Praise the lord ayyagaru మీరు చేస్తూన్న సేవ గొప్పది అయ్యగారు.మీలాంటి సేవకులు ప్రతి సంఘంలో ఉండాలి. ఆత్మీయంగాను, శారీరకంగాను ఎలా ఉండాలో తెలుపుతారు అయ్యగారు.మేము భాగ్యవంతులం దేవుని వాక్యము ద్వారా ఎలా నడుచుకోవాలో తెలుపుతున్నందుకు వందనాలు అయ్యగారు దేవుడు మీమ్మల్ని దీవించును గాక ఆమేన్