Рет қаралды 61
మా బాయలగూడెం గ్రామంలో గ్రామంలో కాపీ తోటలు సుమారు 50 ఎకరాలు కళిపోవడం జరిగింది ఫ్రెండ్స్ మేము ఈ కాపీ తోటలు తోనే మా యొక్క జీవనం గడుపుతం మాకు వేరే ఆధారం ఏమి లేదు మాకు నష్టపరిహారం దయచెయ్యాలని కోరుతున్నాం
పై అధికారులకు చేరేవరకు షేర్ చేస్తారని కోరుతున్నాం
ఇట్లు
బొయలగూడెం. గ్రామస్తులు
ఎర్రబొమ్మలు పంచాయతీ
చింతపల్లి మండలం
అల్లూరి సీతారామరాజు జిల్లా
ఆంధ్రప్రదేశ్