ఎన్టీఆర్ గారు నిజంగా తెలుగు భాషా ప్రేమికుడు. అలాగే హిందుత్వం ను అణువణువునా నింపుకున్న గొప్ప సనాతన వాది. ఆయన పుణ్యం వల్లే మనకు తెలియని కొన్ని పురాణ కథలు, చరిత్ర లు ఆయన కృషి వల్ల చిత్ర రూపమై తెలుగు ప్రజలకి తెలియజేసిన మహానుభావుడు. తెలుగు కి వన్నె తెచ్చిన నాయకుడు మన కథానాయకుడు ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ వర్ధిల్లాలి.
@srilaxmi53164 ай бұрын
NTR garu Rajakiyalani Samanyulaki telitahesaru 🙏
@MadhuriK-g3y2 ай бұрын
Well said
@SubbaraoKondamudiАй бұрын
సారీ పురాణాలు వక్రీకరించాడు. ప్రాణాలను ఎగతాళి ప్రారంభం
@kaatamaraaju732323 күн бұрын
రామారావు గారు సనాతన వాది అని దిక్కు మాలిన ముద్ర వేయకండి.
@SUBBARAO0014 ай бұрын
ఆ రోజుల్లో ఎన్టీఆర్ కాళ్లకి ఏఎన్ఆర్ నమస్కారం పెట్టినట్లు, ఏఎన్ఆర్ కాళ్లకి ఎన్టీఆర్ నమస్కారం పెట్టినట్టు బ్లాక్ & వైట్ ఫోటోలు ఫ్యాన్స్ వారు చూపించేవారు. గొప్ప అనుభూతి అది. ఎన్టీఆర్ & ఏఎన్ఆర్ అమర్ రహే
@Bhaskar-i4t4 ай бұрын
మరో వివేకానంద గారి జీవితమే మీ ప్రస్తుత జన్మే మీకూ నా పాదాభివందనం 🎉🎉🎉
మీరు గొప్ప ప్రవర్తక ఎప్పుడు చెప్తూ ఉండాలి చాలా బాగా అనిపిస్తుంది మిమ్మల్ని మీరు ఎప్పుడు తగ్గేదే లేదు గొప్పగా ఉండాలి సరే
@Hanu-g6653 ай бұрын
మీకు పాదాభి వందనాలు గురువు గారు
@jayasreepavani90373 ай бұрын
రాముడు...కృష్ణుడు అని తలచుకుంటే, కళ్ళముందు ఆయన రూపమే సాక్షాత్కరించే లాగా, ఆ పాత్రలను పోషించిన...అందమూ హుందాతనమూ గల మహా నటుడు. నిస్సందేహంగా, తెలుగు వారు గర్వించదగ్గ నాయకుడూ, కథా నాయకుడూ ఎన్ టీ. ఆర్. 🙏
@RatnaParadise3 ай бұрын
Adbhutam🙏
@svssprakash39124 ай бұрын
ఎవ్వరైనా ఎన్టీఆర్ నీ ఆ విధంగా గుర్తు పెట్టుకోవాలిసిందే
@Kishore_K64 ай бұрын
తెలుగు భాష ఒకటి ఉంది అని హస్తినాపురం లో జండా ఎగురేసాడు 👌🙏
@tejababu83404 ай бұрын
1953 లోనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది...
@Kishore_K64 ай бұрын
అయినా మనల్ని మద్రాసీ అనే వారు
@tejababu83404 ай бұрын
@@Kishore_K6 మద్రాసీలు అనేమాట స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో... 1953 ముందు నుంచి ఆంధ్రులకు గుర్తింపు ఉంది
@DeviGroupofPower3 ай бұрын
Maa chinnappudu ee theatres annitilo choosevallam gata jnaapakalu gurtuku vastunnayi chala thanks
@dhurshanamsagar17703 ай бұрын
గురువుగారు 🙏🙏
@tummatiramachandra61534 ай бұрын
NTR was all time great actor
@ramalakshmikambhampati46433 ай бұрын
chaalu chaalu
@srinivasmlg4 ай бұрын
Garikapati is so helpful to build best pure healthy kind educated people .
