24 గంట‌ల్లో ఆఖండమైన ఫ‌లితం | Tirupati Murthy Avadhani Agnihotram Pooja | Telugu Spiritual World

  Рет қаралды 135,895

Telugu Spiritual World

Telugu Spiritual World

Күн бұрын

Watch► 24 గంట‌ల్లో ఆఖండమైన ఫ‌లితం | Tirupati Murthy Avadhani Agnihotram Pooja | Telugu Spiritual World
బ్ర‌హ్మ‌శ్రీ తిరుప‌తి మూర్తి అవ‌ధాని గారిని సంప్రదించాల్సిన నెంబ‌ర్‌
9666109997,+14704719795
Welcome to the world of Spirituality through Telugu Spiritual World KZbin channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Telugu Spiritual world intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality.
Subscribe Our Channel - @Telugu Spiritual World

Пікірлер: 1 000
@lavanyathumma5554
@lavanyathumma5554 4 ай бұрын
మమ్మల్ని మోసం చేసిన వాళ్లకు మేము ఎదిగి చూపించాలి దానికి నాఆరోగ్యం సహకరించేలా చూడు స్వామి
@tholatiumavathi4769
@tholatiumavathi4769 4 ай бұрын
Nagesh & shanthi vedipovali swamy eppudu kodava paduthuundali swamy
@ramulakshmi3793
@ramulakshmi3793 4 ай бұрын
నా కష్టాలు అన్ని తీరిపోవాలి నా పిల్లలు బాగా చదువుకోవాలి స్వామి నా ఆర్థిక సమస్యలు తొందరగా తీరిపోవాలి స్వామి 🙏🙏🥺🥺
@VenkataLalithaKumariImmaneni
@VenkataLalithaKumariImmaneni 4 ай бұрын
మాకు ఉన్న పూర్వీకుల శాపములు అన్ని తొలగిపోవాలి, కుటుంబ దోషములు, గ్రహ దోషాలు తొలగి పోవాలి, మమ్ములను పట్టి పీడించు చున్న బాధలు అన్నీ పోవాలి,మాకు అన్ని విధాలుగా మంచి జరగాలి, మా అబ్బాయికి శుభ లక్షణాలు కలిగిన అమ్మాయి తో వివాహం జరగాలి మరియు స్వంత ఇల్లు కొనుక్కోవాలి,
@nandhukaade6460
@nandhukaade6460 4 ай бұрын
Ditto same thing happened in my life please save god financially and also Sapa vimochannas please
@vasavi3128
@vasavi3128 4 ай бұрын
Meru smashana Narayana temple ki vellandi ..near jogulamba...
@srinukotipalli9403
@srinukotipalli9403 3 ай бұрын
స్వామి నా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి నా అప్పులు తీరిపోవాలి నేను చాలా ఆర్థికంగా సంపూర్ణంగా ఉండాలి స్వామి మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా కలగాలి జయ జయ శంకర హర హర శంకర
@sandyagande6505
@sandyagande6505 5 ай бұрын
స్వామి నేను కోరుకునేది జరిగేలా దీవించును శంకర 🙏🙏🙏🙏🙏🙏
@lakshmiballa5516
@lakshmiballa5516 3 ай бұрын
Nenu koruk munnadi jari gela devanchu shenkara
@rajanibandi6376
@rajanibandi6376 5 ай бұрын
Anni kastalu తొలగిపోయి మానసిక సంతోషంతో ఉండాలి స్వామి
@nareshdrinkingboy5738
@nareshdrinkingboy5738 4 ай бұрын
Naku pilaalu putali
@ruthviktech4336
@ruthviktech4336 4 ай бұрын
నా... తల్లి కష్టాలు అన్ని తిరుపోవలి, సుఖ సంతషాలతో ఉండాలి,, జయ జయ శంకర 🙏🙏
@bbworld6261
@bbworld6261 4 ай бұрын
