యాంకర్ గారు ఒక మంచి డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేసి నందుకు ధన్యవాదములు దేవుడు మీకు డాక్టర్ రంగనాథ్ గారికి మంచిజరగాలని కోరుతూ మీకు ధ్ణ్యవాదములు
@lionrvrao185717 күн бұрын
యాంకర్ డాక్టర్ గారిని చాలా స్పష్టంగా ప్రశ్నలు అడగడం చాలా అద్భుతం తను నవ్వుతుంటే పువ్వులు వికసించినట్లు గా ఉంది
@srinivasdhannayak2261Ай бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు ఆరోగ్యమే మహాభాగ్యంగా అందరూ భావించాలి 🎉🎉🙏
@NagenderRaoChakilamАй бұрын
Excellent advises sir, hats off you sir
@syamprashanth1848Ай бұрын
మనిషి 100 ఏండ్లు బ్రతకడం సమాజానికి హానికరం,ఇప్పటి జనాభా పెరుగుదలతో పాటు మనుషుల్లో అన్యాయం,అరాచకం,మోసం,దగా,తినే తిండి కల్తీ,గాలి కల్తీ,నీరు కల్తీ,వీటన్నిటికీ మించి మనుషులమధ్య మానవత్వం పూర్తిగా నశించి పోయింది, అందుకే భవిష్యత్తులో పెళ్లి,పిల్లలు ఆలోచనే శుద్ధ దండగ.ఇంకా 100 ఏండ్లుబ్రతికి ఈ దరిద్రాలన్నీ చూడాలా....
@srinivasaraorao4339Ай бұрын
కాదు బ్రో సైన్స్ అభివృద్ధి మనిషి ఆగడు అది మనిషి లో కృషి ఇంకా పోతూనే ఉంటుంది
@srinivasvennampally-u4qАй бұрын
Super debate Dr గారు. I am your follower.💐💐
@marlapatiadamu7975Ай бұрын
డాక్టర్ గారు ఆరోగ్యాన్ని కాపాడుకొనే మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్య వాదాలు సార్
@padmanabhakotareddy5216Ай бұрын
This doctor is broad minded person what I understand Thank you Dr,
@karunapolmarsetty2008Ай бұрын
Thnq sir
@HyderbadawaazАй бұрын
చాలా మంచి dr... అయన
@komaravenkaiah2476Ай бұрын
Super sir, super anchor
@ssuri-wv4mwАй бұрын
Excellent topic. Regards to you both
@dr.ravishankar4174Ай бұрын
Nice vedio,anchor questioning in good way
@dandesubbarayudu1124Ай бұрын
యోగ జ్ఞానం లేనివారికి ఒంటరి తనము భయానకం, యోగికి ఒంటరితనం అవసరం, వేల సంవత్సరం జీవించవచ్చు.
My bryn post photo details explain please eyes details explain please 🥺 sar...
@muralikrishna4848Ай бұрын
Intresting paint sir said sir ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉
@TPL2309Ай бұрын
వృద్ధులందరికి భోజనము, బట్టలు, మందులు మీరే సప్లై చేస్తే అలాగే బ్రతకవచ్చు.
@humanrights27Ай бұрын
మేము రడి ఈ భూలోక స్వర్గం లో ఆరోగ్యం ఉంటే ఎంత కాలమయినా తనివి తీరదు❤
@rameshkorideАй бұрын
Anchor hair style is super
@vinaybabufilmdirector8350Ай бұрын
మరణం తప్పని సరి అని తెలిసి కూడా అంత నాలే కావాలి ఇంకా కావాలి అనే స్వార్థం తో అనేక అఘాయిత్యాలు చేస్తున్నారు మనుషులు.. ఇంక మరణం ఉండదు అంటే.. ఇంకేమైనా ఉందా.. ఒకసారి ఆలోచించండి
@nagenderchalla883Ай бұрын
Human beings knowledge is limited, from time to time we are correcting old knowledge .
@AakashY-og6scАй бұрын
Yes
@radhakrishnags7412Ай бұрын
Background music thaggichandi meeru చెబుతున్నది defective story kaadu
@ramachandraraokompalliАй бұрын
వందేళ్లు బ్రతికి ఏం సాధిస్తారు నాయనా దేశంలో వృద్ధాప్య పెన్షన్ పెరగడం తప్ప
@harikalaparthihari403Ай бұрын
Ippudu pension ledu kada
@velagapudisudhakararao2384Ай бұрын
Saptapadhi by the doctor is incomplete. He should have included meditation which solves many problems automatically.
