www.bebertea.com/ Use "REPUBLIC10" Coupon code to get 10% off Order now
@BaskarKrishna-v4v21 сағат бұрын
Masala tea chala bagundhi
@BagyalakshmiReddy22 сағат бұрын
ఈ పద్మ అవార్డ్స్ ఇవ్వడం వల్ల ఇంత రచ్చ జరుగుతుందా అనేది మీ వీడియో చూసాకే తెలిసింది.
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@seethasravani826321 сағат бұрын
గద్దర్ ఒక కుహన కమ్యూనిస్ట్.. ఎంతోమంది యువతను నక్సలైజం వైపు మళ్ళించడానికి ప్రోత్సహించాడు.. తన పిల్లలను మాత్రం విదేశాలలో చదివించి ఉద్యోగాలు చేయిస్తున్నారు.. ఈ నికృష్ట కమ్యూనిస్టులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి... మంది బిడ్డలు నక్సలైట్లో పోతుంటే, వాళ్ళ బిడ్డలను మాత్రం చదివిస్తారు
@advocaterambabu19 сағат бұрын
False.. statement check your fact
@MPRAO36918 сағат бұрын
He is useless fellow he will not check facts @@advocaterambabu
15 сағат бұрын
బాలకృష్ణ నటనా పరంగాను, వ్యక్తిగత విషయంలోనూ ఖచ్చితంగా ఈ అవార్డుకు అనర్హుడు. ఇది 100% రాజకీయ ఎత్తుగడ మాత్రమే. టిడిపి నుంచి చేసుకోటానికి ఇలా చేశారని అనుకోవాలి.
@lifestyles464_22 сағат бұрын
సూపర్ కొటేషన్👌❤సింహం ఎప్పుడూ సింహాసనం కోరుకోదు.తను కూర్చున్న చోటే సింహాసనం👏అవార్డు రాకున్నా గొప్పవారి విలువ,ఖ్యాతి ఏ మాత్రం తగ్గదు.వారు వజ్రంలా ప్రకాశిస్తూ వుంటారు❤
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@dhananjayathota521811 сағат бұрын
కరెక్ట్ సావిత్రి రంగారావు,జ మున వాణిశ్రీ జయసుధ మొధలగు వారు ఎప్పుడో చెప్పారు.ఉత్తమన టి సెంట్రల్ అవార్డు వీరికి రాలేదు రాజకీయం రికామెండేషన్ వున్నవారికి ఇస్తారు అని,వీరికన్న ఎందులోను పనికి రాని వారికి ఎందరికో ఉత్తమనాటి పద్మశ్రీ లు ఇచ్చారు.అయినా వారు ప్రజల్లో గొప్ప నటులుగా ముద్ర వేసుకొన్నారు.అవార్డ్స్ రానంత మాత్రాన goppanatule .అవే నిజమైన అవార్డ్స్.
@Wildbirds198522 сағат бұрын
అన్ని రంగాల్లో తమ తమ ఉపయోగ వ్యక్తులకు, అవసర నిమిత్తం కి అధికార దుర్వినియోగం.
@SreenuPinninti19 сағат бұрын
Correct 💯
@DivyaVani-s9j22 сағат бұрын
అసలు ఈ పద్మ అవార్డ్స్ ఎందుకు ఇస్తారు ఏ రంగానికి ఇస్తారు తెలియలేదు కానీ ఈ వీడియో చూశాక పూర్తిగా తెలిసింది.🙏🙏
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@KarthikCA36020 сағат бұрын
Balakrishna gaaru ki pakka recommendation mede award itcharu..
@mahendravarma730419 сағат бұрын
Mari chiranjeevi ki...
@ajithmakkena242518 сағат бұрын
😂😂 chiranjeevi ki Ela vachindhi oo andari ki telusu bjp political ga vadukaundam anukuntundhi andukanee padhama vidhusan ichindhi
@KarthikCA36018 сағат бұрын
@@mahendravarma7304 chiranjeevi craze anti bala krishna craze AP and TS chiranjeevi tho polika anti..
@KarthikCA36018 сағат бұрын
@@ajithmakkena2425 Chiranjeevi ki padma Bhushan vachinappudu congress govt and vibhushan award vachinappudu BJP athanemi ye party ki support ga leru kuda, Chiranjeevi tho polika anti..