నా పిల్లలు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి మా ఆయన అప్పులన్నీ తీరిపోవాలి మా తమ్మునికి మంచి ఉద్యోగం రావాలి మేము అందరం సంతోషంగా ఉండాలి
@Anji14300
@Anji14300 4 ай бұрын
Thadasthuuu
@subhashininaidu.1285
@subhashininaidu.1285 4 ай бұрын
నాకు సంతానం కలిగేలా ఆశీర్వాదించు స్వామి 🙏 జై జై శంకర 🙏 హర హర శంకర 🙏🙏
@venkygyara-si1tp
@venkygyara-si1tp 5 ай бұрын
పిల్లలు ఇద్దరు ఆరోగ్యం గా ఉండాలి. జాబ్స్ రావాలి స్వామి ఓం నమశివాయ 🌺
@Malyadriyenumula
@Malyadriyenumula 5 ай бұрын
నా అప్పులు తిరడానికి సహకారం అందించు స్వామి 🙏
@srilathavodnala6528
@srilathavodnala6528 5 ай бұрын
స్వా మి మాకు సొంత గృ హ o కా వలి స్వ మి🙏🙏
@pullagorlaramana6417
@pullagorlaramana6417 4 ай бұрын
Freega ne ga
@swethayejjala2312
@swethayejjala2312 4 ай бұрын
Job kosam and own kosam try chesthunnam kaani ayna valla valla mosapoyamu
@kummarasreeramulu7682
@kummarasreeramulu7682 5 ай бұрын
స్వామి నాకు ఆరోగ్యము బాగా వుండాలని కోరుకుంటున్నాను ఇదే నాకోరిక 🙏
@LakshmiHanvith
@LakshmiHanvith 4 ай бұрын
నాయింట్లో ఈరోజువున్నా నరకంనుండి విముక్తి కలగాలి నాభర్థమనసు మంచిగా మారాలి 😭😭😭😭😭😭
@ramadeviramadevi2377
@ramadeviramadevi2377 4 ай бұрын
నా bartha మనసులో మార్పు రావాలని కోరుతూ ఈ సోమవారం
@bhaunbehara8477
@bhaunbehara8477 4 ай бұрын
ఓం గురుభ్యో నమః జయ జయ శంకర హర హర శంకర అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి సాయిరాం
@arunammak9632
@arunammak9632 5 ай бұрын
గురుదేవా నేను కోరుకున్న కొత్త గృహం నాకు రావాలి అని ఆశీర్వదించండి.
@rachamallabhavani7597
@rachamallabhavani7597 4 ай бұрын
​@Sri_Shakti_Jyothishya_Peetameentha amount
@shaikrashida7866
@shaikrashida7866 4 ай бұрын
నాకు రావాల్సిన డబ్బులు అన్ని వచ్చేయాలి స్వామి🙏🙏🙏🙏🙏 ఇబ్బందులన్నీ పోవాలి
@ShylajaG-ro9kz
@ShylajaG-ro9kz 5 ай бұрын
గురువుగారు 🙏🙏🙏నన్ను ఆశీర్వదించండి, నాకు నేనుకోరుకునే కొత్త గృహం,సంతనంకలగాలి,నా కష్టలు తీరి నాకు అష్ట ఐశ్వర్యలు కలగాలని దీవించండి 🙏🙏🙏
@chandinifogot1084
@chandinifogot1084 5 ай бұрын
స్వామి నా వ్యాపారం వృద్ధి కావాలి బాగా సంపాదించాలి నేను వ్యాపారంలో నేను చాలా వెనకబడి ఉన్నాను మంచి ప్రోగ్రామ్స్ రావాలి బాగా వృద్ధి కావాలి స్వామి దీవించండి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Srrilalaofflcial8732
@Srrilalaofflcial8732 5 ай бұрын
స్వామి సొంత ఇల్లు కావాలి స్వామి నా కోరిక ఎప్పుడు నెరవేరింది ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్నాను
@srinukotipalli9403
@srinukotipalli9403 3 ай бұрын
స్వామి మీరు చేస్తున్న హోమం యూట్యూబ్లో చూస్తేనే పుణ్యం కలుగుతుంది అందరూ బాగుండాలి అందులో నేనుండాలి
@sivaramaprasad1589
@sivaramaprasad1589 4 ай бұрын
నా కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యం గా ఉండాలి.
