21Times Rudra mantram - 21 సార్లు రుద్ర మంత్రం - Om namaha shivaya - ఓం నమః శివాయ

  Рет қаралды 9,551,611

Anishwara Art Creations

Anishwara Art Creations

Жыл бұрын

21Times Rudra mantram - 21 సార్లు రుద్ర మంత్రం - Om namaha shivaya - ఓం నమః శివాయ. All different shiva Lingam's
ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ
మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాన్తకాయ
త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ
మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ
శ్రీమన్మహాదేవాయ నమః

Пікірлер: 1 400
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఇలాంటి శక్తివంతమైన మహా గొప్ప మంత్రాలు వినాలన్న, చదవాలన్న అదృష్టం ఉండాలి... అది లేకపోతే ఈ మంత్రము పై ఇష్టం పుట్టదు వినాలనిపించదు.., ఆ దైవ అనుగ్రహము లేనిదే ఈ మంత్రాన్ని కుడా వినలేము 🕉️🚩🙏🙏
@UmaDevi-iu2ty
@UmaDevi-iu2ty Жыл бұрын
yes very much true
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada Жыл бұрын
ఓం నమః శివాయ 🕉️🙏🙏
@rajininerella5574
@rajininerella5574 Жыл бұрын
అంతే అంటారా గురువు గారు ఐతే నా తండ్రి అనుగ్రహం నా మీద ఉంది
@narmadaduddilla180
@narmadaduddilla180 11 ай бұрын
Yes nijam cheppinaru
@Pubba_
@Pubba_ 8 ай бұрын
True. Devudu ante nammakam leni nannu sivayya tanavaipuki tippukovadam experience chesanu
@deviprabhavatikuchibhotla7477
@deviprabhavatikuchibhotla7477 7 ай бұрын
నీ దగ్గర శుభాలు కుప్పలుగా పడుంటాయి.మాకు కొన్ని ప్రసాదించు తండ్రి
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 5 ай бұрын
ఆ అలాగే!
@mohannaidu9083
@mohannaidu9083 2 ай бұрын
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ఞానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, ఐశ్వర్యము గల కొడుకుని ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
@subbubala7528
@subbubala7528 Ай бұрын
Meku Manchji jaruguthundandi kodhi rojullo manchi jaruguthadi Harom hara
@gnaneshwarvlogs
@gnaneshwarvlogs 8 ай бұрын
ఓం శివాయ గురువే నమః. అందరినీ చల్లగా చూడు తండ్రీ శివయ్యా. సమస్త లోకాః సుఖినో భవన్తు.
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
ఆహా ఏమి ఆ భాగ్యం... నేను ఈ మంత్రం అప్పుడప్పుడు శివాలయంలో స్వామిని దర్శిస్తూ చదువుతాను... ఈరోజు ఇదే మంత్రం ఎందుకో ఎక్కువగా చదివాను... ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఇదే మంత్రం కనిపించింది.. ☺️🙏 శ్వాస క్రియ చక్కగా ఉంది అంటే ఈ మంత్రం ఆపకుండా శ్వాస తీసుకోకుండా చదువుతాం...
@devahandicrafts2486
@devahandicrafts2486 Жыл бұрын
P kl ya
@chinnulatha6169
@chinnulatha6169 Жыл бұрын
@@devahandicrafts2486 .