@ajithmakkena242515 сағат бұрын
@KarthikCA360 bjp ki Padma vibhusan ichindhi ayyanu political ga vadukundam Ani adhe poltics Baga follow ayye prathi okkariki telusu chiranjeevi ki oppu ko ledhu kani rajya sabha and governor koda offer chesaru chiranjeevi ki intrest ledhu political ga malli active avvadam chiranjeevi ne political ga active cheyadaniki vesina first step aa ee Padma vi bhusan and bjp okka particular time lo india lo vunde heroes ni attract chesi vallani vote bank ba pettukundam anukundhi
@sagarkumar750922 сағат бұрын
ఒక్కప్పుడు పద్మ అవార్డులు అంటే ఎంతో గౌరవం ఉంది కానీ ఒక పిచినకోడికి ఇంట్లో ఇద్దరుని కాల్చినోడికి పద్మ అవార్డు ఎలా ఇస్తారు
@Smilie-k5d21 сағат бұрын
👏
@seethasravani826321 сағат бұрын
మేకప్ వేసుకుని తైతక్కలాడే వాళ్ళకి స్వాతంత్ర కాలం నుంచి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.. సైంటిస్టులకు తక్కువ ఇస్తున్నారు.. ఈ మేకప్ వేసుకునే యాక్టర్లు ఏం పీకారు అని దేశానికి, వీళ్లకు ఏకంగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఇస్తున్నారు.. పోనీ ఏదో సినిమా దాదాసాహెబ్ ఫామ్కే పురస్కారాల అంటే ,అది కూడా కాదు.. . పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న కూడా ఇచ్చేసేటట్లు ఉన్నారు... ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ మొదలుపెట్టింది, బిజెపి కంటిన్యూ చేస్తుంది..
@monitgamerworld379920 сағат бұрын
Chiranjeevi ki anr ki echaru ga daniki enti me reply
@SreenuPinninti19 сағат бұрын
వాడికి మెంటల్ సర్టిఫికేట్ ఉంది.అందుకే వచ్చింది😅😅😅
@SSujathi19 сағат бұрын
@@monitgamerworld3799 kada same feeling jai balayya Kalamsam leni manchi manasu unna genuine person balayya garu
@BaskarKrishna-v4v21 сағат бұрын
Congratulations Ajith,balayya
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@sivaganeshk310622 сағат бұрын
బాల కృష్ణ కంటే సంపూర్నేష్ బాబు 100 రేట్లు బెస్ట్...అలాంటిది అవార్డ్ రావడం ఏమిటో..😂😂 ...అవార్డ్ పరువు తీశారు..😢
@psm36021 сағат бұрын
Nee ayya chiranjeevi anduku kooda paniki radu gadara! NBK all rounder
@Dr.Bujjithalli21 сағат бұрын
Chiranjeevi ki 2006 lo ne icharu same award Mari. Balakrishna cancer hospital trust petti chala mandhiki help ayindi, 3 times MLA, Inka no. 2 hero ga one decade unnaru 100+ movies chesaru. Nelanti panikorani vedhavalani artham kadhi
@Naina4674619 сағат бұрын
Basavatharakam hospital chala seva chestundi ma ammuma cancer vachhi napudu chupinchamu don't insult first
@Laddu-wn6ys2 сағат бұрын
Fans blood ammukonnodiki Uday Kiran life ni spoil chesina chiru ki ivvocha 🤔
@Nature_Food_Travel39216 минут бұрын
Manjula power channel, Manjula gariki inka Ms Sridevi channel madam ki padmasree award icchivuntey bagundedhi
@SureshKumar-j8f9p22 сағат бұрын
Padma awards gurinchi clarity ga chepparu👏👏
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@SubbuPokanati21 сағат бұрын