@business6542
@business6542 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర
@cherrya4953
@cherrya4953 5 ай бұрын
అప్పులు బాధలు నుండి బయటపడే మార్గం chupinchu తండ్రి 🙏🙏🙏🙏🙏
@kavithavlogs3
@kavithavlogs3 5 ай бұрын
తీరుతాయి అని నమ్మి కోరుకుందాము🙏🙏🙏
@gowthamikethidi528
@gowthamikethidi528 5 ай бұрын
naku gurukul relinguishment lo jl botany job ravaly dhevuda....
@gowthamikethidi528
@gowthamikethidi528 5 ай бұрын
@Sri_Shakti_Jyothishya_Peetam thank you guruvu gaaru🙏🙏🙏🙏
@Mahesh-v3v
@Mahesh-v3v 5 ай бұрын
Ma papa thondaraga recover kali
@kuthadisumalatha
@kuthadisumalatha 4 ай бұрын
Nenu exams pass kavali guru garu
@arunakumariadusumalli1833
@arunakumariadusumalli1833 4 ай бұрын
Ma husband ki soolini ane prayogam chesaru march 28th chettu meda nundi kinda paddaru Tanaki Aarogyam bhagundali hospital nundi intiki Aarogyam gavellali soolini prayoganiki pariharam cheppandi hospital money 10lakah please swamy
@aluvalaramalakshmi1726
@aluvalaramalakshmi1726 5 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జైశ్రీరామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై జగజ్జనని మాత 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సర్వేజనా సుఖినోభవంతు అని మీరు చేసే ఈ పూజకు శతకోటి వందనాలు గురువుగారు🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swapnathatikonda8755
@swapnathatikonda8755 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర 🙏🏻🙏🏻
@sujathagudala8091
@sujathagudala8091 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర జై గురుదేవా
@chandrashekar6805
@chandrashekar6805 5 ай бұрын
స్వామి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ రామ నవమి రోజు మాకు/నాకు ఈ అవకాశమిచినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు, నేను గట్టిగా నమ్మి నాను నాకు బెటర్ జాబ్ వస్తుందని
@dhyanampraveenkumar2998
@dhyanampraveenkumar2998 4 ай бұрын
అందరికీ జైశ్రీరామ్ అద్భుతమైన ఆత్మ స్థలం అద్భుతమైన ఆరోగ్యం అద్భుతం ఆర్థిక సంపాదన అద్భుతమైన గౌరవం మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు స్వామీజీ గారు భాగ్యనగరం పాత బస్తిలో మాధవి లత అమ్మగారు అద్భుతమైన విజయం సాధించినందుకు మీకు ధన్యవాదములు స్వామీజీ గారు నరేంద్ర మోడీ జి గారి ప్రభుత్వం 500 సీట్లతో విజయం సాధించినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు స్వామీజీ గారు
@madurashivatejateja7672
@madurashivatejateja7672 4 ай бұрын
ఓం నమఃశివాయ
@bharatic5779
@bharatic5779 5 ай бұрын
Swami .andhru..bagundli
@sureshlakku9034
@sureshlakku9034 4 ай бұрын
కష్టాలన్నీ తొలిగి పోయి మాకు రావలిసిన డబ్బులు వచ్చి మేము సుఖంగా ఉండేటట్లు ఆశీర్వాదం అనుగ్రహిచండి స్వామి
@rothulaxmagoud5127
@rothulaxmagoud5127 4 ай бұрын
Bagavanthuda na bartha arogyam merugupadali🙏🙏