@vedullapalliharibabu5646
@vedullapalliharibabu5646 Жыл бұрын
@vedullapalliharibabu5646
@vedullapalliharibabu5646 Жыл бұрын
@anuradhagadhamsetti
@anuradhagadhamsetti Жыл бұрын
Very lucky
@oletihymavathi210
@oletihymavathi210 Жыл бұрын
ఆయన తనకోసం ఎదురు చూసే వారికోసం ఆయనే ఎదురు వస్తాడు ఆయనే బొలసంకరుదు ఓం నమః శివాయ
@uppuamaresham3105
@uppuamaresham3105 Жыл бұрын
🙏🙏🙏🔱🔱🔱🌿🍐🔥🌱🕉️🕉️🌷🍌✡️🍍🍇🍇🍑☸️🌹💮🍈🍈🍈👍👍👍💯💯💯
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 9 ай бұрын
ఈ మంత్రాన్ని శ్వాస మంత్రం అయిపోయేదాకా ఉంటే ఆరోగ్యంగా మన శ్వాస పనిచేస్తున్నట్లు అని అంటారు
@runeetakarnihita
@runeetakarnihita 9 ай бұрын
yes
@hariprasadr7571
@hariprasadr7571 8 ай бұрын
Om namaha Shivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kondruganapathi4617
@kondruganapathi4617 8 ай бұрын
​@@runeetakarnihitazzz😮❤❤❤❤❤❤❤❤❤
@ManiMani-zn4xw
@ManiMani-zn4xw 10 ай бұрын
అయ్యా శివాయ ఒకసారి మా ఫై దయ చూపవయ్యా ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏🙏🙏📿
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 4 ай бұрын
🙏❤️ మరణ కాలమందు మరుదునేమో గాని నేను నిన్ను మరపురాని వరము నీవు అరుణాచల 🙏❤️🙏❤️ మాయా బూటకం ఈ ప్రపంచం అరుణాచల 🙏❤️🙏❤️ ఈ ధనుడకు శుజ్ఞానము వసగి బ్రో మరుణాచల 🙏❤️🙏❤️🙏❤️
@rexy-0-h6i
@rexy-0-h6i Жыл бұрын
శివ నిన్ను తలవానిదే నాకు రోజుగడవదు రోజునిముందు ఏడుస్తూనే ఉన్న కానీ కరుణమాత్రం నాకు కరువైంది శంకర నాన్ను ఇతిరుగా కరుణిస్తావో ఈశ్వర ఏ పేరుతో పిలిస్తే పలుకుతావో చెప్పు పరమేశ్వర🙏🙏🙏
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 5 ай бұрын
కాలం చేసినపుడు కలుద్దువులే, యముడు తోల్కపోతాడు, గంతనే!
@user-fr4qf5pq4d
@user-fr4qf5pq4d 2 ай бұрын
Badha padakandi dairyam ga undandi, prasantham ga prayatninchandi Tappaga Gelustaru Meru edichi sadhinchedi emi undadu
@gaddampurushotham7093
@gaddampurushotham7093 Жыл бұрын
ఓం నమస్థే అస్థు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్ మహాదేవాయ నమః
@Econmyrameshsir-kdd
@Econmyrameshsir-kdd Жыл бұрын
🙏🙏🙏 om namah shivaya 🙏🙏
@bhimaiahsetty2542
@bhimaiahsetty2542 Жыл бұрын
​@@manjulabejawada2416😂kal
@satishkumar-ln1dy
@satishkumar-ln1dy Жыл бұрын
@@Econmyrameshsir-kdd lllllpplllll
@mahalingmahesh5
@mahalingmahesh5 Жыл бұрын
​@@manjulabejawada2416😮😂
@srinivasjavvajijiojavvaji3091
@srinivasjavvajijiojavvaji3091 11 ай бұрын
Trikaghni check chesukindi.
@donthuguruprasad3664
@donthuguruprasad3664 Жыл бұрын
ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ 🌹 🌹🌹 ఓం నమశివాయ 🌹🌹🌹
@cherukurivlogs4928
@cherukurivlogs4928 10 ай бұрын
I am start with 108 times chanting. daily evening going to temple and chanting 108 times . Om namah shivaya 🙏🙏🙏🙏🙏
@cbrtech9797
@cbrtech9797 5 ай бұрын
I am woman, Can I chanting this mantra daily?
@cmnaidu1867
@cmnaidu1867 5 ай бұрын
​@@cbrtech9797 నిరభ్యంతరంగా మంత్రం పఠించవచ్చు....