@rameshkorideАй бұрын
Anchor is very cute
@sathyaaballatigi7937Ай бұрын
Sir కుంబకోణం తమిళనాడు లోని, కూరగాయల మార్కెట్ దగ్గర ఉన్న మాస్టర్ CVV యోగాసెంటర్ సందర్శించండి. చాలా చక్కటి పుస్తకాలు మరణారాహి త్యం గురించి దొరుకుతాయి. సత్యనారాయణ శెట్టి.. ఆదోని.
@srinivasulumc4416Ай бұрын
మనిషికి మరణం తప్పదు అని తెలిసినా ఆశ,దురాశ,స్వార్థము డబ్బు మతులో పెద్ద ధనిక బేధము లేకుండా కుటుంబ సభ్యులు అందరూ విదిన పడి కొట్టుకుంటూ ఉన్నారు ఈక ఎక్కువ కాలం బ్రతుకుతాడు అంటే ప్రకృతిని, సమాజనికి ఎక్కువ దోహం చేయగలడు
@TAXFINASSOCIATESАй бұрын
my grand parent living 102 yeas i know their problems--- still iving
@karshakamaharshi8588Ай бұрын
Thanks to social media. Mind it the value of knowledge is equal to your value.manishi bangaram let live longer.
@sureshsonti1746Ай бұрын
డాక్టరుగారు ఇన్ని ప్రికాశన్స్ తీసుకోవాలి అంటే చాలా కష్టము ఆచరణయోగ్యం కాదు సూక్ష్మంలో మోక్షం చూపించండి ఆయురార్గయం సుఖశాంతులతో జీవించడానికి
@ramachandraraokompalliАй бұрын
ఒక్కరు కూడా ఇండియన్స్ లేరా నాయనా ఎక్కువ కాలం బతికిన వాళ్ళు
@mshekharreddy999Ай бұрын
100 ellu bataki em peekutarra?
@usiytha46Ай бұрын
Markandeya purana is guide to live longer. Markandeya Rishi lived long and saw several Bramha, Vishnu and Maheswara. He already did research and gave Puranam,
Sir now medical shops hospitals growing what you told wrong
@MalleswararaoSirisettyАй бұрын
మీ గొప్పోళ్ళు సంపాదించిన డబ్బులు అనుభవించడానికి 500 సంవత్సరాలు కావాలి
@thomasabraham4044Ай бұрын
It is not possible to live without death . అజ్క్షనులు
@srscreations5202Ай бұрын
Maa mother valla nanamma 120yrs bratikindi
@sathyanarayana213Ай бұрын
అయ్యా నాకూ 53years పక్షవాతం వచ్చి మాట రాలేదు మిగతా అనీ బాగా వున్నాయి మాట రాలేదు యేదైనా చెప్పండి ప్లీజ్
@ssuri-wv4mwАй бұрын
Dr. Fernando Fernando Martin EA8AK a famous Neurosurgeon a licensed Amateur Radio Operator for over 60 years. He was also 4 times European Parliament member. He has made several lakhs of people from his house in Spain including all amateur radio operators in my family. Please do a debate on Amateur Radio
@padmanabhakotareddy5216Ай бұрын
My openion is. above 85 years they will be treated as seniors Now a days the political traders for bore purpose they made 55 years as seniors This is wrong Government is loosing lot of amount by giving Free is very bad
@TAXFINASSOCIATESАй бұрын
maranam lekapothe life ki change vundadhu
@vanchelarajesh7322Ай бұрын
మరణాన్ని జయించడం, అసాధ్యం, అయితే మనిషి మనుగడ అగమ్య గోచరంగా తయారవుద్ది. మనిషి చేస్తున్న తప్పుల వల్ల కొత్త విపత్తులు వస్తున్నాయి.అది తెలుసుకోండి
@kaavyasri2705Ай бұрын
90% బతుకులు పరమ దరిద్రం...100y ఏమి చేయడానికి?
@SantoshnskАй бұрын
Exactly
@rohiniendla1508Ай бұрын
Correct
@sidumsukeshАй бұрын
Superb
@VenDezerАй бұрын
Jeevitham ela gadapalu theliyana vallaki entha time icchina waste ye
@kasibabu9819Ай бұрын
Yes vrk diet cheste potaru lekunte batukutaru
@llbgsurender4795Ай бұрын
Karakkaya yogam Adoni,Kurnool district AP lovtayaru chesidi vadinam result bhaga vundhi,am used 14 results are there
@rajagopalarao8696Ай бұрын
అమరావతి మహిళల పై విషం కక్కిన పెయిడ్ ఆర్టిస్ట్ TV 9 దీప్తి
@NarsimluChatraboinaАй бұрын
Nina memu Katha pettukunam ma family aandharam kallasi bojannam chesam so andharam happy dinnar
@koteswaraoa3824Ай бұрын
😂😂aaa noru enti raa Dani noru muyyamanadi baboi
@DinniDinnuАй бұрын
🙏
@shakuntala8956Ай бұрын
Michel jackson try vhesaadu but batikindaa? Sachhindu gaa crores of rupees insurence chesukunnadu .