@MOHANARAJUMAHADEVU
@MOHANARAJUMAHADEVU 5 ай бұрын
Makosam enno poojalu chese meeku padapranamams blessme health wealth i am 70 mee darshna bhgyam vunda ipray the lord to see you
@chalapathirao9682
@chalapathirao9682 4 ай бұрын
ధనార్జన ధర్మ బద్ధమైన మార్గం చూపుము ఓం గణపతి యై నమః 🙏
@Lokeswarikosanam
@Lokeswarikosanam 4 ай бұрын
స్వామి నాకు పిల్లలు పుట్టే వరాన్ని ఇవ్వు స్వామి నా భర్త నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి నాకు ఇది చాలా స్వామి ఒకళ్ళ దగ్గర చేయి చాప కొండ బతికేలా ధైర్యాన్ని ఇవ్వు స్వామి చాలు నిన్ను నమ్మి నేను మెసేజ్ చేసినందుకు నాకు న్యాయం చేసి స్వామి🙏🙏🌹🌹
@VijayaPrabhakar-v8p
@VijayaPrabhakar-v8p 4 ай бұрын
🎉🎉❤
@bbworld6261
@bbworld6261 4 ай бұрын
మా అమ్మ ఆరోగ్యం బాగుండాలి ఎప్పుడు సంతోషంగా ఉండాలి అక్షయ్ కి మంచి ఉద్యోగం రావాలి నా భర్త పిల్లలు బాగుండాలి
@reddammap3986
@reddammap3986 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర , స్వామి మా బాబు మనసులో ఉన్న ఉద్యోగం తప్పక సాధిస్తాడు అని నేను నమ్మకంతో ఉన్నాను తండ్రి.
@Jyothi-gh8tj
@Jyothi-gh8tj 4 ай бұрын
నాకు ఉండే కష్టాలన్నీ తీరి పోవాలని కోరుకుంటున్నా నేను మా ఇంటి అయినా బాగా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని
@deeptimahantiramanarao3434
@deeptimahantiramanarao3434 5 ай бұрын
గురువు గారు మా అమ్మ గారి ఆరోగ్యం బాగుపడాలి... ఆశీర్వదించండి..
@aagouthami6637
@aagouthami6637 4 ай бұрын
నా ఆరోగ్యం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా అపులు తీరాలి ఆర్థికoగా బాల పడాలి అందరూ బాగుండాలి 🙏🌹🌹🌹పేద వాడి కి అన్నo దొరకాలి నేను శేల బ్రేటి కావాలి పది మందికి అన్నo పెట్టాలి యవరి దగర తల దిoచకూoడ నా బిడ్డలు కు మంచి చదువు ను ఆరోగ్య నీ ఇవు మా అమ్మ నాను కూడ బాగా ఉండాలి జై జై శేoఖర హార హార శేoఖర
@tlavanya417
@tlavanya417 4 ай бұрын
🙏🙏 Guruji please pray for my family and We need own house 🏡🏡🙏🙏🙏 Gurugaru 🙏🙏🙏
@lalithabuchhigari7320
@lalithabuchhigari7320 4 ай бұрын
Swamy gariki intha manchi homam chupinchinandulaku danyavadalu,,,,, andaru bagundali andulo manamu vundali jai guru deva
@poornimak_91821
@poornimak_91821 5 ай бұрын
Om Namah Shivaya. Ma pedda abbai Cbse 10th 1st class lo pass avvalani manaspurthiga korukuntunna Swamy .Pls Bless my Son
@padmapatnala3425
@padmapatnala3425 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర
@PetWorld271
@PetWorld271 5 ай бұрын
Thank you guruvugaru.mee padhalaku na vandhanaalu
@lavanyasrider6235
@lavanyasrider6235 5 ай бұрын
ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏💐💐💐💐🌹🌹🌹🌹🌹
@gudipatianil8473
@gudipatianil8473 4 ай бұрын
నా కష్టాలు అన్ని తిరిపోవాలి నా మానసిక బాధ దూరం కావాలి నన్ను మోసం చేసిన వాళ్ళకి నా విలువ తెలియాలి స్వామి
@u.madhavi3533
@u.madhavi3533 4 ай бұрын