@cbrtech9797
@cbrtech9797 5 ай бұрын
@@cmnaidu1867 thanks for your response
@mogaralaumavathi5286
@mogaralaumavathi5286 Жыл бұрын
తండ్రి మా దిక్కు నీవే స్వామి మిమ్మల్ని కరుణించి మాకు సహాయం చేయి స్వామి మా అనే దిక్కు లేని వాళ్లు మా పై దయ చూపి ఆరోగ్యం ను ప్రసాదించు సామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshmiprasanna479
@lakshmiprasanna479 Жыл бұрын
ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబ ఖయా త్రిపురాంతకాయ త్రిగ్నోలోగ్నికలాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయ మృత్యుంజయయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ॥
@Cuties507
@Cuties507 7 ай бұрын
Sister ladies ee manthramni chadhavachaa
@swamiayyappa3005
@swamiayyappa3005 Жыл бұрын
శివయ్య నీ దయ లేకుండా నీ నామం జపిస్తూ తపస్సు ఉండే వరం ఎవరికి లేదు. అంతా నీవు ఉన్నవే అనే నమ్మకంతో జీవిస్తున్నాం 🙏🏻🙏🏻🙏🏻 Om namah shivaya 🙏🏻🙏🏻🙏🏻
@chandhram4125
@chandhram4125 7 ай бұрын
ఓంనమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@Hanshithram1
@Hanshithram1 Жыл бұрын
ఓం నమేస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయా మహా దేవాయ. త్రయంకేశ్వర య త్రిపురాంతకయ త్రికగ్నకాలయ కాలగ్నిరుద్రయా నీలకంఠాయ మృత్యుంజయ సరేశ్వరాయ. సదా శివాయ శ్రీమన్మదేవాయ నమః
@pashamraghu5031
@pashamraghu5031 Жыл бұрын
ఓం నమస్తే అస్తు భగవన్-విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః
@dhyanambhakthichannel
@dhyanambhakthichannel 8 ай бұрын
kzbin.infoaWZNlPhsdHo?si=onf0rfrHZHz1Z-3o
@pashamraghu5031
@pashamraghu5031 5 ай бұрын
ఓం నమః శివాయ 🙏🙏🙏
@ddileshwarrao2981
@ddileshwarrao2981 11 ай бұрын
🔱🔱హర హర మహాదేవ శంభో శంకర నంది వాహన మూషిక వాహన నెమలి వాహన సింహ వాహన నాగ బరనా జటా ధార గంగా ధార కైలాస వాస పార్వతీ పరమేశ్వర సంబూ శంకర పాహిమాం రక్షమామ్🙏🏻🙏🏻🔱🔱 ఓం నమః శివాయ "శివాయ నమః ఓం
@nagavathraju9089
@nagavathraju9089 9 ай бұрын
ఓం నమః శివాయ నమః ఓం 🙏🙏🌹🌹🙏🙏
@muralikrishnacherukuri8361
@muralikrishnacherukuri8361 Жыл бұрын
ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర మహాదేవ ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
@deepaanand4328
@deepaanand4328 Жыл бұрын
🙏🙏🙏👏
@shankarc5482
@shankarc5482 Жыл бұрын
🕉️కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్యా ఏకబీల్వం శివార్పణం🙏
@Ramakrishna.N
@Ramakrishna.N Жыл бұрын
కాశీ.. వారణాసి.. ఓం నమః శివాయ 🕉️🚩🙏🙏
@ajivenieswarappa5069
@ajivenieswarappa5069 10 ай бұрын
ఓమ్ నమస్తే ఆస్త్ భగవాన్ విశ్వే శ్వరయ🎉 మహదేవయ త్రియబకాయ త్రిపురంతకాయ త్రికాగ్నికాలయ కాలాగ్ని రద్రాయ నీలకంఠయ మూర్తుంజయాయ సర్వేశ్వేరయ సదాశివాయ శ్రీమాన్ మహదేవయ నమః
@bajajichimata1334
@bajajichimata1334 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ అంతా ఈశ్వరుని దయ
@venkatachalapathy8768
@venkatachalapathy8768 Жыл бұрын
ఓం నమస్తే అస్తు భగవన్ విస్వేశరాయ మహాదేవాయ త్ర్యంభకాయ త్రిపురాంతకాయ త్రీకాలాగ్ని కాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివ యా శ్రీ మన్నా మహాదేవా యా
@user-lx4yk1md5e
@user-lx4yk1md5e 5 ай бұрын
తప్పు చలపతీ... యమలోకమే గతి. "త్రికాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ" నరైనది. నందితో కుమ్మించుకుంటావ్ 😂
@ssnoophy385
@ssnoophy385 Жыл бұрын
ఓం శ్రీమన్మహాదేవాయ నమః🙏🌺🍌🌾🍈🍍🌽🍇🏵️🍊🍎
@rameshdharavath7614
@rameshdharavath7614 7 ай бұрын
నా యొక్క వ్యాపారం పైన నీ అనుగ్రహం కలిగించు తండ్రి ఓం నమః శివాయ 🕉️🔱🙏
@thilakvlogs2809
@thilakvlogs2809 Жыл бұрын
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ్య మహదేవయ thrayambakay thripuranthakaya తికాగ్ని కాలా య కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ mrutyunjayaya sarveswaraya sadasivaya శ్రీ మన్ మహాదేవాయ నమః....