బాలకృష్ణ కి అవార్డు ఇవ్వడం మాత్రం బాలేదు భారతరత్నను కాలిగోటితో పోలుస్తూ అమ్మాయిలకు కడుపు అన్న చేయాలి ముద్దన్న పెట్టాలంటూ ఎవరిని పడితే వారిని నోటికి వచ్చినట్టు తిడుతూ కొడుతూ ఉండే వాడికి ఇలాంటి అవార్డులకు అర్హుడు కాదు ఇది కేవలం రాజకీయ దను కారణంగానే వచ్చింది ఎంతో మంది హీరోయిన్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇతని వల్ల ఇబ్బందులు పడ్డారు అని చెబుతున్నారు ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి కదా సినిమాల్లో కూడా చాలా దారుణంగా ఉంటాడు హీరోయిన్స్ తో రక్తపాతం కూడా ఎక్కువ ఇతని సినిమాల్లో ఏమి చూసినా
@rohiniallurohiniallu20 сағат бұрын
టిడిపి వాళ్ళు అడిగి ఉంటారు,,అయిన బాలకృష్ణ ఏమి సేవ చేశాడు బిజినెస్ లు చేసుకుంటున్నారు వాడికి ఇచ్చే కన్నా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ramcharan gariki ఇచ్చినా పర్లేదు
ఈ అవార్డ్ లు అందుకున్నవారిలో 20 శాతం మంది మాత్రమే అర్హులు. మిగతా వారు నిస్సందేహంగా అనర్హులు. సినిమా వాళ్లకు ( నేను బాలయ్య ను ఉద్దేశించి అనడం లేదు. సినిమా వాళ్ళు అందరినీ అంటున్నాను) పద్మ అవార్డులు ఇవ్వడం అనవసరం. వాళ్ళు నటించి డబ్బు సంపాదించుకుంటున్నారు తప్ప సమాజానికి వాళ్ళు చేస్తున్నదేం టి? స్టూడియో ల పేరుతో తక్కువ రేట్ తో భూములు సమకూర్చుకుంటున్నారు, బెనిఫిట్ షో లతో ప్రజలని దోచుకుంటున్నారు, దొంగలెక్కలతో tax లు ఎగవేస్తున్నారు,సెలబ్రిటీ పేరుతో కబ్జాలు చేస్తున్నారు,డబ్బు కోసం ads లో నటించి హానికర ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నారు, డ్రగ్ కల్చర్ నీ అలవాటు చేసారు. సినిమా వాళ్ళకి పద్మ అవార్డు లు ఇవ్వడం వలన ఆ అవార్డు ల విలువ కోల్పోతున్నాయి. ఇది నా అభిప్రాయం.
@Sudharani-ge3sh15 сағат бұрын
అందరూ డబ్బు సంపాదించాలనే ఏ రంగంలోనికైనా వెళతారు. అవార్డులు అనేవి వారి ప్రతిభకు కొలమానం మాత్రమే. అది గుర్తుంచుకోండి.
@janicherukuri758915 сағат бұрын
@Sudharani-ge3sh సుధా రాణి గారు " ప్రతిభా " అంటే అర్థం చెప్పగలరా? పోనీ ప్రతిభ అనే పదాన్ని నిర్వచించి చెప్పండి. మీకు మీరు మేధావిని అని ఫీలింగ్ అనుకుంటాను. మీరు కామెంట్ పెట్టడానికి ఉపయోగించిన సెల్ ఫోన్ ను కూడా ప్రతిభ ఉన్నవాడే కనిపెట్టాడు. దాన్ని మార్కెట్ లో అమ్ముకుని అతను డబ్బు సంపాదించాడు అందుకే అతనికి అవార్డ్ ఇవ్వలేదు. మరి సినిమా వాళ్ళు చేస్తున్నది కూడా అదే కదా మరి అవార్డ్ లు ఎందుకు. నిస్వార్థం గా సేవ చేసే వారికి ఇచ్చే దాన్ని అవార్డ్ అంటారు..వ్యాపారస్తులకు ఇచ్చే అవార్డులు వేరే ( బిజినెస్ కి సంబంధించినవి) ఉంటాయి. అలాంటి వారికి పద్మ అవార్డ్ లు ఇవ్వ కూడదు.తెలుసుకోండి. ప్రభుత్వాలు ఏమి చేసినా అబ్బో అబ్బో అనుకునే మీ లాంటి వాళ్ళకు ఇవి చెప్పినా అర్థం కావు.ప్రవచనాలు చెప్పడానికి గరికపాటి వారు, చాగంటి వారూ ఉన్నారు. మీ ప్రవచనాలు అవసరం లేదనుకుంటా.
@Sudharani-ge3sh15 сағат бұрын
@@janicherukuri7589 ప్రవచనాలు చెప్పడానికి చాగంటి గారి లాంటి వారే కానక్కరలేదు. అయినా నేను వాస్తవాలు చెబుతున్నగాని ప్రవచనాలు చెప్పడం లేదు. నీలాంటి అజ్ఞానులకి అవి అలాగే వినిపిస్తాయి. సినిమా రంగమంటె ఏవగింపు కలిగే నీలాంటి మనిషులతో మాట్లాడటం వేస్ట్.