నా అప్పులు తీరే మార్గం చూపించే దేవుడా కష్టాల నుంచి గట్టి ఎక్కించు నా భర్త ఆరోగ్యం ఎప్పుడు బాగుండాలి👏
@vmsproductions9370
@vmsproductions9370 4 ай бұрын
నా అప్పులని తిరిపోయి. నేను happy గా ఉండాలి
@meruguyellaiahmeruguyellai5379
@meruguyellaiahmeruguyellai5379 4 ай бұрын
అందరం బాగుండాలి
@revathimiduturu897
@revathimiduturu897 4 ай бұрын
నాకు వున్న కష్టలు అన్ని తొలగి పోయి సంతోషం గా వుండాలి 👏😭
@Siva-vn4db
@Siva-vn4db 4 ай бұрын
3:39
@RajuRaj-jy2wg
@RajuRaj-jy2wg 4 ай бұрын
మంచిగా ఉండాలి మంచిగా మాటలు రావాలిగాలితనం పోవాలి వేమన ఏడుస్తుంది నా భర్త నుంచి కష్టాలు నాకు ఎన్నో బాధలు భరించలేక ఏడుస్తున్నాను స్వామి 😭😭😭😭😭🙏🙏🙏🙏🙏 అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడు నా భర్త కష్టాలు తీరిపోవాలి స్వామి
@RajuRaj-jy2wg
@RajuRaj-jy2wg 4 ай бұрын
నా భర్త నా కు ఎనోబదలు పెడుతూ నాడు నా భర్త మనసు మారెలఛె యు స్వామి నా మాట వినేలా చెయ్యి స్వామి😭😭😭😭 😭😭😔అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడునా కష్టాలు తిరాలి,,🙏🙏🙏🙏🙏
@bhanubommineni8020
@bhanubommineni8020 4 ай бұрын
Om nama sivaya
@UshaRaniBS-mc9gc
@UshaRaniBS-mc9gc 5 ай бұрын
Lokaa samastha srujano bavanthu samastha srujano sukhino bavanthu 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmalathaballari5269
@padmalathaballari5269 5 ай бұрын
Thank you swamy u have given good chance to see🙏🙏🙏
@bgeeta7558
@bgeeta7558 4 ай бұрын
ఆ కష్టాలన్నీ తీరిపోయి నేను నా పిల్లలు కుటుంబం అంతా చాలా చల్లగా చాలా చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@varalareddy4261
@varalareddy4261 5 ай бұрын
Arunachla Shiva🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@guntukukavitha6685
@guntukukavitha6685 4 ай бұрын
Swami na dhaggara money thisukuni naku evvakunda ebbandhi peduthunnaru Swamy...vallu kuda manchiga undi manasu mari naku money echela dheevinchu swamy🙏🙏🙏🙏🙏❤️
@sabithakarnati3247
@sabithakarnati3247 5 ай бұрын
Om namah shivaya 🙏🙏
@Tharuni-uv3eh
@Tharuni-uv3eh 4 ай бұрын
Swamy mi ashravadhalu appudu ma family pai vundali antha manche jaragali ani bless cheyandi swamy ji
@AanandKumar-ue1fn
@AanandKumar-ue1fn 5 ай бұрын
మాకు వ్యాపారంలో డబ్బులు బాగా రావాలి
@sivaramaprasad1589
@sivaramaprasad1589 4 ай бұрын
నా కాయన్ ధనం,ఫండ్ మొత్తం ఏ ఆటంకం లేకుండా రావాలని కోరుతూ నమ్మకం తో ప్రార్ధన చేయు చున్నాను
@AyodhyaSreeram3119
@AyodhyaSreeram3119 4 ай бұрын
Naku manchi teaching job dorakali, dayachesi na korika neraverelaa deevinchandi Thandri🙏
@KotaniAruna
@KotaniAruna 4 ай бұрын
మా పిల్లలు బాగుండాలి వాళ్ళు మంచి మార్గంలో ఉండి వాళ్ళ కి మంచి భవిష్యత్తు ప్రసాదించు తండ్రి 🙏🙏🙏🙏🙏
@sivabalaji-u2i
@sivabalaji-u2i 4 ай бұрын
Ma kutumbaniki aarogyanni , deerghayusshuni anugrahinchandi swamy..
