Hai ఆన్న 2025 pass out వాళ్లు వస్తున్నారు నేను 2021 mca pass out నాకు ఫ్రెషర్ గా జాబ్ కావాలి ఏం చెస్తే జాబ్ వస్తుంది ఇప్పటికే నా ఏజ్ కూడా 30+ eypovacchindi ఏలా నేను కెరియర్ లో సక్సస్ సాదించేది 🎉 నాకు సాప్ట్వేర్ తప్ప వేరే ఆప్షన్ లేదు 2ఏళ్ళు బెంగుళూర్ లో ఉన్న ఒక్కడు ఇంటర్వ్యూ కీ పిలిచిన పాపాన పోలేదు 🎉 మళ్లీ ఏమంటే నువ్వూ ఇంతకు ముందు నువ్వు కంపెనీ లో వర్క్ చేశావు ఇప్పుడు ఫ్రెషర్ కింద పనికిరావు అంటాడు 🎉 ఎలా అన్న నా ప్రాబ్లం కీ సొల్యూషన్ చెప్పు 🎉
@gopivivo461523 сағат бұрын
Hai అన్న 2014 pass out అయ్యాను గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యాను నా వాళ్ళ కలెకపొయ్యింది ఇప్పుడు నేను it లో fresher గా వెళ్ళాలి అన్న సాధ్యమవుతుందా చెప్పండి ఏమి నేర్చుకోమంటారు మంచి ఇన్స్టిట్యూట్ ఒకటి చెప్పండి అన్న ప్లీజ్ అన్న రిప్లై ఇస్తారు అని అనుకుంటున్నా 🙏🙏🙏