@subbaraonelisetty72894 ай бұрын
Jai jai g nr garu
@srinivasmlg4 ай бұрын
9 to 10 super
@puntuluaruna29924 ай бұрын
❤❤
@sarunarao9362 ай бұрын
Ok.carryon
@UshaRani-kj2vg4 ай бұрын
Super gru garu vadha nam
@sujathamaheshlaxmi6893 ай бұрын
Garikapati vari speech outstanding and rocking 🎉🎉🎉❤❤
@durgaprasadcherukuri22364 ай бұрын
యన్ టి అర్ గారికి ఏ యన్ అర్ గారికి ఆరోగ్యకరమైన పోటీ దేశోద్ధారకుడు బంగారు బాబు ఒకే రోజున రిలీజ్ రెండు సినిమాలలో హీరోయిన్ వాణిశ్రీ రెండు సినిమాలకు సంగీతం కె వి మహదేవన్ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ బంగారుబాబు 175 రోజులు దేశోద్ధారకుడు 200 రోజులు.
Sir Mee la ga NTR gurinchi chepina prasangam bhagundi super
@yvraovisweswararao36134 ай бұрын
Tdp leaders best. ఇంతకాలం నకు మీ innaru భావం తెలిసింది. Hitherto all are like u
@ashokkumarchallapalli854714 күн бұрын
NTR పై మీకు ఉన్న అభిమానా ని కి ధన్యవాదాలు.
@jvijaya58274 ай бұрын
👌👌👌👌👌👌👌👌🙏🏻
@thomasreddysirigireddy68083 ай бұрын
Sir Hats off to your Knowledge But it Embracing That Ur Speech is going to Cinema and Politics Which is not Suggesstabl
@SM-sb9fg3 ай бұрын
😂😂 he is not devotional from the beginning.
@rameshbabu4649Ай бұрын
@@SM-sb9fgpolitics and cinema are part of our life boss
@SM-sb9fgАй бұрын
@@rameshbabu4649 he was atheist turned political pravachanakar
@srinuvasraoerribothu39014 ай бұрын
Nata ratna Dr Sri NTR Johar johar johar
@rameshramesh-hk6hf4 ай бұрын
yvs chouwdart 65 years..ever green..like youth Age 36 years
@kotlasrinu9983 ай бұрын
Jai NTR
@LakshmiNarayana-mb8zg3 ай бұрын
Garikapati ntr fan
@tanukudurgamahalakshmi82014 ай бұрын
🙏🌹🙏
@bhagavanrddy71453 ай бұрын
I have so much respect on you When NTR allow her. No family member see him in hospital and no one feed him. Then he allow her in his life You do your duty do not speak extras
@SekharDantuluri2 ай бұрын
Laxmi Parvathi is great enough…
@patnaikg3 ай бұрын
mari cheputaru guru garu 😄
@thrivenipyata97683 ай бұрын
Jai NTR 🙏🏻🙏🏻
@ACTION_Editz6874 ай бұрын
What do you need about the assembly? Garikapati. Do you know Chiranjeevi apisode?
@satyavathiab69323 ай бұрын
🙏🙏🙏💐
@sastrytelikepalli1183 ай бұрын
గురువుగారు మీరు రాజకీయాలు, సినిమాలు మాట్లాడి మీ విలువ ను తక్కువ చేసుంటున్నారు.
చాలాపాపము ఆయన ఆవిడ...తెలుగు పాండిత్యమును Premincharu ఆవిడ ప్రచారంchesina ntr గారిని ప్రజలు నెత్తిన పెట్టుకోని మరలా...cm చేశారు... Cheeeee ఈయనకు పద్మశ్రీ...na
@chittadilsay14 ай бұрын
why you having wrong title
@vaikuntaraopappula1864 ай бұрын
ఈ గరికి పాటి. ఎందుకు ఈ వ్యక్తి గత విషయాలు లో తల దూర్చి లేని పోని చెత్త ప్రసంగం లు అందరు నవ్వు తారు కాని తరువాత ఈయన కి ఇవి అవసరమా. ఈ ప్రవచనాలు చెప్పే ఆధ్యా త్మి క కార్యక్రమం లు ఆచరణ లో జీవితం వెల్ల డీసె వీళ్ళు సినిమా. రాజకీయ. వ్యక్తులు ఫాల్గొనే కార్యక్రమం లు హాజరు కాకుండా ఉండాలి. ప్రజ్ఞ సంపన్నులు గురించి నా లాంటి సమాన్యు డు మాటా డకూడదు. ఒక సారి చిరంజీవి విషయం లో ఈయన పై ఇదే జరిగింది.
@madanmohan95354 ай бұрын
Why do people write those thumbnails, which is irrelevant to this video.