@NareshGurram-wj4ed
@NareshGurram-wj4ed 4 ай бұрын
Thandri mamalni kapadu thandri ome nama shivaya thandri mamalni kapadu thandri🙇🙏🙏🙏🙏🙏🙏
@నారాయణనిజాలు
@నారాయణనిజాలు 3 ай бұрын
గురువు గారు నా సమస్త అప్పులు తిరిపోయి మంచి ఇల్లు కట్టుకోవాలి స్వామి జైజై శంకర
@bereellyyadagiribereellyya7440
@bereellyyadagiribereellyya7440 5 ай бұрын
Hara hara mahadeva sambho shankara ❤❤❤
@shashikalavenkatayogi1562
@shashikalavenkatayogi1562 4 ай бұрын
అందరం ఆరోగ్యంగా ఉండాలి.ఇద్ధరు పిల్లలకు జాబ్స్ రావాలి .మాఆయకు ఉన్న అవలక్షణాలు అన్నీ తొలగించు స్వామి. ఓం నమశ్శివాయ . 🎉
@deekshithamerugu1089
@deekshithamerugu1089 4 ай бұрын
మా కష్టాలు అన్ని తిరిపొయ్ మ ఆర్థిక సమస్యలు మొత్తం తిరుపొయ్ సుఖంగా ఉండేలా దివించు స్వామి🙏
@thandrashankar7813
@thandrashankar7813 5 ай бұрын
జయ జయ శంకర హర హర శంకర్ 🕉️ ఓం నమశ్శివాయ 🙏🙏🚩🚩🚩
@MpadmavatiMpadmavati
@MpadmavatiMpadmavati 4 ай бұрын
మా సిస్టర్ కి మ్యారేజ్ కావాలని కోరుకుంటున్నా స్వామి మేము అనుకున్న అబ్బాయి తోటి
@sureshmarukanti5058
@sureshmarukanti5058 4 ай бұрын
స్వామి కోరుకుంది జరగాలి స్వామి 🙏🙏
@durganaidu1623
@durganaidu1623 4 ай бұрын
గురువుగారు నా అప్పులు బాధలు తొలగి పోవాలి నా ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలి స్వామి
@vishwa994
@vishwa994 4 ай бұрын
Andari health bhagundali swamy ma financial problems thiripovali om namah shivaya
@Mamidirajuyadav
@Mamidirajuyadav 4 ай бұрын
ఓం నమః శివాయ మాకు సంతానం ప్రాప్తి కలిగించు తండ్రీ 🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏
@karthik_00766
@karthik_00766 3 ай бұрын
జయజయ శంకర హరహర శంకర గురువుగారు నాభార్య చాలా కాలం నుండి ఆస్థామా ఉంది ఈ సమస్య నుండ మమల్ని కాపాడండి స్వామి నాభార్య ముగ్గురు పిల్లలు బాగుండాలి వాళ్ళు బాగా చదవాలి స్వామి 🙏🙏🙏
@lathaarige5481
@lathaarige5481 5 ай бұрын
Om namah shivaya🙏
@sudhavandu4695
@sudhavandu4695 4 ай бұрын
om nama shivayya ekshanam nundi nannu na pilallanu prati kshanam tittakunda godavapadkunda prema tho govravanga na tho na pilallatho aapatik prematho undali nannu na pilallni ardham cheskovali na kapuram aapatik santosham ga undalu na pilallu manchi future undali. na illu aapudu akanda aishwariyam tho santosh ga undali nara dristi poi nenu na pilallu bagundali aapatiki....🙏
@chanduj3163
@chanduj3163 4 ай бұрын
Jaya jaya Shankara.. Hara Hara Shankara.. Naaku ippudu chese job kanna manchi salari tho inko job vachhi naa husband ki financial ga inka manchi thoodu avvalani naakorika... ee addamkulunlekunda illu kattu kovali 🙏🙏🙏... Naa kutumbam .. naa chuttupakkala vallu andharu ayurarogyalatho undali ... Om Namha Sivaya 🙏🙏🙏
@krishnaveni1311
@krishnaveni1311 4 ай бұрын
