వెస్లీ గారి పాటలు సూపర్ సూపర్ కానీ ఇంకో పాట పాడించి వుంటే బాగుండేది
@user-mb6dk3mm6r9 ай бұрын
జాన్ వెస్లీ అన్న గారి వి రెండు పాటలు కదా
@motapothula79 ай бұрын
పరవశంతో రాసే సాహిత్యం మధురం స్తోత్రం యేసయ్య 😍😍 హల్లెలూయ 🙌🙌
@jonnalagaddadayakumar179 ай бұрын
సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రభువైన యేసుక్రీస్తుకే చెల్లును గాక ఆమెన్ ✝️💯❤️😊
@kirankumar-oy7yo9 ай бұрын
ఎంతగా కీర్తించినా - నీ ఋణమే నే తీర్చగలనా
@PRASHANTHCARMEL9 ай бұрын
Hosanna Ministries అంటేనే మన christian Music kii brand...
@DodipamuVenkatesh7 ай бұрын
అన్న మీరు పాడిన పాట ఎంతో మాధుర్యం ఇంకా వినాలనిపిస్తుంది ఇలాంటి పాటలు ఎన్నో మరెన్నో మా కొరకు పాడాలని దేవుని ఆశీస్సులు మీకు ఎల్లవేళలా తోడుండాలని ఆ ప్రభువుని ప్రార్థిస్తున్నాము ఆమెన్
@VijayajyothiBale9 ай бұрын
Ma family ki Mee patalu ante chala estam Hosanna brothers praise the lord brothers
@subbarajukarumanchi42489 ай бұрын
చాలా చక్కగా పాడారు అన్నయ్య దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏👏👏👏🌹🌹
@bakkadavid57499 ай бұрын
John Wesley anna Super.❤
@SanthiMandala-n3t2 ай бұрын
హలేలూయా ఆమే న్🙏🙏🙏🙏🙏🙏🙏
@sweetmersimersi9 ай бұрын
నూ....తనమైన కృపా - నవ నూ....తనమైన కృపా శాశ్వతమైన కృపా - బహు ఉన్నతమైన కృపా నిరంతరం నాపై చూపిన - నిత్యతేజుడా యేసయ్యా నీవాత్సల్యమే నాపై చూపించిన నీప్రేమను వివరించనా నను నీకోసమే ఇల బ్రతికించిన జీవాధిపతి నీవయ్యా.... ఇదేకదా నీలో పరవశం మరువలేని తియ్యని జ్ఞాపకం " నూ....తనమైన కృపా " 1 నాక్రయధనముకై రుధిరము కార్చితివి ఫలవంతములైన తోటగా మార్చితివి "2" ఫలితముకొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగ నాకు ఘనతను నియమించి ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి అన్నివేళలయందు ఆశ్రయమైనావు ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం " నూ....తనమైన కృపా " 2 నీ వశమైయున్న ప్రాణాత్మదేహమును పరిశుద్ధపరచుటయే నీకిష్టమాయెను "2" పలువేదనలలో నీతో నడిపించి తలవంచని తెగువ నీలో కలిగించి మదిలో నిలిచావు - మమతను పంచావు నా జీవితమంతా నిను కొనియాడెదను ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం " నూ....తనమైన కృపా " 3 సాక్షి సమూహము మేఘమువలెనుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా "2" వేలాది దూతల ఆనందముచూచి కృపమహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్య లోకాన నిను చూచిన వేళ ఎంతగా కీర్తించినా - నీరుణమే నే తీర్చగలనా ఇదేకదా నీలో పరవశం - మరువలేని తియ్యని జ్ఞాపకం " నూ....తనమైన కృపా "
@LazarYeripalli8 ай бұрын
o
@tharunsunkesulasunkesula98909 ай бұрын
ఇదే కదా నిలో పరవసం... మరువలేని.. తియ్యని జ్ఞాపకం
@Godblessyouall1248 ай бұрын
Ee song yenthamandini aatmiyamuga nadipistundi..Hosanna songs chala aatmiyamuga nadipistayii...
@SathwikSathwik-bd5gz8 ай бұрын
Listening this hosanna songs life long we can live spiritual entire our life....🎉🎉🎉🎉
@PraveenVandhanam7 ай бұрын
Athiparishudhuda suthi naivedyamu Ei song andharu vinandi and ni kegana suthimalika nikotake ei ganavenika estam ithe vinandi like cheyandi subscribe cheyandi