Jagan. Chandrababu. L akshmi parvathiantoo. Emotionalspeech bagundadomo
@prakashjupallyАй бұрын
Iyaney ki ippudu leni NTR goppathanam❤ kanapaduthundhi….kani Chiranjee vi Kallu mundhey kanapadathey avamanisthadu…
@grakeshreddy22964 ай бұрын
Pravachanalu manesi TDP join better sir pls meeku politics better just requested as your wish
@venkateswararaosurimalla66004 ай бұрын
Ade TDP ne break chesadu P.V.Narasimharao sir
@samyuktha353 ай бұрын
ఎన్టీఆర్ కి ఇష్టమైన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు కదా స్వార్థం తోటి వాళ్ళ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు లక్ష్మీపార్వతి తప్పుగానే ఎన్టీఆర్ తప్పు గాని కాదు ఎన్టీఆర్కు తిండి పెట్టిన వాళ్ళు లేక లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు అని చాలామంది చెప్పిండ్రు అది ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు
@User-bm6pn3 ай бұрын
Baga cheppinaru.
@suryaprakash-gk6ms3 ай бұрын
Gariki paati garu mee vemershalu sahethukam galedhu
@RAK-m2i4 ай бұрын
Penu ki pettanam ista talnta gorigindi ani pravachanalu mani ranku puranalu enduku 😂😂😂
@chittipanakalu94543 ай бұрын
Guruvugari pravachanalu vinte malla jeevam vasthundhi body ki
@ashokballa47463 ай бұрын
You must maintain decency do not criticise politicians for the sake of pampering ruling party you will loose credibility only one section of people only listen your speeches
@Rani-g2i3 ай бұрын
అప్పుడు జోతిలక్ష్మి లేదా అండి.... పుష్టి తగలడ....అంత తిండెంటి.
@ashajyothi27683 ай бұрын
Lakshmi parvathi nanganachiaithey,thamaku rendo bharyakada,Mari aavida ee nachi
@user-mh5gs9fq7b3 ай бұрын
గరిక పాటికి ఎందుకు ఈ రాజకీయాలు సిగ్గు ఉండాలి.
@PadmavathiGurrala-j1e3 ай бұрын
Oka pravachanakaaruni ila maatladevaallu siggu padali
@PadmavathiGurrala-j1e3 ай бұрын
14:17 Oka pravachanakaaruni ila maatladevaallu siggu padali
@PadmavathiGurrala-j1e3 ай бұрын
Oka pravachanakaaruni ila maatladevaallu siggu padali 14:17
@PadmavathiGurrala-j1e3 ай бұрын
Ee comment pettina vaale siggu padali ila vagginanduku 14:17
@PadmavathiGurrala-j1e3 ай бұрын
ila maatladevaallaki vundo ledo siggu mari chusukunte manchidi 14:17
వీడు ఎవడి మనవడు అని సమాజం అడిగింది అంటే, ************** ఆ మనవడి తాత గాడి వ్యక్తిత్వం ఎంత వికాశవంతమైనదో బయట పడుతుంది. జూనియర్ NTR ని చూపించి.. వీడు ఎవడి మనవడు అని ask రు ఎవరైనా అంటే.. నాగ చైతన్య .. అఖిల్ సి. నారాయణ REDDY మనవరాలు english లో poetry ..(prose kaadu ) రాస్తుంది అని తెలిసిణ వాళ్ళకి .. ఆ REDDY గాడు తెలుగు బాషకి ఎంత సేవ చేశాడో తెలుస్తుంది.. ఇవన్నీ ఎవరినీ అడగకుండానే.. అలాగే పండిత పుత్ర.. పరమ శుంఠ హ అంటారు.. ********* దాసరి వారి కొడుకులు ఏమి చేస్తున్నారు అని ఎవరైనా అడిగితే .. ఆయన ఎన్ని కుటుంబాలు నిలబెట్టాడో తెలుస్తుంది. ****** ఇలాంటి వాటి గురించి ఒక ప్రసంగం చేయండి.******* అప్పుడు బ్రాహ్మణ ద్రోహులని ఆకాశానికి ఎత్తి .. బతికే వాడే బ్రాహ్మణుడు అయితే.. వాళ్ళ పిల్లలు, మనవాలు ఎలా ఎదుగుతారో.. గురించి ఒక ప్రసంగం చేయండి. దర్శనం శర్మ ని లేదా గిరి ప్రసాద్ ని .. ఒక ప్రోగ్రాం arrange చేయించుకోండి.