తీరుతాయని నమ్ముతున్నాను నా కష్టాలు తీర్చు స్వామి నన్ను అప్పుల వాళ్ళ బారినుండి కాపాడు repatikalla నాకు money ఏర్పాటు చెయ్యండి స్వామి
@radhanarsareddy3780
@radhanarsareddy3780 4 ай бұрын
నా పిల్లలు ఇద్దరు బాగా చదువుకోవాలి నా కష్టాలు తీరిపోవాలి స్వామి నా ఆర్థిక సమస్యలు తీరిపోవాలి
@supriyapallikondasupriyapa230
@supriyapallikondasupriyapa230 4 ай бұрын
Santhanam prasadinchu thandri om namo venkatesaya namaha
@swapnabudda6427
@swapnabudda6427 4 ай бұрын
Naaku santhaanam prasadhinchu thandri 🙏🙏🙏🙏🙏
@mandhadisurendhar8238
@mandhadisurendhar8238 5 ай бұрын
Na manasulo korika neraverchu tandrii jaya jaya shankara hara hara shankara🙏🏻🙏🏻
@pallikondapravalika653
@pallikondapravalika653 4 ай бұрын
Ramakrishna Hare🙏ramakrishna hare
@Madhavi-wr7ny
@Madhavi-wr7ny 4 ай бұрын
🕉️ Namha Shivaya 🔱🙏🙏🙏🙏🙏tandri na kastalu tirchu tandri na pillalaki manchi jobs ravali om namah shivay లోకాః సమస్తాః సుఖినో భవన్తు ॥
@Lavisworld-u1w
@Lavisworld-u1w 4 ай бұрын
మా కష్టాలన్ని తీరుపో వాలి మాకు మంచి జరిగారి
@lathasrimunna5391
@lathasrimunna5391 4 ай бұрын
Naku manchi Santhanam evvu thalli🙏🙏
@kranthikumari8804
@kranthikumari8804 4 ай бұрын
Na kastaalu terali na biddalu baaga chadivi manchi prayojakulu avvali na bartha lo manchi marpu vachi ika py manchi jeevithaanni evvandi eswara na aardhika samasyalu teripovali swaami🙏🙏🙏
@sailajasailaja7440
@sailajasailaja7440 4 ай бұрын
నేను ఇల్లు అమ్మకానికి పెట్టాను గురువుగారు అది అమ్ముడవ్వాలని కోరుకుంటున్నాను🙏🙏
@katarirangamma5550
@katarirangamma5550 4 ай бұрын
మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలి స్వామి మా పిల్లలు హ్యాపీగా చదువుకోవాలి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి 🙏🙏🙏🙏🙏🙏
@MaskaAnuradha
@MaskaAnuradha 4 ай бұрын
Nakunna kastalu Anni tholagi povali swamy nenu Anni vishayalalo chalaaa santhoshanga thrupthiga vundali Anni bandhalatho sukanga vundali na shathruvulanu samulanga piki pareyyandi🙏🙏🙏🙌🙌🙌
@ganavanugu4150
@ganavanugu4150 5 ай бұрын
Naakunna aardhika badhalu, health issues Anni erojutho tholagipivali Swami,jai sriram
@nimmanavijaya1809
@nimmanavijaya1809 5 ай бұрын
Maa financial problems clear cheyamani korukunnanu Om srimatrinamaha
@ramavathchanti991
@ramavathchanti991 3 ай бұрын
నా కష్టాలు పోవాలి స్వామి మనస్పూర్తిగా నమ్ముతున్నాను నేను స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nareshbhargava3911
@nareshbhargava3911 4 ай бұрын
Yes My affirmation Happy health, wealth, prosperity and success peiceful Family life entire life..
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 3,9 МЛН