@rajeshkhannavengala5499
@rajeshkhannavengala5499 Жыл бұрын
హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాధ గంగే 🙏🌹🌷
@srinivasaraogogineni9430
@srinivasaraogogineni9430 Жыл бұрын
ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ హర హర హర మహాదేవ శంభో శంకర
@user-jd7xl7un8t
@user-jd7xl7un8t Жыл бұрын
ఒం నామ్మశీవయ శీవ్వాయ్య ✡️🌿🕉️🌿🥥💓
@rowdyjanuu6913
@rowdyjanuu6913 Жыл бұрын
తండ్రి నీ అనుగ్రహం మామీద ఎల్లప్పుడు ఉండేలా చూడు తండ్రి 🙏🏽🙏🏽🌹🌹🌹🌹🙏🏽🙏🏽🙏🏽
@mandapuriramakrishnagoud5256
@mandapuriramakrishnagoud5256 Жыл бұрын
అయ్యా శివయ్య నీవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నిన్ను నమ్మిన వారు నశించారు నిన్ను ద్యానించు వారికీ దుఃఖములుండవు నీకు నమస్తే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏హర హర మహాదేవ శంభో:🙏🙏🙏🙏
@Mk16in
@Mk16in Жыл бұрын
जय महाकाल ❤🙏🙏🙏🙏🙏
@PAVAN_kumar949
@PAVAN_kumar949 Ай бұрын
శివయ్య నన్ను కాపాడు స్వామి నాకు చాల భయమేస్తోంది చచ్చిపోవాలి అనిపిస్తుంది నాకే ఎందుకిలా జరుగుతోందో అర్థం కావడంలేదు ఈ కష్టాలూ ను దూరం చే తంది ఈ బతుకు నేను బతకలేకపోతున్నాను😢😭😭😭😭😭
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 4 ай бұрын
ఓం నమః శివాయ ఓం నమఃశివాయ 🌹ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏🌹🌹🌹🌹
@uppuamaresham3105
@uppuamaresham3105 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభు శంకర కాశీ విశ్వనాథ శ్రీశైలం బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జునస్వామి నమః శివాయ నమః అరుణాచల ఐశ్వర్య నామః ఓం నమః శివాయ 🔱🌿🍐🔥🌱🕉️🌷🍌✡️💯🍈💮🌹☸️🍑🍇🍍🍋🥥⛳⛳🫒🍂🍂🍉🍁🍁🙏🙏🙏🚩🚩🚩
@eppakayalashivakumar9316
@eppakayalashivakumar9316 Жыл бұрын
🙏🚩ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ
@user-qo6eq8jh4u
@user-qo6eq8jh4u 8 ай бұрын
Om. Namasivayya. 🥥🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹Hara. Hara. Mahadev. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@rajushiva4631
@rajushiva4631 11 ай бұрын
ఓం గం గణపతయే నమః ఓం హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య🙏❤ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర భోళా శంకర నమో నమః ఓం నమః శివాయ 🙏 🙏🙏🙏🙏🙏🙏🌹🌹25 👏🏽💐🌹🌺🌺🏵🌹08 🍒💐 👏🏽💐🌹🌺🌺🏵🌹🍒💐
@rajajayasri6051
@rajajayasri6051 Жыл бұрын
🙏🙏🌹🌹ఓం నమో పార్వతిపతయే హర హర మహా దేవా శంభో శంకర 🌹🌹🙏🙏
@londagangadhar2265
@londagangadhar2265 Жыл бұрын
ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరాయ నమః హర ఓం
@kakkerlasrinivas9029
@kakkerlasrinivas9029 Жыл бұрын
Hara హర మాదేవాయ 🙏🙏🙏🙏
@mohannaidu9083
@mohannaidu9083 2 ай бұрын
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత) మరియు అందరికి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, విజయాలను, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
@LakshmiLakshmi-yv7cn
@LakshmiLakshmi-yv7cn Жыл бұрын
ఓంనమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻
@sridharboragalla6101
@sridharboragalla6101 Жыл бұрын
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
@bhonagirigandhibabu9838
@bhonagirigandhibabu9838 Жыл бұрын
I my self and my family call you as nanna,Amma. We lost our parents. Please , consider us as your son. Thanking you nanna garu.