@shivasaishakthi89944 ай бұрын
Ambedkar is anti bharath british thothhu follow hamara prasad
@sandhyaraninukala11954 ай бұрын
Garikapati garu politics joliki vellakandi
@pailaramana1042 ай бұрын
Me kamma cast feeling
@friendsforlife39962 ай бұрын
Ala Duryodhana,Keechaka,ravana ,karna lanti vallani highlight chesi main characters ni degrade cheyatam valle chivaraki kodukule cheppulu veyincharu😂
@dasarinageswararao87633 ай бұрын
Meeru tdp lo chera ra guruvugaru
@uhv1322 күн бұрын
లేదా వైసిపి లో చేరినారు నిజం మాట్లాడితే రాజకీయం చేస్తారు గొడ్డలిపోటు గుర్తుంచుకో
@SivaPrasadBandlaАй бұрын
Krishna kumari usura tagili papam lapaki chetilo. Poyadu.
@madhavipelluri93483 ай бұрын
Venkatesalo one year aadindi
@venkateswarasarma84114 ай бұрын
ఒక పని చెయ్యండి ప్రవచనాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లి ఈ సొల్లు వాగుడు వాగుతూ జీవితం గడిపేయండి
@annapurnach22894 ай бұрын
😂😂😂😂
@Narsimhagudigopuram4 ай бұрын
Garikapati garu cbn dagra kuka biscuits Kosarm nee pravachalu apu
@bhimavarapuanuradha74812 ай бұрын
పెద్ద వేశానని చెప్పి అవమానించి ఇంకా క్షమాపణ చెప్పినట్టా
@maddelakumar78964 ай бұрын
అయ్యా నరసింహారావు గారు నమస్కారాలు ఎక్కడి నుంచైనా మీకోసం ఏదైనా కొన్ని చేసుకోండి( i think that you might have been understand)
@varaprasadarao49944 ай бұрын
A N R కాలేజీ ఒక యూనివర్సిటీ లాగా ఉంటుంది. నాగేశ్వరరావు గారు చాలా systametic person . గంభీరంగా వుండేవారు. మీరు నిజంగా ఆయన దగ్గరకు వెళ్లివుంటే , మీరు అలా మాట్లాడి వుంటే ఆయన ఊరుకొని వుండరు.అంతచనువు ఎవ్వరికీ ఇవ్వరు .
@parthasarathypathangi63812 ай бұрын
L vijayalakshmi kaadu babu hemamalini sarichesukondi
@syamalavuyyuru89782 ай бұрын
Chakkani cinemalu.mana telugu vari goppathanum gurthuku thaychhayvi.brahmumgari charitra.thirupathamna jada.mahamantri thimmarasu.naytipillalaku thayliyadu.a p .lo prathi aadapillaku kodukutho samanum ga aasthi hakku echhi bharatha chattum lo savarana chayyadaniki kaarakudu.yes.n.t.r.pho.puja gadi lo pettukovali 84.lo puttina aadapillalu.by birth her right.ani chayppina dayvudu.
@saidatha50284 ай бұрын
నీకు ఎందుకు స్వామి ఈ గబ్బు రాజకీయాలు
@Narsimhagudigopuram4 ай бұрын
Garikapati garu nee solu pravachanal apu
@raghunandanchikati43552 ай бұрын
This fellow is expecting some government post. Very silly fellow.
@hmpgameryt10443 ай бұрын
Thumb nails sarigga pettandi ra babu enduku 😢
@pedapatisridevi61973 ай бұрын
గరికపాటి గారు కుల పరంగా ఆలోచించడం మానుకోవాలి
@LeeTheStyleАй бұрын
NTR ala chanipovadaniki reason ?
@bmrao14412 ай бұрын
Crediblity Kadu నరకం... .sampraptistundi.
@ramanadesai17944 ай бұрын
All his sons and daughters neglected and did not care. NTR was forced to marry that lady. Really this is not at all acceptable. She is not a widow. How can he marry a woman when her husband is alive. What message he sent to the public. He has entered into politics and did nothing. Only emotional speeches. He also did cinemas while he was chief Minister. Ayene vunte mangali yunduku. Manabangaru bagaleka pothe kamsali yem chestharu.
@sreenivaulareddy57124 ай бұрын
Buma soba nagireddy. Chanipoyina tharwatha. Allagadda lo TDP chandrababunayudugaru poti pettaledu akkadi balabalaalu batti poti untundi