@manidarelli576713 сағат бұрын
Meru cheppindi true
@janicherukuri758913 сағат бұрын
@manidarelli5767 thank u sir
@ashoktaleda8719 сағат бұрын
Award goes to.......బూతు పురాణం.....ముద్దులు, కడుపులు....అభిమానుల చెంపలు ఛెల్...... etc.etc.
@Nature_Food_Travel39218 минут бұрын
😂😂
@RavindraBabu-k4w21 сағат бұрын
Vijaya Nirmala garu and gaddar deserve this award😢😢
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@hahamusic593722 сағат бұрын
Always interesting topics 👍👍
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@naadawath128622 сағат бұрын
సిఆర్ గారు పద్మ awards గురించి తెలియని విషయాలు తెలియజేశారు
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@MonikaReddy-k8j22 сағат бұрын
తెలంగాణకి చాలా అన్యాయం జరిగింది గద్దర్ గారికి ఇచ్చుంటే నేను చాలా సంతోషించే దాన్ని
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@sesharao49016 сағат бұрын
Congress govt 2013 varuku undhi kada appudu enduku ivvaledhu.telugu vari lo Padma award lu china's varilu Hyderabad lu unnavari ekkuva
@srinivasulureddykalluru566819 сағат бұрын
Sr ఎన్టీఆర్ కి పద్మశ్రీ, బాలకృష్ణకు పద్మ భూషన్, కామెడీ గా లేదూ 😀
@naaneeruvudeninngaagi354618 сағат бұрын
COMEDY KADHU AA AWARD KI GHANATHA GAMYAM PAADI AYYI PONDI EE LOAFER LANJA KODUKU ICHCI DAYAMA CHESI CENTRAL GOVT ANNI PODMA WARDS NI STOP CHEYYALLI APPUDU DHANIKI VUNDA YOGYATHA ALAGA UNDIPOTUTHUNDI LANJAKOADAKULUKU GANGSTERS KO PADAMA AWRDS CHA CHE CHA IDI MANA INDIA
@venkyramana870617 сағат бұрын
Apra kojja nuvvu ichava
@Chinnachennu12316 сағат бұрын
Mana jagan anna ki jail sri ivvali anna maata😂😂😂😂
@Bhaskar-f1y12 сағат бұрын
మరి కృష్ణ గారికి పద్మశ్రీ, చిరు తాతయ్యకి పద్మ విభూషణ్ ఏమిటో.ఇంకా కామెడీగా లేదు.
@BhargavkBhargavk11 сағат бұрын
@@Bhaskar-f1yre erripuka chiru ki Krishna ki enti raa samndam
@HariRachuri21 сағат бұрын
కొందరికి బ్రెయిన్ కండిషన్ బాగున్నవాళ్ళ కి ఇస్తే రెస్పెక్ట్ ఉంటుంది 🏹🏹🏹
@veerabhadraraoseelam900317 сағат бұрын
Ye brain ainaa aa devudi dhaye antha anni savyamgaane samaajamlo unnaayaa manam vaade neeru gaali kalushitam kaaledaa alaage manchi chedu yeppudu untai mottham chokkamainadhi yeppudu undadhu
@thebeautifulnature158522 сағат бұрын
Balakrishna Ki award Chi.... Ento Ee Madya Awards Kuda Chocolates 🍫 Ipoyayi...😭😡🤦♀️🤦♀️🤦♀️🤦♀️
@nalinamedapati426722 сағат бұрын
Same feeling
@HariRachuri21 сағат бұрын
👍👍👍
@Dr.Bujjithalli21 сағат бұрын
Chiranjeevi ki 2006 lo ne icharu same award Mari. Balakrishna cancer hospital trust petti chala mandhiki help ayindi, 3 times MLA, Inka no. 2 hero ga one decade unnaru 100+ movies chesaru.
@seethasravani826321 сағат бұрын
మేకప్ వేసుకుని తైతక్కలాడే వాళ్ళకి స్వాతంత్ర కాలం నుంచి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.. సైంటిస్టులకు తక్కువ ఇస్తున్నారు.. ఈ మేకప్ వేసుకునే యాక్టర్లు ఏం పీకారు అని దేశానికి, వీళ్లకు ఏకంగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఇస్తున్నారు.. పోనీ ఏదో సినిమా దాదాసాహెబ్ ఫామ్కే పురస్కారాల అంటే ,అది కూడా కాదు.. . పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న కూడా ఇచ్చేసేటట్లు ఉన్నారు... ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ మొదలుపెట్టింది, బిజెపి కంటిన్యూ చేస్తుంది..