@srilakshmi7346
@srilakshmi7346 6 ай бұрын
శివయ్య నా తండ్రి సీతమ్మ నా తల్లి అని అనుకునే ప్రతి భక్తుడికి తల్లి తండ్రి లేరు అనే కొరత ఎప్పటికీ ఉండదు.
@dsryadav1090
@dsryadav1090 6 ай бұрын
అయ్యా శివయ్య మీరు పెట్టిన సర్వ బిక్షలో సంతోషముగా ఉన్నాము అయ్యా ధన్యవాదాలు ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@c.m.srinivas
@c.m.srinivas Жыл бұрын
ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏ఓం నమః శివాయ 🌹🙏
@murthysreenivasulu501
@murthysreenivasulu501 Жыл бұрын
ఓం హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@user-eb4nc3fn7y
@user-eb4nc3fn7y Жыл бұрын
Om nama shivaya Hara Hara mahadeva om sri matre namaha shivaparvati talli ki Jai Jai bandari mallanna swamy ki Jai ❤❤❤❤❤❤
@Pubba_
@Pubba_ 8 ай бұрын
Sivayyani manaspurthiga nammadam start chesinappatnunchi sivayya natho unnadu ane nammakam kuda start ayindi (problems clear avuthu prasanthatha vachindi)
@sreemannarayanamurthydokip5206
@sreemannarayanamurthydokip5206 Жыл бұрын
Hara hara maha deva, sambho sankara
@revathisumala6573
@revathisumala6573 Жыл бұрын
ఓం గం గణపతయే నమః 🙏❤️ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర భోళా శంకర నమో నమః ఓం నమః శివాయ 🙏
@bhaskargangaraju2778
@bhaskargangaraju2778 Жыл бұрын
ఓం నమశివాయ నమః 🙏🙏
@ragava967
@ragava967 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@KanakaDurgaTemple_Vijayawada
@KanakaDurgaTemple_Vijayawada Жыл бұрын
ఓం నమః శివాయ జై దుర్గా మల్లేశ్వర 🕉️🙏🙏
@bhallamudilakshmanarao9698
@bhallamudilakshmanarao9698 Жыл бұрын
హర హర మహా దేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kothakondarajesh2947
@kothakondarajesh2947 8 ай бұрын
ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః
@shaikkarimulla1390
@shaikkarimulla1390 Жыл бұрын
Har Har Mahadev 🕉️🕉️🕉️🪔🔱🔱🙏🕉️🙏🪔🕉️🙏🪔🕉️🚩🚩🚩🚩🚩. Jai Mahakal. Om Namo shivaya 🚩🚩🕉️🕉️🙏🔱🏹🙏🐄🐄🕉️⚜️🔱🏹💪🚩.
@apparaobollapragada2080
@apparaobollapragada2080 Жыл бұрын
నిత్యం శివారాధన చేస్తాము
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 13 сағат бұрын
Om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya om namah shivaya🙏🙏🙏🙏🚩🚩🚩🚩
@shanthinipiya7748
@shanthinipiya7748 Жыл бұрын
OM... Namaste astu bhagwaan Vishveswaraya, mahadevaya, thrambakaya, thripuranthakaya, trikagni kalaya, kaalagni rudraaya neelakantaya, mrithunjayaya,sarveshwaraya, sadashivaya, sriman Mahadevaya namaha.