@RaghavendraraoBoppudiАй бұрын
Rogam raavataaniki moola kaaranam evvadu Chappadu .rogaalaku Mataram, addamyna super technology Mataram public ki ruddutaaru.dedhavalu.only one law,live in the nature, live with the nature
@sammaiahambala856Ай бұрын
Wonderful వీడియో సూపర్ Dr గారు మీరు చెప్పేది వాస్తవమే చాలా చాలా ధన్యవాదములు, ఆరోగ్యమే మహాభాగ్యం విలువ కట్టలేము అంతు లేని సంపద అనుకోవాలి. 🙏🙏👌👌👌👍👍
@katrapallychandrashaker1159Ай бұрын
Anthaseen. Ledu
@karunasrigouru119227 күн бұрын
డబ్బెంత ఖర్చు చేసినా జీవన సమతుల్యత కొనసాగించడం కత్తి మీదసామే.
@narasimhakari9166Ай бұрын
There are many mentals in the country
@heartfeltquotes369Ай бұрын
నేను బైబిల్ ని నమ్ముతాను... According to The Bible there is no impossible to live, without death...
@HanumantharaoM-j1yАй бұрын
India or ap lo manishi ni prasanthamu ga lanchalu doctors thana avasaram khanna rogulanu dochu kovadam muriki vadalu leni samajani niriminchali singapur laga.
@murarijayasri169Ай бұрын
Anchor's over action and her half knowledge is irritating
@hanemanm4042Ай бұрын
ఉదయం 5 గంటలకే నిద్ర లేచినా మంచిది అయితే రాత్రి వేళ ఎన్నిగంటలకు నిద్ర పోతారు, ఇదికూడా అవసరం కదండీ.
What is the use of living more than 100 years? Man Cabot eat or walk or enjoy any thing he cont work ana he will become a burden to the children because the kids cannot be free to go enywhere by leaving a old man I think waste of living after 100 years
Ee anchor over action valla ye show kuda chudagaligetattu ledu... Basic knowledge and etiquette ledu...yuk..
@ratnakumaripandu4040Ай бұрын
Waste discussion
@sunithajee3881Ай бұрын
Idi ahankara pooritha statement... God decides. .. tsunami Earth quacks... pollution...( Food water air ..ANNI SARVA NASANAM CHESI. 100 YEARS brathikistarata).. Aapi chudandi..... Tharvatha matladandandi mee SCIENTIFIC INVENTIONS..100 years.....yentamma.....migathavi....
@israelkancharla9297Ай бұрын
He is very very very poor and fool in the subject what he said
@srikanthkomma-uv6jpАй бұрын
Vrk డైట్ చేస్తే బతుకుతారు లేకుంటే పోతారు
@NikhilAkhiralaАй бұрын
E diet chesina 80 e last
@kasibabu9819Ай бұрын
Yes vrk cheste potaru lekunte batukutaru.
@PolavarapuBhushanАй бұрын
It is foolish video every life is must closed as per nature if human alive forever nature willbedestroyed no science will not help for nature deoster
@nandipatisreenivas5867Ай бұрын
Me bonda News
@superman-cd8kcАй бұрын
Worst anchor
@venkatrao5731Ай бұрын
Great innovation. But in India if this pill comes then our Indians will start looting more & more without any shame.
@premanadhamnadakuduru2439Ай бұрын
My self Dr. premanadham MD your junior Andhra medical college vizag. Now I am working as Dean at sri balaji Medical College tirupati . Very nice of your videos. Can I get your personal contact number number to have a talk with you. number
@NageswarraoYarramshettyАй бұрын
అమ్మ మీరు ముందు తెలుగు అన్న. లేక ఇంగ్లీష్ అన్న ఒక్కటే మాట్లాడు..
@MadhaMahesh-s8uАй бұрын
Idhii pedda vedhava bro.
@Swaroopa915Ай бұрын
100 సంవత్సరాలు బ్రతకడం అనే విషయం పక్కన పెడితే ప్రతి మనిషి మరణిస్తున్నాడు. ఆత్మ ఏమవుతుంది? ఏది నిజం? పునర్జన్మ ఉందా? లేదా? నరకం, స్వర్గం ఉన్నవా? లేవా?