@SSujathi19 сағат бұрын
@@Dr.Bujjithalliyes ur correct jai balayya
@raghuvignesh272222 сағат бұрын
పద్మ పురస్కారాలు ఒకప్పుడు ప్రతిభ కు ఇచ్చేవారు. ఇప్పుడు కేంద్ర రాజకీయ స్వలాభాలకు, ఇస్తున్నారు 😂😂.
@thebeautifulnature158522 сағат бұрын
100% correct
@seethasravani826321 сағат бұрын
మేకప్ వేసుకుని తైతక్కలాడే వాళ్ళకి స్వాతంత్ర కాలం నుంచి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.. సైంటిస్టులకు తక్కువ ఇస్తున్నారు.. ఈ మేకప్ వేసుకునే యాక్టర్లు ఏం పీకారు అని దేశానికి, వీళ్లకు ఏకంగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఇస్తున్నారు.. పోనీ ఏదో సినిమా దాదాసాహెబ్ ఫామ్కే పురస్కారాల అంటే ,అది కూడా కాదు.. . పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న కూడా ఇచ్చేసేటట్లు ఉన్నారు... ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ మొదలుపెట్టింది, బిజెపి కంటిన్యూ చేస్తుంది..
@kalyanrao597321 сағат бұрын
NDA ప్రభుత్వం నిజమైన అర్హులకు పద్మ అవార్డులు ఇస్తున్నది . కాంగ్రెస్ & co. పార్టీల మాదిరిగా అనర్హులకు అవార్డు లు ఇవ్వడం లేదు. అవార్డులు పొందినవారు అర్హులా ? కాదా? అనేది మాత్రమే చూడాలి.
@seethasravani826321 сағат бұрын
Yes..better than Congress
@SreenuPinninti19 сағат бұрын
బాలకృష్ణ అర్హుడు కాదు
@yoshithyoshith361119 сағат бұрын
అవును
@umamahesh830218 сағат бұрын
@@SreenuPinnintiFafam... Mee Yedupu Pagodiki kooda rakudadu 😅😅
@SreenuPinninti17 сағат бұрын
@umamahesh8302 యెందుకు..?
@siddeswaraprasadkankanala2921Сағат бұрын
Good information keep it up
@monitgamerworld379920 сағат бұрын
My heartly congratulations to Balayya garu,jai balayaa
@MathaviLatha-t9y21 сағат бұрын
Clarity reality cr voice, super information cr garu👍👍
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@Shashank1234Saikumar18 сағат бұрын
Great information❤❤❤❤ for Kerala 😊
@Balu89012 сағат бұрын
సంక్రాంతి సినిమా మ్యూజిక్ డైరెక్టర్ #"భీమ్స్ సిసిరోలియో "# గురించి వీడియో చెయ్యండి. 🙏🙏🙏
@Hanumanthu-y2p22 сағат бұрын
Nice quotes bro
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@AbhinayaAbhi-ug2kf21 сағат бұрын
Me Quotes super 👌 annaya I'm big big big big big fan for ur Quotes annaya ♥️♥️
తండ్రిని కి వెన్నుపోటు......చెప్పులతో సన్మానం చేసిన ఘనచరిత్ర..... so eligible for this award
@madhusudan-u6e22 сағат бұрын
Gaddar gariki ivvalsindhi😢😢😢
@RavindraBabu-k4w21 сағат бұрын
Yes
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@seethasravani826321 сағат бұрын
గద్దర్ ఒక కుహన కమ్యూనిస్ట్.. ఎంతోమంది యువతను నక్సలైజం వైపు మళ్ళించడానికి ప్రోత్సహించాడు.. తన పిల్లలను మాత్రం విదేశాలలో చదివించి ఉద్యోగాలు చేయిస్తున్నారు.. ఈ నికృష్ట కమ్యూనిస్టులు చెప్పేది ఒకటి చేసేది ఒకటి... మంది బిడ్డలు నక్సలైట్లో పోతుంటే, వాళ్ళ బిడ్డలను మాత్రం చదివిస్తారు
@advertisement74722 сағат бұрын
Ajith not deserve padma award
@venkyramana870617 сағат бұрын
Epudo ravalsindhi ma balayya ki
@Vijayalakshmi042218 сағат бұрын
Asalu movie artists ki evariki e awards avasaram ledu seva chese vallubyta chala mandi vunnaru dance la perutho valla kante chinnapillallutho act chesinandhuka ichedhi awards Chiranjeevi balakrishna thappa kendraniki evaru kanipincharemo last meeru cheppina matalu chala correct gaa vundhi
@advertisement74722 сағат бұрын
ఇందువల్లే మీ వీడియోస్ కి మీకు నేను పెద్ద ఫ్యాన్ ని ఎన్నో విషయాలని చాలా క్లారిటీగా వివరిస్తారు
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@slrworld686420 сағат бұрын