@ksrguptabcom
@ksrguptabcom 8 ай бұрын
🔸౹౹౹ ॐ... శివోహం ...ॐ ౹౹౹🔸 🚩 హర హర మహాదేవ్ 🚩 ॐ సర్వం శివమయం జగత్ ॐ 🚩🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🚩 ౹౹ హరిఓం ౹౹ 🙏🙏🙏🙏🚩🙏🙏🙏🙏
@sarithakatipally4145
@sarithakatipally4145 Жыл бұрын
ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏
@srpratapa8564
@srpratapa8564 Жыл бұрын
Jayagurudatta 🙏 Jayamu Subhamu 🌹🙏 Ome Namah shivaya namah
@mohannaidu9083
@mohannaidu9083 Ай бұрын
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హాన్షిత) మరియు నా కొడుకు కి , అందరికి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యమును, బుద్ది, జ్ఞానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, విజయాలను, ఐశ్వర్యమును ప్రసాదించు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
@kanumurivsnraju3202
@kanumurivsnraju3202 Жыл бұрын
ఓమ్ నమః శివాయ. హర హర మహాదేవ శంభో 👏🏽💐🌹🌺🌺🏵️🌹🍒💐
@badrinagesh6403
@badrinagesh6403 Жыл бұрын
Shivaya na barthanu biddenu nannu challaga Kapadu thandri maku purthi arogyam prasadhinchu thandri sadha nee nama smarana chesela dheevinchu thandri om namahshivaya
@ammajiraopakki6787
@ammajiraopakki6787 Жыл бұрын
హర హర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ 🙏
@donthupadmavathidonthu
@donthupadmavathidonthu Жыл бұрын
Om nama shivaya Om nama shivaya Om nama shivaya Om namah shivaya om namah shivaya Om namah shivaye om namah shivaya om nama shivaya om nama shivaya
@vempadapuramana2008
@vempadapuramana2008 Жыл бұрын
ఓం నమః శివాయ
@anilpokala2422
@anilpokala2422 Жыл бұрын
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏🙏🙏
@ameerpathan787
@ameerpathan787 7 ай бұрын
Beautiful shiva Mantram 21 🙏🏻❤👍
@narendarlatha6415
@narendarlatha6415 Жыл бұрын
🙏🕉🚩🌸ఓం నమ శీవాయ 🌸🚩🔱🙏
@sridevit5894
@sridevit5894 Жыл бұрын
తండ్రీ శివయ్య నీ అనుగ్రహం కోసం ఎదురుచూడటం తప్ప మాకు ఎటువంటి దారి తెన్ను లేదు స్వామీ 🙏🙏🙏
@b.s.k.1786
@b.s.k.1786 Жыл бұрын
యస్ సార్ ఓం నఃశివాయ
@Econmyrameshsir-kdd
@Econmyrameshsir-kdd Жыл бұрын
🙏🙏🙏 om namah shivaya 🙏🙏
@sandeepg6567
@sandeepg6567 Жыл бұрын
@@b.s.k.1786 ź
@yerromsrinivas340
@yerromsrinivas340 Жыл бұрын
ఓం నమఃశివాయ 🙏🙏🙏🙏🙏
@Econmyrameshsir-kdd
@Econmyrameshsir-kdd Жыл бұрын
🙏🙏🙏 om namah shivaya 🙏🙏
@murthysreenivasulu501
@murthysreenivasulu501 Жыл бұрын
ఓం నమో శ్రీ శ్రీ హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమశ్శివాయ, కాపాడు శివయ్య 🙏🙏🙏🙏🙏🙏🌹🌹
@mohannaidu9083
@mohannaidu9083 6 күн бұрын
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు ఈశ్వర,పరమేశ్వర,మహేశ్వర,అరుణాచల శివ నమో నమః
@NagendraKumar-xj7hj
@NagendraKumar-xj7hj Жыл бұрын
Ohm namah shivaya 🙏🙏
@pallavithedla6470
@pallavithedla6470 Жыл бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏
@tqgmu9
@tqgmu9 Жыл бұрын
💰💖 Om Namah Shivaaya 🙏💐
@raghavraoa1063
@raghavraoa1063 6 ай бұрын
