Chaala chaala baaga chepparu master garu..... Manchi vivaranga ecchaaru😊😊 TQ so much andi😊
@pesalasuryanarayana84057 ай бұрын
మంచి విషయంలు తెలిచేశారు, ధన్యవాదములు, ప్రసాద్ గారు. మహేశ్వరీ.
@bhagyatiru359916 күн бұрын
సార్ చాలా మంచిది విషయం చెప్పారు సార్ 🙏🙏
@anushatummala55787 ай бұрын
Well detailed information about brinjal plant caring
@RamaSarmaSVS4 ай бұрын
Thanks for educating us Prasad ji. U r creating interest also.
@srinumamidisetti54976 ай бұрын
చాలా మంచి విషయాలు తెలియజేశారు కువైట్ నుండి ధన్యవాదాలు
@lakshmikarnati34657 ай бұрын
ఉపయోగ కరమైన విషయాలు తెలియజేసారు ధన్యవాదాలు అండి
@sammetithirumalesh45916 ай бұрын
చాలా మంచివిషయాలు తెలియజేశారు... ధన్యవాదాలు సార్
@Brilliogarden7 ай бұрын
Very useful video Prasad garu Last 3 years I’m trying to grow vanga but I’m not successful I’ll try again Each plant $4 very expensive in the US
@bhagyatiru35996 ай бұрын
సార్ చాలా బాగా వివరించారు సార్ 🙏🙏
@srilakshmi28077 ай бұрын
సూపర్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ సార్
@sreenumagati70236 ай бұрын
Hi sir ma garden lo nathalu ekkuva ga undi plant root damage chesthunai .white ga spots laga undi.plant remove chesi chusthe buds vastundi but blooming adaluavtledu.saaf ,garlic coffee .combination lo kuda echa asalu chavatledu please adi ien tip chepandi.please
Sir, in this summer i am using green shade on terrace garden is it ok or not
@PrasadGardenZone7 ай бұрын
O.k ..use only 50% shade net.
@vedanshishridhar-kv4si7 ай бұрын
సర్ సూడోమోనాస్ స్ప్రే powder mildew కు పనిచేస్తుందా ?
@PrasadGardenZone7 ай бұрын
సరిపోదు
@goodandgreenagrofarms7 ай бұрын
Sir need to discuss with you
@lakshmigovindarajula35776 ай бұрын
మీలాంటి వారీ కోసమే మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే సబ్జెక్టు తెలియకుండా ఎవరు బడితే వారు చెప్పేస్తున్నారు. మీరు ప్రొఫెసరా సర్.
@srinumamidisetti54976 ай бұрын
ఎక్కువ పోతా కాపు రావాలంటే ఏమి చేయాలి మజ్జిగ చాలా లేక ఇంకేమైనా స్ప్రే చేయాలి
@PrasadGardenZone6 ай бұрын
మజ్జిగకు పూత కాపు ఎలా వస్తుంది..ఎరువు ఇవ్వాలి. Mustard cake powder / COMPOST / MANNURE ప్రతి 15 రోజులకు ఒకసారి మట్టిలో కలపాలి..ప్రతివారం OWDC మట్టిలో వేయాలి. అప్పుడే న్యూట్రియెంట్స్ బాగా అందుతాయి..మజ్జిగ పూత రావడానికి కాదు, నిలబడటానికి..