Balakrishna is a legend actor........ He is best of Padma Bhushan.... Congrats sir ...👏🏾👏🏾👏🏾
@Findthetruth2210 сағат бұрын
అసలు సినిమా వాళ్ళకు అవార్డ్స్ ఏంటి
@Its_me_crazy_varsha143521 сағат бұрын
అసలు నీకు అవార్డు ఇవ్వడం వెనుక ఎన్ని కోట్లు ఇచ్చావు లేక మీ బావ చంద్ర బాబు రికడేషన్ నా
మేకప్ వేసుకుని తైతక్కలాడే వాళ్ళకి స్వాతంత్ర కాలం నుంచి అవార్డులు ఇవ్వడం స్టార్ట్ చేశారు.. సైంటిస్టులకు తక్కువ ఇస్తున్నారు.. ఈ మేకప్ వేసుకునే యాక్టర్లు ఏం పీకారు అని దేశానికి, వీళ్లకు ఏకంగా పద్మ భూషణ్, పద్మ విభూషణ్ ఇస్తున్నారు.. పోనీ ఏదో సినిమా దాదాసాహెబ్ ఫామ్కే పురస్కారాల అంటే ,అది కూడా కాదు.. . పద్మ భూషణ్ పద్మ విభూషణ్ భారతరత్న కూడా ఇచ్చేసేటట్లు ఉన్నారు... ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ మొదలుపెట్టింది, బిజెపి కంటిన్యూ చేస్తుంది..
@mdpasha684818 сағат бұрын
Baalkrishna ke award😢 Tamilnadu Ajith ke award kevalama Vijay ke Target ga eccharu...
@sathyanarayanapb516018 сағат бұрын
Antha కూటమి ప్లాన్, తగుబోతులకు ఇవ్వడం ఎంటి
@manohar123-k1e22 сағат бұрын
Super explanation boss, thank you🙏
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@Malya189517 сағат бұрын
బాలకృష్ణ కి ఎందుకు ఇచ్చారు....? బీజేపీ మహిమ
@rabin447821 сағат бұрын
Odisha Rayagada Robin CR voice waiting your content videos we are support
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@babusr860516 сағат бұрын
I am banglore jai balayya🦁🦁🦁
@mercy14321 сағат бұрын
Bala krishna congratulations..... he wroth for it🎉
@AjayCh-x9i19 сағат бұрын
Chiranjeevi ki krishna ki ....evvochu kaani bhalayyaku evvakudadaa
@magner912719 сағат бұрын
Iste tisukovali, adukkokudadhu.
@surendrakumarmadhula731012 сағат бұрын
బసవతరకం రోగులకు free గా treatment chestara నేను ఇప్పటి వరకు డబ్బులకు అనుకున్న business point అనుకున్న manchi పని chestunnade బాలయ్య he deserve padmasri
@lavanyaparasa378415 сағат бұрын
Dr.vishala nutrition gurinchi video chayandhi sir please sir prathi video lo aduguthunanu sir chayanu antay chapandi sir adagamu sir chaystay e month ending lopu chayandi sir
@Madhav180615 сағат бұрын
తెలంగాణా కి చాలా అన్యాయం చేశారు... మందకృష్ణ ఒక పొలిటికల్ లీడర్ ఇలాంటి పనికిమాలిన వాళ్లకియడం వల్ల సమాజనికి ఎం ఉపయోగం లేదు కళాకారులకి, సామజిక సేవా చేసిన వాళ్లు మస్తుమంద్ది వున్నారు గా ఇంత అన్యాయమా
@NaniBalla-z5s19 сағат бұрын
Chiruallways..NO..1
@yasuyasmin88522 сағат бұрын
I am hindupur jai balayya
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@veerabhadraraoseelam900317 сағат бұрын
Awardla vishayam lo personnel buildup aasthulu penchukune vaallaku value ivvaru yevaraithe niswaardhamgaa undi sevalu chesthaaro vaallaku importance untundhi
@anushareddy65514 сағат бұрын
Khammam floods JCB driver ki ye award ivvaraaa
@Hanumanthu-y2p22 сағат бұрын
ఏ స్టేట్ నుండి ఎంతమంది మినిస్ట్రీలో సెంటర్లో ఉంటారు ఆ స్టేట్ కి ఎక్కువగా పద్మ అవార్డ్స్ వస్తాయని ఇప్పుడు అర్థమైంది
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@venkateshalla248616 сағат бұрын
Ajith better than thalapathy.. Ajith is not only a actor but also formula1 racer
@THAPPETADEEPTHI22 сағат бұрын
Heyyyy hi cr voice garu first comment
@crvoice21 сағат бұрын
You are the best❤
@sailajachipilla421022 сағат бұрын
NTR raledu mari he is great actor in ap
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@LavieLavi18 сағат бұрын