నమస్కారములు ఓం...ఓం...ఓం.. మంత్రం చాలా బాగా వచ్చింది...కాని... మంత్రం 3వ లైను *"*త్రికాలాగ్ని*"* లో *"*లా*" ప్రింట్ లో ‌రాలేదు....చదివే సమయంలో బాగా స్వచ్చంగా పలుకు చున్నారు... వీలుంటే సరి చేయ ప్రార్థన క్రొత్తగా నేర్చుకునే వారి సౌకర్యం కోసం... సాహసించి ‌‌నందులకు క్షమించు ప్రార్ధన నమ్రతతో.. నమస్కారము లతో., రాఘవరావు
@mohannaidu9083
@mohannaidu9083 3 ай бұрын
మాకు మంచి ఆరోగ్యమైన, బుద్ది, జ్ణానం, శక్తి, ధైర్యం, ఆయుష్షు, ఐశ్వర్యము గల కొడుకుని ప్రసాదించు ఈశ్వరా , పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
@jtpjtl
@jtpjtl Жыл бұрын
ఓం నమశివాయ
@shivamalar8493
@shivamalar8493 Жыл бұрын
ఓం నమశ్శివాయ
@donthuguruprasad3664
@donthuguruprasad3664 Жыл бұрын
ఓం నమశివాయ శివాయ నమః ఓం నమశివాయ
@user-by7xe9dk4m
@user-by7xe9dk4m 7 ай бұрын
❤హర హర మహాదేవ శంభో శేఖర్రా ఈశ్వర పార్మిశర్రా విశ్వామ్తత్త వాపిచీవునదుకు విశ్వానికి కృతజ్ఞతలు గురువులకు పద్దవి వాదణలు 🙏 🕉️ 🙏 ✡️🙏💐🥢🌹🙏🌹🌸🙏🌺🥥🥢🌿🔱♥️❤
@koormaraokarri19
@koormaraokarri19 Жыл бұрын
ఓం రుద్రయం నమహ.... 🙏🙏🙏🙏🙏
@kedasumahesh1976
@kedasumahesh1976 Жыл бұрын
ఓం నమః శివయ్య
@madhunayak6727
@madhunayak6727 Ай бұрын
ఓం శ్రీ భ్రంరాంబికా ఆమ్మ పాదాభి వందనాలు 🙏🌹ఆమ్మ లా గన్న ఆమ్మ శ్రీ మాత్రేనమః 🙏🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️❤️❤️
@mohannaidu9083
@mohannaidu9083 Ай бұрын
మా కుటుంబాన్ని చల్లగా ఆశీర్వదించి కాపాడు ఈశ్వర, పరమేశ్వర, మహేశ్వర, అరుణాచల శివ నమోస్తుతే పాహిమాం నమో నమః
@voteforglass6556
@voteforglass6556 Жыл бұрын
🕉 నమఃశివాయ 🕉
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Жыл бұрын
ఓం నమః శివాయ నమః 🙏
@lavakumarpinninti5108
@lavakumarpinninti5108 Жыл бұрын
Hara Hara Mahadeva shembo Sankara 🥰❤️🙏
@Mrudayalakshmi
@Mrudayalakshmi Ай бұрын
నమశ్శివాయ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramjeemalotu5956
@ramjeemalotu5956 Жыл бұрын
OM Namah shivaya Hara Hara Hara Mahadeva 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷💐🌷🌷🌷🌷
@dhruvavasudev3676
@dhruvavasudev3676 Жыл бұрын
నమః శివాయ, గౌరీ మనోహరాయ నమోనమః
@KAnitha-qd4ho
@KAnitha-qd4ho 8 ай бұрын
Thandri sivayya na jabbu nayam cheyyi swami naku manasanthi prasadhinchu swami parameswara om namah shivaya om namah shivaya om namah shivaya 🙏🙏🙏🙏🙏
@shivaranirammurthy2659
@shivaranirammurthy2659 Жыл бұрын
Om namah shivaya 🙏 Har har mahadev 🌹🙏
@puppalaupendhar2483
@puppalaupendhar2483 Жыл бұрын
ఓం నమఃశివాయ🙏🚩
@mohannaidu9083
@mohannaidu9083 6 күн бұрын
మా జేజి, నాన్న, అమ్మా, నాకు, ప్రవల్లిక, కూతురు (హన్షిత), కొడుకు కి విఘ్నాలు తొలగించి మంచి ఆరోగ్యాన్ని, బుద్ది, జ్ఞానం, శక్తి,ధైర్యం, ఆయుష్షు, విజయాలను,ఐశ్వర్యమును, భవిష్యత్తును ప్రసాదించు ఈశ్వర,పరమేశ్వర,మహేశ్వర,అరుణాచల శివ నమో నమః
महामृत्युंजय मंत्र 108 times || Mahamrityunjay Mantra ||
शनि शत्रु नहीं मित्र हैं Shree Shanidham
Рет қаралды 1,1 М.
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН
Hanuman Chalisa Telugu Lyrics - Raghava Reddy
10:28
THE DIVINE - DEVOTIONAL LYRICS
Рет қаралды 167 МЛН
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 6 МЛН