Bulbul 😂
@MareeduAnupama16 сағат бұрын
Dr. నాగేశ్వర్ రెడ్డి గారు కూడా ఆంధ్ర అతనే
@rohiniallurohiniallu20 сағат бұрын
బాలకృష్ణ కి ఇవ్వడం పక్క బీజేపీ ప్లానే,,,కావాలనే రాజకీయ ఆకాంక్ష తో ఇచ్చింది..... బాలకృష్ణ కన్నా పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, Ramcharan,prabhas lantivaariki ఇచ్చి ఉంటే బాగుండును .😢
@poojan298922 сағат бұрын
Razakar movie real story chappara. I'm asking 11 months on words still video is not came😭😭. Next video should be my only. Please cr voice sir ❤❤. do my video
@crvoice21 сағат бұрын
Very soon❤
@prasadyaddanapudi277518 сағат бұрын
పద్మ అవార్డులు ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలి.
@naraboyinayelleswara530320 сағат бұрын
Presently pAAdma awards political reasons to istunnaru ruling parties valla political avasaralakosam istunnaru
@swathisona340611 сағат бұрын
Next allu arjun round up chestadu aa category ni..konukuntadu..next movie lo terrorist ga act chesi techukuntadu like how smuggling chestu act chesinaduku national award vachindo alaga
@deetyareddy854614 сағат бұрын
No value for Padma Bhushan awards, some of the people don’t deserve
@MathaviLatha-t9y21 сағат бұрын
Telangana ki anyayam jarigindhi
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@aradhika108222 сағат бұрын
💯 balakrishna ki ivadam correct
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@shashikala366920 сағат бұрын
Why r civil awards conferred to Actors in first place. They earn lavishly. There r much much deserving people who work selflessly.
@venkateshalla248616 сағат бұрын
Bhramanadham, mohan babu garu ki padma sri lu echaru kadha.. 3.22 dhagra chudandi.. Padma award lu ani annaru.. Padmabhusan ani annaledhu
@yasuyasmin88522 сағат бұрын
Super anna
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@mamathamadhu734220 сағат бұрын
❤❤❤❤❤❤
@sagarchakravarthi318119 сағат бұрын
There is no state quota for awards?
@sagarchakravarthi318119 сағат бұрын
Hopelessly Revanth, he is making everything polituca? Why congress has not given Bharat Ratna to Ambedkar?
@anilbunga365018 сағат бұрын
Jai manda krishna madiga🎉🎉🎉🎉
@nageswarraob768521 сағат бұрын
Ji bjp🙏🙏❤️
@yasuyasmin88522 сағат бұрын
Jai balayya
@raghavambbs22 сағат бұрын
Jai revanth reddy
@advocaterambabu19 сағат бұрын
Veellu society ki emi chesaru rra ....
@vijayabs226621 сағат бұрын
Asalu aa balayya ki enduku padma award isthunaru...adavallanu abyanthakaramga touch chesinanduka or kanti chupitho train ni aapinanduka... Balayya ku award isthe saif ki congress ichindi thappu kadu
@Dr.Bujjithalli21 сағат бұрын
Chiranjeevi ki 2006 lo ne icharu same award Mari. Balakrishna cancer hospital trust petti chala mandhiki help ayindi, 3 times MLA, Inka no. 2 hero ga one decade unnaru 100+ movies chesaru. Cinema lo character ki real life ki chala teda undi
@vijayabs226620 сағат бұрын
@Dr.Bujjithalli chiranjeevi background kontha varaku clear... Bul bul gadidi murderer, rapist, mental certificate undi.. Inka public ga abyantharakaramga adavallanu kinchaparichela matladatame kadu, public ga ekadekado touch chesthadu... Nee pellam ni or nee sister ni or nee Amma ni ekadekado touch chesthe happy ai Inka touch cheyi ani antavara edhava .. don't act blind eyed..
@venugarnepudi444115 сағат бұрын
Balayya unfit for this award he did nothing
@priyakenguru22 сағат бұрын
Padma awards ki vunna respect poiyindhi...bala krishna lanti vallaku ivvadam nicham...yetho society serve chesina vallanu vedichi petti ilanti vallaku ivvadam vadakaram... society ki yento seva CHESIna vallaku ivvakunda indulo kuda politics ...chi mana india lone chellu tundhi
@Dr.Bujjithalli21 сағат бұрын
Chiranjeevi ki 2006 lo ne icharu same award Mari. Balakrishna cancer hospital trust petti chala mandhiki help ayindi, 3 times MLA, Inka no. 2 hero ga one decade unnaru 100+ movies chesaru. Balakrishna edaina paapam chesada edho terro#ist ki ichainattu eduathunaru
@priyakenguru20 сағат бұрын
Elephant man,forest nu adapt chesu koni own children kanna yekkuvaga seva CHESIna vallu ...asalina arhulu...may be he is one of the best in his field but public ga ladies vulgarga behave cheyadam...it's not acceptable...athani meeda attempt to murder cases kuda file ayyayi then how can hee eligable iam not cheerangivi fan...
@Spe53721 сағат бұрын
Asalu Balakrishna ki award enti ra babu ma karma …
@Dr.Bujjithalli21 сағат бұрын
Chiranjeevi ki 2006 lo ne icharu same award Mari. Balakrishna cancer hospital trust petti chala mandhiki help ayindi, 3 times MLA, Inka no. 2 hero ga one decade unnaru 100+ movies chesaru. Nelanti daridrulu eppudu pakka varini lo unna negatives no highlight xhesi troll cheyadam tappa em cheyyaleru
@Spe5377 сағат бұрын
@ Ada cheptuna ne lanti daridrapu valaki istunaru siggulekunda antuna..aa chiranjeevi ki nenu support cheyatla ala ani balakrishna kuda ivadam kuda waste aa ..cancer hospitals antunav valemi free ga cheyatla ardamainda paisalu tisukuntunaru and ladies ni muddaina petali and kadupu aina cheyali antunadu mari niku adi ok na correct gana matladada sombari matalu api ne pani nuvu chusko
@hahamusic593722 сағат бұрын
Vijaya nirmala gariki ivvalsindhi😢😢
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@veerabhadraraoseelam900317 сағат бұрын
Yendharendhariki kadupu mandi mandipothundhi
@manidarelli576713 сағат бұрын
Manda krishna madiga gariki ravadam manchi vishayame gani,bjp ki support cheyyadam Valle echharu,party ki support chesevallake evvadam ante partiality chupisthunnatte, edemaina mottaniki manda krishna madiga gari kastanni,sevani gurtincharu santosham
@hareeshbabu155711 сағат бұрын
Balakrishna waste fellow samskara heenudu. Ee vayasulo vadu aa galeezu dance chesinandhuka ee puraskaram
@aradhika108222 сағат бұрын
Vijay Nirmal Krishna family ni nasanm chesindi
@ijjaganimuralikrishnamural257215 сағат бұрын
485 like❤❤❤
@SriTelugu-b9b12 сағат бұрын
ఇండియాలో అవార్డ్స్ కి అసలు విలువ ఉందా😅
@hashu5921 сағат бұрын
Jai revanth reddy, jai gaddar
@crvoice21 сағат бұрын
Thanks for your love and support❤
@puramsowmith426119 сағат бұрын
Mee koteshans baaguntai
@THAPPETADEEPTHI22 сағат бұрын
Meru matram mesala guruvappa gurinchi video cheyadam ledu
@madhusudan-u6e22 сағат бұрын
Papam vaddu andi
@crvoice21 сағат бұрын
Very soon❤
@Panchabhuthalu20 сағат бұрын
Cinema vaallaki a award evvakkaraleaddhu,panikimalina dance lu did cinema lu vaallaki award waste
@SureshKumar-j8f9p22 сағат бұрын
8th comment brother
@crvoice21 сағат бұрын
Good job❤
@mohanchandaka126520 сағат бұрын
మన దరిద్రం ఏంటి అంటే మెంటల్ సర్టిఫికెట్ తీసుకున్న nbk కీ పద్మ భూషణ్ ఇవ్వడం